అమ్మ అన్ని రకాలుగా పాటలు స్తోత్రాలు, చాలా చక్కగా చిన్న పిల్లలకుడా బాగా అర్థమైటు నేర్చుకొని పాడేటట్టుతర్ఫెదు ఇస్తున్నారు మీకు మా హృదాయ పూర్వక ధన్యవాదములు చిన్న మనవి శ్రీ వారహి గుప్త నవరాత్రులలో వారహి అమ్మ చాలీసా నేర్పించ గలరా గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🎉🎉🎉🎉🌹🌹
మీ పాటలు విని నేర్చుకుంటున్నాం మీ దయ వల్ల దేవుని దయ వల్ల.మీ గొంతు లో ఆ తీపిదనం వింటున్నా ము కదా వేరే వాళ్ళ పాటలు వినాలనిపించడం లేదు.మీకు అనంత కోటి ధన్య వాదాలు గురువు గారు.మీకు వారాహి అమ్మ వారి కృపా కటాక్షాలు సర్వదా వుండాలని మనసారా అమ్మ వారినీ కోరుకుంటున్నాము 🎉🎉🎉🎉🎉
అమ్మ వారహి నవరాత్రులలో చక్కనియినా పూజ చేసుకున్న తర్వాత మంగళముతో ఆ వారహి కటాక్షం తో దేవి ప్రత్యక్ష అయి గీతాంజలి నోటి ద్వారా మాకు మంగళం శుభ మంగళం చేకూరాలని ఎంత చాలా చక్కగా సులభంగా నేర్పించి నందుకు మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaya ho Vaarahi maa five years old adbhutham bright sky blue face Bright beautiful eyes like sun and moon almost very bright Teeth are more beautiful than my favorite diamonds She is telling some thing but I Was busy watching her Divya mangala roopam Prema mayi💐🕉️🙏🏼🥰🎁🕉️💐🕉️💐
Tq meeku chala chinnadhi mam already dwadashanamalu naku vachhu so immediate ga evening ku song nerchukuntanu mam tqqq soooo much for the beautiful varahi mangalaharathi mam tholi ekadashi vastondi kada mam simple govinda song nerpinchandi mam venkateswara swami songs chala nerpincharu inkokati nerpinchandi mam
అమ్మ వారాహి మాత మంగళ హారతి పాట పాడినందుకు ధన్యవాదాలు నీ గొంతులో ఏదో మాయ ఉంది ఎలాంటి పాట పాడిన అది మాకు తేనెల ఉంటుంది అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే పాడుతూ ఉండాలి మాకు నేర్పిస్తూ ఉండాలి నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంకా ఎన్నో సార్లు చెప్తారు మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే వారాహి అష్టోత్తరం మీరు చదివినప్పుడు వింటూ చదివితే ఒక్క తప్పు లేకుండా చదివాను ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ అమ్మ
అమ్మ వారహి నవరాత్రలు మొదలైన్నప్తుంచి ఇంట్లో వారహి పూజ మీరు ఇంతకుముందు నేర్పించిన వారహి స్తోత్రాలు, వారహి పాట దేవుని ముందు పాడుతున్నాము చివలొ హారతి చేస్తుంటాము. ఈ రోజు మీరు వారహి మంగళ హారతి నేర్పించారు చాలా సులభతారంగా ఉన్న ఆ పాటను నేర్చుకుంటూ ఈ రోజు పూజ ముగించిన తరువాత మంగళ హారతి పాడి అమ్మ వారి కృపకు లోనువుతాము నేర్పించిన గురువు గారైనా మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🌹🙏🙏
Amma meeru Varahi ammavari mangala harathi chala baga nerpincharu meeku dhanyavadalu
Soundarya larari kuda nerpinchandi please request Amma
వారాహి మంగళ హారతి పాట చాలా బాగుంది మీ గొంతు చాలా బాగుంటుంది
Happy Independents Day subhakanshallu Madam garu and MI TeamViewer 🎉🎉
🙏🏻 గురువు గారికి పాదాభివందనాలు🙏🏻
మంగళ హారతి పాట చాలా బాగుందండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
అమ్మ అన్ని రకాలుగా పాటలు స్తోత్రాలు, చాలా చక్కగా చిన్న పిల్లలకుడా బాగా అర్థమైటు నేర్చుకొని పాడేటట్టుతర్ఫెదు ఇస్తున్నారు మీకు మా హృదాయ పూర్వక ధన్యవాదములు చిన్న మనవి శ్రీ వారహి గుప్త నవరాత్రులలో వారహి అమ్మ చాలీసా నేర్పించ గలరా గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤🎉🎉🎉🎉🌹🌹
🙏
అమ్మ మంగళ హారతి సాంగ్ superb Madam
Chala చక్కటి నేరిపిచ్చినదుకు ధన్యవాదాలు. మీరు మాట్లాడుతూ వుంటేనే పడినట్టుగా ఉంట్టుంది
వారాహి మంగళహారతి చాలా చాలా బాగుంది అంత మంచి పాటని మా అందరికీ అందజేసిన మీకు ధన్యవాదాలు🎉
❤
వారాహి మంగళ హారతి చాలా విన సొంపుగా ఉంది.
చక్కగా నేర్పించారు.
మీ లాంటి గురువు మాకు లభించటం
మా అదృష్టం గా భావిస్తున్నాను.
ధన్యవాదాలండీ .
Super amma.. chala chakkati varahi ammavaari harathi paatanu nerpincharu..dhanyavaadamulammaa meeku🎉🎉
మీ పాటలు విని నేర్చుకుంటున్నాం మీ దయ వల్ల దేవుని దయ వల్ల.మీ గొంతు లో ఆ తీపిదనం వింటున్నా ము కదా వేరే వాళ్ళ పాటలు వినాలనిపించడం లేదు.మీకు అనంత కోటి ధన్య వాదాలు గురువు గారు.మీకు వారాహి అమ్మ వారి కృపా కటాక్షాలు సర్వదా వుండాలని మనసారా అమ్మ వారినీ కోరుకుంటున్నాము 🎉🎉🎉🎉🎉
🙏
I have been waiting and wishing for her darshan
I am listening to your song s daily
I learned dwadasa naamalu
Namaste ❤❤ naku haratùlu chala ishtam me valla vaarahi amma harti nerchukunna me voice amrutam ... me ku shatkoti vaadanalu
Mee paata vinani roju vundadu madam
Meeru nerpinchina varahi stuthi , stotram , paata nenu kuda nerchukuni paadanu
Thanku so much madam 🙏🙏❤️
🙏
Thank U for this mesmerizing n divine mangala harathi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ వారహి నవరాత్రులలో చక్కనియినా పూజ చేసుకున్న తర్వాత మంగళముతో ఆ వారహి కటాక్షం తో దేవి ప్రత్యక్ష అయి గీతాంజలి నోటి ద్వారా మాకు మంగళం శుభ మంగళం చేకూరాలని ఎంత చాలా చక్కగా సులభంగా నేర్పించి నందుకు మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గీతాంజలి గారు మంచి మంగళహారతి పాట నేర్పురు❤❤❤
Bright yellow shining light coming out of her beautiful Kamala nayanalu
Soo nice madam
Amma Sree Vaarahi came in my dream one hour ago 6am
Jaya viswesi ❤🥰🎁🙏🏼🕉️💐
Madam..manchi songs memu nerchukunetatlu chestunna meku dhanyavadamulu
మీ రచన చాలా చాలా బాగుంది 👌👌💐
Amma Meeru Saraswathi swaroopulu amm🙏🙏🙏🙏🙏🙏
శ్రీ వారాహీ దేవీ జయ మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏💐⚓
Thanks so much for a melodious song
మేడం మంగళం పాట చాలా sulabhamga ఉంది. మీరు పాడుతుంటే చాలా బాగుంది.
పాట nearchukovadam అయ్యింది 😊 composition కూడా chaala baga chesaru mam❤congratulations 🌹🍎
Amma varahi amma vari mangala harathi chala chala bagumdhi dhanyavadhamulu meeku amma ❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
చాల మంచి ప్రణాళిక ప్రకారం nerpincharu ధన్యవాదాలు 🙏. Toli aakadasiki కూడా manchi పాట nerpinchadi mam🙏
అమ్మా మీకు ధన్యవాదములు ❤🙏
Thanks andi
Mee andariki sahasra vandanalu
Thanks
Thank you 🙏🙏
అద్భుతం మీ సహకారం
Om Srimatre Namah🙏🙏🙏 ,chala bavundi Amma meeru paduthunte Ammavari harathi paata😊
Jaya ho Vaarahi maa five years old adbhutham bright sky blue face
Bright beautiful eyes like sun and moon almost very bright
Teeth are more beautiful than my favorite diamonds
She is telling some thing but I
Was busy watching her Divya mangala roopam
Prema mayi💐🕉️🙏🏼🥰🎁🕉️💐🕉️💐
Dhanyavaadamulu Amma meeku ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా బాగా పాడుతున్నారు.బాగా నేరుపుత్నారు.thanks madam.
Mangalam pata chala chala baghundi mam
I have never seen this type of eyes in my dreams for Sree manidweepeswari and mookambika and mookambika and saraswathi
❤ ధన్యవాదాలు అమ్మ
చాలా బాగుంది మేడం గారు
🌹🌹Thank you very much for sharing and teaching wonderful songs 🌹🌹
Tq meeku chala chinnadhi mam already dwadashanamalu naku vachhu so immediate ga evening ku song nerchukuntanu mam tqqq soooo much for the beautiful varahi mangalaharathi mam tholi ekadashi vastondi kada mam simple govinda song nerpinchandi mam venkateswara swami songs chala nerpincharu inkokati nerpinchandi mam
Thank you amma
🙏Please make last part of continuous harathi as one separate video, for us to play during pooja...
Jai Hind vandaematharam ki jai 🎉🎉
Very very Happy Mam❤❤❤ 🙏🙏🙏🙏
అద్భుతం 💐💐🌹🌹
Adbuthaga padaru meru
ధన్యవాదములు అమ్మ🙏🙏🙏
👣🙏🙏🙏
వచ్చెను అలమేలు మంగ నేర్పించండి అమ్మ
Namaskaralu amma meeku ❤️🙏🙏🙏🙏🙏🙏❤️
Chala chala bagundi andi
అమ్మ వారాహి మాత మంగళ హారతి పాట పాడినందుకు ధన్యవాదాలు నీ గొంతులో ఏదో మాయ ఉంది ఎలాంటి పాట పాడిన అది మాకు తేనెల ఉంటుంది అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే పాడుతూ ఉండాలి మాకు నేర్పిస్తూ ఉండాలి నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంకా ఎన్నో సార్లు చెప్తారు మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే వారాహి అష్టోత్తరం మీరు చదివినప్పుడు వింటూ చదివితే ఒక్క తప్పు లేకుండా చదివాను ధన్యవాదాలు థాంక్యూ సో మచ్ అమ్మ
Varahi Davi patha chaparu challa thanks Madam garu ei patha challa chinna chinna charanalato challa narchukuntaniki kastam lakunda challa bagunnadi Madam Namastha🎉🎉
🙏
Super
Chakka ga Nerpincharu Amma❤
Meeku Chetak koti namaskaralu
Exlent mam
Thank you so much ❤❤
Dakshinamurthy stotram cheppara mam
Please teach Jo achutananda JoJo mukunda
🙏 Namaste 🙏🙏🙏🙏🙏 Namaste
Thank u so much
Tq soomuch Amma 🙌
Madam chala bagundi madam dhattu swaralu nerpichandi madam
🙏🙏🙏
అమ్మ వారహి నవరాత్రలు మొదలైన్నప్తుంచి ఇంట్లో వారహి పూజ మీరు ఇంతకుముందు నేర్పించిన వారహి స్తోత్రాలు, వారహి పాట దేవుని ముందు పాడుతున్నాము చివలొ హారతి చేస్తుంటాము. ఈ రోజు మీరు వారహి మంగళ హారతి నేర్పించారు చాలా సులభతారంగా ఉన్న ఆ పాటను నేర్చుకుంటూ ఈ రోజు పూజ ముగించిన తరువాత మంగళ హారతి పాడి అమ్మ వారి కృపకు లోనువుతాము నేర్పించిన గురువు గారైనా మీకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏🌹🙏🙏
❤❤❤🙏🙏
I am waiting for her real life darshan
Jayaho Vaarahi maa
ఓం శ్రీ వారాహి మాతయే నమః... 🙏🙏😒🕉️🌍
Varahi kavacham please
Harate pata bagunde mom
🙏👌👌👌👌🙌
🙏👌🏻👌🏻👌🏻
Tq andi
Adbutamga vundi ❤❤❤
Marugelara po raghava song , krishnsm kslaya Sakhi song nerpinchandi madam.. this song also good mam
Please teach kavacham mam
It's hard to learn
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Mam, Dhakshina murthi stotram narpinchara plz.
Lalitha thrishathi namavali nerpinchandi
Raki pournami rojuna raki mangala harathi paata pettaru plz
🙏🙏🙏🙏🙏🙏🎤👌👌🎉🎉
🙏🙏🙏🙏🙏madam miru song tho vastunnaru antene makentho husharuga untundi madam memu Adugutunna songs eppudu nerpistaru amma
అమ్మ కలగంటిని నేను కలగంటిని కలలోన అమ్మను కనుగొంటిని అన్న పాట నేర్పించండి అమ్మ 🙏🏻
Mam ee paata lyrics mire rasara madam ? Dwadasha namalatho chakaga easy ga compose chesaaru
అమ్మ దయచేసి ఓంకార రూపిణి గింకారా వాసిని ఈ పాట p సుశీల గారు పాడారు మీ నోటిద్వారా విని నేర్చుకోని వినాలని ఉంది మేడం pls నేర్పించారా 😊
గణపతి తాళం కూడా నేర్పించరా అమ్మా
19:00
🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯
Give us permission to sing in public media pl
👍
Plz give can contact mam
🙏🙏🙏🙏