Meeru pettina ittadi pallem ki manchi gandham raasi petti aamudam deepam pettali. Mottam pallem Masi vachaka challarina tarvata koddiga aamudam and pacha karpuram vesi kalapali. Ala kalipaka koddiga water tho kadigeyali ala kadiginappudu andulo dust particles potayi. Appudu ika use cheyachu. Pacha karpooram kalapadam valla manchi smell vastundi and kallaki pettukunnappudu challaka untundi
Hi raju na chinnapudu ma amma ilane chesedi kani hose kleen chesi ok muula ilapetti chesevaru indulo kobbari nu ne pachha కర్పూరం konchem vesataru apudu kallu mandav challaga untundi very nice
నేను వేసిన కాటుక పెట్టుకుంటాను. పళ్లాని కి మంచి గంధం తీసి రాసి ప్రమిదలో 3 ప్రక్కల వత్తులు వేసి చెయ్యాలి. నాటు ఆవు నెయ్యితో కలిపి పచ్చ కర్పూరం వేసి ఉదయం స్నానం చేసిన తరువాత పెట్టుకుంటే కళ్ళు మండవు. చాలా శుభ్రంగా చేయాలి.
Hii Raju brother nenu miku pedda fan and nenu araku trip kosam ravali Ani anukuntunaa miru em ina help cheyagalaraaa nenu okadinee kadu nenu naa lover and valla friends kuda vastaruu miru maku new place chupincha galaraa
అంతా కళ్ళు మండిపోతుంటే మరి ఎలా తయారు చేసుకుని పెట్టుకుంటారు మీరు చూపించిన విధానం తప్పు కాకపోవచ్చు కానీ పెట్టుకున్న మీరు వన్ మినిట్స్ కూడా ఉండలేకపోయిరు మరి ఎవరైనా తయారు చేసుకుని పెట్టుకుంటే వాళ్ళ కళ్ల పరిస్థితి ఏమిటి
కాటుక తయారీ విధానం చాలా బాగుంది. ఇలా తయారుచేయడం నేను మెదటిసారి చూడడం. ❤❤❤ 🎉🎉🎉
సూపర్ తమ్ముడు సూపర్ భలే ఉంది సూపర్ గా ఉంది చాలా బాగుంది👌👌👍
హాయ్ రాజు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఈలాగే చేసివారు సూపర్ రాజు
Meeru pettina ittadi pallem ki manchi gandham raasi petti aamudam deepam pettali. Mottam pallem Masi vachaka challarina tarvata koddiga aamudam and pacha karpuram vesi kalapali. Ala kalipaka koddiga water tho kadigeyali ala kadiginappudu andulo dust particles potayi. Appudu ika use cheyachu. Pacha karpooram kalapadam valla manchi smell vastundi and kallaki pettukunnappudu challaka untundi
Karpooram kuda kaluputharu
👌👌👌thamudu chala Baga chuapinchavu alane chesavu
ఆముదం కళ్ళకు చలువ చేస్తుంది. అందుకే ఆముదం శ్రేష్టం 😊
Hi raju na chinnapudu ma amma ilane chesedi kani hose kleen chesi ok muula ilapetti chesevaru indulo kobbari nu ne pachha కర్పూరం konchem vesataru apudu kallu mandav challaga untundi very nice
good video raju manchi information yichharu Tq raju
Bavundhi thammudu, kani cheekati gahilo dhumnu regain chota deepam pettali
Gatti ga kalapali tammudu.supperr.ne vedios baguntayi
నేను వేసిన కాటుక పెట్టుకుంటాను. పళ్లాని కి మంచి గంధం తీసి రాసి ప్రమిదలో 3 ప్రక్కల వత్తులు వేసి చెయ్యాలి. నాటు ఆవు నెయ్యితో కలిపి పచ్చ కర్పూరం వేసి ఉదయం స్నానం చేసిన తరువాత పెట్టుకుంటే కళ్ళు మండవు. చాలా శుభ్రంగా చేయాలి.
Nise
Munchi video chesavu
Raju thank you so much 🙏
Super video 👌
Use full video
Soo nice Maa Take Care All 👌👍🙏💕💕
Thanks a lot
Sooper raju❤❤
Tayaru chesina tharuvatha kalipetappudu koddiga pacha karpooram kalipite manta lekunda kallu challaga vuntai
Use of Iron plates
Kajal powder in amudam drops (muddagaa mixing))
Not burnt eyes.
super 🎉
సూపర్
Tayaru chesinaka Danni water lo katukani daggaraga mudda la chesi .. Baga kadagali 6 to 8 times lekunte Danilo impurities valla eye infection vastayyy
Haha navvukunna full ga bro .but Baga tayaru chesharu.❤❤
వీడియో బాగుంది తమ్ముడు
Super 👌
Bagunnadhi video
మసిలో ఆముదం కాటుక గట్టిగా ఉండేలా తక్కువ కలపాలి. కొందరు నాటు ఆవు వెన్న కలుపుతారు.
Gee vesi kalapithe mandadhu andi
Good evening KDR form Karimnagar 🎉
hi raju vidanam ok , kani podaptri aaku rasam teesi danilo clouth baga tadipi aarabettali pasaru eakkuvaga pattali . aarina clouth tho vathi chesi veyyali. podapatti aakulu meeku baga dorukutayi.
Hi bro super video 😊
Super bro
Super.thammudu
Karpuram veste kalu mandavu
Tammudu same ala ne chestaru,kani neyyi to kalapali tammudu.nuvvu palchaga chesavu,adinu oil to,andu k mandutundi
Komchem karpuuram veyali
Hii Raju brother nenu miku pedda fan and nenu araku trip kosam ravali Ani anukuntunaa miru em ina help cheyagalaraaa nenu okadinee kadu nenu naa lover and valla friends kuda vastaruu miru maku new place chupincha galaraa
Hai anna how are you
First comment
Raju Naku .atakamamidi. Galijeru. Mokkalu. Leda aaku kavali kidney problem vundi Naku neku amount panpistanu konchem elagina pampinchava
Memu maa sister one month back pattaamu
Hiiii bro👋
❤❤❤
Good bro
Hello ❤
Same వాళ్ళ లాగే ఉన్నావ్ 😂😂
Hello
Ala evvaru trayi cheyyakandi kallu pothayi
మీరు పచ్చకర్పూరం కలపరా?
Konda Raju Bhavana new cinema
Adi ekkadi katura tammi masi adi
అంతా కళ్ళు మండిపోతుంటే మరి ఎలా తయారు చేసుకుని పెట్టుకుంటారు మీరు చూపించిన విధానం తప్పు కాకపోవచ్చు కానీ పెట్టుకున్న మీరు వన్ మినిట్స్ కూడా ఉండలేకపోయిరు మరి ఎవరైనా తయారు చేసుకుని పెట్టుకుంటే వాళ్ళ కళ్ల పరిస్థితి ఏమిటి
నీకు మండుతున్నాయి అంటే చిన్న పిల్లలు కి పెడితే వాళ్ళు తట్టుకోగలరా
Raju ella unnaru
Poga kaadu masi
ఆడవేలో పిల్లి అడుగు మొక్కలు చూపించు రాజు
👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍 hi Bru hi
Vestige
Not effective
కళ్ళు పోతాయ్ ఏవరు చేయద్దు
Raju కాటిక భలేగా తయారుచేసావ్
కళ్ళు పోతాయ్ ఎవరు చేయొదు
@@skvillanedits8785 కళ్ళు పోవు.ఆముదం కళ్ళకు చలువ చేస్తుంది.నేనూ ఈ కాటుక తయారు చేస్తాను .మా పిల్లల కళ్ళకు పెట్టిన
@@skvillanedits8785 avunu alacheyyakudadu kallu pothayi
Avunu ala cheyyakudadu
@@skvillanedits8785 Ledhu.
Chinnappudu maa ammamma alaane chesavaru
నాన్న కాటుక మొగవాళ్ళు తయారు చేయ కూడదు,ఇత్తడి గిన్నెలు కాదు ఉ పయోగించేవి . మీ రు చేసిన కాటుక పెట్టుకుంటే త్వరలో కళ్ళు పోతాయి.అసలు ఆరుబయట చేయకూడదు.
Chakka laga marina konda dora raju
మీరు పచ్చకర్పూరం కలపరా?