ఎందుకైనా గాని కొంచెం జాగ్రత్తగా ఉండండి శ్రీ...మీరు తప్పుగా అనుకోకంటే ఒక సారి వాష్రూమ్ లో సీక్రెట్ మైక్రో కెమెరాలు ఏమైనా పెట్టాడేమో చూడు... చాలా షాపింగ్ మాల్స్ లలో జరుగుతున్నాయి కదా, అందుకే చెప్పుతున్నా శ్రీ... వాడు ఏదో పని మీద వచ్చాడు అది అయినట్లు లేదు అందుకే ఎలాగూ కెమెరా లో పడ్డాడనుకొని తలుపు తట్టినాడు... మీరు ఒక 2 కుక్కలను పెంచుకోండి శ్రీ...చాలా జాగ్రత్తగా ఉండండి శ్రీ.
ప్రతి ఒక విషయం పెట్టుడుకి అవి అన్ని చూసి మీకు దగ్గర అయినవాలె ఇలా చేసిఉంటారు కొన్ని ఇంటి విషయాలు తక్కువ చేయనండి అన్న ఎంత కయినా కొచం జాగ్రత్తగా ఉండాలి కదా 😔
Anna వాడు దొంగతనానికి వచ్చినట్టు లేడు, మిమ్మల్ని బయటికి వచ్చేలా Try చేసాడు, ఎందుకైనా మంచిది Station లో Complaint ఇవ్వండన్న. Street lights arrange చేపించడన్నా ఇంటి చుట్టుపక్కల.. అలాగే ఒక Dog ని పెంచండన్నా...
Pilichina ventane door open chesthe vaadu pakka edho chese vaadu vachina dhongga piluvadu ala pilichadantte vaadu pakka vani dagara kathi undi untadhi dor open cheyakundda manchi pani chesaru but jagrathaga undanddi bro
ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి శ్రీ నీ పక్కన ఉండే శత్రువులే ఇలా చేస్తారన్న నెక్స్ట్ టైం దొరికితే మాత్రం మామూలుగా విడిచి పెట్టకండి నన్ను కూడా పిలవండి ఒక నాలుగు ఎట్లు కొడతా వాడు నాకు దొరకాలి కానీ అన్న నీకంటే ముందు నేనే పట్టుకుంటా బాయ్ అన్న జాగ్రత్తగా ఉండండి
Hii sri 💫 Be careful sri , go and complaint on the thief first sri 😍 And arrange one closed circuit television (CCTV)on infront of the gate 🥰 good night and dreams 😘 Love from peddapalli ❤️💕💖
వాడికి ఎంత ధైర్యం ఉంటే శ్రీ లాంటి కష్ట పడే వ్యక్తి ఇంట్లోకి వస్తాడు వాడు కానీ దొరకాలి 😡😡😡😡 పని లేకపోతే శ్రీ దగ్గరికి వెళ్ళి పని చూపించమని చెప్పురా ఎంతో మందికి పని కల్పిస్తున్నది రా ఆ ఇల్లు అటువంటి ఇంటికి అనందం తో వెళ్ళాలి కానీ నువ్వు ఎవడు రా వాళ్ళను రాత్రి వేళల్లో భయపెడుతున్నవు వాళ్ళ ఇల్లు దూరం కావచ్చు వాళ్ళ ఊరు దూరం కావచ్చు కాని శ్రీ అభిమానులందరూ కలిస్తే నీ పని కతం రా మీరు జాగ్రత్త శ్రీ రాత్రి వేళల్లో ఎవరైనా సరే డోర్ కొడితే తెరవక ముందే కెమెరా లో చూడండి ❤️❤️❤️❤️
శ్రీ...., 1)ముందు మంచి రెండు కుక్కలు పెంచండి 2)సీ సీ కెమెరాలు అన్నివైపులా కవర్ అయ్యేలా పెట్టండి 3)ఎలక్ట్రిక్ పెంసింగ్ తాకగానే అలారం వచ్చేలా ఉంటుంది అది పెట్టించండి 4)ఆత్మరక్షణకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి డోర్ మాత్రం తీయకండి 5) ఆర్థిక విషయాలు,దానాలు,డబ్బు పంచడాలు వీడియోస్ లో పెట్టకండి 6) ఏదయినా ఇలాంటి సంఘటన లు అయిన వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి. జాగ్రత్త మీరు.
Good morning Anna 🥰 Jagratha ga undadi bro gate petukondi lock veskondi chuttu walk ki security ga glass mukkalu peduthar ga Atla petukoni bro Stay safe !
Adventure అదిరిపోయింది Sree...కానీ జాగ్రత్త గా ఉండండి Sree...Two Dogs పెంచుకోండి ఇంకా ఏ దొంగలు మళ్ళీ ఇంటి వైపు కూడా చూడరు...Good night my Creative thinks Family
Take care sree😓 telisina vallu kabatte antha clarity tho chesthundu annie . jagratha ga vundandi lights on chese pettandi 😚 doors open cheyakandi asalu
గుడ్ మార్నింగ్ శ్రీ...ఎవరి ఇల్లు లేనట్టు మీ ఇంటి మీద పడుతున్నారు...🤦అయిన దొంగలు అంటే ఎదయిన తీసుకుని వెళ్ళాలి కానీ డోర్ సౌండ్ చేయడం ఏంటి ఎందుకయినా మంచిది శ్రీ...మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి..మీకు తెలిసిన వాడే అయి ఉంటాడు జాగ్రత్త శ్రీ
@@CreativeThinksAdventurehi sri good afternoon tinara మేం tinam హ same అలాగే ఉన్నాడు cc camera ఎక్కడ ఉందో వానికి పక్కా తెలుసు అందుకే bhatroom వెనుక ఉన్నాడు,first సారి వచ్చిన dhonga మీరు అప్పుడు video పెట్టినపుడు వాడు video మొత్తం చూసి ఈసారి పక్కా ప్లాన్ తొ వచ్చాడు . ఏమో ఎమ్ జరుతాoనదో మి ఇంటి చుట్టూ ,any way ఈ దొంగ వల్ల ఒక Advecher, suspence,thirller, anupinchindi but careful sri take care tq
Ps lo Complaint cheyandi annaya ledhantay mimmalni m aina chesthe vadu kodavali pattukoni door Dhagara nilapaddadu antayne bayanga undhi be Careful Annaya❤️ rojulu balev Kanchan Serious ga thiskondi plzzz
Adventure videos thiyyatledani vade adventure chesi velthunnadu Adi am aina Jagratta sri anna Rojulu asalu baga levu bagu padithe Vorvanolle yekkuva mandi unnaru anna Jagratta anna
*Good Morning* poyenasari + Esari vachina Donga *same* ha ?
Just comment your *opinion* and Thank you for watching 🙏
Have a *nice* day 👋
Gm sri
Good morning anna love from Singapore ❤🎉🎉
Gd mg sri bro and anvika
Hi bro good morning have a great day 😊
Hi gm
మిమ్మల్ని బయటకి రప్పిద్దామనుకున్నట్టున్నాడు అందుకే సౌండ్ చేశాడు ఏదైనా చేద్దామని జాగ్రత్తగా ఉండండి శ్రీ అన్న
మీరు ఇంకో సీసీ కెమెరా ఏవర్కి తెలియకుండా పెట్టండి...శ్రీ..మీకు చాలా అపాయం ఉంది అనిపిస్తుంది
Avunu anna meeru inko cc tv evariki theliya kunda pettiyandi
😊😊❤@@arlaramesh7689
👍
Ee video choosthuntene naku bayam vesindhi inka meeru ela unnaru YOUR GREAT SRI AND YOUR THEM
అన్న బెటర్ గోడ పైన ఆర్తింగ్ వచ్చేటట్లు కరెంట్ vires సెట్ చేపియండి 🙂
Once they Touch Edina alaraam ఇంట్లో వచ్చేటట్లు చేయండి ( electrician సలహాతో)🤝
Yes
mari manam muttukunte 🤧
@@mohammedajasakram8795arthing only Bro
Pittal pillulu ekkite distrub avuddi
వాడు మీకు ఏదో చెయ్యడానికే ప్లాన్ చేసిండు.. జాగ్రత్త ఉండండి.. బ్రో..allthebest
Best thief series bro @creative thinks adventure
ఊరు చివరలో ఇల్లు కట్టుకుంటే ఈట్లనే ఉంటాది శ్రీ అన్న🙄😒
శ్రీ ఎందుకైనా మంచిది జర జాగ్రత్త గా ఉండండి.
ఎందుకైనా గాని కొంచెం జాగ్రత్తగా ఉండండి శ్రీ...మీరు తప్పుగా అనుకోకంటే ఒక సారి వాష్రూమ్ లో సీక్రెట్ మైక్రో కెమెరాలు ఏమైనా పెట్టాడేమో చూడు... చాలా షాపింగ్ మాల్స్ లలో జరుగుతున్నాయి కదా, అందుకే చెప్పుతున్నా శ్రీ... వాడు ఏదో పని మీద వచ్చాడు అది అయినట్లు లేదు అందుకే ఎలాగూ కెమెరా లో పడ్డాడనుకొని తలుపు తట్టినాడు... మీరు ఒక 2 కుక్కలను పెంచుకోండి శ్రీ...చాలా జాగ్రత్తగా ఉండండి శ్రీ.
Lite thisukoku Sri be careful
Edhi matram pakka check cheyandi Sri cc cemara pettademo ha naa -------koduku
Avunu bro
Anna dogs penchukondi Anna atlage home chuttu pettandi camaras meeru jagrathaga vundandi
Ss check creafully
ఎందుకైనా మంచిది
జాగ్రత్తగా ఉండండి శ్రీ అన్న
మీరు వానికి తెలిసిన వ్యక్తి
Part -- 3
కోసం వెయిటింగ్ అన్నా 💥
😂😢
జాగ్రత్త శ్రీ గారు తలుపు తీయకపోవడం చాలా మంచి జాగ్రత్తగా ఉండండి నాకు తెలిసి అతను బాగా తెలిసిన వాడే ఎందుకంటే మిమ్మల్ని పేరుతో చక్కగా పిలుస్తున్నాడు కదా
Okasari station lo complaint cheyyandi and 1 r 2 dogs ni penchukondi security untadhi bro.. hope u follow my suggestions
Yes currect
Yes correct bro
YES
Correct bro
Yes bro
Waiting for part 3 full bayam aiethundhi but video matram crazy vundhi.....🤣👍🥰
ప్రతి ఒక విషయం పెట్టుడుకి అవి అన్ని చూసి మీకు దగ్గర అయినవాలె ఇలా చేసిఉంటారు కొన్ని ఇంటి విషయాలు తక్కువ చేయనండి అన్న ఎంత కయినా కొచం జాగ్రత్తగా ఉండాలి కదా 😔
Aunnuu ur correct
Anna వాడు దొంగతనానికి వచ్చినట్టు లేడు, మిమ్మల్ని బయటికి వచ్చేలా Try చేసాడు, ఎందుకైనా మంచిది Station లో Complaint ఇవ్వండన్న. Street lights arrange చేపించడన్నా ఇంటి చుట్టుపక్కల.. అలాగే ఒక Dog ని పెంచండన్నా...
Avunu
Yes correct
Avunu nijame
Pilichina ventane door open chesthe vaadu pakka edho chese vaadu vachina dhongga piluvadu ala pilichadantte vaadu pakka vani dagara kathi undi untadhi dor open cheyakundda manchi pani chesaru but jagrathaga undanddi bro
Yes oka dog ni kuda pechukondi
Same oka adventure laga undhi Sri anna waiting for part 3☺️
Morning Anna. Finger print theesukoni aadhar data base lo check chepiyyandi. Edainaa clue dorakachhu.😳🙄
Be careful sri jagratha sri
Anna ఒక రేషం గల్ల కుక్క నీ సాదుకో... ఇంట్ల ఆడోల్లు ఉంటరుగా వాళ్ళ కోసం అయినా.. కుక్క ఉంటే ఎవ్వానికయినా భయం అయితది.. సాదుకో జరా 🙏
Sadhukuntaraa thappaka sadhukunta
Good morning bro.memaithe chala interesting ga chusam .chala thrill ga vundi video.meeru chala kastaaddaru, memu chusi baaga enjoy chesam.😱😱. Don't worry take care.
Meeru kuda dhongane Sri, video raagane chusela maa manasulu dochukunaru 😉
Good morning Sri and team
Waiting for part-3😜
Vaniki ni strimmaru baga nachinattunnadhi😄
Andhuke malli vachindu
Next vasthe matram miss kakunda maku chupinchu vanni
Good morning Sri Anna and mounika Akka creative thinks families all 😊 Have a nice day ❤️🤗
జాగ్రత్తగా ఉండండి అన్న
అన్నా మీ ఇల్లు లాస్ట్ ఉండటం మళ్ళీ money videos లో చుపెట్టటం చేయకు అన్నా money గురించి చూపెట్టకు information ఇయ్యకు అన్నా be safe, carefull Anna 🤗
ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి శ్రీ నీ పక్కన ఉండే శత్రువులే ఇలా చేస్తారన్న నెక్స్ట్ టైం దొరికితే మాత్రం మామూలుగా విడిచి పెట్టకండి నన్ను కూడా పిలవండి ఒక నాలుగు ఎట్లు కొడతా వాడు నాకు దొరకాలి కానీ అన్న నీకంటే ముందు నేనే పట్టుకుంటా బాయ్ అన్న జాగ్రత్తగా ఉండండి
Dog nu panchuko sri annaya be careful 👍
Sri bro intlo bedroom attached washroom undha.... bhayatiki nyt lo ravadam danger kada... so intlo lekapothe attached bathroom petinchandi anna
Bee care full Sri team. జాగ్రత్త గా ఉండురి
Hii sri 💫
Be careful sri , go and complaint on the thief first sri 😍
And arrange one closed circuit television (CCTV)on infront of the gate 🥰 good night and dreams 😘
Love from peddapalli ❤️💕💖
Be careful anna. Police complaint ivvandi. Neglect chesthe it may lead to severe damage anipisthundhi. Please take care.
Super spirit bro part 3 eppudu vsthadi bro😅
అన్న మీరు జాగ్రత్తగా ఉండాడి 😔😔
వాడికి ఎంత ధైర్యం ఉంటే శ్రీ లాంటి కష్ట పడే వ్యక్తి ఇంట్లోకి వస్తాడు
వాడు కానీ దొరకాలి 😡😡😡😡
పని లేకపోతే శ్రీ దగ్గరికి వెళ్ళి పని చూపించమని చెప్పురా ఎంతో మందికి పని కల్పిస్తున్నది రా ఆ ఇల్లు
అటువంటి ఇంటికి అనందం తో వెళ్ళాలి కానీ నువ్వు ఎవడు రా వాళ్ళను రాత్రి వేళల్లో భయపెడుతున్నవు
వాళ్ళ ఇల్లు దూరం కావచ్చు
వాళ్ళ ఊరు దూరం కావచ్చు
కాని శ్రీ అభిమానులందరూ కలిస్తే నీ పని కతం రా
మీరు జాగ్రత్త శ్రీ రాత్రి వేళల్లో ఎవరైనా సరే డోర్ కొడితే తెరవక ముందే కెమెరా లో చూడండి ❤️❤️❤️❤️
Anna mi video niku chuste naku Challa happy ga untadi
Part 3 waiting dhonga bagunnadu dhonga andhaga. Waiting 💥
శ్రీ....,
1)ముందు మంచి రెండు కుక్కలు పెంచండి
2)సీ సీ కెమెరాలు అన్నివైపులా కవర్ అయ్యేలా
పెట్టండి
3)ఎలక్ట్రిక్ పెంసింగ్ తాకగానే అలారం వచ్చేలా
ఉంటుంది అది పెట్టించండి
4)ఆత్మరక్షణకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి
డోర్ మాత్రం తీయకండి
5) ఆర్థిక విషయాలు,దానాలు,డబ్బు పంచడాలు వీడియోస్ లో పెట్టకండి
6) ఏదయినా ఇలాంటి సంఘటన లు అయిన
వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం
ఇవ్వండి.
జాగ్రత్త మీరు.
Yes
I think వాడు మన ఆడవాళ్ళను ఏదైనా చెయ్యాలనుకుంటున్నడేమో అన్నాయ్ కాస్త జాగ్రత్త
Good morning Anna 🥰
Jagratha ga undadi bro gate petukondi lock veskondi chuttu walk ki security ga glass mukkalu peduthar ga Atla petukoni bro
Stay safe !
Adventure అదిరిపోయింది Sree...కానీ జాగ్రత్త గా ఉండండి Sree...Two Dogs పెంచుకోండి ఇంకా ఏ దొంగలు మళ్ళీ ఇంటి వైపు కూడా చూడరు...Good night my Creative thinks Family
ఎందుకైనా మంచిది అన్న మీరు జాగ్రత్తగా
జాగ్రత్త సరే అన్నయ్య వీలైనంత తొందరగా వాడిని పట్టుకోండి అలాగే ఒక ఇంటి పక్కల డాగ్ పెంచుకున్న be careful naya🏤📩🏣💖
Sri anna meeru CC camera lu ekkadekkada fit chesaro cheppakandi vadu pakka Mee videos chusi vasthunnadu so be careful 🙂
Illu chuttu cameras pettinchi idi okkatey chepthunnadu kavachu Sri anna
Yes
Part 3 komcha thoraga petandi anna
అన్నా ఆ దొంగ చేతికి టాటూ ఉంది చూడు గుర్తు పట్టవచ్చు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా 🙏🙏 చాలా జాగ్రత్తగా ఉండండి 🤌🤌
Finger ring kuda undi
Hi bro mundu oka dog ni penchuko 🤩🤩bro inkevvadu radu lekapote
Part 3 kosam wait chestam ika😜😜😜 nak gangajala valla lover la anpinchindu🤣🤣
😂😂😂😂
@@swathimanthen1478 🤣🤣👍👍
Anna meeru chala safe ga vundadndi vadu avaru kani memane adho chaydham annukutunadu
Take care sree😓 telisina vallu kabatte antha clarity tho chesthundu annie . jagratha ga vundandi lights on chese pettandi 😚 doors open cheyakandi asalu
గుడ్ మార్నింగ్ శ్రీ...ఎవరి ఇల్లు లేనట్టు మీ ఇంటి మీద పడుతున్నారు...🤦అయిన దొంగలు అంటే ఎదయిన తీసుకుని వెళ్ళాలి కానీ డోర్ సౌండ్ చేయడం ఏంటి ఎందుకయినా మంచిది శ్రీ...మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి..మీకు తెలిసిన వాడే అయి ఉంటాడు జాగ్రత్త శ్రీ
Thank *you* andi
sure thappakunda
Evarina bytaki vaste bedirinchi gold kottesevadu jagratha..manchi kukkani penchandi..
మౌనిక బట్టలల్ల పైసలు పెట్టినట్టు, బాత్రూం లో పెట్టింది అన్నప్పుడు ఎంతమంది నవ్వారు.... నేను ఐతే నవ్వినా.. మన బాలయ్య బాబు వచ్చిన నవ్వినా. 😂😂😂😂
@@CreativeThinksAdventurehi sri good afternoon tinara మేం tinam
హ same అలాగే ఉన్నాడు cc camera ఎక్కడ ఉందో వానికి పక్కా తెలుసు అందుకే bhatroom వెనుక ఉన్నాడు,first సారి వచ్చిన dhonga మీరు అప్పుడు video పెట్టినపుడు వాడు video మొత్తం చూసి ఈసారి పక్కా ప్లాన్ తొ వచ్చాడు . ఏమో ఎమ్ జరుతాoనదో మి ఇంటి చుట్టూ ,any way ఈ దొంగ వల్ల ఒక Advecher, suspence,thirller, anupinchindi but careful sri take care tq
Take Care Sri Anna And Team Night Time Lo Bayatiki Vacchinapudu Jagrata
6:27 motham jaripillu,etunte aatu
Antunnadu.
Aante inkokadu unnattu unnadu byta chepthundu vadiki.
Be careful brother my advice is don't say the cc camera locations in your house try to be kept it secret.
Ha one more cc camera in secret ga pettandi don't reveal on this
Ee channel petti 2years ayindi Anna ivalatiki Happy birthday creative thinks adventure 🥳🤗❤️🎂
Malli 3rd part kosam Wating
🖐️🖐️దొంగోడు కూడా మంచి కంటెంట్ ఇస్తుండు శ్రీ😃🤪😀😃😆😁
😂😂😂
😀
Ps lo Complaint cheyandi annaya ledhantay mimmalni m aina chesthe vadu kodavali pattukoni door Dhagara nilapaddadu antayne bayanga undhi be Careful Annaya❤️ rojulu balev Kanchan Serious ga thiskondi plzzz
Anna అమ్మాయిలు వున్నారు జాగ్రత్త
( 5:52 ) చేతికి (Right hand) రింగ్ ఉంది...So నీ పేరు పిలిచి నప్పుడు వాని voice ఉంది...కాబట్టి వాడిని పట్టుకోవడం 90% chance ఉంది శ్రీ....-Rk (కాటారం)
Hi sri...be careful...love from bangalore
👍
Oka chinna idea cheppa suresh..,
Bayata Motion sensor buzzer set chesko...
Dongalaki sound antey bayam...
Automatic ga edyna motion detect ayithey buzzer moguthundi...vadu kuda bayapadi vellipothaadu...
Love from Ukraine 🇺🇦 ❤️
Bro inka Ukraine loo elaa vuntunnaru.....ela vundi situation prst akkada
Bro mee shortfilm chusi inspired ayyadu
అన్న మీరు జాగర్త గా ఉండండి అన్న.....😰
ఒక కుక్క ని పెంచుకోండి అన్నా మిరు
Adventure videos thiyyatledani vade adventure chesi velthunnadu Adi am aina Jagratta sri anna Rojulu asalu baga levu bagu padithe Vorvanolle yekkuva mandi unnaru anna Jagratta anna
Be careful annayya😮😮
Same brother ring undi vadiki last time video lo kuda ring undi iddaru okkade ...esai vadni...👍
ఈ సారి కూడా ఒక మంచి ట్రిమ్మర్ బయట పెట్టు అన్న మళ్ళీ వస్తాడు part 3 చూడొచ్చు
శ్రీ కొంచెం జాగ్రత్త గా వుందండీ ఒక్క మంచి కుక్కని పెంచుకొండి బ్రదర్
Sri donga vachinapudu back side nundi drone start chesthe bagunde
Hi anna
Miru home construction appudu
Bedrooms lo attached wash room construct cheste bhagunnu
Safety ga untadhi ee time lo
ఆ కామెంట్ నేనే పెట్ట....😂.
పార్ట్ 2 వచ్చేసిందా అన్న....🤔🤭
పార్ట్ 3ఆ అన్న మల్ల 🙃
😊
జాగ్రత్తగా ఉండండి శ్రీ రాత్రి సమయంలో బయటకు వచ్చేటప్పుడు పుటేజ్ చెక్ చేయండి.
Be careful creative thinks family
గుడ్ మార్నింగ్ శ్రీ అన్న &టీమ్.. 💐
Cameras kosam or laptop kosam vosthunadu anukunta... jagratha Sri...
He has a tattoo and ring on his right hand. Kindly observe that. If any one finds him with those identities just inform shree.
Anna oka rendu dabarman dogs ni penchu ko anna pakka better than cc cameras night odhilipettu compound lopala pikkal thithay 👍
Hi sri anna mi videos daily chustam nenu ma pellalu chala bagunay
Be carefull & You Have Maintain One Pet (Dog) Must And Should... 👍👍
@Aslu Movie lo kuda elanti seen"s undai # Vamo Real ga nenu A place una feel anipinchindi @ But be careful bro 😢😢😢
Hi. Sri. Annaya. Waiting for. the. Video. Annaya. Part. 3 All the best. Annaya.
Love from Chennoor❤❤❤
Part 3 kosam waiting anna🤣😂🤣😂
Happy birthday creative thinks adventure🥳😍 (11/03/2021)
Mounika akka midha prank cheyandi anna plz 🙏🙏
Vaddu anna please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Be careful annaya keep going ❤️ I'm waiting for your vlogs 🤗🤗🤗
Hmm
Take care sri night time sounds vachhina bayataku rakanddi police complete ithy evvandi
శ్రీ అన్నయ్య కొంచెం జాగ్రత్తగా ఉండండి
Love Form Vijayawada...
కుదిరితే ఇంటి పేరడు వైపు కూడా మొత్తం Close చేసి గేటు పెట్టించు...
వెయిట్ పార్ట్ 3
Die hard fan of mounika rendla (anvika)
Vammo.....plz be careful sri bro.😥...🙄
Jagratha Sri bro
Hi sri good evening god blessings time Govinda Govinda Jai Balaji temple god blessings అంత మంచే జరుగుతుంది జరుగాలి TQ meeeu em chesthantlu !
మీకు 💞ఏమైనా జరగరానిది ఏదైనా జరిగితే రెండు రాష్ట్రలు బాగుంమాంటాయి✨️❤️🔥 take care anna 💞
Waiting For Part 3 😂
Thistaru...
Prank video chala bagundhi
జాగ్రత్తగా ఉండండి అన్నయ్య
I'm bigg fan of creative thinks😊
Sri ni thoughts super ❤
Manchi ga place undi bro,2 dogs penchukondi..
German shepherd Dog ni penchandi bro❤❤❤
అన్న ఆ దొంగ దొంగతానికి వచ్చినట్టు లేదు మన వీడియో లో కనపద్దనికి వచ్చినట్టు వునడు జాగ్రత్త అన్న 🙏