Neekoosam Neekoosam Video Song Full HD || Preyasi Raave Movie || Srikanth, Raasi || SP Music

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 778

  • @vamshiremidala8566
    @vamshiremidala8566 Год назад +186

    ఈ పాటలు అర్ధం కావాలన్నా,
    ఈ పాటలను ఆస్వాదించాలన్నా 90's లో పుట్టాలి మరి.

  • @malathiappleutubechannel6629
    @malathiappleutubechannel6629 Год назад +129

    మళ్లీ రాశి శ్రీకాంత్ ఇద్దరు కలిసి ఒక సినిమా ఇస్తే బాగుంది ఎంతో ఎదురు చూస్తున్నాము ఆడియన్స్ అంతా కూడాను

    • @manoharakr6118
      @manoharakr6118 7 месяцев назад +9

      Sinimalo hiroki amma naana gaa naa... Leka hiroinki amma naana ga na😂😂

    • @Laxmana-gc3ui
      @Laxmana-gc3ui 2 месяца назад

      ​@@manoharakr6118😢😢🎉🎉😮❤🎉❤

  • @Naresh.
    @Naresh. Год назад +622

    నిజంగా ప్రేమించిన వాళ్ళు
    ఈ సాంగ్ అర్థం చేసుకుంటారు
    ఎస్ ఓర నో లైక్ 💞💞💞💞💞💞
    💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹

  • @GParushuram-ib5zd
    @GParushuram-ib5zd 6 месяцев назад +8

    మళ్లీ రాశి శ్రీకాంత్ ఒక సినిమా చూడాలి అది మా కోరిక ప్రజల యొక్క

  • @achantaramakrishna954
    @achantaramakrishna954 Год назад +240

    గెలుపు కోసం చేసే యుద్ధం కంటే ఓటమి కోసం చేసే త్యాగం ఎంతో గొప్పది ఈ కొటేషన్ 🙏

  • @MAHI-1988
    @MAHI-1988 Год назад +440

    జీవితం గడిచిపోయింది......
    బాల్యం గుర్తిస్తే బాధగా ఉంది నా చిన్నపుడు బాగా విన్నా అప్పటి మనుషులు ఇపుడు ఎక్కడో......
    అప్పటి ఆటలు స్నేహితులు జ్ఞాపకాలు 😢😢😢
    పెంకుటిల్లు గుడిసెలు మేకలు అవులు ఇవన్నీ ....😭😭😭

  • @bidugulaxman2350
    @bidugulaxman2350 Год назад +51

    ఇలాంటి పాట ఎప్పటికీ ఎన్నటికీ రాదు ఈ పాట వింటుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఫ్రెండ్స్

  • @VijayMamidi
    @VijayMamidi Год назад +152

    ఇలాంటి సాంగ్స్ ఎన్ని సార్లు విన్నా ఇంకా కొత్తగానే అనిపిస్తుంది హార్ట్ టచింగ్ లిరిక్స్ 🎼❤

  • @gaddamudaykiran7784
    @gaddamudaykiran7784 Год назад +168

    మనిషిని కదిలించే శక్తి సంగీతానికి ఉన్నది. మంచి సంగీతంతో రూపొందించబడిన ఈ పాటను పాడిన గాయని గాయకులకు ధన్యవాదములు.

    • @Daddy-Princes
      @Daddy-Princes Год назад +4

      Chithramma Balu garu

    • @RaviKumar-vu5ml
      @RaviKumar-vu5ml Год назад

      ​@@Daddy-Princes1lXcv3579q

    • @srinubotta6736
      @srinubotta6736 Год назад +8

      ఈ సాంగ్ చూస్తూ మెసేజ్ చదివేవాళ్ళు ఎంతమందో లైక్ చేయండీ

  • @saikittu1242
    @saikittu1242 Год назад +109

    శ్రీకాంత్ కెరీర్లోనే బెస్ట్ మూవీ. ఈ సినిమా క్లైమాక్స్ చాలా కఠినంగా ఉంటుంది

    • @preethamvarma9940
      @preethamvarma9940 11 месяцев назад +8

      Pelli Sandhadi, Preyasi Rave, Pellam Oorelithe, Khadgam and Operation Duryodhana..
      Evanni Srikanth gari movies lo best movies..

    • @BhagyalakshmiDevara-x1s
      @BhagyalakshmiDevara-x1s 8 месяцев назад

      ​@@preethamvarma9940😢😢😢😢😮😢😮😢😢😮😢😮😢😮😅😢🎉😮😮😮😅😢😢😅😢😢😢😢😢😢😢😅😢😅😮😮😮😅😮😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😮😮😮😮😮😅😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😮😮😅😮😮😅😮😮😮😮😅😅😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😮😮😮😅😮😮😮😮😮😮😮😮😮😮😅😅😮😅😅😅😮😮😮😮😮😮😅😅😮😮😮😢😢😢😢😅😅😢😢😢😢😢😢😅😢😢😢😢😅😢😢😮😢😢😢😮😢😅😢😢😅😅😅😢😮😮😅😅😅😢😢😢😮😮😮😮😮😮😮😢😢😮😢😮😅😮😮😮😮😮😢😢😮😮😮😮😅😅😅😅😮😮😮😮😮😮😮😅

    • @MalliMalli-wv5ze
      @MalliMalli-wv5ze 8 месяцев назад

      ​@@preethamvarma9940😊😊略略略

    • @YasuRamesh123Yesu
      @YasuRamesh123Yesu 8 месяцев назад

      😅

    • @Mondinarsimulu
      @Mondinarsimulu 7 месяцев назад

      1:12 1:15

  • @s.shaikshavali1354
    @s.shaikshavali1354 Год назад +156

    నిజం గా ప్రేమించిన వాళ్ళు ఈ సాంగ్ అర్థం చేసుకుంటారు ఎస్ ఆర్ నో లైక్ చెయ్యండి ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ajaysadum318
    @ajaysadum318 Год назад +153

    ఈ పాట మత్తులో మునిగితేలేవారు అనంతం....😍😍😍

    • @GaneshGanesh-c5q
      @GaneshGanesh-c5q Год назад +2

      Mem alrery mathu lo unam ra puka

    • @srinivaspaidipalli5241
      @srinivaspaidipalli5241 Год назад +1

      ​@Ganesh Ganesh 😅😮ihoh5😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊77y😊😊😊😊6😅😊😊b

    • @durgatangellamudi1805
      @durgatangellamudi1805 Год назад

      ​@@srinivaspaidipalli52410qqQQq+q+Qq+q+q+`q

  • @mandalaraghubabu7211
    @mandalaraghubabu7211 Год назад +84

    నా ప్రేమకు చాలా దగ్గర సంబందమున్న పాట ఇది...నా జీవితంలో ఈ పాటను ,ఎప్పటికి మరిచిపోలేను......💖💖💖

  • @nareshgoud3060
    @nareshgoud3060 Год назад +81

    మందుకు బానిస అయ్యేది తెలుసు కానీ కొందరు ఈ పాటకి చాలామంది బానిస అయినాలే ❤❤❤

  • @santhoshkarnekota9689
    @santhoshkarnekota9689 11 месяцев назад +56

    ఈ పాటను రాసిన గేయ రచయిత కి నా పాదాభివందనం. ఆణిముత్యంలాంటి మంచి పాట.

  • @raghuch3182
    @raghuch3182 Год назад +18

    ఈ సినిమా రీ రిలీజ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న. As SREEKANTH FAN gaaaa....

  • @bmohan1616
    @bmohan1616 Год назад +53

    ఇప్పటికీ నా ఫేవరేట్ హీరో శ్రీకాంత్ గారు.

    • @madhuvadde5785
      @madhuvadde5785 Год назад +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @yasodha208
      @yasodha208 Год назад +1

      ఇప్పటి కి నా ఫేవరేట్ హీరోయిన్ రాశి నే చాలా సెక్సీ గా ఉంటుంది

  • @ChandraMohan-lw4fr
    @ChandraMohan-lw4fr Год назад +8

    ఈ పాట ఎన్ని మార్లు విన్న తనివి తీరదు

  • @YouME-od9nz
    @YouME-od9nz Год назад +16

    ఈ పాటకి లవర్స్ బాగా connect అవుతారు.Oneside & Success Lovestroies వాళ్ళు

  • @rameshk7929
    @rameshk7929 Год назад +77

    రాశి గారి అందం నువ్వుతో ఈ పాటకి మరి ఇంత అందం వచ్చింది..

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 Год назад +53

    నా ఊపిరి లో ఉయ్యాలేసి నూరేల్ల కాలం నిను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి. 🌹❤️❤️🥰

  • @shaikrafi3359
    @shaikrafi3359 Год назад +135

    ఈ పాట రాసిన వారు ప్రత్యేకం గా వీళ్ల ఇద్దరి కోసం రాసినట్టుంది ఈ పాట లో వున్న అందం గా రాశి ఏ సినిమా లో లేదు ❤️🌹

  • @SumaThommandru
    @SumaThommandru 3 месяца назад +19

    2024 lo Kuda e song vinnara❤

  • @govindg4318
    @govindg4318 Год назад +191

    నీకోసం నీకోసం జీవించ చిలకా నా ప్రాణం నీవేనే మానితునికా
    నాకోసం నాకోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపెనో బహుమతిగా
    నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా
    కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా
    మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా
    నాకోసం నాకోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపెనో బహుమతిగా
    నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ళ కాలం నిను లాలించాలి వెచ్చ్చని కలల్ని పంచాలీ
    నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నె దేహం తరించిపోవాలి తీయని స్వరాలూ పాడాలీ
    పరులకు ఎన్నడూ తెలియని చల్లని చెలిమితో ఈ నా అనురాగం నీ గుండెనే మీటనీ
    విరహపు వేడికి కనబడకా విడవని జోడుగా ముడిపడగా అల్లే ఈ బంధం కలకాలం ఉండిపోనీ
    నీకోసం నీకోసం జీవించ చిలకా నా ప్రాణం నీవేనే మానితునికా
    కాసేపైనా కల్లోనైనా నీ ఊహలేనీ క్షణాలు ఉన్నాయా ఒంటరి తనాలు ఉన్నాయా
    ఎం చేస్తున్నా ఎటు చూస్తున్నా నీ రూపులోనే ప్రతీది చూస్తున్నా
    నిన్నే ప్రపంచమంటున్నా
    మమతలు చిందిన మధువుల విందుకు అతిధులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలనీ
    అలలకు అందని జాబిలినీ వెన్నెల వానగా దించుకునే గెలిచే సంద్రంలా సంతోషం పొంగి పోనీ
    నాకోసం నాకోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపెనో బహుమతిగా
    నిన్నూ నన్నూ పెనవేసే ప్రేమే సాక్షిగా కన్నూ కన్నూ కలబోసే కలలే పండగా
    మిన్నూ మన్నూ ఏకం చేద్దాం హరివిల్లుగా

  • @indianvideosatoz
    @indianvideosatoz Год назад +875

    2023 లో చూసే వాళ్ళు లైక్ చేయండి

  • @hemamalini9952
    @hemamalini9952 7 месяцев назад +5

    How many members are still.. watching this song...like..this comment ❤

  • @padmayelamanchilli4388
    @padmayelamanchilli4388 Год назад +78

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్ట

  • @murugeshmuruga1674
    @murugeshmuruga1674 Год назад +51

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @BABURAO-he6jc
    @BABURAO-he6jc Год назад +40

    Srikanth 's forever best song.superrrrrr

  • @RDLV233
    @RDLV233 9 месяцев назад +77

    2024 chuse vallu lika cheyandi❤

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Год назад +40

    90's vaalla one of their fav and memorable song❤❤❤❤❤

  • @saakekotharayudu7271
    @saakekotharayudu7271 Год назад +26

    ❤️నేను ప్రేమించిన అమ్మాయి కోసం,, నేను కూడా హాట్ ఇవ్వాలనుకున్నాను ❤️నాకు ఈ మూవీ అంటే చచ్చేంత ప్రాణం ❤️

    • @kolletiashokkumar3177
      @kolletiashokkumar3177 Год назад +1

      ichava mari😊

    • @Bhavanikarri11
      @Bhavanikarri11 Год назад

      ​@@kolletiashokkumar3177haha 😂😂meeru serious ga adigaro vetakaram ga adigaro kani Naku matram mi comment chudagane navvochhindi andi

    • @Malinilima
      @Malinilima Год назад

      enduku ivvaled meru heart

    • @kasaramsaritha4428
      @kasaramsaritha4428 11 месяцев назад +1

      Nijamga heart esthe e comments chese vallu karu

    • @Bhavanikarri11
      @Bhavanikarri11 11 месяцев назад

      @@kasaramsaritha4428 hahaha 😂😂😂

  • @mibuttabomma6171
    @mibuttabomma6171 Год назад +57

    ఈ మూవీ ఎన్ని సార్లు చూసినా ఏడుపు aapukolenu

  • @madhusudan7940
    @madhusudan7940 Год назад +20

    మా లవర్ కీ ఈ పాట చాలా ఇష్టం

  • @NarigeniroshaNarige
    @NarigeniroshaNarige 13 дней назад +1

    Super song

  • @kumartony4244
    @kumartony4244 Месяц назад

    ఏంటో తెలియని ఒక మేజిక్ ఉంది బ్రదర్ ఈ సాంగ్ లో వింటునపుడల్లా ఎదో తెలియని అనుభూతి😍♥️🥹😍😍

  • @rajashekarnaskal
    @rajashekarnaskal 9 дней назад +1

    ఈరోజు వింటున్న

  • @PillemThiru-gq3sk
    @PillemThiru-gq3sk Год назад +12

    Nice song
    ..Always favourite one ..👌👌👌

  • @KanaparthisuseelSuseela-yi4ui
    @KanaparthisuseelSuseela-yi4ui 2 месяца назад +45

    2024 లో ఈ సాంగు వినేవాళ్ళు లైకు చేయండి

  • @usharanichalla4521
    @usharanichalla4521 7 месяцев назад

    I love srikanth and raasi. Naa manasu koncham badhaga onna relax avvalanna esong vintaanu enta badha eyna pootundi thanks to singers and music director and playlists tq soo much ee song koosam neenu time pettukoney vintaanu

  • @Ramesh-sh4ed
    @Ramesh-sh4ed 8 месяцев назад +5

    nijamaina love song movie choosi edchina vaalu entha mandi oka like

  • @maheshd8637
    @maheshd8637 Год назад +10

    Super Song Sound Clarity Bagundhi 💐💐

  • @mastanshabina
    @mastanshabina 3 месяца назад +2

    నిజం గా ప్రేమించిన వాళ్ళు ఈ సాంగ్ అర్థం చేసుకుంటారు

  • @unknownnightingale9239
    @unknownnightingale9239 Год назад +4

    Only srikanth gari film which i didnt watch more than once..... Bcz of climax chudagane chala edchesa endukoo.... What an acting what asong❤️❤️❤️

  • @Daddy-Princes
    @Daddy-Princes Год назад +19

    Sp Balu garu chaithramma gari ki vandanamu great singers

  • @shalemdharavath9999
    @shalemdharavath9999 Год назад +6

    Song chusi muravadam thapa konni life lo undav 😭😭😭😭😭

  • @milkunaik2032
    @milkunaik2032 Год назад +24

    1st time I heard this song and later i Heard for 8 times it was really nice song

  • @tilakthrinadh-gn3ep
    @tilakthrinadh-gn3ep 6 месяцев назад +1

    Music chedadobbaru.. 12 years back upload chesina song ae bagundi

  • @ChandraMohan-hs2fr
    @ChandraMohan-hs2fr 2 дня назад +1

    Super cute dance super nice song ❤️❤️❤️ GOOD 👍👍👍🎉🎉🎉

  • @maheshchithanoori1471
    @maheshchithanoori1471 Год назад +2

    Old songs are gold songs.... only 80's and 90's vaallakey ke thelsu old songs viluvaa

  • @MammuSri173
    @MammuSri173 Год назад +27

    Great song...song vintunty mind relief ga undhi👌raasi gaari smile💛💛

  • @satyanarayana7972
    @satyanarayana7972 Год назад +5

    Tollywood industrylo naaku most favourite song

  • @JessyJoseph-k8f
    @JessyJoseph-k8f 11 месяцев назад +961

    2024 chuse vallu lke cheyarri

  • @sunitakadam4682
    @sunitakadam4682 Год назад +9

    Love mrg cheskovadam kuda oka adrustame a sdrustam andhariki undadhu...😔

  • @shaikmukram4523
    @shaikmukram4523 Год назад +16

    No kissing scences no dance like circus no forigen shoot only pure music love between two soul ❤❤❤❤

  • @sidhuMoosewala-kj1tk
    @sidhuMoosewala-kj1tk Год назад +2

    Thanks God...nannu 90s kid ga puttinchinandhuku

  • @suryabhai..1663
    @suryabhai..1663 Год назад +9

    Srikanth Anna one of the best actor and choose nice storys

  • @Chinni-t4z
    @Chinni-t4z Месяц назад +2

    E patante entha mandiki istamo comment cheyandi

  • @MallaiahYadav-u5c
    @MallaiahYadav-u5c 11 месяцев назад +7

    ఈ సాంగ్స్ ప్రతిరోజు వింటాను మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి

    • @Avinash-gf7zh
      @Avinash-gf7zh 7 месяцев назад +1

      Jeevithamlo intha preminche thodu undali yevarikaina

    • @MallaiahYadav-u5c
      @MallaiahYadav-u5c 7 месяцев назад +1

      @@Avinash-gf7zh సూపర్ చెప్పావు

    • @kalpanakayala6877
      @kalpanakayala6877 4 месяца назад +1

      Nijam

    • @MallaiahYadav-u5c
      @MallaiahYadav-u5c 4 месяца назад

      @@kalpanakayala6877 థాంక్యూ

  • @kanamonibalaiah8960
    @kanamonibalaiah8960 Год назад +9

    HD clarity bagundi

  • @NagaNaga-vo2gi
    @NagaNaga-vo2gi Месяц назад +1

    ❤❤❤❤ super❤❤❤❤

  • @sambasiva3920
    @sambasiva3920 7 месяцев назад +58

    2024 lo viney vallu oka like vesukondi frds

  • @sureshthirukkovela4038
    @sureshthirukkovela4038 3 месяца назад +1

    Life antey 90's kids dhey inka ippativallu yedho brathikesthunnaru anthey😏😏

  • @gayathrivarma9101
    @gayathrivarma9101 Год назад +32

    Old is gold love this song ❤

  • @jawidsir
    @jawidsir Год назад +3

    Raasi ni matram chuse vallu like kottandi ❤❤❤

  • @swathi3104
    @swathi3104 Год назад +3

    Old is gold srikanth garu raasi garu movies ❤👌👌👌👌chinaapudu nundi miss avakanta movie chusta exlent story ❤❤❤

  • @chandrasekharsuram1772
    @chandrasekharsuram1772 Год назад +3

    Balu garu Meru cahnipoyi mammalni cheviti vallanu chesaaru sir , if possible please come back sir we want to listen your voice again 🙏

  • @ragulasrinu6817
    @ragulasrinu6817 8 месяцев назад +1

    Super Srikanth chala chala best song

  • @SARCASTIC_25
    @SARCASTIC_25 Год назад +2

    Nenu na Lover boy chusina movie ❤❤ marchiponi movie sweet memory na fevaret movie❤❤

  • @krishnavenisrinivasm2847
    @krishnavenisrinivasm2847 Год назад +558

    2023 lo kuda chusthunnam

  • @HK-vy9ix
    @HK-vy9ix 8 месяцев назад

    Best performances from Srikanth and Raasi gaaru... cinema second half lo okko scene adhbutham ga untundi..climax lo gunde baruvekkuthundi..

  • @prasadkrish6942
    @prasadkrish6942 Год назад +1

    సురేష్ బాబు గారు ప్రేమంటే ఇదేరా సినిమా hd సాంగ్స్ upload చేయండి......

  • @bhanuchanti5201
    @bhanuchanti5201 Год назад +1

    Naku ee song ante chala estam.vintunte manasu yekkadiko vellipotundi

  • @chepalihemabinduhemabindu2891
    @chepalihemabinduhemabindu2891 Год назад +14

    Maro janma antu unte elanti swachamyna prema dorakali naaku 😭😭😭😭

  • @agurusuresh2204
    @agurusuresh2204 Год назад +8

    Exealent songe 👌👌👌

  • @RadhaCooks
    @RadhaCooks Год назад +8

    Whaaaat? 😂 Trending 8.... anyway "Old is gold" ✌️

  • @Kannayya_9
    @Kannayya_9 11 месяцев назад +4

    ఈ పాట నా ఫేవరెట్ సాంగ్❤

  • @theshawshankrandy951
    @theshawshankrandy951 Год назад +43

    Childhood memories 😀 😀 golden days, didn't know about love back then but liked this song dearly

  • @ShaikAteeq-to4zp
    @ShaikAteeq-to4zp 4 месяца назад

    Awesome chaala manchi song bro

  • @pavangoudetikala2576
    @pavangoudetikala2576 Год назад +5

    2023 లో ఈ సాంగ్ వినేవారు

  • @gantasuhasini1665
    @gantasuhasini1665 5 месяцев назад +1

    Superb

  • @malyadrireddykalluri8776
    @malyadrireddykalluri8776 Год назад +2

    Ippudu ekkada vunnadu meka Srikanth. Chiru family nammukunnolu nakichi povadameeee

  • @arifabegam5162
    @arifabegam5162 Месяц назад

    E song eppudu maaru mogutundi super beautiful song 👏👏👏👏👏👏👏👏💯💯💯💯❤️❤️❤️⭐⭐⭐👌👌👌👌👌👌👍👍👍👍👍👍🏽❤️❤️❤️❤️❤️❤️❤️💚💚💚💚💚

  • @salvalasriyansh4348
    @salvalasriyansh4348 9 месяцев назад +1

    Nenu naku vinalanipinchinapudalla vinta bro❤

  • @rachamallaSwathi-lx6dg
    @rachamallaSwathi-lx6dg 10 месяцев назад +1

    Ma class mate ki e song ante chaala istam 🥳🥳🥳🥳🥳👌🙏🙏🙏

  • @sampathreddy3835
    @sampathreddy3835 Год назад +4

    బ్యూటిఫుల్ సాంగ్ ఐ లవ్ దిస్ సాంగ్ మూవీ

  • @balacharyvadla408
    @balacharyvadla408 Год назад +2

    Nice song ❤❤ manasuku hathukune song 🙏 e lanti old songs enka eyalani korukuntuna

  • @sailooindla1637
    @sailooindla1637 Год назад +4

    Continue 20 times vennakuda inka venalane undhi e song❤

  • @gutturthilavanya5218
    @gutturthilavanya5218 Год назад +3

    Song is abeautifull thinking

  • @padmavathipadma7782
    @padmavathipadma7782 Год назад +7

    Lovely song 😍

  • @kmurali8791
    @kmurali8791 Год назад +10

    Beautifull Romantic love song ❤ 💕

  • @lakshmidurgamadasu3058
    @lakshmidurgamadasu3058 Год назад +7

    I like the song..

  • @NagaVaishnaviNageshree-eh5vm
    @NagaVaishnaviNageshree-eh5vm Год назад +38

    my childhood song and one of my favorite songs❤

  • @nagasree123
    @nagasree123 Год назад +1

    Prema ki pelliki madya unna goppadanam chupina movie.....bartha apadalo unnadani vadhili vellaleni sthri murthi ...thandri mata ki viluvichi premanu thyagam chesina Vanitha ....chivariki lover ni pogottukunna preyasi.😢rasi ....what a story 😢😢😢😢😢

  • @SudeeprajSudeepraj-p2e
    @SudeeprajSudeepraj-p2e Год назад +5

    ఈ పాట అంటే నాలవరికి చాలా ఇష్టం

  • @RammaRammana-fk6mu
    @RammaRammana-fk6mu Год назад +2

    2004 lo karbon k9 cellulo Memory veskoni epata vintuu borukada avulu meputu chettu kinda niddara poyevanni.

  • @anuradha1126
    @anuradha1126 Год назад +2

    Super song Naku chala estam

  • @karicharlashivaprasad
    @karicharlashivaprasad Год назад +1

    Supersonng సూపర్

  • @manumanoj9798
    @manumanoj9798 Год назад +1

    Enny years....Aina.....e song.......manasuni thakuthune untundhi

  • @SampathKumar-up2fk
    @SampathKumar-up2fk Год назад +1

    Ee movie lo climax gundelani pindesthundhi.Srikanth jeevinchaadu character lo