ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువూ భూకంపాలు ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా ఓ సోదరీ (2) రాకడ గురుతులని తెలుసుకోవా తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు|| మందసము నీ ప్రజలు - గుడారములో నివసిస్తుండగ యోవాబుని సేవకులు దండులో నుండగను (2) తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2) ఇది సమయమా.. ఇది సమయమా.. అని ఆనాడు ఊరియా దావీదునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| నా పితరుల యొక్క - సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను (2) యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2) సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు|| ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2) ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2) తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||
@@branhamofficial praise the lord brother🙏🤗. స్తుతులకు పాత్రుడా - నా స్తోత్రర్హుడా స్తుతులు నీకెనయ్య - నా స్తుతులకు పాత్రుడా నిన్ను స్తుతియించి - పొగడెదను నిన్ను కీర్తించి - పాడేదను ప్రాణమున్నంతవరకు - నా తనువు రాలేవరకు.. [ స్తుతులకు పాత్రుడా ] ఈ song ఉంటే పెట్టండి అన్నయ్య 🙏🤗
Superua vundi song
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
గొప్ప పాట గుర్తుచేసారు మీకు వందనాలు
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
Yes 💯 eppudu jarigeavi anni evvea jesus rakada guruthulu
Yes 💯🙌🙌
నేను రక్షింపబడిన క్రొత్తలో విన్న పాట. మరలా ఈరోజు వినడం జరిగింది. ఈ పాటలో ఉన్న సాహిత్యం భావం సంగీతం, వింటున్నప్పుడు హ్రృదయంలో 🔥 రేపుతోంది.🙏❤️🔥
దేవునికి మహిమ కలుగును గాక దేవుని కృప మన అందరికీ తోడైయుండును గాక
evergreen
🤝🤝
అద్భుతమైన భావాలతో కూడిన మధురమైన పాట.
చాలా బాగుంది నాసేవా తొలిదినలు గుర్తుకు వస్తున్నాయ్.. అర్ధం కలిగిన పాట
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
Prasine the lord 🙏🙏🙏
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
Vandanalu Anna
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
Vandanalu Anna ❤Vandanalu Anna
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ఎటు చూచినా కరువూ భూకంపాలు
ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు
ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు
ఓ సోదరా ఓ సోదరీ (2)
రాకడ గురుతులని తెలుసుకోవా
తినుటకు త్రాగుటకు ఇది సమయమా ||ఎటు||
మందసము నీ ప్రజలు - గుడారములో నివసిస్తుండగ
యోవాబుని సేవకులు దండులో నుండగను (2)
తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2)
ఇది సమయమా.. ఇది సమయమా.. అని
ఆనాడు ఊరియా దావీదునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||
నా పితరుల యొక్క - సమాధులుండు పట్టణము
పాడైపోయెను పాడైపోయెను (2)
యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2)
సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అని
ఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడు
ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||
ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు
సజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2)
ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2)
తినుటకు త్రాగుటకు ఇది సమయమా అని
నీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడు
ఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు ||ఎటు||
GOD BLESS YOU 🙏🙏
2:22
3:33
Verynice song❤❤❤❤❤❤❤❤
Thank you
GOD BLESS YOU
E pata vrasina paster gudapati issac vara prasad gariki na vandanalu
God Bless You 🙏🏻🙏🏻
❤❤❤❤
🙏🙏🤝🤝
sp garu i believe you trusted jesus
🙏🙏
🤝
Ekkadiki vellaku,jail lone chavu
Praise the lord Sir 🙏 nice song
Thank you 😊
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
Wonderful worship song
God bless you all 🙏🙏
Praise the lord in the name of lord jesus Christ
Praise the lord 🙌🙏
Tqu so much అన్నయ్య 🤗🤗😊😊
You are welcome god bless you
@@branhamofficial praise the lord brother🙏🤗.
స్తుతులకు పాత్రుడా - నా స్తోత్రర్హుడా
స్తుతులు నీకెనయ్య - నా స్తుతులకు పాత్రుడా
నిన్ను స్తుతియించి - పొగడెదను
నిన్ను కీర్తించి - పాడేదను
ప్రాణమున్నంతవరకు - నా తనువు రాలేవరకు.. [ స్తుతులకు పాత్రుడా ] ఈ song ఉంటే పెట్టండి అన్నయ్య 🙏🤗
Sure
Good song praise the lord
Praise the lord in the name of lord jesus Christ. God Bless You
C
Praise the lord 🙏🙏
Praise the lord in the name of lord jesus Christ
Good song
GOD BLESS YOU
Very very good song
Praise the lord in the name of lord jesus Christ
Amen
Hallelujah
PRAISE THE LORD
Wonder full song
Thank you 🙏
God Bless You
Nic sog anna
Thank you so much
GOD BLESS YOU
😭😭😭🙏🙏🙏🙏🙏
🙏
God bless you
Praise the lord 🙏🙏
👏👏
🤝
@@branhamofficial😊😊😊
Anna Praise the Lord... Can u make a track on this song pls...
Sure
Anna who knows about writer & music composer of this song..??? Pls msg me
Ok
This song is not suitable for SP Balu. Bro. P. Satyanandam can sing this song with accurate feeling wonderfully.
GOD BLESS YOU
PRAISE THE LORD