Это видео недоступно.
Сожалеем об этом.

జగన్ భస్మాసుర హస్తం || Karunakar Sugguna Analysis || AP Elections 2024 || Ycp,Tdp,Janasena

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июн 2024
  • జగన్ భస్మాసుర హస్తం || Karunakar Sugguna Analysis || AP Elections 2024 || Ycp Tdp Janasena
    జగన్ భస్మాసుర హస్తం..
    మళ్లీ అవకాశం ఉందా?
    #appolitics #jagan #ycp #ycpvsjanasena #ycpvstdp #ycpvsbjp #ycpparty #ycpjaganmohanreddy #tdp #cbn #tdpchandrababu #chandrababunaidu #janasena #janasenaparty #pawankalyan #pawankalyanvsjagan #cbnvsjagan #chandrababuvscmjagan #apcm

Комментарии • 464

  • @shureshh9283
    @shureshh9283 2 месяца назад +229

    తిరుపతి వెంకటేశ్వర స్వామి తో పెట్టుకున్నవారు సర్వనాశనం అయిపోతారు అని అనడానికి ....ఇది ఒక ఉదాహరణ

    • @kpsreddymilletslife-rm6rb
      @kpsreddymilletslife-rm6rb 2 месяца назад +11

      ఒకటి కాదు ఇది రెండవది

    • @narendrachowdary3611
      @narendrachowdary3611 2 месяца назад

      ​@@kpsreddymilletslife-rm6rbs

    • @coolmanu55
      @coolmanu55 2 месяца назад

      what did he do ? Please update.

    • @rajaverse
      @rajaverse 2 месяца назад +6

      ​@@coolmanu55 In Tirumala he employed Christians in various roles who never has respect in Hindu culture.

    • @krishnajani1890
      @krishnajani1890 2 месяца назад

      Yes currect

  • @raoss3396
    @raoss3396 2 месяца назад +45

    మ్ముఖ్యమంత్రి అనేవాడు మాట్లాడే పద్ధతి ప్రజలకి ఏమి చేస్తాము ఏమి చేయాలి అనేది చెప్పాలి కాని వీడు పక్కోడి పెళ్ళలకోసం వీడికున్నంత శ్రద్ధ వేరేవాడికి ఉండదు

    • @user-bs5pd3vr5x
      @user-bs5pd3vr5x 2 месяца назад +1

      అన్నా అదే బైబిల్ జగన్ కి నేర్పింది 😂😂😂😂😂😂😂😂

  • @user-ud4bt3dz3c
    @user-ud4bt3dz3c 2 месяца назад +44

    జగన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణాలు ..
    ప్రజా వేధిక కూల్చడం -- కూల్చడం ప్రజా సొమ్ము వృధా .
    తిరుమల తిరుపతి దేవస్థానం లో సింపుల్ గా ఉండే సిస్టమ్ తీసేసి కాంప్లెక్స్ చేయడం .
    అసెంబ్లీ లో పార్టీ నేతల అసభ్య పదజాలం :
    మద్యపాన నిషేదం అని చెప్పి కల్తీ మద్యం అమ్మడం .
    ఇసుక పాలసీ . పోలవరం రివర్స్ టెండర్ చేసి పూర్తి చేయలేకపోవడం .
    ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఇవ్వకపోవడం .జీతాలు టైమ్ కి ఇవ్వకపోవడం .
    రోడ్ల మరమ్మత్తులు చేయకపోవడం .
    అమరావతి రాజధాని అని చెప్పి , విశాఖ కి తరలించడం . అటు విశాఖలో ఎవరికి ఇష్టం లేదు . ఎన్నికల ఫలితాలే నిరూపించాయి .
    మంత్రులు డమ్మీ లు గా ఉండడం . ఏక చిత్ర నటుడి రోల్ ప్లే చేయడం .
    ప్రధానమంత్రికి కూడా లేని 40 మంది సలహదారుల నియామకం , అది కూడా తన సామాజికవర్గానికి చెందిన వాళ్ళనే నియమించుకోవడం . ఒక్క సలహా కూడా ఇచ్చినట్టు దాఖలా లేవు .
    ysrcp క్యాడర్ మొత్తం వీధుల్లో తిరిగే పొరంబోకులు , రౌడీలు కావడం .
    విద్యుత్ ఛార్జీలు , పన్ను ఛార్జీలు , RTC ఛార్జీలు పెంచడం .
    ఫీజ్ రీయాంబర్స్ మెంట్ సిస్టమ్ మార్చడం .
    పెట్టుబడులు , కొత్త ఉద్యోగాలు , కంపెనీలు లేకపోయావడం .
    పవన్ కళ్యాణ్ . చంద్రబాబు పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం .
    సిఎం మీటింగ్ ఎక్కడ ఉన్నా చెట్లు నరకడం .
    ఇలా చెప్పుకుంటూ పోతే కర్ణుడి సావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్టు , జగన్ రెడ్డి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి .

  • @k.n.prasad3405
    @k.n.prasad3405 2 месяца назад +295

    శ్రీరాముని తల తీసిన పాపం కర్మఫలం అనుభవించక తప్పదు

    • @ideas_my_style
      @ideas_my_style 2 месяца назад +13

      Please correct sir....sri rama "VIGRAHAM" manam evvariki chance ivvakoodadu 🙏

    • @sivannarayanamaddala8025
      @sivannarayanamaddala8025 2 месяца назад +2

      Correct ga chepparu

    • @maruthiamudala3067
      @maruthiamudala3067 2 месяца назад +1

      Em ayyindhi bro koncham chappandi

    • @pavansai4017
      @pavansai4017 2 месяца назад +3

      @@maruthiamudala3067devudaa vigraham lo viragakotti dani ashla pattinchukoledhu

    • @ISowmya-qi7ok
      @ISowmya-qi7ok 2 месяца назад

      మరీ అయోధ్యలో ఎలా ఓడిపోయారు రా హాఫ్ హాఫ్ knowledge వెదవ

  • @bhagyalakshmiaratikatla3921
    @bhagyalakshmiaratikatla3921 2 месяца назад +15

    మళ్లి జగనా వద్దయ్యా బాబు చాలు ఆంధ్రని సర్వనాశానం చేశాడు😢😢😢😢

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 месяца назад +44

    శ్రీరాముడి విగ్రహ ధ్వంసం, తిరుమల లో అపచారాలు, అంతర్వేది రథం తేనె టీగలు తగులబెట్టాయి అనడం ఇలాంటి దుర్మార్గాలు చాలా నడిచాయి ఆంధ్ర లో. ఓడిపోక ఏమవుతాడు.

  • @VinayKumar-sai
    @VinayKumar-sai 2 месяца назад +41

    కర్మ ఫలం ఎవ్వడిని వదిలి పెట్టదు... ఇంకో మాట సనాతన ధర్మం జోలికి వచ్చివాడు ఆధాఃపాతాళనికి తొక్కేస్తాం ✊🚩🚩🚩🚩

  • @pbalu9457
    @pbalu9457 2 месяца назад +26

    రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, బోరు గడ్డ అనిల్, పేర్ని నాని, జోగి రమేష్ వీరంతా జగన్ కు చాలా సహాయం చేశారు.

    • @Chinnodu52
      @Chinnodu52 Месяц назад

      Odipovadanika 😂

    • @Geeky9065
      @Geeky9065 Месяц назад

      @@Chinnodu52😂😂😂

  • @sgnaidu8438
    @sgnaidu8438 2 месяца назад +77

    కరుణాకర్ గారు ఇంకో విషయం మీరు గమనించలేదు ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ వాదం మరియు జాతీయ వాదం అనేది పెరగడం కూడా ఒక పెద్ద కారణం

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN 2 месяца назад +2

      అవునా బాబు అయోధ్య లో ఎందుకు ఓడిపోయారు

    • @indrakarthik8623
      @indrakarthik8623 2 месяца назад

      ​@@WELOVEJAGANhe said in AP. In UP caste division by INDI alliance. Fake Freebies offered

  • @user-rt1ck7wv8m
    @user-rt1ck7wv8m 2 месяца назад +26

    మళ్లీ వాడు వస్తె, మన పెద్ద దేవాలయాలు కూడా నాశనం చేస్తాడు.
    జైలుకి పోతాడు.. పార్టీ ఉండదు

  • @barthavarshi8482
    @barthavarshi8482 2 месяца назад +20

    మద్యం ni masters tho అమ్మిం చి ఉపాధ్యాయులు ను తల వంచుకొ నే లా చేసిన పరిస్థితులు...

  • @sathyanarayanakatari3600
    @sathyanarayanakatari3600 2 месяца назад +11

    👌👌👍💯💯☑️ సేమ్ క్యాలిక్యులేషన్. నేను నా మనసులో ఉన్నది అక్షరసత్యం గా చెప్పారు..💯💯☑️ సత్యనారాయణ.కఠారి.✊ జై శివశక్తి..🚩🚩

  • @kkdurgarao
    @kkdurgarao 2 месяца назад +8

    బాగా చెప్పారు.

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 2 месяца назад +7

    జైశ్రీరామ్ 🙏🙏

  • @aduwalagangadhar1624
    @aduwalagangadhar1624 2 месяца назад +46

    మొట్ట మొదటిగా తిరుమల తిరుపతి దేవస్థానము ప్రక్షాళన మరియు దేవాలయాల రక్షణ, పరిరక్షణ కోసం చంద్రబాబు గారిని పవన్ గారిని శివశక్తి,హిందూ జనశక్తి , రాధ మనోహర్ దాస్ గారు మిగతా ఇతర సంస్థలు అందరు ఉమ్మడి గా కలిసి తెలుపగలరు అని మనవి..!!
    జై శ్రీరామ్..!!

  • @dathujugnak4382
    @dathujugnak4382 2 месяца назад +254

    అనిల్ గారు జగన్ కోసం ప్రార్థన చేయకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్తారు ఇప్పుడు లేదా విగ్రహారాధన వల్ల పదవి పోయిందని ప్రచారం చేస్తారు పాస్టర్లు

    • @IkshanaBidugu
      @IkshanaBidugu 2 месяца назад +16

      Ade nijam aite elections pracharani yenduku antha amount karchupettali manchi gaa bagaa ardana chese paster latho pardana cheyinchukunte sari peesu anugra histadu kadaa🧐🧐🧐

    • @Rebalrajesh8280
      @Rebalrajesh8280 2 месяца назад +23

      Andhuke ga vallani gorre lu anedhi 😅😅

    • @spiritualheart3455
      @spiritualheart3455 2 месяца назад +6

      Already started

    • @raavanaasura7040
      @raavanaasura7040 2 месяца назад +5

      నిజమే కదా .. అది ఆర్ట్..

    • @SudhaRella
      @SudhaRella 2 месяца назад +3

      Ala ayte sharmila kosam prayer chesuntadu GA. Aame enduku gelavaledu

  • @krajukraju1570
    @krajukraju1570 2 месяца назад +8

    జైశ్రీరామ్ భారత మాతాకీ జై

  • @KumarPathra
    @KumarPathra 2 месяца назад +23

    అన్నా మీలాంటి వాళ్ళు మాకు సత్యాన్ని తెలపడం మేము అనగా రెండు తెలుగు రాష్ట్రాలు చేసుకున్న అదృష్టం. అందుకే ఏపి లో కూటమికి, జగన్ కి మాత్రమే ఓట్లు పడ్డాయి తప్ప వేరే ముస్లిం పార్టీకి పడలేదు. కానీ ఇతర 6, 7 రాష్ట్రాలలో 93% ముస్లింలు ఓటు హక్కును, సెక్యులర్ హిందువులు 36% వినియోగించుకున్నారు. ఇది భాదాకరమైన విషయం. దీనివలన లవ్ జిహాద్ లాంటివి ఎక్కువ అవుతాయి. దేశాన్ని ముక్కలు చేయడంలో వాళ్ళు వాళ్ళపని చేసున్నారు. కానీ హిందువులు దేనికని తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దినికికారణం దృవరాటి లాంటి వాళ్ళు బీజేపీ ని ఎలాగైనా ఓడించాలని తప్పుడు లెక్కలు గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తూ ప్రజలను నమ్మించారు. నా అభిప్రాయం ఇతర రాష్ట్రాలలో కూడా ప్రజలకు సత్యాన్ని చేరవేసే మీలాంటి వాళ్ళు ఉంటే బాగుండేది. లేదంటే దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కనుక హిందీలో కూడా మీలాంటి వీడియోస్ చేసే వాళ్ళు ఉంటే బాగుండేది.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 месяца назад +87

    మీరు చెప్పింది అక్షరాలా నిజం
    జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳

  • @SangemGiriMadhavavanViswamitra
    @SangemGiriMadhavavanViswamitra 2 месяца назад +48

    905 లైక్ నాదే
    జై శ్రీ క్రిష్ణ
    హరే క్రిష్ణ హరే క్రిష్ణ హరే హరే 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gowthambabu1960
    @gowthambabu1960 2 месяца назад +20

    అధికారం ఉండాలని అహంకారంతో విర్రవీగిన పోయి ఇష్టానుసారంగా పాలం చేయకూడదు అధికారం వచ్చినప్పుడు ఇంకా బాధ్యతాయుతంగా పరిపాలించాలి

  • @satishbabu9740
    @satishbabu9740 2 месяца назад +108

    నా వైసీపీ వాళ్ళు అంత రౌడీయిజం స్వయంకృత అపరాధలు ఒకటి కాదు రెండు కాదు ఈ ఐదేళ్లలో లెక్కపెట్టలేననీ అభివృద్ధివైపు అన్న కొదీగ కూడా చూపించలేదు అన్న జగన్ ఏమనుకున్నా అంటే నేను డబ్బులు ఇస్తాను కదా నాకు ఓట్లు అనుకున్నాడు జగన్ కూడా ఊహించని విధంగాఅన్న 2019లో ఎంత మెజారిటీ ఇచ్చారు అంతకంత ఘోరంగా తగ్గించారు ఇప్పుడు ఇప్పుడు ప్రజల తీర్పు చెప్పారు అన్న దేవదాయ శాఖ డబ్బులన్నీ తీసుకెళ్లి పాస్టర్లకు చర్చలు కి ఇవ్వడం ఎంత దారుణం అన్న ఈ పోరంబోకు వచ్చే ఫాదర్ పాస్టర్ లకిలకి పండ్లు దశమభాగాలు వస్తాయిఅయినా అయినా మన హిందూ దేవాలయాలు డబ్బులు ఎందుకు చాలా బాగా చెప్తున్నావ్ అన్నా జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 2 месяца назад +33

    సహజ స్వభావం ప్రజా వేదిక పడగొట్టి విధ్వంసం తో ప్రారంభించారు

  • @naidub.m9570
    @naidub.m9570 2 месяца назад +10

    చాలా చక్కగ చెప్పారు కరుణాకర్ గారూ,,,జై శ్రీరామ 🙏🙏

  • @Jaishreeram44369
    @Jaishreeram44369 2 месяца назад +45

    చక్కటి విశ్లేషణ కరునాకర్ గారు🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 месяца назад +44

    జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @avinashteja1620
    @avinashteja1620 2 месяца назад +9

    బీజేపీ కి మాత్రం వోట్ వెయ్యని హిందువులు టీడీపీ కోసం చస్తారు😂 సంకరజాతి లాగా ఉన్న హిందువులు బీజేపీ కి సీట్లు తగ్గెట్లు చేశారు

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 месяца назад +61

    జయహో కరుణాకర్ సుగ్గున 🙏👍👌

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 месяца назад +17

    వైరాగ్యం భావన Yes 👍👍 karunakar garu

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 месяца назад +7

    కరుణాకర్ గారు నమస్తే 🙏🏾🙏🏾🙏🏾

  • @facetofacef2f582
    @facetofacef2f582 2 месяца назад +24

    సూపర్ ఎనాలసిస్ చేశారు కరుణాకర్ గారు. మీరు చేసిన అనాలసిస్ చాలా నెక్స్ట్ లెవెల్ గా ఉంది. ఇంతవరకు ఎవరూ చేయలేదు. సూపర్ 👍👍

  • @hinduunity8016
    @hinduunity8016 2 месяца назад +21

    జలగ హిందువులకు చేసిన అన్యాయానికి ఇంకా చాలా నుభా ఇస్తాడు. కని ఇక్కడ దీనికి ప్రతిగా క్రైస్తవులు ముస్లిమ్స్ జలగకు ఓటువేసి అండగా ఉన్నారు. ఇది హిందువులు గమనించగలరు. ఇప్పటిలాగే జాగ్రత్తగా ఉండండి జీవితాంతం జలగను నమ్మకండి ఓటువేయకండి

  • @adityavarma2138
    @adityavarma2138 2 месяца назад +30

    మళ్ళీ ఆ దరిద్రం ఏపీ కి వద్దు బాబు!!

  • @user-ry4lj2rj6x
    @user-ry4lj2rj6x 2 месяца назад +62

    జగన్ చేసిన కొన్ని మంచి పనులు కొడాలి నాని రోజా ఇంకా ఉన్నారు వాళ్ళ పేరు తెలియదు వాళ్లు మాట్లాడిన మాటలు వాళ్ళ భాష కొడాలి నాని అయితే మరీ దారుణంగా మాట్లాడాడు ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే ఏమవుతుంది రథం తగలబెడితే ఏమవుతుంది ఇంకా రామతీర్థంలో రాములవారి గురించి ఈ అహంకారపు మాటలే వాళ్లకి ఓడిపోవడానికి కారణం🙏 జై శ్రీరామ్🙏🚩

  • @oldmonk7339
    @oldmonk7339 2 месяца назад +9

    సైకో అంటే ఎవడూ ఓటు వెయ్యరు. వేరే వాడు ముఖ్యమంత్రి అంటే సాధ్యమే 40%ఓటు బ్యాంక్ ఉందిగా

  • @Eswar.562
    @Eswar.562 2 месяца назад +46

    Chesina papalu urike pothaya ! Helicopter lo pothai,sevam kuda dhorakadhu😂😂

    • @sritulasi9
      @sritulasi9 2 месяца назад +4

      😂😂😂

    • @chippalarambabu7506
      @chippalarambabu7506 2 месяца назад +6

      Currect valla nanna savam mudda Aina dorikindi jaggu bai ki adi kuda undadu kaliyuga daivam daya

    • @SudhaRella
      @SudhaRella 2 месяца назад +1

      Ilanti comments avasaram aa bro

    • @Swathykasireddy
      @Swathykasireddy 2 месяца назад +2

      Y s r is a great person you should not comment like this don’t blabber unnecessary words

    • @Eswar.562
      @Eswar.562 2 месяца назад +1

      @@Swathykasireddy Avunu ! Tirumala lo church katte anta manchi vadu .

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 2 месяца назад +32

    కొడాలి నాని గాడికీ రోజూ అశుద్ధం తినే నోరు.

  • @rameshpanta7788
    @rameshpanta7788 2 месяца назад +5

    కరుణాకర్ గారూ.. పాలిటిక్స్ జోలికి వెళ్ళి, మన అసలు లక్ష్యం దెబ్బతింటుంది... అని నా భావన... "పట్టాలు తప్పిన శివశక్తి" అనే పేరు వస్తుందేమో.. కొంచం ఆలోచించండి..
    జై శ్రీ రామ్🙏🏼🙏🏼🙏🏼

  • @k.tgokul7291
    @k.tgokul7291 2 месяца назад +1

    100/ correct

  • @tilakreddy007
    @tilakreddy007 2 месяца назад +35

    కరెక్టే మరో 10 నుంచి 15 సంవత్సరాలు వైసీపీ కి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు ప్రజలు.

    • @bhaskarpavuluru7312
      @bhaskarpavuluru7312 2 месяца назад +2

      ఇపుడు లోపలేసి జైలు శిక్ష పడితే already 16 months Maro 14 నెలలు వేస్తే రాజకీయార్హత పోతుంది ఇక పార్టీ ఎక్కడుంటాది

    • @GsrRaju-gf1tc
      @GsrRaju-gf1tc 2 месяца назад +1

      Party close

  • @krr2867
    @krr2867 2 месяца назад +19

    ఈ కల్తీ మద్యం వల్ల మా బాబాయ్ ని మేము కోల్పోయాము ఆయన యొక్క కుటుంబం రోడ్డు పాలయ్యారు అయిపోయింది

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 месяца назад +34

    ఈ " సానుభూతి ఫ్యాక్టర్ " అనే విషయం రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయమే !!!!!

  • @Sudharshan-eb8yx
    @Sudharshan-eb8yx 2 месяца назад +89

    జగన్కు మళ్లీ అవకాశం లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు లేదు దు

  • @sivashankargurram
    @sivashankargurram 2 месяца назад +16

    100% revenge politics ekkuvaindi Ap lo 😢

  • @YSRao-ll8bz
    @YSRao-ll8bz 2 месяца назад +2

    జైశ్రీరామ్

  • @srinivasuaripaka7305
    @srinivasuaripaka7305 2 месяца назад +12

    జై శ్రీ రామ్

  • @seshukagga4024
    @seshukagga4024 2 месяца назад +25

    10 ఏళ్ళ తర్వాతయినా పోటీ చేయటానికి పార్టీ ఉండాలిగా, ఆదాహపాతలానికి తొక్కేసాం

  • @laharihasna3918
    @laharihasna3918 2 месяца назад +16

    చాలా చక్కగా చెప్పారు కరుణకర్ గారు

  • @srinumadhupada2394
    @srinumadhupada2394 2 месяца назад +3

    సూపర్

  • @Chanakya.Acharya
    @Chanakya.Acharya 2 месяца назад +22

    జగనాసుర పాలన అంతం అయ్యింది

  • @rajualamuri7744
    @rajualamuri7744 2 месяца назад +3

    కర్మ ఎవరిని వదిలి పెట్టదు

  • @RAmPinninti777
    @RAmPinninti777 2 месяца назад +3

    ఇప్పుడు..అదే జరుగుతుంది కరుణాకర్ గారు..మద్యం రేటు తగ్గిస్తే.. కాలేజీ కి వెళ్ళే వాళ్ళకి కూడా అందుబాటులో వుంటది... వాళ్ళ లైఫ్ లు కూడా పోతాయి.. బ్రాండ్స్ మార్చాలి..తప్ప... రేట్లు మాత్రం అలానే వుండాలి..లేదా మూవీ టికెట్ 150-200 వుంటది.అదే రేటు కి బీర్ వస్తె..బీర్ ఏ తాగుతారు

  • @SandeepKumar-lb2su
    @SandeepKumar-lb2su 2 месяца назад +2

    I was waiting for this particular video

  • @rakeshrahki3838
    @rakeshrahki3838 2 месяца назад +1

    Excellent job 👌👌💞💞...

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr Месяц назад

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🚩🚩

  • @srikanthkonduru8879
    @srikanthkonduru8879 2 месяца назад +3

    Jai karunakar anna ,anna meeru,KDR anna ,Radhamanohar das gaaru cbn ,pavan kalyan gaari ni guide cheyyali anna palanalo appude prajalu vuchakothaki gurikakunda sukasanthulatho anandam ga vuntaru

  • @srinavasrao9295
    @srinavasrao9295 2 месяца назад +1

    Karama always back to u
    Jai janasena jai sri ram🙏🙏🙏

  • @satishjonnada4919
    @satishjonnada4919 Месяц назад

    Meeru cheppina matalu mottam correct anna...anduke aa party inka kanapadakunda poyindhi....

  • @Sank838
    @Sank838 2 месяца назад

    Genuine review Anna 🙏

  • @Antha_m
    @Antha_m 2 месяца назад +15

    Karunakar, first ఒక్కటి తెలుసుకో జగన కు తెలియకుండా అలాగే వాడికి చెప్పకుండా, వాడి కింద పనిచేసే వాళ్లు ఏమి చేయరు, నీ diplomatic సమాధానం నచ్చలే

  • @user-nv4zd3co8h
    @user-nv4zd3co8h Месяц назад

    Karuna garu meeru correctga chepparu

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 2 месяца назад

    Jai Bharat ❤❤

  • @sooriapragass1088
    @sooriapragass1088 2 месяца назад +2

    People of AP lost 5 years under Jagan. Otherwise, AP could have Capital now.

  • @vijaybhaskar6858
    @vijaybhaskar6858 Месяц назад

    100percent correct.. Sir

  • @jawaharkiran6538
    @jawaharkiran6538 2 месяца назад

    U'r great sir.super analysis

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 2 месяца назад +18

    జై సీతా రామ్ 🙏🚩

  • @GamESIy
    @GamESIy 2 месяца назад +1

    1800-2300 ochhedu maku electricity bill 6400 ochhindi last month 😢

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 Месяц назад

    ఈ తప్పంతా ఆంధ్ర ప్రజలే 2019లో బాగా డెవలప్ అవుతున్న ఏపీని తీసుకెళ్లి పిచ్చోని చేతిలో పెట్టుకున్నారు ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇకపైన 2029లో జ్ఞానముతో ఓటు వెయ్యండి ఒక్క ఛాన్స్ అని వస్తేజగన్ కి తరిమి తరిమి కొట్టండి

  • @nagarajurao5359
    @nagarajurao5359 2 месяца назад +1

    👍👍👍

  • @kkdurgarao
    @kkdurgarao 2 месяца назад +4

    అన్న నివ్ చెప్పినట్టు ఉంటే నే నే జగన్ కు ఓటు వేసే వాడిని.

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 месяца назад +1

    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @krishnatulasivetti9784
    @krishnatulasivetti9784 2 месяца назад +7

    Pollitics వద్దన్న నీ మీద మంచి అభిప్రాయం ఉందన్న అవ్వి వదిలేయ్ మంచి మాటలు చెప్పి అన్న అందరూ ఒకటే

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 месяца назад +12

    ఈ జగన్ చచ్చిపోతే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాను😊😊😊😊

    • @ramakrishnanowduri6565
      @ramakrishnanowduri6565 2 месяца назад +3

      నిజం! జగన్ లాంటివాడు భూమికి భారం!

    • @b.raju7raju129
      @b.raju7raju129 Месяц назад

      నువ్వు చావు

  • @Jemsbond816
    @Jemsbond816 2 месяца назад +5

    మళ్లీ 2090 లో వస్తాడు 😂😂

  • @naidu688
    @naidu688 2 месяца назад +1

    Excellent analysis

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 2 месяца назад +1

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి......

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 2 месяца назад +14

    జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @ChittibabuK-xz2rd
    @ChittibabuK-xz2rd 4 дня назад

    👌👌👌👍

  • @mvishnu4496
    @mvishnu4496 2 месяца назад +5

    50rs ఉండే క్వార్టర్ ఇప్పుడు 200 రూపాయిలు సార్.అది కూడా బాగుండడం లేదంట.జై గొర్రె బిడ్డ జై పూరి. జై పూసస్ .

  • @thehindu4825
    @thehindu4825 2 месяца назад +15

    Bye bye Christian cm

  • @Rkishor2301
    @Rkishor2301 2 месяца назад

    ఈసారి రాజన్న బిడ్డని ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని అడగాలే డు 3 captials అని అంటే ఎవరు ఓటు వేయరూ అమరావతి ఆన్న నమ్మరు... మంచి వాడు పేదవాడు అనీ ఎవరిని ఉద్దేశించి ఓటు అడగలేదు... ఎం చెప్పి ఈసారి ఓట్లు అడుగుతారు

  • @ShekarShekar-dl9re
    @ShekarShekar-dl9re 2 месяца назад

    Good analysis

  • @ameersaheb833
    @ameersaheb833 Месяц назад

    మళ్ళా అవకాశం, అస్సలు లేదు

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 2 месяца назад +14

    జై శ్రీరామ్

  • @ydv3474
    @ydv3474 2 месяца назад

    Mee analysis nakuu chala istam chala Baga chepparuu,,,E matram kuda theliyanii Salahadaruluu ycp kii endukooo😂😂 ,,,meeru salahaluu isthuu untee 30yrs kachintam ga untaruu evvarainaa❤

  • @AdapaLeela
    @AdapaLeela 2 месяца назад

    Super sir ❤

  • @narendra2narendra1
    @narendra2narendra1 2 месяца назад

    well said

  • @lakshmana1986
    @lakshmana1986 2 месяца назад +14

    నేను ఒక క్రిస్టియన్...కానీ జగన్ వోడిపోవాలి అని ప్రేయర్ చేశా

    • @avinashteja1620
      @avinashteja1620 2 месяца назад

      అందుకే వెన్నుపోటు జాతి మీరు

    • @avinashteja1620
      @avinashteja1620 2 месяца назад

      @@balupindi3518 maddagudu kammaravati lo

    • @avinashteja1620
      @avinashteja1620 2 месяца назад

      Nenu Hindu kaani vennupotu chamba vodipovali Ani Pooja chesa 2019 lo poyadu

    • @lakshmana1986
      @lakshmana1986 2 месяца назад

      @@avinashteja1620 cheppu telustundi vedhava... Hyderabad Muslim rajadhani na....leka Delhi north india rajadhani na...emi matladutunnav vedhava

  • @venkatesh9440
    @venkatesh9440 2 месяца назад +1

    Jai shree Ram

  • @hariraju392
    @hariraju392 2 месяца назад

    Good speech brother

  • @krishnaraomarati2633
    @krishnaraomarati2633 Месяц назад

    JAI SHREE RAAM SIR

  • @laxmimani1253
    @laxmimani1253 2 месяца назад

    Jai hind

  • @user-uc9fs5hh8c
    @user-uc9fs5hh8c 2 месяца назад

    యేసు పాలు ఉన్నప్పుడు .. మెరీ పెరుగు కూడా ఉండాలి కదా? తెలిస్తె చెప్పుడి.. తెలీక అదుగుతున్నాను 😜😝🤪😁amen

  • @sobharani968
    @sobharani968 2 месяца назад

    Correct ga matladeru

  • @coolguypravara
    @coolguypravara 2 месяца назад +25

    వాడు మళ్ళా అధికారంలోకి రాకూడదు అన్నా.. పూర్తిగా వాడి పీడ విరగడ అయిపోవాలి మాకు

  • @balrajukotamraju-gg2vn
    @balrajukotamraju-gg2vn 2 месяца назад +1

    అదే ఎందుకు చేయలేదన్న మా అన్న మంచి నువ్వు ఇప్పుడు ఏది అడిగితే అది మద్యం రూపంలో దొరుకుతుంది ఆంధ్ర జనం స్పెషల్ స్టేటస్ కావాలన్నారు మద్యం షాపులో దొరుకుతుంది ప్రెసిడెంట్ మెడల్ కావాలన్నారు దొరికింది ఆంధ్ర ని బంగారం చేయాలనుకున్నాడు అది కూడా దొరికింది ఆంధ్ర గోల్డ్ అందరూ జగనన్నని స్టార్ అంటున్నారు అది కూడా దొరుకుతుంది మనకి వైన్స్ లో చిన్న పిల్లల్ని భయపెట్టాలి అనుకో అది కూడా దొరికింది ఆంధ్ర వైన్స్ లో బూమ్ బూమ్ ఇంకొన్ని బ్రాండ్ల పేర్లు దాచా లేకపోతే అవి కూడా ఉంటే మీరు ఏమైపోతారు😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @raviyaddanapudi7840
    @raviyaddanapudi7840 2 месяца назад +2

    Jai modi.
    Jai Jana sena

  • @rahamthullavurimilla9889
    @rahamthullavurimilla9889 Месяц назад

    సైకోను మళ్ళి తెచ్చుకొంటే అష్టదరిద్రం తెచ్చుకొన్నట్లే

  • @thinkcooler7992
    @thinkcooler7992 2 месяца назад +2

    వాడి ఒక్క ఛాన్స్ ఉద్ధేశ్యం వేరు, ఒక్క సారి అధికారం లోకి వస్తె వ్యవస్థ లని గుప్పిట పట్టి, మాఫియా, మర్డర్ లు, దోపిడీ, అరాచకం తో వాడి అయ్య జాగీరు లా రాష్ట్రాన్ని ఎప్పటికి ఎలుదం అనుకున్నాడు, కాని ప్రజలు విజ్ఞత తో ప్రజాస్వామ్యం నీ కాపాడారు.

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q 2 месяца назад +9

    ❤PK❤