అద్భుతంగా ఉంది కార్యక్రమం...😀 పిల్లలకు..ఆటపాటలతో పాటు విలువలతో కూడిన ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వేసవి వెన్నెల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురువులకు... పిల్లలు చెడుదారిన పడకుండా సన్మార్గంలో ఎలా నడవాలో చెప్పే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అక్కులపేట-వేణంపేట సాయి యువతకు దన్యవాదాలు... వీటిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు వందనాలు... ఓం శ్రీ సాయిరాం... నేను కూడా ఉంటే బాగుండేది...😏 జై బోలో శ్రీ సత్యసాయి బాబాజీకి...జై... జై 🙏🏻
Jai Sairam 🙏
Super 🎉🎉🎉
Ome sri sai ram🎉🎉
అద్భుతంగా ఉంది కార్యక్రమం...😀
పిల్లలకు..ఆటపాటలతో పాటు విలువలతో కూడిన ఈ వ్యక్తిత్వ వికాస శిక్షణా శిబిరం ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ వేసవి వెన్నెల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురువులకు...
పిల్లలు చెడుదారిన పడకుండా సన్మార్గంలో ఎలా నడవాలో చెప్పే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న అక్కులపేట-వేణంపేట సాయి యువతకు దన్యవాదాలు...
వీటిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు వందనాలు...
ఓం శ్రీ సాయిరాం...
నేను కూడా ఉంటే బాగుండేది...😏
జై బోలో శ్రీ సత్యసాయి బాబాజీకి...జై...
జై 🙏🏻
ధన్యవాదాలు🎉🎉🎉
గురు దేవో భవ ఓం శ్రీ సాయి రామ్
❤.....
Great 🎉🎉🎉