కొడుకు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని భర్త మీద కోపంతో కొడుకు ఇంటికి వెళ్ళింది!l heart touching story

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024
  • కొడుకు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడని భర్త మీద కోపంతో కొడుకు ఇంటికి వెళ్ళింది!l heart touching story

Комментарии • 32

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 3 месяца назад +3

    కధ చాలా బాగుంది,భార్యభర్తల అనుబంధం బ్యాలెబా గా రాసారు
    మీరు చక్కగా వివరించారు

  • @shirishakommera4675
    @shirishakommera4675 3 месяца назад +7

    Baagundi katha

  • @renukadevi7994
    @renukadevi7994 2 месяца назад +1

    బాగుందండి

  • @vidhyadharraovuppala6545
    @vidhyadharraovuppala6545 3 месяца назад +4

    కథ చాలా బాగుంది చదివడం కూడా చాలా బాగుంది ధన్యవాదాలు

  • @kalyanib6459
    @kalyanib6459 2 месяца назад +1

    Supar

  • @haripreethrushi
    @haripreethrushi 2 месяца назад +2

    Ha ha ha ha
    Very nice

  • @saturivenkatrao6634
    @saturivenkatrao6634 3 месяца назад +4

    మీరు చదివిన విధానం చాలా బాగుంది. మీరు చదివిన విధానం తో రక్తికట్టింది.

  • @aravellilalitharaman3759
    @aravellilalitharaman3759 3 месяца назад +18

    కధ చాలా బాగుందమ్మా మీరు చదివే విధానం ఇంకా బాగుంది,ఇది కదా భార్యా భర్తల మధ్య ఉన్న అనురాగం ఈమధ్య కాలంలో ఇలాంటి అనురాగం ఎక్కడ కనిపించటంలేదు

  • @dvijaya7598
    @dvijaya7598 3 месяца назад +3

    చాలా బాగుంది కథ

  • @AarnavSVS
    @AarnavSVS 2 месяца назад +1

    Super Amma katha.

  • @kattaaruna2607
    @kattaaruna2607 3 месяца назад +2

    బాగుంది

  • @swapnaambeer1565
    @swapnaambeer1565 3 месяца назад +2

    Story super 😍

  • @gnagaveni530
    @gnagaveni530 3 месяца назад +1

    Chala manchi story andi

  • @IndiraDivakarlaindira
    @IndiraDivakarlaindira 3 месяца назад +1

    MadhyatharGathi mandahasam,chilipi alakalu chala baga kallakikattinatlu chupincharu.Tha nkyou

  • @arunakumari599
    @arunakumari599 3 месяца назад

    బాగుంది అండి కథ.🎉

  • @kalyanivasanth3607
    @kalyanivasanth3607 3 месяца назад

    మా చిన్న తనంలో రేడియో లో మధ్యాహ్నం 3 గం. లకు వినిపించే కధానిక గుర్తుకు వచ్చింది.. చదువరి కూడా చాలా బాగా చెప్పారు 👌🙏

  • @laxmiduggirala1919
    @laxmiduggirala1919 3 месяца назад +1

    చాలా బాగుంది.మధ్యతరగతి.కుటుంబాలో ఉండే సరిగమలు,ఆనందాలు ఇవే😂❤

  • @adi39b
    @adi39b 3 месяца назад

    Meeru Baga chaduvuthunnaru!!

  • @prabharavi7914
    @prabharavi7914 3 месяца назад +1

    Super story

  • @kiranmayink9076
    @kiranmayink9076 3 месяца назад

    Very nice

  • @maxmaximus4773
    @maxmaximus4773 3 месяца назад +1

    Super

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 3 месяца назад +1

    ఇంతమంచి కథని రాసిన రచయిత్రికి చక్కగా చదివి వినిపించినమీకూ అభినందనలు

  • @venkatalakshmialladi5691
    @venkatalakshmialladi5691 3 месяца назад +11

    Chaala boundi kadha

  • @swarnagowrichitturi1258
    @swarnagowrichitturi1258 3 месяца назад +1

    Nise

  • @padma6728
    @padma6728 2 месяца назад

    Evidanu ekkadu chusaanu.edo channel lo