Creative Thinks home video & Gift update

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Creative Thinks Home video
    ఇంకా ఇలాంటి ముచ్చట్ల కోసం Check / @creativethinksadventure
    Subscribe to our 2nd channel👇 / creativethinksatoz
    Editing : Sri, Mounika rendla
    Contact 👇
    Email: Creativethinks007@gmail.com
    Instagram / creative_thinks_official
    With your support i can do more entertainment videos.
    Thank you.
    Copyright © 2014-2020. Creative Thinks. All Rights Received.

Комментарии • 10 тыс.

  • @CreativeThinks
    @CreativeThinks  3 года назад +2394

    మన Gift కి time పెంచాను, so user id తీసుకోండి 👍🏻
    Next episode 9 (Horror) Sorry for the late 😣
    నా face కి ఇలాంటి videos set అవుతాయ చెప్పండి? 😜
    Next Year మన channel బాగుండేలా దీవించండి 👏
    Video బాగుందా? చెప్పండి🙄🙂
    మీ అభిమానాన్ని ఎప్పటికి మరిచిపొలేను 😍😍🙏🙏
    Thank you so much for your support 🤗🙏
    - శ్రీ 😎

  • @sricheranvarmasingathi470
    @sricheranvarmasingathi470 3 года назад +2616

    శ్రీ ఇల్లు నచ్చిన వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి

  • @Akshay_Roy01
    @Akshay_Roy01 3 года назад +237

    చాలా హోమ్ టూర్ లు చూసా ఏది కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు.👍👍👍

    • @dashrathgouda6547
      @dashrathgouda6547 3 года назад

      Yes

    • @maruthireddychittedi4739
      @maruthireddychittedi4739 3 года назад +1

      Inspiration ga undhi

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 года назад

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 года назад

      ruclips.net/video/pNMzIrY2fYQ/видео.html

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 года назад

      ruclips.net/video/dvc0QZGSbpw/видео.html

  • @anooshasathpadi5151
    @anooshasathpadi5151 2 года назад +20

    సొంత ఇల్లు కట్టుకోవడం లో ఆ ఆనందమే వేరు.. పని జరుగుతున్న కొద్ది సంతోషం మాటల్లో చెప్పలేనిది..
    👍👍👍
    Simply superb.. 👌👌

  • @Sahasrin
    @Sahasrin 3 года назад +952

    ఈ వీడియో లో మంచి నీతి ఉంది bro.....కష్టాలు ఎన్ని వచ్చిన ఎదురీదాలే తప్ప వెనుకడుగు వేయకూడదు....నీ సంకల్పం గొప్పది...సాధించావ్👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @creative13904
      @creative13904 3 года назад +3

      హాయ్.,. బ్రో నేను కూడా ఓకా ..... RUclips channel Create.....చేసాను .... Please support .....చెయాండి ...... ప్లీజ్...ruclips.net/channel/UCgHBirCBf8jxz_58GuvIk7w

    • @TravelingKungfuSoldier
      @TravelingKungfuSoldier 3 года назад +5

      Yes

    • @manineelakantam6446
      @manineelakantam6446 3 года назад +3

      Sri congratulated my boy

    • @umeshmorthad3734
      @umeshmorthad3734 3 года назад +1

      Yes 100%

    • @sannthhosshcreations782
      @sannthhosshcreations782 3 года назад

      ruclips.net/video/RpwzWj9N6_8/видео.html please support my channel also🙏🙏

  • @nelathallivlogs4290
    @nelathallivlogs4290 3 года назад +159

    సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ నాకు నీ ఇల్లు చూశాక నా ఆశ ఎప్పుడూ నెరవేరుతుందో అనుకున్న ఎనీవే కంగ్రాచ్యులేషన బ్రదర్😍😍😍

  • @bhanuchandert9013
    @bhanuchandert9013 3 года назад +108

    అన్న నువ్వు మస్త్ కష్టపడవు జెసిబి టాక్టరు కు ఖర్చు బాగా అయినది అనుకుంటా కానీ ఇల్లు బాగుంది అన్న 👌👌👌

  • @divyap5254
    @divyap5254 3 года назад +24

    Entha kasta paddav anna
    Hats off 👏🏼👏🏼👏🏼👏🏼
    Antha manche jarugutundi 😊
    All the best👍🏻👍🏻
    Thanks for sharing your experience

  • @domakondasanthosh1067
    @domakondasanthosh1067 3 года назад +252

    మాట మాట కి పంచులే
    కష్టాలను కూడా మాకు సంతోషంగా చెప్పుకున్నావ్ నీకు ముందు ముందు నీకు అన్ని సంతోషాలు మాత్రమే ఉండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్న శ్రీ...

  • @abhi-bm4mu
    @abhi-bm4mu 3 года назад +291

    ఇల్లు కటేటప్పుడు పగవాడికీ కూడ రావద్దు ఇలాంటి కష్టాలు and అడాంకులు , any way all the best bro

  • @dubasisairam4472
    @dubasisairam4472 3 года назад +1341

    Sri Anna fans okka like esukondi😍

  • @UltimoGamerzz
    @UltimoGamerzz Год назад +1

    Roju nenu CREATIVE THINKS ADVENTURE channel open chesi videos emaina unnaya nen chudanivi ani chustha...kani nak dharkav SRI anni chusnaye untai😢😢...kotha videos em undavu anni chusnaye malli malli chustunna...jaldhi 2 days ki okati pettu Sri muchata videos ❤❤

  • @jaggavarapunaveen2201
    @jaggavarapunaveen2201 3 года назад +175

    శ్రీ మీరు ఎంతో కష్ట పడ్డారు ఆ కష్టం లో తోడుగా మీ ఫ్రెండ్స్ ఉన్నారు

  • @beginnerstrading1404
    @beginnerstrading1404 3 года назад +266

    This is called real home tour.... congrats brother..🌹🌹

    • @middleclassabbaye3883
      @middleclassabbaye3883 3 года назад +3

      Sri anna...nenu e comment chusi full video chusa....naku ipati varku...e channel undhi ani teliyadu....ipude telsindhi....e vedio chesaka. ....ne videos follow avtunna anna
      Me members kuda naku telisipoyaru
      Sathwika
      Chittama
      Gangajala
      Chinni
      Raj anna

    • @oddesaikrishna4948
      @oddesaikrishna4948 3 года назад

      Hi

    • @bsatyappa2251
      @bsatyappa2251 2 года назад

      Anna logon morning

    • @hemanarttech896
      @hemanarttech896 2 года назад +1

      Hii anna

    • @pittalasatyanarayana3485
      @pittalasatyanarayana3485 2 года назад

      @@bsatyappa2251 a

  • @rathlavathswamynayak3159
    @rathlavathswamynayak3159 3 года назад +120

    మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది అన్న

  • @lavanya5000
    @lavanya5000 2 года назад +1

    Nice video.💐💐.. నిరాశలో ఉన్న వారికి నీ వీడియో మంచి స్ఫూర్తినిస్తుంది శ్రీ ..ఇలాంటి కష్టాలు ఎన్ని ఎదురొచ్చినా నీ సంకల్పమే నిన్ను గెలిపిస్తుంది. 👍👍

  • @chandramsciencetechnology.5038
    @chandramsciencetechnology.5038 3 года назад +310

    మీ ఆరు నెలల కష్టాన్ని 20 నిమిషాలలో మా కళ్ల ముందు ఉంచారు.

  • @Sudhadigitalmarketer
    @Sudhadigitalmarketer 3 года назад +164

    నీ మొదటి విడియో చూసినప్పుడు అందరి లాగే నీ వీడియో అనుకున్నా. కానీ నీలో విషయం ఉంది. నీలోని ఆత్మవిశ్వాసానికి నా హాట్సాఫ్❤️

    • @vsheshagirikudipudi5529
      @vsheshagirikudipudi5529 3 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @CreativeThinks
      @CreativeThinks  2 года назад +2

      Thank you anna 😍🙏

  • @thirupathimudhiraj2066
    @thirupathimudhiraj2066 3 года назад +687

    చాలా బాగుంది బ్రో....మీ ఇల్లు👌👌..నీ కష్టాలు మాములుగా లేవు 😢బ్రో...భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను....,🙏🙏🙏🙏

    • @sanjeevbanoth1641
      @sanjeevbanoth1641 3 года назад +1

      Super Anna

    • @varalakshmiguddeti2578
      @varalakshmiguddeti2578 3 года назад

      Ju

    • @creative13904
      @creative13904 3 года назад +2

      హాయ్.,. బ్రో నేను కూడా ఓకా ..... RUclips channel Create.....చేసాను .... Please support .....చెయాండి ...... ప్లీజ్...ruclips.net/channel/UCgHBirCBf8jxz_58GuvIk7w

    • @Shankashivarla
      @Shankashivarla 3 года назад

      చాలా కష్టపడ్డారు అన్న మీరు 🙏🙏🙏🙏

    • @jessika7612
      @jessika7612 3 года назад

      ruclips.net/video/UPq49xezoUM/видео.html

  • @ramsammaiahsirmaths1
    @ramsammaiahsirmaths1 3 года назад

    సూపర్ అన్నగారు...
    ప్రతి ఒక్కరినీ ఎవరు మొదట encourage చెయ్యరు... అయినా మీరు పట్టుదలతో.... పోరాడుతూ....అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు. మీరు మిగతావారికి ఇక inspiration
    మాది Mancherial ,శ్రీరాంపూర్ కాలనీ

  • @ranjithyadav229
    @ranjithyadav229 3 года назад +220

    ఆరునెలల్లో పడిన కష్టం అంత 20 నిమిషాల్లో చూపించారు చాలా కష్టపడ్డారు bro

  • @chikondramallesh8641
    @chikondramallesh8641 3 года назад +14

    అన్న నీకు ఎన్ని కష్టాలు ... నీవు ఏది చేసిన అన్ని అడంనకులే..బాధ వర్నాతీతం కాని నీ మనో ధైర్యాన్ని కి ,🙏 అన్న ఇకనుంచి అయినా నీకు కష్టాలు పోవాలి అని కోరుకుంటుంన్నా

  • @naveengoudbatthini1129
    @naveengoudbatthini1129 3 года назад +120

    నీకు అంతా మంచే జరుగుతుంది తమ్ముడు. ఆల్ ద బెస్ట్. ఇక వెనక్కి తిరిగి చూసుకోకు 😍😘🥰

  • @sriramnaveen919
    @sriramnaveen919 2 года назад +1

    మీ శ్రమకి మీ కష్టానికి ఫలితం దక్కింది బ్రో కంగ్రాట్స్ 💐💐💐💐💐

  • @solamansolo5616
    @solamansolo5616 3 года назад +149

    2021 lo chusina vallu like

  • @pandunaresh
    @pandunaresh 3 года назад +98

    అందుకే పెద్దలు అన్నారేమో " ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు " అని

    • @creative13904
      @creative13904 3 года назад +1

      హాయ్.,. బ్రో నేను కూడా ఓకా ..... RUclips channel Create.....చేసాను .... Please support .....చెయాండి ...... ప్లీజ్...ruclips.net/channel/UCgHBirCBf8jxz_58GuvIk7w

    • @Saidachari3307
      @Saidachari3307 3 года назад

      Ha ha eee coment suitable ga vundi

  • @boinipallysatish2877
    @boinipallysatish2877 3 года назад +26

    అన్నా మీరు చెపుతుంటే నేను గతంలో ఇల్లు నేను కట్టిన.... ఇల్లు కష్టాలు సేమ్ మీలనే ఉన్నాయి... మీకు ఎన్ని కష్టాలు వచ్చిన ఇల్లు పూర్తి చేసినందుకు శుభా కాంక్షలు అన్న

  • @arjunmunjampallyofficial810
    @arjunmunjampallyofficial810 2 года назад

    Eppatiki E video 5 times motham chusa kani nuvu padda kastam avaru palledhu kani e video chusthe inspir avutharu kachithanga super Sri bro 🙏❤️

  • @saiteja2237
    @saiteja2237 3 года назад +46

    What a inspiring journey 😎😎❤️❤️❤️keep smiling keep rocking 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔥🔥wahhhhhh

    • @sivap8299
      @sivap8299 3 года назад +1

      Dj😍😍😍😍🥰🥰😆😆😆😀😃😙😎

    • @npavan6786
      @npavan6786 3 года назад

      How much cost bro

  • @wowwhatathinks4966
    @wowwhatathinks4966 3 года назад +107

    సొంత ఇల్లు కట్టుకోవడంలో ఎంత ఆనందం ఉంటాదో నాకు తెలుసు ఇల్లయితే చాలా బాగుంది

  • @abhitollywoodstatus4250
    @abhitollywoodstatus4250 3 года назад +64

    చాలా చాలా చాలా కష్టపడ్డారు అన్న కానీ రేఖుల ఇల్లు అయినా లోపల స్వర్గం లా చేసావ్ చాలా బాగా కట్టారు బ్రో ఇల్లు మాత్రము

  • @mrsaikrishna7190
    @mrsaikrishna7190 3 года назад +1

    Super vedio BRO ❤

  • @santhudevunuri4756
    @santhudevunuri4756 3 года назад +264

    మంచివాడు మొదట ఎప్పుడు కష్టపడతాడు తర్వాత సుఖపటడతాడు మీకు మంచి రోజు వస్తుంది అప్పుడు సుఖపడతావ్ బ్రదర్..

    • @kasamkrishnaveni3906
      @kasamkrishnaveni3906 3 года назад +1

      👍💕😭😭🤣🍈🍈❤️🍈😜

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen 3 года назад +3

      Well said sir

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 года назад

      ruclips.net/video/UPq49xezoUM/видео.html

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 года назад

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 года назад

      ruclips.net/video/pNMzIrY2fYQ/видео.html

  • @suhanafarhanashaik3773
    @suhanafarhanashaik3773 3 года назад +54

    Sri anna fans ki oka like

  • @msychanal2732
    @msychanal2732 3 года назад +70

    చాలా కష్టపడి ఇళ్లు కట్టారు బ్రో ఏదైనా క్రొత్తదాన్ని ప్రయత్నిస్తే నే కదా అనుభవం ఎదురావుతాది.. వీడియో చాలా బాగుంది 😍😍😍👌👌👌👌

  • @kiranfighter4862
    @kiranfighter4862 2 года назад +13

    Congrats Brother...🤝😍

  • @SrinuSrinu-rl2pg
    @SrinuSrinu-rl2pg 3 года назад +38

    అన్నయ్య వీడియో చూస్తుంటే చాలా బాధేస్తోంది కానీ నువ్వు చాలా కష్టపడి పైకి ఎదుగుతున్న

  • @Ravi-bl4mf
    @Ravi-bl4mf 3 года назад +245

    మంచి ఇల్లు కట్టుకోవాలని నా కళ నా కళ ఎప్పుడు నెరవేరుతుందో మూడు సంవత్సరాల నుంచి కువైట్ లో ఉన్నా. Any way congratulations bro 🏠🏡🤝

    • @nagarajp6909
      @nagarajp6909 3 года назад

      Bro kuvait lo avakasam vunte cheppu bro...pls help me bro

    • @nagarajp6909
      @nagarajp6909 3 года назад +1

      9573010574....pls call me bro...chala poor msc physics chesanu...help me bro

    • @durgambabu791
      @durgambabu791 3 года назад

      Keep go on bro dont worry u will do it.

    • @rakesh143goud8
      @rakesh143goud8 3 года назад

      @Ravi 5042 కువైట్ లో ఎక్కడ ఉంటారు మీరు నేను కూడా కువైట్ లో ఉన్న

    • @kalledanikhil8391
      @kalledanikhil8391 3 года назад

      @@nagarajp6909 hiiu

  • @laxmanandhunandhu6828
    @laxmanandhunandhu6828 3 года назад +74

    తమ్ముడు ఇంటిపైన ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైర్లు వేరే పక్కకు మార్పించు తప్పకుండా

    • @sncommunications6241
      @sncommunications6241 3 года назад +1

      ఇది తొందరగ చేయించు bro చాలా ప్రమాదం

    • @anjipalle757
      @anjipalle757 3 года назад

      అవును bro

  • @gopistar143
    @gopistar143 Год назад +4

    హాయ్ శ్రీ అన్న మీ హోమ్ టూర్ చాలా బాగుంది మీ హోమ్ నిర్మించడానికి మీరు పడ్డ కష్టం చాలా గ్రేట్

  • @ramtenkisrinivas1287
    @ramtenkisrinivas1287 3 года назад +20

    నువ్వు సూపర్ బ్రదర్ నీ ఆలోచన బాగుంది నువ్వు మాట్లాడే విధానం బాగుంది
    నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న
    నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తావ్ బ్రదర్ ...

  • @sureshudi8786
    @sureshudi8786 3 года назад +121

    నీ కష్టం పాగోడికి కూడా రాకూడదు బ్రదర్ 😭
    సాధించావ్ 👏🙏🙏

  • @mittasathish7319
    @mittasathish7319 3 года назад +13

    మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఎప్పుడు కడతాను ఏమో కంగ్రాచులేషన్స్ బ్రో ఇల్లు కట్టడానికి డబ్బులు ఎన్ని లక్షలు ఖర్చు చేసినావు బ్రో 👍👍

  • @venkatnaragani5715
    @venkatnaragani5715 3 года назад +3

    Hats of for u r Hard work. All the Best.

  • @psdcreations2303
    @psdcreations2303 3 года назад +55

    Your home journey is so diffcult but you never give up,your hard work inspire us ,you set an example for us "never lose hope."
    "Never give up "🤗🙏🙏🙏🙏🙏👌👌👍👍👍

  • @thirupathi.rapelli4606
    @thirupathi.rapelli4606 3 года назад +20

    Your house so beautiful కాని చాలా కష్ట పడ్డారు

  • @rakeshkala4625
    @rakeshkala4625 3 года назад +67

    చాలా కష్టపడ్డారు బ్రో అండ్ చాలా ఖర్చు కూడా ఐనట్టు ఉందిగా, ఇకపై మంచి భవిషత్తు ఉండాలి అని కోరుకుంటున్న బ్రో😀😍

  • @jhansivikramakula3681
    @jhansivikramakula3681 2 года назад +1

    Enni vodididukulu vachina pattu vadalani vikramarkudila sadinchav chala mandiki manchi inspiration ga nilichav hatts off Sri all the very best to you and your team

  • @domakondasanthosh1067
    @domakondasanthosh1067 3 года назад +15

    సీలింగ్ ఉంటే రేకులన్న ఫీలింగ్ రాదు🤗🤗🤗

  • @praveenrajpj1828
    @praveenrajpj1828 3 года назад +54

    నీ కష్టం వృధా కాదు అన్న ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూAll the best

  • @rsrocky6966
    @rsrocky6966 3 года назад +46

    How much cost for the house

  • @aviuniquechanal542
    @aviuniquechanal542 2 года назад +5

    అసలాయినా హోమ్ టూర్ అంటే ఇది అన్నా 😍

  • @నెంబర్8
    @నెంబర్8 3 года назад +30

    Good behavior Sri ( girls room ki vellaledhu) 👌🤝very good

  • @indian-ns9ew
    @indian-ns9ew 3 года назад +190

    ఇల్లు కట్టాలంటే భయపడేలా చేసావ్ బ్రో 😊

  • @madhukumargoud
    @madhukumargoud 3 года назад +169

    శ్రీ కాష్టలతో కష్టపడి కట్టుకున్న ఇంటికి నూతన గృహంలోకి వెలినదుకు
    మీకు మీ టైం సబ్యులకు శుభాకాంక్షలు...

  • @chindamnaresh2413
    @chindamnaresh2413 3 года назад

    Super bro chalakashtapaddavu

  • @harishkasulaharishkasula9295
    @harishkasulaharishkasula9295 3 года назад +72

    ఒక ఇల్లు కావాలి అంటే చాలా కష్టం బ్రో నేను నీలా కష్టపడి కట్టాను ఇల్లు కట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది

  • @ShivaPrasad-fn4ur
    @ShivaPrasad-fn4ur 3 года назад +99

    Vilan of your home tour : rain (water)
    Hero of your home tour : JCB

    • @yasreddy9481
      @yasreddy9481 3 года назад

      Q1q

    • @sahara_colors
      @sahara_colors 3 года назад +3

      Adhi villain kaadu ashirvadam

    • @ShivaPrasad-fn4ur
      @ShivaPrasad-fn4ur 3 года назад

      @@sahara_colors just for fun anna

    • @sampoornaveda6967
      @sampoornaveda6967 3 года назад

      Hi friends subscribe my channel for more Health and wealth updates Don't forget to subscribe Plz support me Thanq ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 года назад

      ruclips.net/video/pNMzIrY2fYQ/видео.html

  • @ntram7844
    @ntram7844 3 года назад +18

    నీ పట్టుదల నీ కృషి చాలా బాగుంది తప్పకుండా విజయం సాదిస్తవు సోదర All the best for your future. 👍👌🏠🎧🏅🥇💻📽📷🇮🇳💪🙌

  • @bonthaanjaiaih312
    @bonthaanjaiaih312 3 года назад

    Mi video's anni chala bagunay bro

  • @lingamurthyuppuleti9287
    @lingamurthyuppuleti9287 3 года назад +30

    శ్రీ... ని కష్టానికి ఫలితం దక్కింది నీకు నా శుభాకాంక్షలు

  • @rangu.shashigoudofficial6457
    @rangu.shashigoudofficial6457 3 года назад +34

    మస్తు కష్ట పడ్డావ్ శ్రీ
    మొత్తం ఎంత ఖర్చు వచ్చింది

  • @nextlevelsmile2058
    @nextlevelsmile2058 3 года назад +26

    మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది అన్న.కష్టపడ్డవాడికి ఫలితం దక్కుతుంది అని నిరూపించావు

  • @jatothunaresh4592
    @jatothunaresh4592 2 года назад

    Hi bro super enka chala videos cheyandi

  • @srikanthragula4156
    @srikanthragula4156 3 года назад +36

    అన్న ఇల్లు కి ఖర్చు ఎంత అయ్యింది నేను కూడా ని ఇల్లు లాగా కట్టుకోవాలి అనుకుంటున్న ఖర్చు ఎంతో చెప్ప అన్న

  • @mahipalsurabhi9094
    @mahipalsurabhi9094 3 года назад +11

    సీలింగ్ ఉంటే రేకులు అనే ఫిలింగ్ రాదు సూపర్

  • @ultimatevillageboys5270
    @ultimatevillageboys5270 3 года назад +31

    అన్న నీ కష్టం వర్ణనాతీతం😭... అన్నివేళా దేవుడు నీకు మంచిచేయలని కురుకుంటున్న మా support eppadiki untadhi neeku

  • @kalyadapuanusha1
    @kalyadapuanusha1 3 года назад +1

    Endhuku annitiki aame thone kobbarikaya kottinchadam
    Migilina pillalaki kuda importance evvalsindhi

  • @rajeshathelli4246
    @rajeshathelli4246 3 года назад +20

    Thamudu, 11k line ki electric department valla tho matladi, plastic pipes yepii.

  • @ragavmani604
    @ragavmani604 3 года назад +15

    All editing shooting voice over only you bro.. hands off

  • @maheshregulaofficial3598
    @maheshregulaofficial3598 3 года назад +23

    Congratulations 🎉 Sri and Team
    😓 Hard work is the most important key to success. Without being willing to work hard and put everything into a venture, business success is nearly impossible👍🏼😍

  • @asadvlogs569
    @asadvlogs569 2 года назад +1

    Super bro

  • @veereshkumar1437
    @veereshkumar1437 3 года назад +45

    అయిన ప్రతి విడియోని భలే కవర్ చెశావ్ అన్నా..ఎలా చేశావ్

  • @Gaddammudhiraj
    @Gaddammudhiraj 3 года назад +64

    Finally you remember you have a RUclips channel 😆

    • @_chintu_0_5_
      @_chintu_0_5_ 3 года назад +4

      Yes

    • @raghava3666
      @raghava3666 3 года назад +1

      😜😜

    • @sivap8299
      @sivap8299 3 года назад +2

      Djhdjdhdhhhrhdhwkuehck

    • @jyothirmayimore8513
      @jyothirmayimore8513 3 года назад +1

      Mkl

    • @MPMusic222
      @MPMusic222 3 года назад +1

      ఆన్ లైన్ మోసాలు తెలుగు షార్ట్ ఫిలిం
      ruclips.net/video/u-oiCNlnjCE/видео.html
      Please wach this full video 👆.
      జగిత్యాల టీమ్ వర్క్స్.

  • @dubairopeaccess5040
    @dubairopeaccess5040 3 года назад +13

    ఈలాంటి కష్టం ....మన పగనుకి కూడా రావద్దు ... బ్రదర్...చాలా కష్టపడ్డావు

  • @srikanthsanuvala9206
    @srikanthsanuvala9206 2 года назад +1

    చాలా కష్టపడ్డావు బ్రో, దానికి ఫలితం దక్కింది

  • @sahabrundavanam9113
    @sahabrundavanam9113 3 года назад +6

    కరెంట్ ఫోల్స్ ఇంటిపై నుంచి ప్రహారి బయటికి జరిపించండి. మీరు క్షేమంగా ఉండాలి. Good Luck Bro

  • @Akhilaofficial1
    @Akhilaofficial1 3 года назад +55

    Nee kastam హృదపోలేదు sri gaaru fainally meeku కష్టం తో, istam ga ఇళ్ళు పూర్తయింది కంగ్రాట్స్ 👏

  • @avinashmaramulla7349
    @avinashmaramulla7349 3 года назад +55

    నిను కూడా ఇలానే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న దయచేసి ఎంతనో మనీ చెప్పండి
    కరీంనగర్ subscriber

  • @venkygoud7421
    @venkygoud7421 2 года назад +1

    Mothaniki baga kastapaddav Sri.intiki Total amount entha ayindo cheppu future lo evarikaina use avvochu

  • @VIPK-i9z
    @VIPK-i9z 3 года назад +11

    Kastapadi saadhinchukunnav Anna ❤️❤️❤️ .love from madanapalle ,chittor(dt)

  • @Naveenkumar-if1ek
    @Naveenkumar-if1ek 3 года назад +85

    కర్చు ఎంత వరకు వచ్చిందో చెప్పానే లేదు అన్న 👍 వీడియో మాత్రం సూపర్

  • @rathlavathswamynayak3159
    @rathlavathswamynayak3159 3 года назад +58

    అన్న మీ ఇంటికి ఎంత ఖర్చు అయిందో చెప్పండి అన్న . మళ్ళీ కామెంట్ చేయండి

  • @satviscreativity3769
    @satviscreativity3769 3 года назад +1

    Fish ki food over ga veyakudadu. Anduke chanipoinai

  • @shaikkhalesha9669
    @shaikkhalesha9669 3 года назад +7

    ఎంత ఖర్చు అయింది అన్న ...!

  • @ambatibhuvanasri3036
    @ambatibhuvanasri3036 3 года назад +61

    Sri eellu nachinavallu oka like cheyyandi

  • @animaljustice6582
    @animaljustice6582 3 года назад +38

    This is not only home tour its one of the inspiring video all the best for future success

  • @kumardandaveni4470
    @kumardandaveni4470 2 года назад +2

    మొత్తం ఎంత ఖర్చు వచ్చింది బ్రో

  • @RajaShekar-hp2ck
    @RajaShekar-hp2ck 3 года назад +16

    నీ కష్టాలలో అదృష్టం అంటే ఒక్క రీగ్గు మాత్రమే ఏ కష్టం లేకుండా చేసింది.😄😄😄

  • @SaiKrishna-sk5cd
    @SaiKrishna-sk5cd 3 года назад +12

    అన్న గా aquirium setup బాగుంది. గోడకు మధ్యలో పెట్టించావు, two sides కనబడుతుంది. నేను కూడా అలానే set చెదమనుకుంటున్న... supper

  • @Harika934
    @Harika934 3 года назад +34

    Incase next season bb ki miku opurtunity vaste ithink you will be in veraaa level

  • @srinathchowdarybachina.2822
    @srinathchowdarybachina.2822 2 года назад

    Anna nee Opika, orpu, sahanaaniki hatsaff. 👌👍👏

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 3 года назад +10

    కల నెరవేరింది 👍 congratulation 🎉

  • @sreedharsree2444
    @sreedharsree2444 3 года назад +6

    Evadra by e video ki UNLIKE kottidi.. entha kastapaddado video chusthe Ardam avthundhi support him pls don't discourage him🙏

  • @prasadkandli.5493
    @prasadkandli.5493 3 года назад +39

    👍నీ కష్టాలు మాటల్లో చెప్పలేనివి ఎన్ని కష్టాలు వచ్చినా అన్నీ మన మంచి కే అనుకోవలి. శ్రీ చూసే వాడు పైన ఆ భగవంతుడు ఉన్నాడు నీ మొదటి పాన్ నేనే గాడ్ ప్లేస్ యూ 👍

    • @creative13904
      @creative13904 3 года назад

      హాయ్.,. బ్రో నేను కూడా ఓకా ..... RUclips channel Create.....చేసాను .... Please support .....చెయాండి ...... ప్లీజ్...ruclips.net/channel/UCgHBirCBf8jxz_58GuvIk7w

  • @garudaffgamingyt1818
    @garudaffgamingyt1818 3 года назад +1

    Anna intlo meru untara leda shotting valu andaru untara Anna

  • @suparharijaudontkaaradarka7981
    @suparharijaudontkaaradarka7981 3 года назад +6

    శ్రీ గారు ముందుగా మీరు కొత్త ఇంటిలొకివెళ్ళినందుకు చాలా ఆనందముగా
    వుంది ఇక నుంచి మీకు ఆర్టిస్టులు వచ్చి వుండేఅందుకు ఇబంది లేదు కాబట్టి మీ నుంచి మేము ఎక్కువ వీడియోస్ కోరుకుంటున్నాము ఎనీవే
    కాంగ్రేడ్జులెసన్స్.. ఆల్డిబెస్ట్

  • @srikanthkankatala2321
    @srikanthkankatala2321 3 года назад +20

    సూపర్ ఉంది ఇల్లు చాలా బాగా వచ్చింది వీడియో భయ్యా

  • @anilg.s5466
    @anilg.s5466 3 года назад +49

    శ్రీ... నీకు నీ టీం కు హ్యాట్సాఫ్... లవ్ యూ తమ్ముడు

  • @rohithreddy4501
    @rohithreddy4501 2 года назад

    Nice house good work bro