విజయనగరం గుడిలో భక్తునికి దర్శనమిచ్చిన అమ్మవారు

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • #spiritual #devotional #durga
    This video is about the pravachanam by shanmukha sharma garu about the real story which had happenened in the jami area of the vijayanagaram district,where a persos visted the the godess yellama temple in the mid noon and the temple was closed and out of curiosity he peeked into the temple from the small hole in the temple door where he saw the godess along with her disciples was about to have her lunch and the food was being served into the golden plates and then godess noticed the person is watching them from.the hole and asked one of her disciple to go and inquire her.The disciple went to the man and gave him the plaatr of food and asked him not to tell what he saw and he was shocked and shivered over what he saw and his aatma was finally merged in the godess.The message is that godess can be present every where even in the tiny idol

Комментарии • 65

  • @111saibaba
    @111saibaba 9 месяцев назад +28

    మన పరిమిత ద్రుష్టి కి అన్ని పరిమితాలే .

  • @polisettimuthyam8546
    @polisettimuthyam8546 9 месяцев назад +12

    శ్రీ మాత్రే నమః సామవేదం షణ్ముఖ శర్మ గారికి పాదాభివందనం

  • @bbalupodili4286
    @bbalupodili4286 9 месяцев назад +13

    గురువు గారికి పాదాభివందనాలు సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 9 месяцев назад +12

    శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః 🙏🙏🙏

  • @krishnavenideevi431
    @krishnavenideevi431 9 месяцев назад +2

    Adbhutham jai sriram jai mata

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 9 месяцев назад +4

    గురువుగారి పాదపద్మములకు శిరస్సు వంచి వినయ పూర్వక నమస్కారములు 🙏🙏
    చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు గురువుగారు మీరు చెప్పినట్టు భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు భగవంతుడు ఇసుక రేణువులు కూడా ఇమిడి ఉంటాడు.. కానీ చూడటానికి మనకే కళ్ళు ఉండాలి హృదయం ఉండాలి 🙏🙏🌹🌹

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 9 месяцев назад +8

    ఓం శ్రీ లలితాదేవి యే నమః ఓం శ్రీ లలితా దేవీ యే నమః ఓం శ్రీ లలితా దేవీ యే నమః 🙏🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 9 месяцев назад +5

    🕉శ్రీ మాత్రే నమః🙏అమ్మదయ ఉంటే
    అన్నీ ఉన్నట్టే 🌺🌺🌺🙏🙏
    🕉శ్రీ గురుభ్యోనమః💐🙏🙏

  • @mallikarjunapentapati2305
    @mallikarjunapentapati2305 9 месяцев назад +4

    గురువు గారి ki వందనం
    ఛాలా manchi vishayam chepparu

  • @venkateshbb2926
    @venkateshbb2926 9 месяцев назад +1

    Jai Gurudeva....Guruvugariki anantakoti pranamamulu ...

  • @darimireddyeswar7383
    @darimireddyeswar7383 9 месяцев назад +7

    నేను చిన్నప్పుడు విన్నాను ఈ విషయం🙏🙏

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 9 месяцев назад +4

    Guruvugariki padabivandanamulu

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 9 месяцев назад +6

    శ్రీ గురుభ్యోన్నమః శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః శ్రీ దుర్గా దేవి 🙏🙏🙏

  • @kishorenvl522
    @kishorenvl522 9 месяцев назад +4

    Kamalika deviya namaha

  • @sreedhar674
    @sreedhar674 9 месяцев назад +2

    Om namo badrakali namaha Om namo badrakali namaha Om namo badrakali namaha💞💞💞💞💞💞💞💞💞💞💞🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @radhakrishnasarvabhotla
    @radhakrishnasarvabhotla 9 месяцев назад +1

    Namaskaramulu meeku srivshanmuka SatmgRu Niin meevdammukamunaku rendu. Messgees pamapanu naperu mrsarvBHOTLA HYD.

  • @pnslsindhura4869
    @pnslsindhura4869 9 месяцев назад +8

    Sri mathre namah🙏

  • @penchalaiahcheekolu104
    @penchalaiahcheekolu104 9 месяцев назад +3

    Sri mathrey namah🌻 🌻🌺🌺🌹🌹🙏🙏🙏

  • @sujanakumari6267
    @sujanakumari6267 9 месяцев назад +3

    Jaibhavani 🙏

  • @radhakrishnasarvabhotla
    @radhakrishnasarvabhotla 9 месяцев назад +1

    Sri shamukagaru subhanamaskaramu.meedhaamatulaku meeru gruhassmudafiinku mmmali invite chutamoraki nenu medarsam kosammiee novasmu vachi cablo memmaiki abhyrdhsutunnarmu
    Maral me pravhnami Kahgane. Meeddaotulku sanmanmu nirvana, ventane mimmalin cab lo meeresdence daggara drop chesina vellpothts Dhanyosmguru garu.
    .
    marala

  • @Shantha-y7c
    @Shantha-y7c 9 месяцев назад +5

    Om Shree Matre Namah

  • @KVRInfratech
    @KVRInfratech 9 месяцев назад +4

    Sri matre namaah

  • @ayyappaswamypothireddy8962
    @ayyappaswamypothireddy8962 9 месяцев назад +3

    ఓం శ్రీ మాత్రేనమః

  • @venkateshmuddada
    @venkateshmuddada 9 месяцев назад +1

    E video chusaka ippude Amma varini darshinchukunnanu yellaramma thalli

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 9 месяцев назад +4

    🙏🙏🙏శివాయ గురవే నమః 🙏🙏🙏

  • @ravikumar-fr7gy
    @ravikumar-fr7gy 8 месяцев назад

    Guruvu gariki నమస్కారం 🙏🙏🙏Maa uuri yellaramma talli ammavari gurinchi meru cheppadam ento anandam ga undi... madi Jami daggara village. Aa ammavari jatara sivaratri vellina 11 va rojuna chala goppaga jarugutundi...

  • @ganeshbabu3779
    @ganeshbabu3779 9 месяцев назад +4

    🙏 Hara hara mahadeva shambho shankara

  • @parvathidevi5970
    @parvathidevi5970 9 месяцев назад +2

    Sri matre namaha
    Ee gudi jami yellaramma talli

  • @parvathidevi5970
    @parvathidevi5970 9 месяцев назад +3

    Sri matre namaha

  • @sreedhar674
    @sreedhar674 8 месяцев назад

    Om namo maha kaliye namaha💞🚩🕉️

  • @egraju1334
    @egraju1334 9 месяцев назад +2

    హర హర మహాదేవా

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 9 месяцев назад +5

    🙏🙏🙏

  • @radhakrishnasarvabhotla
    @radhakrishnasarvabhotla 9 месяцев назад +1

    Me ee Dampthulanu maflats 22nd nasayantram 5 pmto 9pm Ayodya lo jarugabovu Srmaprthi drushilo vunchloni

  • @bharathikarveti9323
    @bharathikarveti9323 9 месяцев назад +1

    Om Sri matry namaha

  • @SrinivasReddy-we4ye
    @SrinivasReddy-we4ye 9 месяцев назад +2

    🙏🙏🙏🙏💐

  • @udayasrikilaru9754
    @udayasrikilaru9754 8 месяцев назад

    🙏🙏

  • @radhakrishnasarvabhotla
    @radhakrishnasarvabhotla 9 месяцев назад +1

    Mas gruhasamudayamu lo 22na sayantrMu we are performing seeRam nhakNd and Hanuman chalisa chanting This the occassion
    Srisarmaji meedampatulan 22nd evening programing uboth are being invited sharmgari. We have nominated Mr sarvabhotla.

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @chaitanyam5679
    @chaitanyam5679 9 месяцев назад +2

    Malli malli vinali anipinche prasangalu. Viluva kattalwnivi.

  • @AswiniDesireddy
    @AswiniDesireddy 8 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.audimarella4688
    @dr.audimarella4688 9 месяцев назад +1

    Naa chinnapudu story 50 years back

  • @kavithakrishna21
    @kavithakrishna21 9 месяцев назад +1

    నాకో చిన్న సందేహం. అతను అమ్మవారి లో లీనమైపోతే ఈ విషయం ఎలా అందరికి తెలిసింది చెప్పగలరు.?

    • @jamesbond0071
      @jamesbond0071 6 месяцев назад

      Divya Drusti vunna vallaku anni telustai , manaku kadu

  • @vlprasadmatha7784
    @vlprasadmatha7784 9 месяцев назад

    దేవతలు వున్నారని బైబుల్ కూడా చెబుతోంది. కానీ యేసు మరణాన్ని జయెంచి తిరిగీ లేచినందున ఆయనను దేవుడు అన్ని నమముల కంటే పై నామమును అనుగ్రహించాడు. ఇదే సత్యము

    • @syamaladevi7319
      @syamaladevi7319 9 месяцев назад

      Sandatlo sademia la dooripotaaru

    • @syamaladevi7319
      @syamaladevi7319 8 месяцев назад

      @@524-52nty nenu kooda yesu ledane cheptunnanu andi

  • @officialwwe8227
    @officialwwe8227 9 месяцев назад +2

    Deavatalu unnaru.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 9 месяцев назад +5

    దేవతలు ఉన్నారు అని నిరూపించే అవసరం లేదు.దేవతలు మనుషుల శరీరంలో ప్రవేశించి వాళ్ళ కోరికలు, భవిష్యత్తు గురించి చెపుతారు కదా? అందరికీ తెలిసిందే ఇది

    • @chaitanyam5679
      @chaitanyam5679 9 месяцев назад

      Teliyani vallu vini telusukontaru kada Sir. Cheppadam lo tappemundi

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 месяцев назад

      ​@@chaitanyam5679నేను ఆయన్ని చెప్పవద్దని అనడం లేదు.దేవతలు వాళ్ళ జన్మలు గురించి భగవద్గీతలో చెప్పారు.వాళ్ళని దేవుడితో సమానంగా ఆరాధించవలసిన పని లేదు ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే కర్మలు అనుభవించడం ,జీవిత కాలం ముగిసిన తర్వాత మరణించడం ఉంది.ఈ విధంగా ఆయన చెప్పారా? భగవద్గీతని చదివి కూడా వాళ్ళు దేవుడితో సమానంగా గొప్ప వారు అని చెప్పవచ్చా?ఏం విశిష్టత లేకుండా మనతో సమానంగా పుట్టించిన దేవతల్ని ఆరాధించవచ్చా? దేవతల్ని ఆరాధిస్తే దేవతల్లోనే కలుస్తారు గానీ నన్ను చేరలేరని, దేవతారధనలు భక్తిలో వ్యభిచారం అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కదా?ఇది కూడా ఆయన చదివి ఉంటారు కదా?మరి వాళ్ళ గురించి గొప్పగా చెపుతూ ఒక భక్తుడికి కనిపించింది అని చెప్పవచ్చా? అని నా ఉద్దేశ్యం.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 9 месяцев назад +2

    నమస్కారం స్వామి.శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో దేవతల్ని కూడా నేనే సృష్టించానని చెప్పారు కదా?మరి దేవతలు,భగవంతుడు ఇద్దరూ ఒకటేనా? నాకు తెలిసిన కొద్ది పాటి ఆత్మ జ్ఞానం ప్రకారం దేవతలు సూక్ష్మ శరీరంతో విగ్రహాల్లో ఉంటారు.వాళ్ళకి కూడా మనుషులు మాదిరిగానే చావు పుట్టుకలు ఉంటాయి.అలాగే మంచి, చెడు కర్మలు కూడా అనుభవిస్తూ ఉంటారు.జీవిత కాలం పూర్తి అవగానే కాల మరణం పొందుతారు.దేవతలకి మనుషులకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే విగ్రహంలో ఉన్న సూక్ష్మ శరీరం బయటికి వచ్చి మళ్ళీ విగ్రహంలో చేరే అవకాశం ఉంది కానీ మనిషి ఒకసారి శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలో చేరే అవకాశం లేదు.ఇదే దేవతలకి,మనుషులకి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం.మనుషుల కోర్కెలు వారి ప్రారబ్ద కర్మానుసారంగానే ఉంటుంది కానీ దేవతలు కోరికలు తీర్చే వాళ్ళు కాదు.

    • @jithuyadav8869
      @jithuyadav8869 9 месяцев назад +1

      దేవతల కి చావు పుట్టకలు ఉండవు .భూలోకంలో తప్ప కర్మలూ చేయ అవకాశం వేరే లోకంలో ఉండదు .చెడు కర్మ చేసినా, మంచి కర్మ చేసినా అది మనిషి రూపం లో మాత్రమే.
      దేవతా శరీరం లో కర్మలు చేసే అవకాశం లేదు.అందుకే మనిషి జన్మ కంటె ఉత్తమ మైనది వేరొకటి లేదు అంటాయి శాస్త్రాలు .

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 месяцев назад

      ​@@jithuyadav8869నమస్కారం.ఏ శాస్త్రంలో చెప్పారు?మనిషి రెండు రకాల శరీరాలు ఉన్నాయి తెలుసా? భౌతిక శరీరం, అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం.అకాల మరణంలో స్థూల శరీరం మరణించి సూక్ష్మ శరీరంతో జీవిస్తారు.అదే దెయ్యం అంటాం.అలాగే దేవతలు కూడా సూక్ష్మ శరీరంతో విగ్రహాల్లో ఉంటారు.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం కన్నా గొప్ప జ్ఞానం ఏ శాస్త్రంలో చెప్పారు మీకు?దేవతలు కూడా కర్మల్ని అనుభవిస్తూ ఉండవలసిందే.ఒక్క మనుషులే కాదు.వాళ్ళకి మనుషులకీ ఉన్న తేడా ఏమిటో తెలుసా? అవి విగ్రహం నుంచి బయటికి వచ్చి మళ్ళీ విగ్రహంలో చేరే అవకాశం ఉంది కానీ మనిషి ఒకసారి శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలో చేరే అవకాశం లేదు.అందుకే మనిషిని గ్రహ అని కొంచెం విశిష్టత ఉంది కనుక వాటిని విగ్రహ అన్నారు.అంతకన్నా వాటికి మనిషికి ఏ తేడా లేదు.మనిషుల్లాగే జీవించి మరణించడం జరుగుతుంది.ఒక విగ్రహంలో దేవత మరణిస్తే మరో సూక్ష్మ శరీరంతో ఉన్న దేవత అందులో చేరుతుంది.కానీ మనకి తెలియదు.విగ్రహానికి అంతకు ముందు ఏ పేరు ఉందో అదే పేరు కొనసాగుతుంది కనుక దేవత మారిన విషయం ఎవరికీ తెలియదు.ఒక చోట ఉన్న ఆంజనేయ విగ్రహానికి ఏదైనా మొక్కు బడి తీర్చకుండా వేరే ఆంజనేయ విగ్రహానికి తీరిస్తే మొక్కిన ఆంజనేయుడికి కోపం వస్తుంది ఎందుకు? ఆంజనేయ స్వామి అన్ని విగ్రహాల్లోనూ ఆయనే ఉండాలి కదా.మొక్కు ఎక్కడైనా తీర్చుకోవచ్చు కదా? అందుచేత విగ్రహాల్లో ఉన్న దేవతలు వేరు వేరుగా ఉంటారు

    • @jithuyadav8869
      @jithuyadav8869 9 месяцев назад

      @@PammiSatyanarayanaMurthy అయ్యా, తమరు ఆంజనేయ స్వామి కి కూడా కర్మ ని అంటగడుతున్నారు .
      అయన "నిష్కామ యోగి". నిష్కామ యోగి కి కర్మ ఎలా అంటుతది?
      కర్మలు కేవలం మనుష్య జాతికి మాత్రమే సాధ్యం. ఆ కర్మ వల్ల వచ్చిన పుణ్యం తో దేవత శరీరంలు లాబిస్థాయి .
      పుణ్యం అయిన వెంటనే మళ్లీ మనిషి జన్మ తీస్కుంటాది ఆ దేవత ఆత్మ

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 9 месяцев назад

      @@jithuyadav8869 ఆయన నిష్కామ యోగి అని ఎవరు చెప్పారు సర్? ఒక గిరిజన రాజ్యంలో సైన్యాధ్యక్షుడిగా ఉన్న హనుమంతుణ్ణి వానరుణ్ణి చేసి రాముడి పాదాల వద్ద చూపించడం జరిగింది.రావణుడితో యుద్ధం చేసి అనేక మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.అటువంటి గిరిజనుల్ని వానరులని చెప్పడం మీకు నచ్చిందా? అసలు కోతి ముఖం మనిషి శరీరంతో ఉన్న వింత ఆకారాన్ని ఏ శాస్వవేత్త అయినా సృష్టించగలరా? అలాగే ఏనుగు తల మనిషి శరీరం, సింహం తల మనిషి శరీరం ఇలాంటి ఆకారాలు ఉంటాయా? చదువుకున్న వారు కూడా ఆలోచించకుండా పురాణాలు ఎంతవరకు నిజమో ఆలోచించడం లేదు.ఆంజనేయుడి పేరుతో మాత్రమే విగ్రహాల్లో దేవతలు ఉంటాయి గానీ ఆంజనేయుడు కాదు.కనుకనే ఒక విగ్రహానికి అదే మరో విగ్రహానికి కోరికలు తీర్చడంలో కూడా తేడా ఉంటుంది.నేను ఆంజనేయుణ్ణి ఉదాహరణకు చెప్పాను.ఇలాంటి విగ్రహాలు అనేక రకాల అనేక పేర్లతో ఉన్నాయి కదా? అవన్నీ కూడా కర్మలు అనుభవించవలసిందే.ఎవరికీ రాయితీ ఉండదు.భగవద్గీతా జ్ఞానం చెప్పేది అదే

    • @rkishan4673
      @rkishan4673 9 месяцев назад +1

      అయ్యా మనిషికి ఇంకో శరీరం(కారణ శరీరం) కూడా వుంటుంది. ఈ భూమి కర్మలని చేయడానికి ,ఆ కర్మ ఫలితాలు (స్థూల దేహానికి సంబంధించి) అనుభావించడానికి మాత్రమే. మనుష్యులు చేసిన పుణ్య కర్మల్ని సూక్ష్మ శరీరం తో అనుభవించడానికి దేవతా శరీరం ఇవ్వ బడుతుంది.
      దేవతలు కూడా వాళ్ళ పుణ్య కర్మ అయిపోగానే ఈ మార్త్య లోకం లో మానవ జన్మ తీసుకోవాల్సిందే.
      .​@@PammiSatyanarayanaMurthy

  • @indian5546
    @indian5546 9 месяцев назад +1

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @pramilaguptha1858
    @pramilaguptha1858 9 месяцев назад +3

    🙏🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 9 месяцев назад +2

    🙏🙏🙏

  • @radhasyamala4975
    @radhasyamala4975 9 месяцев назад +2

    🙏🙏🙏