కథ వాస్తవానికి చాల దగ్గరగా ఉన్నది. ....రచయిత గారు. ...చాలా బాగా రాశారు. ....నాకు కధ బాగ నచ్చినది. ...వింటునంతసేపు నా ఫ్రెండ్ లు గుర్తు కు వచ్చారు. ...వారు కూడా చాలా పెద్ద వారఇ ఉంటారు. ...ఇపుడు ఎలా ఉన్నా రో అని అనుకుంటునాను.
నమస్కారం సార్ చాలా చక్కటి కథ వినిపించారు స్నేహ బంధం లోని ఆత్మీయత ఆ మధురిమలు చిరకాలం గుర్తుండి పోతాయి ఎంత చక్కటి స్నేహం వారిది చదువుకున్న రోజుల నుండి పెళ్లి అయ్యి వారికి పిల్లలు వారి పిల్లలను కూడా చూసుకునే స్థాయికి ఎదిగినా స్నేహం ఈ రోజుల్లో ఇలాంటి ఆత్మీయత కరువైపోతుంది నిజమే మీరు అన్నట్లుగా స్త్రీలు ఎంత విద్యాధికులైన ఎంత ధనం సంపాదించిన ఎంత పెద్ద పదవిలో ఉన్నా బాధ్యతల నుండి బంధాలనుండి విముక్తులు కాలేరు మీరు వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు కానీ ఈ పరిస్థితులు మారాలని స్త్రీకి తను అనుకున్న పనిని అనుకున్నట్లుగా ఏ దిశగా చేసే స్వేచ్ఛ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి స్నేహం మధురిమలను అందించిన ఈ కథను రాసిన కవి గారికి మరియు మాకు వినిపించిన మీకు శతాధిక వందనములు🙏🙏
Very nice story n touching too. What you said is correct sir it is very difficult to meet each other on the part of ladies to meet their friends as you said...some lucky persons can have that chance.
కథ చాలా బాగుంది . స్నేహబంధం ఎంత గొప్పదో కదా! వైదేహి టీచర్.
కథ వాస్తవానికి చాల దగ్గరగా ఉన్నది. ....రచయిత గారు. ...చాలా బాగా రాశారు. ....నాకు కధ బాగ నచ్చినది. ...వింటునంతసేపు నా ఫ్రెండ్ లు గుర్తు కు వచ్చారు. ...వారు కూడా చాలా పెద్ద వారఇ ఉంటారు. ...ఇపుడు ఎలా ఉన్నా రో అని అనుకుంటునాను.
Story chaala bagundi Rachayatha gariki naa dhanya vadaa lu
Meru matladindi 100/ carect sir madyataragathi aadavallaki no friends no Ferunts no happy nes only bhartha kosam pillala kosam ise jevitham tq sir
Chaala bagundi story
నమస్కారం సార్ చాలా చక్కటి కథ వినిపించారు స్నేహ బంధం లోని ఆత్మీయత ఆ మధురిమలు చిరకాలం గుర్తుండి పోతాయి ఎంత చక్కటి స్నేహం వారిది చదువుకున్న రోజుల నుండి పెళ్లి అయ్యి వారికి పిల్లలు వారి పిల్లలను కూడా చూసుకునే స్థాయికి ఎదిగినా స్నేహం ఈ రోజుల్లో ఇలాంటి ఆత్మీయత కరువైపోతుంది నిజమే మీరు అన్నట్లుగా స్త్రీలు ఎంత విద్యాధికులైన ఎంత ధనం సంపాదించిన ఎంత పెద్ద పదవిలో ఉన్నా బాధ్యతల నుండి బంధాలనుండి విముక్తులు కాలేరు మీరు వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పారు కానీ ఈ పరిస్థితులు మారాలని స్త్రీకి తను అనుకున్న పనిని అనుకున్నట్లుగా ఏ దిశగా చేసే స్వేచ్ఛ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి స్నేహం మధురిమలను అందించిన ఈ కథను రాసిన కవి గారికి మరియు మాకు వినిపించిన మీకు శతాధిక వందనములు🙏🙏
Super sir. Meelo kooda o kavi daagi unnadu. Prayatnam cheyandi
చాలా బాగుంది. స్నేహానుబంధాల మాధుర్యాన్ని చాటి చెప్పిన కథ!!మీరు చదివి కంటతడి పెట్టించారు...
హృదయపూర్వక అభినందనలు.
మంచి కధ
Story heart touching ga vundi
Rachayita ku chadivina meeku
TQ so much sar
అభినందనలు అండి 💐🙏 చక్కని స్నేహపు విలువలు తెలిపే కథ 👌😊
It's really true for last words
Your comments are 100% true
Ladies can not even go and meet their parents. Because they have to serve their husband
Very nice story n touching too. What you said is correct sir it is very difficult to meet each other on the part of ladies to meet their friends as you said...some lucky persons can have that chance.
Avunu , it's true. Nice story
Chala bagundi
Miru cheppindi Nijame Nandi anukunedemundi andulo.story bagundi.
Namasthe sir! Katha chadivina tharuvatha Meeru cheppindi vaasthavame. Yekkuva mandi women alaane undavalasi vasthundi.🙏
Chinnanati frds gurinchi gurtu chedukunte baguntundi
Chala bagundandi .inspiration ga undi
last cheppina me matalu chala correct adavallu yekkadiki vellalanna kastame
Super story.Heart touching.story.
తప్పేమిఅనలేదుమీరు అదియదార్ధం
రిటైరయ్యాక ఒకఫ్రెండునేనున్న ఊరవస్తేచూడటానికివెళ్ళాను
మేము గంటలకొద్దీ కబుర్లు చెప్పుకుంటుంటేతనమేనల్లుడుకివింతగాఉందికాబోలువేళాకోళంచేయటంమొదలెట్టాడు
నేనుఏమిటయ్యామేముపుడుతూనేముసలాళ్ళమా
మీలమాకూబాల్యంలేదాఅన్నాను
అతనసారీఆంటీ
మీరలాచిన్నపిల్లలామాట్లాడకుంటుంటేనవ్వొచ్చిందిఅన్నాడునొచ్చుకుంటూ
👌good friends
Superrrr..
Story chala bagundi
సూపర్.
Chaala bagundandi story
Nijam ga chepparu meru adavallaki chala kastam friends ni kalavatam.
Heart touching story
Chalaaaa bagundi
But after 60 friends should meet frequently.
Good friends
Heart touching great
Super sir
స్నేహబంధం ఎంత గొప్పది
😪😪🙏🙏🙏🙏
Super bro 😘😘😘
😭😭😭😭😭😭vinnantha sepu yedupu aaga ledu sir
నా ఫ్రెండ్స్ ఎక్కడున్నారో ఎవరూ టచ్ లో లేరు...ఇంటికే అంకితమై పోయింది నా బతుకు...,
Avunu mam adavallaki amma nannalani chudalanna boledu aatankalu ika friendsni yem kalustam cheppandi
Chala goppaga undi Katha
True
మీకు ఇలాంటి కథలు పంపాలంటే ఎలా పంపాలి. అసలు పంపచ్చా? తెలియజేయండి.
🙏
😭
Superga uñdi...
Nijamandi kadhalo cheppindhi
🙏🙏🙏