అసలు ఆంధ్ర అయినా తెలంగాణా అయినా, మహారాష్ట్ర అయిన దేశం లో ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చు. ఏ రాష్ట్రము ఎవ్వరినీ ఇలా బెదిరించలేదు. తెలంగాణ రాగానే ఆంధ్ర వాళ్ళు వెళ్లిపోవాలి అన్నది జరిగింది అప్పటి ప్రభుత్వం వల్ల. ఏ ప్రభుత్వం అయినా ఒక పౌరుని రైట్స్ నీ కాదు అనే అధికారం లేదు.
సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకు అంటే ముందు నుండే సినిమా ఇండిస్ట్రీ మీద కోపం వున్నది. సినిమా ఇండిస్ట్రీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అల్లు అర్జున్ బలియాయ్యడు సార్ ఇది అక్షరాలా సత్యం
Recently supreme court ruled Journalist colony plot allocation is wrong. Cinema field was shifted by polity from Chennai. Today another colour coating can't be given for alloting land to film industry. Like objection to facials of Telangana Talli🙏. Allu Arjun case is a court matter. Any talk about allocation and misuse of land should come with data. Otherwise it is frail talk. AA was broughtup by Chranjivigaru along with his kids. Both have gone and met CM. New films making money without ticket cost ceiling is the issue.
Shame ... Cheap Unfair Bull shit Oka kastapqde actor ni eliminate cheyyalantam oka kutra Jealousy prejudice Oka natakuduki intha kaccha paniki raadu .. Odalu ballu ballu odalavvataniki ishanam pattadu .. Allu arjun ki aindi film feternity lo evarikaina avvocchu .. Bunny ni single out cheyyatam is due to pure envy n unfair Unacceptable.. God is watching ...every dog has its day ... Live n let live Bunny mistake em ledu ..this is totally unfair .
Very frank and fair analysis. Instead of supporting AA, these fellows are shamelessly trying to pull down him. It's only out of jealousy they are barking like this, because none of these fellows have had such a great success in their life. నిద్ర లు పట్టకుండా edchi chasthunnaru Vedhavalu.
అల్లు అర్జున్ విషయంలో మొరిగిన వారు మొన్న రేవంత్ రెడ్డి మీటింగులో ఫ్లెక్సీ తీస్తుండగా మెదక్ జిల్లాలో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు .కొడంగల్ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వల్ల నే సూసైడ్ చేస్కుంటున్నా అని లాటర్ రాసి మరి చనిపోయాడు ఆ కుటుంబానికి దిక్కు ఎవరు అని ఎవడన అడిగాడా .మొన్న ఒక పాప రేప్ చేయబడింది చేసిన వాడ్ని ఏం చేశారు ...అని ఎవడైనా అడిగాడా లుచగాళ్ళు .ఒక సెలబ్రెటీ అని ఇంత విషం కక్కుతూ ఉన్నారు అదే పొలిటికల్ లీడర్ అయితే ఇలానే చేసే వార ...అసలు ఈ బాగోతం అంత ఇచ్చిన హామీలు ఇవ్వడం చేతకాక పబ్లిక్ నే పిచోళ్ళని చేసి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది ఈ పిచ్చిన జనాలకు అర్థం కాదు ఎందుకంటే అవసరం లేని ముచ్చట్ల మీద ఎక్కి ఆసక్తి ఉంటది
Asalu Allu Arjun emi chesadura.. Allu Arjun incident ki cinema industry going to CM, what is the link?. Movie industry didn't maintain good rapo with current department
హీరోలా అహంకారం తగ్గాలి, వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగారు కూడా... మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు... వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు? సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి... యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు? వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటారు... దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతారు... ముఖ్యంగా ఆ 10 మెంబెర్స్... వీళ్ళే మొత్తం... (1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...) 1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) కృష్ణ, 4) చిరంజీవి, 5) రామనయుడు (వెంకటేష్ ఫాదర్)... యి 5 గురు ఫ్యామిలీలు అంతే... ఇంకా ఎవరు రావద్దు, వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే, వాళ్ల స్వార్ధం చెప్పలేనిది... వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం... ఎవర్ని రానివ్వరు, బ్రతకానివ్వరు... ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా గా నాశనం చేస్తున్నారు... ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు... T . V, youtube, సోషల్ మీడియా... మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు... 24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు... పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు... యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది... ఒక వీడియో చేయాలి... యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని? వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు... కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు... వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు... మనుష్యులు అలా తయారయ్యారు... వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని... మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు... కానీ మనం చచ్చిన అవసరం లేదు... వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి... వాళ్ళ జీవితాలు యేలాంటివో, వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు... ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి... ఎం 🤦జీవితమో...
సార్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఒకసారి సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ ను కలసి వచ్చి ఉండి ఉంటే ఈరోజు అల్లు అర్జున్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. నిజం చెప్పాలంటే ఇండిస్ట్రీ నిర్లక్ష్యం వల్ల అల్లు అర్జున్ బలయ్యడు
Erripuku decisions teeskoni Tolluwood ni mad..a karipinchakandi, me andarki gdlo bayamundemo anukuntunna AA records kottaleka bahiskarana ani telustandi bro
Revent reddy kooda pedda piked EMI Ledu. No of times TS Sentiment Vadesukunnaru. Inka Ts Sentiment will not work. Ila tavvi Teste UNION TERITORY CHESTE MEELANTI VALLAKI KOODA NO WORK.
అసలు ఆంధ్ర అయినా తెలంగాణా అయినా, మహారాష్ట్ర అయిన దేశం లో ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చు. ఏ రాష్ట్రము ఎవ్వరినీ ఇలా బెదిరించలేదు. తెలంగాణ రాగానే ఆంధ్ర వాళ్ళు వెళ్లిపోవాలి అన్నది జరిగింది అప్పటి ప్రభుత్వం వల్ల. ఏ ప్రభుత్వం అయినా ఒక పౌరుని రైట్స్ నీ కాదు అనే అధికారం లేదు.
Miru allu arjun ban cheskondi mike loss.... Bollywood lo vaste chalu movie..... Manam enjoy chestam❤❤❤ jai AA
100% correct
Need of hour is completely ignore this issue... Revanth is over reacting
Excellent analysis Balajigaru!
సినిమా వాళ్ళకు డబ్బు సంపాదన తప్పా, సమాజం గురించి ఆలోచించేదీ ఏమి లేదు
CM meeting is councilling meeting.
Correct
Bahiskarana currect
సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకు అంటే ముందు నుండే సినిమా ఇండిస్ట్రీ మీద కోపం వున్నది. సినిమా ఇండిస్ట్రీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అల్లు అర్జున్ బలియాయ్యడు సార్ ఇది అక్షరాలా సత్యం
Ayya Balaji garu merry pacca pro BRS Pro Jagan ANI andariki telusu
Recently supreme court ruled Journalist colony plot allocation is wrong. Cinema field was shifted by polity from Chennai.
Today another colour coating can't be given for alloting land to film industry. Like objection to facials of Telangana Talli🙏. Allu Arjun case is a court matter. Any talk about allocation and misuse of land should come with data. Otherwise it is frail talk. AA was broughtup by Chranjivigaru along with his kids. Both have gone and met CM. New films making money without ticket cost ceiling is the issue.
Sir,
What you said is absolutely correct. Vari vari Astulu kosarame tala dinchukunnaremo ani anipistundi. Not because of AA
Super message 👍
Well said 👏 👌 👍🏻
why this misleading heading. There should be some law to punish this type of activities
Shame ...
Cheap
Unfair
Bull shit
Oka kastapqde actor ni eliminate cheyyalantam oka kutra
Jealousy prejudice
Oka natakuduki intha kaccha paniki raadu ..
Odalu ballu ballu odalavvataniki ishanam pattadu ..
Allu arjun ki aindi film feternity lo evarikaina avvocchu ..
Bunny ni single out cheyyatam is due to pure envy n unfair
Unacceptable..
God is watching ...every dog has its day ...
Live n let live
Bunny mistake em ledu ..this is totally unfair .
Very frank and fair analysis. Instead of supporting AA, these fellows are shamelessly trying to pull down him. It's only out of jealousy they are barking like this, because none of these fellows have had such a great success in their life. నిద్ర లు పట్టకుండా edchi chasthunnaru Vedhavalu.
Arjun politics best
Unnamaate annaaru sir.
అల్లు అర్జున్ విషయంలో మొరిగిన వారు మొన్న రేవంత్ రెడ్డి మీటింగులో ఫ్లెక్సీ తీస్తుండగా మెదక్ జిల్లాలో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు .కొడంగల్ నియోజక వర్గంలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వల్ల నే సూసైడ్ చేస్కుంటున్నా అని లాటర్ రాసి మరి చనిపోయాడు ఆ కుటుంబానికి దిక్కు ఎవరు అని ఎవడన అడిగాడా .మొన్న ఒక పాప రేప్ చేయబడింది చేసిన వాడ్ని ఏం చేశారు ...అని ఎవడైనా అడిగాడా లుచగాళ్ళు .ఒక సెలబ్రెటీ అని ఇంత విషం కక్కుతూ ఉన్నారు అదే పొలిటికల్ లీడర్ అయితే ఇలానే చేసే వార ...అసలు ఈ బాగోతం అంత ఇచ్చిన హామీలు ఇవ్వడం చేతకాక పబ్లిక్ నే పిచోళ్ళని చేసి ఆడుతున్న మైండ్ గేమ్ ఇది ఈ పిచ్చిన జనాలకు అర్థం కాదు ఎందుకంటే అవసరం లేని ముచ్చట్ల మీద ఎక్కి ఆసక్తి ఉంటది
Oka సామెత gurthuku vastta వుండి
Bittiri బిడ్డ nu kantey
ఏలక vachey
Deepam పట్టిందం taa
Asalu Allu Arjun emi chesadura.. Allu Arjun incident ki cinema industry going to CM, what is the link?.
Movie industry didn't maintain good rapo with current department
Sir correct GA chepparu
Ayya cinema nundi bahishkarana cheste varike nashtam , allu Arjun ki guddhalo kaali kotta party pedite chala ibbandulu edurkovalsi vasthadhi andaru ilanti fake pracharalu cheyakandi
Chaala baaga analyse chesaaru sir
హైద్రాబాద్ లో ఉన్న బంగ్లాదేశ్ అక్రమ వలస దారులను ఏం పీకలేరు కానీ ఆంధ్ర, తెలంగాణ ఫీలింగ్ తెస్తారు. పరిపాలన చేత కానప్పుడే డైవర్షన్ పోలిటిక్స్ చేస్తారు
అల్లుఅర్జున్ సినిమాలు వదులు రాజకీయాపార్టీ పెట్టు.
హీరోలా అహంకారం తగ్గాలి,
వీళ్ళు భూమి మీద ఆగట్లేదు, ఆగారు కూడా...
మూవీ కలెక్షన్ లా కోసం ఎం చేయడానికి అయినా తెగిస్తున్నారు...
వచ్చిన డబ్బు చాలదు, వచ్చిన పేరు చాలదు?
సినీ ఇండస్ట్రీ వాళ్ళ పొగరు తగ్గాలి...
యి హీరోలు దేవుళ్ళు అనుకుంటున్నారు?
వాళ్ళు యి భూమి మీద పుట్టలేదు అనుకుంటారు...
దీవి నుంచి భువికి దిగివచ్చిన దేవుళ్ళ లా ఫీల్ అవుతారు...
ముఖ్యంగా ఆ 10 మెంబెర్స్...
వీళ్ళే మొత్తం...
(1) చిరు, 2) బాలయ్య, 3) వెంకీ, 4) నాగార్జున, 5) పవన్, 6) మహేష్, 7) జూ ఎన్టీఆర్, 8) ప్రభాస్, 9) అల్లు అర్జున్, 10) రామ్ చరణ్...)
1) సినియర్ ఎన్టీఆర్, 2) అక్కినేని, 3) కృష్ణ, 4) చిరంజీవి, 5) రామనయుడు (వెంకటేష్ ఫాదర్)...
యి 5 గురు ఫ్యామిలీలు అంతే...
ఇంకా ఎవరు రావద్దు,
వచ్చినోళ్ళని వచ్చినట్లు తొక్కేయ్యడమే,
వాళ్ల స్వార్ధం చెప్పలేనిది...
వాళ్ళు చెప్పేదే వేదం,చేసేదే చట్టం...
ఎవర్ని రానివ్వరు, బ్రతకానివ్వరు...
ప్రజల బ్రెయిన్లను ఇన్ డైరెక్ట్ గా గా నాశనం చేస్తున్నారు...
ప్రొద్దున లేస్తే చాలు వీళ్ళ గురించే తప్ప వేరే టాపిక్ రానివ్వరు...
T . V, youtube, సోషల్ మీడియా...
మొత్తం ఒక పెద్ద ప్లాట్ ఫామ్ తయారు చేసుకున్నారు...
24 గంటలు వీళ్ళ న్యూస్ లే తప్ప వేరే రానివ్వరు...
పిల్లలతో సహా అందర్నీ నాశనం చేస్తున్నారు...
యి ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా భయంకరమైంది...
ఒక వీడియో చేయాలి...
యి నాటకరంగం ఎంత డేంజర్ గా తయారు ఆయిందో అని?
వీళ్లకు ఉన్నంత వాల్యూ మనుషులు ఎవరికీ ఇవ్వరు...
కొందరు పిచ్చివాళ్ళు అయితే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటారు...
వీళ్ళ కోసం చంపుకోవడం, చచ్చిపోవడం చేస్తూ ఉంటారు...
మనుష్యులు అలా తయారయ్యారు...
వాళ్ళు మాత్రం మనమే వాళ్ళ దేవుళ్ళం అని...
మనమే వాళ్లకు అమ్మ, నాన్న, అన్ని మనమే అంటారు...
కానీ మనం చచ్చిన అవసరం లేదు...
వాళ్లకు మాత్రం మన డబ్బు కావాలి...
వాళ్ళ జీవితాలు యేలాంటివో,
వాళ్ళ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో ఎవరికీ తెలీదు...
ఇంట్లో పిల్లల కు ఇంకా అందరికి చెప్పాలి వీళ్ళ బ్రతుకుల గురుంచి...
ఎం 🤦జీవితమో...
1% కూడా హీరో తప్పు లేదు
అది కోర్ట్ చెప్తది wait...
సార్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఒకసారి సినిమా వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ ను కలసి వచ్చి ఉండి ఉంటే ఈరోజు అల్లు అర్జున్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు సార్. నిజం చెప్పాలంటే ఇండిస్ట్రీ నిర్లక్ష్యం వల్ల అల్లు అర్జున్ బలయ్యడు
Bahishkarana cheyali
Arjun national award cancel cheyaali
Nuvvu gudda muyyali
Nuvvu gudda muyyali
Sollu news, Manaku telisinde tippi tippi cheputaru
AA muder kani illegal kani cheyaledu oka unexpected incident alte valu chalamandi unaru
Erripuku decisions teeskoni Tolluwood ni mad..a karipinchakandi, me andarki gdlo bayamundemo anukuntunna AA records kottaleka bahiskarana ani telustandi bro
Balaji. All arjun bajana
AlluArjn Dey TAPPU
Allu arjun thappu ledu, police lu govnt coverup.. suresh babu clarity ichaadu anindi fans gurinchi ani
AA Edo ghanakaryam chesinattu paramarshani ki chala Mandi vellaruga anduke
Allu Arjun ni yella punish cheyamantaru….. cine meeting lo….. vellu vellindhey Cine industry ni ebandhi petodhani….
Great analyst
Allu arjun de tappu
VEELAA DAGGARA
DABBULEKKUVINA..MAATA..NIJAM
Boycott bunny
Arjjun wrong
బహిష్కరణ తప్పు
Yes
ఇదంతా Balaji సొంత పైత్యం
Arjun ni ban cheyaali
అల్లు అర్జున్ ఫేమ్ ను కుళ్లుకొoటున్నారు,AA nuతట్టుకునే దమ్ము లేకే బహిష్కరణ మంత్రం జపిస్తున్నారు.
Thu
Revent reddy kooda pedda piked EMI Ledu.
No of times TS Sentiment Vadesukunnaru.
Inka Ts Sentiment will not work.
Ila tavvi Teste UNION TERITORY CHESTE MEELANTI VALLAKI KOODA NO WORK.
సూర్యుడిని బహిస్కరిస్తే ఎవరికి నష్టం , వాళ్ళే మొద్దకుడిసిపోతారు,