We are also in NZB. Ee kota nundi sarangapure hanuman temple ki soranga మార్గం kuda undi.. Temple painunchi total NZB Kanipistundi Thanks for this video..
సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻💐 మీరు మా ఇందూరు పట్టణములోని శ్రీ రఘునాథ ఆలయము గురించి వీడియో తీసి ప్రసారం చేశారు అందుకు సంతోషముగా ఉంది. ఈ ఖిల్లా లోనే మన దాశరథి గారిని బంధించారు వారు బంధీఖానా లో ఉన్నప్పుడు అక్కడి గోడల పైన ' నా తెలంగాణా కోటి రతనాల వీణ' అని రాయబడింది. నేడు మనం తెలంగాణా సాధించుకున్నామా అనిపిస్తుంది! ఇదే రఘునాథ ఆలయమును పర్యాటక క్షేత్రంగా చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ అక్కడ ఏమీ చేయలేక పోయారు. నేటి తరం పిల్లలకు ఇలాంటి చారిత్రక విషయాలు తెలియాలి, తెలియజేయాలి అందుకు మీ వీడియో సహాయపడుతుందని నమ్ముతున్నాను 🙏🏻 ఇంతకు ముందు నేరస్థులకు శిక్ష ఖరారు అయినవారిని తెచ్చి ఉంచేవారు. ఇప్పుడు సారంగాపూర్ లో కొత్తగా నిర్మించిన జైలుకు మార్చారు. మీరు ఇంకా పూర్తి వివరాలతో ఇంకో వీడియో త్వరలో పెడతారని కోరుకుంటున్నాను. నేటి పాలకులు ఈ చారిత్రక స్థలాన్ని గుర్తించి తొందరలో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము 🙏🏻 జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🚩
Thanx to Suman TV for making such a useful programme.. Enlightening the new generation.. Your anchoring is so nice and speaking good telugu.. Ja Sri Ram...
Rastrakutulu jain matham chandivaru, valla pillars mida snakes and entrance is elephant dani meda shimham untadi, laxmi devi with elephants door pina untadi, naku entomandi ma taatalavalla nedhula gurinchi telsu but it have curse,suman tv variki nzb yokka temples and mosque and every thing nenu detail ga chaputa
I am from nzb .......thanks for focusing such a great historical treasure of Nizamabad..
Yes I'm also from Nzb
We are also in NZB. Ee kota nundi sarangapure hanuman temple ki soranga మార్గం kuda undi..
Temple painunchi total NZB Kanipistundi
Thanks for this video..
సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻💐
మీరు మా ఇందూరు పట్టణములోని శ్రీ రఘునాథ ఆలయము గురించి వీడియో తీసి ప్రసారం చేశారు అందుకు సంతోషముగా ఉంది. ఈ ఖిల్లా లోనే మన దాశరథి గారిని బంధించారు వారు బంధీఖానా లో ఉన్నప్పుడు అక్కడి గోడల పైన ' నా తెలంగాణా కోటి రతనాల వీణ' అని రాయబడింది. నేడు మనం తెలంగాణా సాధించుకున్నామా అనిపిస్తుంది!
ఇదే రఘునాథ ఆలయమును పర్యాటక క్షేత్రంగా చేస్తామని చెప్పారు కానీ ఇప్పటికీ అక్కడ ఏమీ చేయలేక పోయారు.
నేటి తరం పిల్లలకు ఇలాంటి చారిత్రక విషయాలు తెలియాలి, తెలియజేయాలి అందుకు మీ వీడియో సహాయపడుతుందని నమ్ముతున్నాను 🙏🏻
ఇంతకు ముందు నేరస్థులకు శిక్ష ఖరారు అయినవారిని తెచ్చి ఉంచేవారు. ఇప్పుడు సారంగాపూర్ లో కొత్తగా నిర్మించిన జైలుకు మార్చారు.
మీరు ఇంకా పూర్తి వివరాలతో ఇంకో వీడియో త్వరలో పెడతారని కోరుకుంటున్నాను.
నేటి పాలకులు ఈ చారిత్రక స్థలాన్ని గుర్తించి తొందరలో పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాము 🙏🏻
జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🚩
Thanks for showing this Iam also from Nizamabad
సుమన్ టివి వారికి ధన్యవాదాలు..
We are also Belongs to Nizamabad District.a very heart ful thanks to Sumantv🙏🙏 🙏
Thiankyou so much
Quilla kinda ne maa home 🏠☺☺
Thnks for coming #nzb
ధన్యవాదాలు మీకు నచ్చిన వీడియో చేశారు , ధన్యవాదాలు మేడం
Thanx to Suman TV for making such a useful programme.. Enlightening the new generation..
Your anchoring is so nice and speaking good telugu..
Ja Sri Ram...
Thainkyou
Tq for showing my best place and this historical place
రఘునాథ్ ఆలయం గురించి చాలా బాగా వివరించారు. నేను నిజామాబాద్ నివాసిని, ఇంకాస్త సమాచారం తీసుకొని వివరించి ఉంటే బాగుండేది. సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు...
Thanks to Suman TV. From Nizamabad. Jai Sri ram 🙏🙏
Precious Sharing.. Thank u.. Really it's a beautiful and historical place. (రఘునాథ రామాలయం) For your kind information.. that's "Quilla" not Killa.
Thanks to suman TV madi nzb jai sri ram 🙏🙏
Thank you @sumantv madi kuda #nzb jai sri ram🚩🙏
Yes it's khilla ramalayam
That's royal Nizamabad 🤩
1:42 రాష్ట్రకూట రాజు "ఇంద్రధత్తుడు" పేరు మీదనే ఈ నిజామాబాద్ కి "ఇంద్రపురి" , "ఇందూరు" అనే పేర్లు వచ్చాయి
Maadi kuda induru, thanks to suman tv &team, 🙏🙏🚩🚩
Mee anchoring is fabulous and u talk very good and friendly I love your behaviour ❤️
Namastey Andee… avakasham iste Inko wonderful Temple gurinchi chebutaanu
నేను ఈ రామాలయం కు వెళ్లాను
అక్కడ పూజారి గారు మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి
Suman TV varike thanks andi
Nice video
Nizamabad Sarangapur temple kuda visit cheyandi baguntadi
I am from indur(Nizamabad) this place near my house this place 100year above historical place
I'm from Nizamabad
Royal Nizamabad I'm From NZB 😎✊
It's beautiful full worship place and government not taking care about this temple
Thank you for focusing our QUILLA RAMALAYA
I am also nizamabad
Suman tv in Nizamabad 😍🙏
Jai shree Ram
Dichpallly Khilla ramalayam ki kuda vellandi... Inkaa bavuntundi
ur frommm
Killa Ramalayam pakkana galli la ma ellu🥰🙏🙏
I'm also NZD khilla ramalayam nundi dichpelly ramalayam ku swaranga Margam undi
Jay.shree.Ram.
I'm From Nizamabad
Nirmal kuda koni purvarajula guhalu alage chala unay oka vidio cheyandi pls
I am from Royal Nizamabad
I love you sister this my favourite 💓 please
Almost 1000 years back temple
Akka prt2chayyu
My lovely please 💞 in this my life
Jai sri ram
Madi nzb killa daggare ma ellu
😃 But No Development 🤔 It's Hailey impossible 😔
plg akka
Suman TV varike thanks andi
Daily runnig ki Killa Gutta ki velthmu (nizambad army)
Pakkana Neelaaa loo dunkku
ఆ రోజుల్లో నే ఇక్కడ 3d effect లో విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి
Rastrakutulu jain matham chandivaru, valla pillars mida snakes and entrance is elephant dani meda shimham untadi, laxmi devi with elephants door pina untadi, naku entomandi ma taatalavalla nedhula gurinchi telsu but it have curse,suman tv variki nzb yokka temples and mosque and every thing nenu detail ga chaputa
nizamabad killa ramalayam kadhu..... Indur ragunathalayam ...
Gudilo Kala Toli chupinchadam Kala Tappu dayachesi chethula to chupinchandi
Indruni kumarude bahubali
Danni alauddin khilji destroy chesadu