శ్రీ పాండురంగ స్వామి అగ్నిగుండం మహోత్సవం లో భాగంగా జరిగిన పండరి భజనలో హటాత్తుగా శ్రీ ఉగ్ర నరసింహస్వామి ప్రత్యక్షం కావడం భక్తులను, ప్రేక్షకులని అమిత ఆశ్చర్యానికి, ఉద్వేగానికి గురిచేసింది. శ్రీ బాబీ సాయి ఆహార్యం, అభినయం సాక్షాత్తు ఉగ్ర నరసింహస్వామి భజన ప్రాంగణం లో దర్శన మిచ్చార అన్నట్టుగా వుంది. ఉగ్ర నరసింహ స్వామిని మరపించిన శ్రీ బాబీ సాయి కి అభినందనలు. ఉగ్ర నరసింహ స్వామి వారిని శాంతింప చేయడానికి శ్రీ మధు సాయి గారు చేసిన ప్రార్థన, వేడుకోలు కార్యక్రమానికి కొసమెరుపు. ఇటువంటి కార్యక్రమాలను,ఉత్సవాలను జనరంజకంగా నిర్వహిస్తున్న శ్రీ సాయి దర్బార్ నిర్వాహకులకు, గురువులకు ధన్యవాదాలు. సాయి దర్బార్ మహారాజ్ కి జై నరసింహ స్వామి వారికి జై
🙏🙏🙏
శ్రీ పాండురంగ స్వామి అగ్నిగుండం మహోత్సవం లో భాగంగా జరిగిన పండరి భజనలో హటాత్తుగా శ్రీ ఉగ్ర నరసింహస్వామి ప్రత్యక్షం కావడం భక్తులను, ప్రేక్షకులని అమిత ఆశ్చర్యానికి, ఉద్వేగానికి గురిచేసింది. శ్రీ బాబీ సాయి ఆహార్యం, అభినయం సాక్షాత్తు ఉగ్ర నరసింహస్వామి భజన ప్రాంగణం లో దర్శన మిచ్చార అన్నట్టుగా వుంది. ఉగ్ర నరసింహ స్వామిని మరపించిన శ్రీ బాబీ సాయి కి అభినందనలు. ఉగ్ర నరసింహ స్వామి వారిని శాంతింప చేయడానికి శ్రీ మధు సాయి గారు చేసిన ప్రార్థన, వేడుకోలు కార్యక్రమానికి కొసమెరుపు.
ఇటువంటి కార్యక్రమాలను,ఉత్సవాలను జనరంజకంగా నిర్వహిస్తున్న శ్రీ సాయి దర్బార్ నిర్వాహకులకు, గురువులకు ధన్యవాదాలు.
సాయి దర్బార్ మహారాజ్ కి జై
నరసింహ స్వామి వారికి జై