Nak aithe 100th episode lo ippati varaku jargina episodes lo settle chesina vallatho calls undi How far their judgement is successful ani chupiste baguntundi anipistundi It's my opinion who will support my opinion 😊
Wow,super జస్టిస్ ఇచ్చారు మేడం & Sir . ఇలాంటి మూర్ఖునికి అమ్మాయి అవసరం లేదు.మరి పెళ్లికి అమ్మాయి ఎలా అవసరం.. ఈ పరిస్థితిలో వాణి మేడం రియాక్ట్ అవ్వడం అద్భుత ఆవేశం.. కటకటాల వెనక తొయాల్సింది మేడం. పిచ్చివాల్లు మనదేశంలో కొదవలేదు.జ్ఞానం పెరిగి విజ్ఞానం అవధులు దాటిన లోకాన అవిజ్ఞాలు ఎందరో మహానుభావులు, జడ్జి మేడం గారు మీరు చెంపదెబ్బ చాలెంజ్ మాత్రం ఆసమ్ మేడం.వింత వింత మనుషులు చూస్తున్నాను అందమైన జీవితానికి కాలరాసే ప్రబుద్ధులు... రెండు రోజులనుండి మీ నవ్వు కూడలేదు.మీ సుపరూ పదాన్ని వినలేదు..చాలా బాగా చెప్పారు తీర్పు మేడం..మీ అభిమానిని..🙏🙏🙏
Respected Advocate Ramya madam garu, Respected Doctor sir, Respected srivani madam garu 🙌🤝💥💐💐 mee ముగ్గురూ కలిసి ఈ మహార్జాతకుడి జాతకం చెప్పండి. ప్రిడీక్షన్ కాదు వాడు ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా చేసే ప్రోగ్రాం లో వున్నాడు😂🥵😡
ముందుగానే ఆ అమ్మాయి పైన మోజు పడి పుట్టిన బిడ్డను మార్చేసి ఇలా నాటకాలు ఆడుతున్నాడేమొ.. డి ఎన్ ఎ టెస్ట్ చేయిస్తే నిజం బయట పడుతుందని ఒప్పుకోవట్లేదేమొ అని నా డౌటు
అడ్వకేట్ మేడమ్ గారు సరియైన చికిత్స చేశారు. వాడ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, వాడితో ఒక పాప జన్మించిన చివరికి ఈమెను పాపను వదిలేసి వెళ్లి కొంత కాలం గడిచిన బాధ్యతగా వాడ్ని ఇల్లు, తల్లిదండ్రులను కలిచే ప్రయత్నం చెయ్యలేదు అంటే అమే స్థితి, ఆలోచన పరంగా ఎలా ఉందో అర్థం కాలేదు. పాపకి తండ్రి కావాలి అనే భయం, తపన కనిపించాలే. అమే ఏ జాబ్ చేస్తారో, ఏమి చదువుతుందో , వాడ్ని ఎందుకు ఇంట్లో పెట్టుకుందో. తల్లిదండ్రుల మాట వినే అమ్మయి కాకపోవచ్చు. ఈమె కూడా ఏదో శాస్త్రం లో PG లు చేసి ఉండచ్చు. ఆధార్ కార్డు లేని వ్యక్తిని పెళ్లి పేరు తొ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి. భర్త కుటుంబ సభ్యుల గురించి ఒక రోజు కూడా మాట్లాడని, తెలుసుకునే ప్రయత్నం చెయ్యాని జంటను ఏమని పిలుస్తారొ కూడా తెలియదు. వాడి బొంద జాతకం చెప్తాడు స్త్రీలను మోసం చెయ్యడానికి ఉపయోగ పడుతుంది వాడి మాటకారి తనం . తప్పించుకోడానికి జాతకాన్ని వాడుకుంటున్నారు. సాటి మనిషిని మోసం చేసి పొట్ట కూటి కోసం జాతకాన్ని వాడుకుంటున్నారు. ఎదుటివ్యక్తి నీ చూసీ వాడు బ్రతికే విధానంలో అటూ పోట్లు, చచ్చే విధానం చెప్పే ఈ జాతకం, ఇదే జాతకం చెప్పే వాడుఎలా చస్తాడో వాడ్ని జాతకం ప్రకారం తెలుసుకొనే ఈ అమాయక ప్రజలను సెంటిమెంటు తొ ఎమోషనల్ గా మోసం చేస్తారా.
No scanning is required: Take his report. Anchor can conduct show without Doctor & Lawyer as earned much experienced. Predict about team members. Likhitha is very nice girl. Team question super : now predict what happens. Doctor opinion: Analysis 50% correct. He will not predict now onwards on 2nd wife. Better to file case by Likhitha for divorce and othercases. Lawyer decision: correct.
Seeing the eccentricity of the man, I request all the 3 judges to send him to the court/ jail! Otherwise many more girls will be in troublesome situations
జాతక పరిశీలన చాలా అవగాహన ఉంటేనే ముందుకు వెళ్లాలి అబ్బాయా అమ్మాయా అనే తప్పుడు ఇద్దరు జాతకాలు పరిశీలన క్షుణ్ణంగా చేసి నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని సందర్భంలో పిడిచెను తప్పయితే మొదటి మోసం 🎉🌹
సార్ నమస్తే మేడం నమస్తే నా పేరు మాబు సుభాని నేను ముస్లింస్ అబ్బాయి నేను ఆస్ట్రాలజీ చెబుతాను కానీ ఇక్కడ ఈ అమ్మాయి జాతకం గ్రహాలు శ్రీ గ్రహాలు బలంగా శ్రీ పుట్టే కి అవకాశం ఉంటుంది శ్రీ గ్రహాలు బలంగా ఉంటే శ్రీ పొట్టి కి అవకాశం ఉంటుంది అది తెలియదేమో ఆయనకి ఆయన జాతకంలో పురుషుడు పుట్టేది ఉంది అనుకోని అనుకున్నాడు అది పొరపాటు చేసుకున్నాడు🌹🙌
రమ్య మేడం మీరు సూపర్ చదువు ధైర్యం ఉంటే మీలా మాట్లాడవచ్చని నాకు చాలా సంతోషం అనిపించింది మేడం మీరు మాట్లాడే లాజిక్ కి హ్యాట్స్ ఆఫ్
Nak aithe 100th episode lo ippati varaku jargina episodes lo settle chesina vallatho calls undi
How far their judgement is successful ani chupiste baguntundi anipistundi
It's my opinion who will support my opinion 😊
Good idea it would be good
వాడు అందరి జాతకాలు చెప్తే రమ్య మేడం వాడి జాతకం చెప్పింది సూపర్
Wow,super జస్టిస్ ఇచ్చారు మేడం & Sir .
ఇలాంటి మూర్ఖునికి అమ్మాయి అవసరం లేదు.మరి
పెళ్లికి అమ్మాయి ఎలా అవసరం.. ఈ పరిస్థితిలో వాణి మేడం రియాక్ట్ అవ్వడం అద్భుత ఆవేశం..
కటకటాల వెనక తొయాల్సింది మేడం. పిచ్చివాల్లు మనదేశంలో కొదవలేదు.జ్ఞానం పెరిగి విజ్ఞానం అవధులు దాటిన లోకాన అవిజ్ఞాలు ఎందరో మహానుభావులు, జడ్జి మేడం గారు మీరు చెంపదెబ్బ చాలెంజ్ మాత్రం ఆసమ్ మేడం.వింత వింత మనుషులు చూస్తున్నాను అందమైన జీవితానికి కాలరాసే ప్రబుద్ధులు... రెండు రోజులనుండి మీ నవ్వు కూడలేదు.మీ సుపరూ పదాన్ని వినలేదు..చాలా బాగా చెప్పారు తీర్పు మేడం..మీ అభిమానిని..🙏🙏🙏
రమ్య మేడమ్ గారి చేత జాతకాలు మార్చబడి తిరిగిరాయబడును😂😂😂😂😂సూపర్ మేడమ్ గారు 🔥🔥🔥🔥🔥
👠👠👠👠🥾🥾🥾👞🗡️🗡️👈
Respected Advocate Ramya madam garu, Respected Doctor sir, Respected srivani madam garu 🙌🤝💥💐💐 mee ముగ్గురూ కలిసి ఈ మహార్జాతకుడి జాతకం చెప్పండి. ప్రిడీక్షన్ కాదు వాడు ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా చేసే ప్రోగ్రాం లో వున్నాడు😂🥵😡
t q and
😂ayyo super bro
Lot
Chala Baga Cheperu Doctor Garu . Ramya Madam 🙏 ❤️ Srivaani Garu ❤
😊😊😊
Ramya madam Venu Swamy ki manchi counter icharu .. 😂 thank you Madam for your contribution towards society, also thanks to doctor garu ..
చాలాచక్కగా చెప్పారు మాడమ్ రమ్యగారు. ధన్యవాదాలు నమస్తే😅😅🙏🙏
5:44
Srivani Akka programe meru Enka chala programs cheyali chala peoples ki nyayam jaruguthundhi akka.
డాక్టర్ గారు మీలాంటి వారు కూడా జాతక శాస్త్రం అని అంటుంటే ప్రజలు మోసపోతారు సార్
100 episode s chuasnau edi oka level undi super Madam meru
Love you so much Ramya mam...Big fan of your suggestions using logical reason...Thank you.
Better solution sir nd man thank u
Super ga chepparu medam
This is next new back to back full episodes :- 100 videos Hit TV teams
❤❤❤❤ super judgement siren madam
ఏంటి రా అయ్య...
ఎక్కడే..క్కడ .. నుండి వస్తున్నారు రా .. మీరంతా...???
ఇది అంతా script bro,
Doctor Garu& Ramya madam Garu 🙏🙏🙏❤️💐💐💐
Waiting for 100 episode special episode we want
9k?
😊😊
బాగా చెప్పారు రమ్యా గారు 🙏🏻
sooooooooo super RAMYA MADAM🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
👉👉రమ్య మేడం: మీ ఆయన ఏమి పని చేస్తాడమ్మా??
Dr.Kalyan Chakravarthy: తలరాతలు రాస్తున్నాడేమో!!!😜😜🤣🤣😅😅😂😂
Doctor గారి డైలాగ్స్ అన్ని ఎడిట్ చేసి వదలాలి
లాయర్ మేడం సూపర్ హిట్టు మేడం
30:13 venu swamy be like: nanne na nannu kadu le 😂😂😂
Ramya medum to pettukunte tolutesestaru doctor garu also correct with humour and srivani also good anchor good combination
అయ్య బాబోయ్😢😢😢
పిచ్చి పీక్ లో ఉంది ....
ముందుగానే ఆ అమ్మాయి పైన మోజు పడి పుట్టిన బిడ్డను మార్చేసి
ఇలా నాటకాలు ఆడుతున్నాడేమొ.. డి ఎన్ ఎ టెస్ట్ చేయిస్తే నిజం బయట పడుతుందని ఒప్పుకోవట్లేదేమొ అని నా డౌటు
🌹🌸🌹🌸🌹🌸 good good
Doctar garu baga joks vestunaru😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅so fanny
సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ramya medam ante naku chala eshtam i like u medam chala intalisent medam meeru mi naledge
ఇంట్లో అస్సలు తెలియకుండా ఉన్నాడు అంటే కాకా వెంటనెవరే ప్రేమ వివాహం కావాలనే మొదటి భార్యని మోసం చేసాడు
Doctor gaaru correct gaa cheppaaru vaadukuni ,vadileshaadu.
Super Ramya madam.
Yipudu vadichampa paguluthunda leda jathakam prakaram pagilindi😂 ramya medam your geanias
Advocate madam Chala Baga chepparu
Venu swamy example 😂😂
Exactly nenu adey anukuna 😅😅
Super madam and sir
అడ్వకేట్ మేడమ్ గారు సరియైన చికిత్స చేశారు. వాడ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, వాడితో ఒక పాప జన్మించిన చివరికి ఈమెను పాపను వదిలేసి వెళ్లి కొంత కాలం గడిచిన బాధ్యతగా వాడ్ని ఇల్లు, తల్లిదండ్రులను కలిచే ప్రయత్నం చెయ్యలేదు అంటే అమే స్థితి, ఆలోచన పరంగా ఎలా ఉందో అర్థం కాలేదు. పాపకి తండ్రి కావాలి అనే భయం, తపన కనిపించాలే. అమే ఏ జాబ్ చేస్తారో, ఏమి చదువుతుందో , వాడ్ని ఎందుకు ఇంట్లో పెట్టుకుందో. తల్లిదండ్రుల మాట వినే అమ్మయి కాకపోవచ్చు. ఈమె కూడా ఏదో శాస్త్రం లో PG లు చేసి ఉండచ్చు. ఆధార్ కార్డు లేని వ్యక్తిని పెళ్లి పేరు తొ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి. భర్త కుటుంబ సభ్యుల గురించి ఒక రోజు కూడా మాట్లాడని, తెలుసుకునే ప్రయత్నం చెయ్యాని జంటను ఏమని పిలుస్తారొ కూడా తెలియదు.
వాడి బొంద జాతకం చెప్తాడు స్త్రీలను మోసం చెయ్యడానికి ఉపయోగ పడుతుంది వాడి మాటకారి తనం .
తప్పించుకోడానికి జాతకాన్ని వాడుకుంటున్నారు. సాటి మనిషిని మోసం చేసి పొట్ట కూటి కోసం జాతకాన్ని వాడుకుంటున్నారు.
ఎదుటివ్యక్తి నీ చూసీ వాడు బ్రతికే విధానంలో అటూ పోట్లు, చచ్చే విధానం చెప్పే ఈ జాతకం, ఇదే జాతకం చెప్పే వాడుఎలా చస్తాడో వాడ్ని జాతకం ప్రకారం తెలుసుకొనే ఈ అమాయక ప్రజలను సెంటిమెంటు తొ ఎమోషనల్ గా మోసం చేస్తారా.
Vadini bagathnni jaillo petandi
కొందరికి ఆడపిల్ల లేకపోతే బాధాడతారు
Srivani garu over action chala vudi 🎉 I respected doctor garu super I love it ❤I
Ramygaru supar
Sri Vani Garu anchoring chala baguntundi
Ramya akka meeru matllu vadanm super
Om Sairam🙏🙏🙏🙏🙏
Ramya madam super judgement
లాయర్ మేడమ్ గారు--జ్యోతిష్యం చక్కగ గౌరవించారు-వందనము
అతనికి తెలీన విషయం ఓటి ఉంది ఆపాప తండ్రి పోలికతో ఉండె అవకా
శం-లేదా తల్లి-తండ్రి పోలికలు కలిసి
ఉండవచ్చు.....పిల్లలను కనేది ఆడది
వారిదే కరక్ట్ ....నేటి సిద్డాంతులు 80%పూర్తిగ తెలీదు10%ఆలోచించి
ధర్మసందేహంలో పడేస్తారు మిగిలిన10%అటోఇటో తేల్చి చెప్పటం జరుగురు-పాపం జనులు వంద మందిలో ఈపది మందిలో ఓక్కరును సంప్రదించాలంటె అదృష్ట
ం కలిసొచ్చింది అనుకోవాలి.
Job లేకుండా చేసే సరిపోతుంది కదా, జతకాలు చెపుకొని బతుకుతాడు, ఇని రోజులు job ఇంకా పెటారు, లాయర్ గారు చెప్పిన విధంగా అందరూ జతకాలు చెప్పేవాలే.
Hi
Reply
@@Babu12369 🤔
రమ్యమెడంసింగం
Waiting for 100 episode
Super episode
Video length thakkuva undi anty andulo malli promo video kuda
ఇక్కడ. ఒక్కటీమరచిచారు. సార్. దూరపుచుట్టాలు.అన్నాదిగా. చుట్టాలు. అయినప్పుడు. పెళ్ళైనసంగతి. తెలియదా.
Edi Correct 🤔🤔
Aa point kuda adigaru
16:00 daggara same question
Dr punch super
No scanning is required: Take his report.
Anchor can conduct show without Doctor & Lawyer as earned much experienced.
Predict about team members.
Likhitha is very nice girl.
Team question super : now predict what happens.
Doctor opinion: Analysis 50% correct.
He will not predict now onwards on 2nd wife.
Better to file case by Likhitha for divorce and othercases.
Lawyer decision: correct.
Madam, super, glamour ❤
Endira babu ekkadanundi vastharaa.....😂😂
Venu swamy ki baga icharu madam 🙌👏
👌👌👌👍👍
Madam and sir sorry Ilanti story avasaram ledhu
Hi Ramya madam
😂super Ramya chelli
Lawyer madam indirect ga venu swamy gurinchi chepindi 😂😂😂😂
Madam you spk so. aptly your senseof judgement is supeŕ
Srivani mam okka sari ni styil lo cheppandi ❤❤
Good quaction mam
మేడం 100 ఎపిసోడ్ ఎప్పుడు reles చేస్తారు.. Plz wait nd see😇😇
👌👌👌👌
నేను అమనుకున్న జరుగుతుంది100% సీరేస్లీ లాయర్ మేడమ్ డాక్టర్ గారు నాన్ను నమ్మండి ఇలా అన్నాను అని నా మీద కేసులు పెట్టకండి
Ramya madam meeru matlade adduthamina jathakam and Etta Etta ankoni cheppu,kodatada kottada super madam meeru
❤❤❤❤ waiting 99 episode full excitement
apusudusu bagachusthu wunaru annamata and
❤❤❤❤❤❤
Doctor garuu mi mathalu super alaney mi mataalaki navvu vasthundhi 😂
17:07 😂🤣
18:48 😆
Seeing the eccentricity of the man, I request all the 3 judges to send him to the court/ jail! Otherwise many more girls will be in troublesome situations
His state of mind is not wrong at all.He just wanted a new woman!
జాతక పరిశీలన చాలా అవగాహన ఉంటేనే ముందుకు వెళ్లాలి అబ్బాయా అమ్మాయా అనే తప్పుడు ఇద్దరు జాతకాలు పరిశీలన క్షుణ్ణంగా చేసి నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని సందర్భంలో పిడిచెను తప్పయితే మొదటి మోసం 🎉🌹
Hit tv eka 1 lak kaledaa medam
Super ramya mam ❤ venu swamy gurthochadu
Full ga comedy 😂
Vaadu eppudu sasthadu ani jothisam lo undhi ani chappanandi
Ramya madam😂😂😂😂😂😂😂😂😂
వాంణిదెబ్బకొంటండి
Ikada jatakalu cheppe anni vehicles repair cheyabadunu
వాడే వేణు స్వామి... గాడు
సార్ నమస్తే మేడం నమస్తే నా పేరు మాబు సుభాని నేను ముస్లింస్ అబ్బాయి నేను ఆస్ట్రాలజీ చెబుతాను కానీ ఇక్కడ ఈ అమ్మాయి జాతకం గ్రహాలు శ్రీ గ్రహాలు బలంగా శ్రీ పుట్టే కి అవకాశం ఉంటుంది శ్రీ గ్రహాలు బలంగా ఉంటే శ్రీ పొట్టి కి అవకాశం ఉంటుంది అది తెలియదేమో ఆయనకి ఆయన జాతకంలో పురుషుడు పుట్టేది ఉంది అనుకోని అనుకున్నాడు అది పొరపాటు చేసుకున్నాడు🌹🙌
Ur contact namber plz
పొర పాటు కాదండీ చెత్త గాడు వాడు
Bhumi mida elanti vedavalu kuda vunnara bro.
ఎవ్వరు రా బాబూ మీరు ???
Bhavi Bharata Pourulam Memu...😂😂
Junior venu swamy
Aa abbyi eam cestadu tala ratha rastadu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 kalyan sir 😂
Vollu kovveki chese panulu ilage vuntai😂😂😂
Ledamma jyothishyam anado nirveeryam ayipoindi, avi namma kudadu, mantralaku chinthakayalu ralavu
వాడికి మొదటి భార్యని కలిపి పంపండి మేడం
👏👏👏👏🙏🙏👌👌👍👍🌹🌹🌹🙏
Veedu venu swami anukonoli feel avuthunaada? 🤔 😂
స్వామీజీ అవతారం ఏతపోయావా 😅😅
🎉
ఫినిషింగ్ టచ్ లేకుండా ఏమిటి మేడం ఇల చేసినారు.వాడిని బొక్కలో వేసేస్తారు అనుకొంటే చేసినారు...
Jatakalu. Nijamu. Okaru. సంపద. Prajalakipanchi andari akalimpu terinatavata manamu tenali vidi ki jatakalu telustavi. Mayala manushoulamu%
Vaadu malli josyam cheppakundaa pallu raalagottandi.
In India all people wants magic.
No don't need any logics
That's y babas famous in India compare to scientists