Pawan Kalyan & Whole Assembly Can't Stop Their Laugh On Raghu Rama Krishna Words On Lokam Madhavi

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 25

  • @jayanaidud517
    @jayanaidud517 5 дней назад +15

    బూతులు లేని ప్రజా సభ, చక్కగా ఉంది, సంతోషం😊👍👏👏👏

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 5 дней назад +15

    చేనేతకు ప్రత్యేక ప్రచారం చేస్తే తప్ప నేతన్న కోలుకోడం కష్టం....👍

  • @satyanarayanamurthybuddhav9520
    @satyanarayanamurthybuddhav9520 5 дней назад +13

    Real people s representative , God bless you Madam,MLA.Long live. !

  • @naaginik5572
    @naaginik5572 3 дня назад +2

    సమస్యల చర్చలు సీరియస్ కు సీరియస్ గా సరదాకు సరదాగా ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా సాగుతున్నాయి ..
    ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కానీ నవ్యాంధ్రా ఎర్పడ్డాక గానీ ఇంత మంచి వాతావరణంలో సుహృద్భావంతో గతంలో ఎన్నడూ సభలు జరగలేదు ..
    రానున్న 5ఏళ్ళూ ఇలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో సభలు జరిగితే రాష్ట్రప్రగతి దానంతట అదే పరుగులు పెడుతుంది ..
    నాగినీపుత్ర
    21/11/2024

  • @venkateshbobby31
    @venkateshbobby31 День назад

    what a wonderful speech from our MLAs , very responsible leaders ,society need these kind of assemble session's

  • @ramamurtychukkala9023
    @ramamurtychukkala9023 5 дней назад +6

    Nice representation 💐💐💐💐💐

  • @shivasaienclavenagaram1139
    @shivasaienclavenagaram1139 5 дней назад +4

    RRR gaaru i am very happy

  • @ravis3754
    @ravis3754 5 дней назад +2

    Good Topic Madavi Jee... we need to introduce powerloom based equipment for Neta people to become Textile leaders in the market.

  • @sivakrishna5028
    @sivakrishna5028 5 дней назад +1

    Amma neku na hrudaya purvaka namaskaralu. Koti koti dhanyavadalu amma . Ma netannala kastalu prabutva drustiki teskochinanduku

  • @yousufkhan64
    @yousufkhan64 5 дней назад +2

    డిప్యూటీ స్పీకర్ గారు ఒక శాసన సభ్యురాలు ని మీరు వేసుకుంది చేనేతనా అని అడగడం ఎంతవరకు సబబు... డిప్యూటీ స్పీకర్ గారు, సభ్యులు చెప్పేటప్పుడు ఓపికగా వినాలి, మేడం గారు అత్యంత ప్రాధాన్యమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు, దానిపై మంత్రిగారు ప్రభుత్వం దృష్టి సారించాలి

  • @RameshPeyyala1988
    @RameshPeyyala1988 5 дней назад +5

    Main concept pettakunda

  • @rao8714
    @rao8714 5 дней назад

    చక్కగ సబ్జెక్టు మీద మాట్లాడుతున్నారు!

  • @Gani2S
    @Gani2S 5 дней назад

    Good Assembly!

  • @ravijakka9419
    @ravijakka9419 5 дней назад

    కానీ ఇక్కడ అద్దె ఇంట్లో ఉన్న వారికి ఎలా వర్తిస్తుందో కొద్దిగా చెప్పండి మా యాడికి లో చాలా వరకు అద్దె ఇంట్లో ఉంటున్నారు దయచేసి గమనించగలరు,🙏🙏

  • @srinivasaraodhulipudi5176
    @srinivasaraodhulipudi5176 5 дней назад +3

    Madavi, garu, supar, supar,👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍

  • @umamaheswararaoumesh8688
    @umamaheswararaoumesh8688 5 дней назад +1

    Adhirohinchadam vinnanu avarodhinchadam ante meaning maari pothundi akkai

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 5 дней назад +1

    🎉🎉

  • @arjun_3969
    @arjun_3969 5 дней назад

    Nice edit

  • @ShaikReddiBasha-c4t
    @ShaikReddiBasha-c4t 5 дней назад

  • @sureshkumar2487
    @sureshkumar2487 4 дня назад

    అవరోధించడం కాదు తల్లీ అధిరోహించడం అంటారు🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @ginnebalreddy-tm7zl
    @ginnebalreddy-tm7zl 3 дня назад

    🎉

  • @veeraswaminaidunaralasetty7240
    @veeraswaminaidunaralasetty7240 5 дней назад

    Rrr garu meeru dress marchali

  • @sanedagajjalu9938
    @sanedagajjalu9938 5 дней назад +2

    చెప్పడం కాదు చేసి చూపండి

  • @kalyaniga3112
    @kalyaniga3112 5 дней назад

    చెత్త captioms ఏంటి