REY Deva Entra Edi || Marriage&Madness EP 5/22 || Short series || PVR STUDIOS ||
HTML-код
- Опубликовано: 10 авг 2023
- Marriage&Madness Full Movie Link • Marriage And Madness F...
written & Directed by :
Mabu (MVS)
produced by :
Ramesh porumalla
cast : shashi , Deepa rathod
supporting actor : Rohith perala
DOP : Prem chandra prasad (pcp)
Editor : geewan gr
music : mr khan
Assistant directors : Veer , Sampath naik , Arjun Ayog
publicity designer : pavan Kumar
#marriageandmadness #shortseries #trending #ytshorts #trendingshorts
#pvrstudios #M&M💛 Развлечения
ప్రేమ పెళ్ళి గొప్పదే గాని జీవితమంతా కలిసి సంతో షము గా ఉంటే అదే గొప్ప.
s
Nijam ❤
EDHI EINA MANA CHETHULLO LEDHU EDHI EINA VIDHIVRATHANU EVARU THAPPINCHUKILERU. OM KLEEM NAMAHA SHIVAYA.
@@srinivasjavvajijiojavvaji3091 నిజం మీరు చెప్పారు గాని మనిషి ఏ విషయమైన పాజిటివ్ గా తీసుకోవాలి. అంతా భగవంతుడు మీదే పెట్టకూడదు. మానవ ప్రయత్నం చెయ్యాలి. భారము భగవంతుడు మీద పెట్టాలి మనిషి కి భగవంతుడు జ్ఞానము ఇచ్చాడు,దానిని జాగ్రత్తగా ఉపయోగించి కోవాలి.మనిషి కష్టాలు పడితే సుఖం దొరుకుతుంది.జై శ్రీ కృష్ణ.
😂😂😂😂😂 kaani undaru kada
తప్పేముంది..... ఇకనుండి బాధ్యత అంటే తెలియాలని తండ్రి అలా చేశాడు......
😂😂😂😂😂😂😂😂😂😂
Tappe chesaru thatha gari intiki vellamanadam enti ekkadiki pothavo po anali kani 😂
Then rectify the mistake 😂😂😂
పిల్లకి యే మాత్రం టెన్షన్ లేదు😂😂
Nibbi kadaa😂😂😂
@@dubaisheikh99 endukante nv pedda nibba kabatti😂
ఏమాత్రం టెన్షన్ లేనిదాని పేరే పెళ్ళి కూతురు 😂😂😂
Nanasankalu naki posinchedi mogude le ani mo
@@JBY3333😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
పెళ్లి కూతురు చక్కగా బొమ్మ లాగా ఉంది
Pedda nibbi la undi
ప్రేమ ఎంత మధురం. పెళ్లి అంత నరకం! 😅
😂
Ur right
Yevarikaina anthe
Prema entha madhuram priyuralu antha katinam 😊😅😂
Nijam marriage 😢
Pilla super ❤
ఇంక నయం atleast తాత ఇల్లు అయిన ఉంటుంది
కొందరికి అది కూడా ఉండదు
జీరో నుండి స్టార్ట్ చేస్తారు
పెళ్ళి అవ్వడం
ఆ బాధ్యత కష్టం గా ఉన్న
ఇష్టం తో నెట్టుకు వస్తు ఉంటారు
Apt for me bro
Example my husband ❤ I'm also love married...we faced a lot .... But aa oka roju nanu ebandhi pettaledhu im very lucky to have a grt hubby... love you nani 😊
🥰 ప్రేమ పెళ్లి ఎంతో గొప్పది. ఇరువైపులా కుటుంబాలు ఒప్పుకుంటే ఇంకా స్వర్గ దయం. లేదంటే ఇప్పుడున్న సమాజంలో ప్రేమ పెళ్లిళ్లు సంసారంలో మధ్యంతరమే ఆగిపోతున్నాయి.
పెళ్లి కూతురు కుందనపు బొమ్మలా ఉంది
Pedda nibbi la undi
అమ్మాయి చక్కగా వుంది బొమ్మలా వుంది
yes yes yes yes yes yes yes . . . . . .
iethe shop lo ammuthava anti 😂
@@vanajaramoji9745yevadu konadu😂
Ammeye
@@multy440 mundhu ninnu ammuthamu tharuvatha daaani ammudhamu sarena 🤗
అమ్మాయిలు మాత్రం పెళ్లయిందని సంతోషంగా ఉంది పెళ్లి కూతురు చాలా చాలా బాగుంది
🎉
😂😂😂😂😂😂😂😂😂😂
ప్రేమ పెళ్లికి ఒప్పుకోనందుకు మీ ఇద్దరి వియ్యంకులకు శత కోటి వందనాలు.
మీరిద్దరు గ్రేట్.
చాల సంతోషం.
Last lo oka navvu navvav chudu bro future kanapaduthundhii 🤣🤣🤣🤣
Used garlands
😂😂😂😂😂😂😂
😂😂😂😂😂😂😂😂
దేశంలో అంధురు తల్లి తండ్రులు ఇలానే ఉండాలి.
ఇద్దరూ చాలా బాగా నటించారు. అమ్మాయి చాలా ముద్దుగా ఉంది.
❤❤
Ammayi ma Frnd vala Frnd akka bro
Ivvadu try cheyku
😂😂😂
@@prashanthkatravath5096oh come on bro😂😂
ప్రేమ తియ్యగా ఉంటుంది.పెళ్లి చేదుగా ఉంటది .ముందుంది మొసళ్ల పండగ
మంచి సందేశం తొందరపడి పెళ్లి చేసుకోవ దు చేతిలో సరి అయిన ఉద్యోగం లేకుండా
Party to kaavali
అమ్మాయి ఎంత ముద్దు గా ఉందో 🥰❤️
You spoke my mind
హీరోయిన్ చాలా బావుంది ❤
Tingaritananki Brand ambassador la undi 😊
ఇంకేం ఉంది నాలుగు సామాన్లు తీసుకొని అంట వాళ్ళ తాతగారింటికి పోవాలంటే....😂😂
Natural and realistic. She had very good energy
శరిపోయింది ఇద్దరికి ఇద్దరు 😂😂😂😂
మా ఇంటికి రండి..మీకు నా హృదయపూర్వక ఆహ్వానం...
Ammai super 👌
చాలా బాగుంది మీ నటన
వీడియో చాలా బాగుంది👌!. మీరు పెండ్లిచేసుకోవటం గొప్ప కాదు! మీ ఇద్దరు మేజర్లు అని
పెండ్లి చేసుకుంటే మంచిదే, కాని! మీ యొక్క ఇళ్లళ్ళలో పెద్దలుతో చెప్పి ఒప్పించి వాళ్ళ చేతులుతోనే పెండ్లి జరిపించుకోవవాలి! అప్పుడే మీరు చేసిన పని మంచిది. చేసుకునే ముందు మీకు ఉద్యోగలు ఉండాలి! బ్రతకడనికి జాబ్, డబ్బులు ఇల్లు లేకపోతే! మీరు చాలా నరకం చూస్తారు. దయచేసి చేసి ఇలాంటి పెండ్లి ఎవరు చేసుకోవద్దు. 💐🙏
Mem alage cheskunnam,ayanaki job ledu inka iddaru brothers unnaru ,andarni poshistunna,na salary,na dowry,ma amma vallichina anni valla jalsalake potunnayi ranu ranu veella appulannu kattutu chache badulu okesari suicide cheskovali anpistundi ,intlo 7 members item laga😢
MEERU ME HUSBAND VERE 1BHK PORTION THISUKONI UNNANDHANDHI MEERU DEVELOP AVUTHARU. VARINI VIDHADHIYANDHI ANI NENU ANADHAMLEDHU (VALAFAMILY) MEERU VERE GHA UNTE VARIKHI BHADHYATHALU TELUSTHAI. SO APPUDHAPU VARI BHAGHOGHULU CHUDHANDHI.
Jodi perfect vunnaru super 👍
Ammai chala Baga acting chestundi. Niku brite future amma
Sooooper
But it's assumed as true and there are many such girls in our society. Kodalu is a next own daughter. Girls expect inlaws as next parents but Still they are great as they don't show off disappointment and act as if they are not disturbed. This can never be done by boys or men.
I'm a father of 2 sons. I am.waiting for daughter ( inlaws).
Bright bro Brite kadu..😬
The game starts now😂annaaa
. Azaz BB po Lolo😮
Ela na cheyyali andharu tthandhrulu inspiration father
😢😢😢
పాప చాలా క్యూట్ గా స్వీట్ గా ఉంది
అమ్మాయిని చూసి లైక్ కొట్టిన వారు ఎంతమందో ఇక్కడ కూడలైక్ కొట్టండి.
Camera work and photography chala chala chala bagundi. Ammayi chala baga chessidni
Aa ammai matram chala beautiful ga undi bro😊😊😊
girl character super. tension free and lovely
ఇద్దరి కుటుంబంలో ఒప్పుకుంటేనే ప్రేమ పెళ్లి చేసుకోండి. లేకపోతే వద్దు. జీవితమంతా నరకంలా ఉంటుంది.ముఖ్యంగా అమ్మాయిలకి.
Ammayi chala cute ga undi 😊
Now the original cinema starts,
They have to see all kinds of characters in life which they might have not expected,
Happy married life Amul babies
అందరూ బాగా నటించారు. అద్భుతం 😊
Super act chesaru obviously that girl 😮😮😮😮
పెళ్ళికూతురు బాగుంది ❤ క్యూట్ గా
Natural Acting.❤
Ammai chaala baagundi
Avulamanda Sivaiah garu mi acting superb
Super ga unnadi e episodes
Movie name bro
Pellikuthuru chalaa bagundhi.. Voice kudaa.
PG లకు చదువుకి ఆపిస్తే ప్రేమలు మిడాగాలు కావాలి తల్లి తండ్రులు ఏట్లో కొట్టుకుపోవాలి
విల్లా తాళ్లు తండ్రులు ఎంత బాధపడ్డారో😥😥😥
Amma acting super , 4 members acting bagundhi
Bagundi bagundi😂😂😂😂
Correct ga chepparu
Good explanation. Thank you. Can you please make a video for rest of the topics, routing, forms , http client, observables, and testing
Super she's looking sooo Cute...❤❤❤❤
ఈ మధ్య ఇంట్లో వాళ్ళకి తెలియకుండా లేచిపోయి పెళ్లి చేసుకోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. 😂
I don't no why I laughed so loud 😅
Super movie❤❤❤
Prema nijam , preminche vallu nijama❤
నిజంానే మీరు made for each other....
మీ కాల్ల మీద నిలబడి brathakandi.. బాగ kastapadandi సొసైటీ లో మంచి పేరు తెచ్చుకొని ఆదర్శంగా జీవించండి.
god bless you
She is toi gooooooooood❤
Chaala bagundi D D dialog.
🎉👌ಸೂಪರ್ 👌🎉
Good thing. Ilane andharu tarimesthe ee Prema dhoma undavu
అమ్మాయి బాగుంది ❤❤❤
పిల్ల యాక్టింగ్ సువర్బ్ 😘😘😘నిజం గా ముద్దు వచేస్తుంది ❤
😂😂😂
❤❤❤😂
After longtime good and healthy Clips thanks to
వావ్ అమ్మాయి సూపర్
Baga ayyindi vadiki😂...
Vala parents chala badha paduthunnaru😢
Sir,
Good evening.
This type of classes are also very useful for us. We know how hard you are doing ground work for us. This work is not that easy. explaining, editing without mistakes, uploading and you need lot of time to thinking for sentence framing.
I don't know what are the grammer rules so far. I am learning through your classes. Please continue 🙏.
Thank you.
పిల్ల beautiful, energy ❤❤
పాప బావుంది
Amai chalaaaaaaa bagundi
That Girl's dad inner feeling like:😌🥳
Hero father acted very well.
She is very beautiful ❤️
నాన్నే కరెక్ట్....
అమ్మాయి బాగుంది
Manchi message 👍👍🌺🙋♂️
This minute
కాదు....కాదు
This second..starts
Musallha Panduga 😂....
Complete number cheppalunda bhale dail chesaru uncle😂
Hey,Shashi super ra🎉🎉🎉🎉🎉
Thank you Attayya 😊
అమ్మాయి చాల బాగుంది
ammai super brother
Pelli kuturu entho amayakanga undi ❤
Enka better Dscare analedu 😂
She is so cute
Voice also very cute
Love you maaaa
so...kiut❤
బయటికి పోతే మాత్రం లింగి లింగి లింగిడే. 😂😂
Eeeelantivi shorts teeste students kuda elage tayaru avutaru but very good
అమ్మాయి సూపర్
ఓపెన్ మైండ్
All are acted very well
Super super direction
Pilla super
Lucky Girl Father, .. No tensions about daughter marriage..
Job gives strength ❤😊
Super Bro 👌👌👌👌
Super
నాది లవ్ మ్యారేజ్ నే❤❤❤
God bless you 🎉
Cast ఒకటేనా రాజు
Father 👌
Naa love bhi DD
Prema entha madhuram priyuralu antha katinam 😊😊😂😅