కలిసే ప్రయాణం | Congress | CPIM | Batti Vikramarka | CPIM Press Meet

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 11

  • @prashanth.bhimpakaprajanat5356
    @prashanth.bhimpakaprajanat5356 6 месяцев назад +8

    కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ కు సిపిఎం కు సహకరించాలి

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 6 месяцев назад +12

    మీరు భువనగిరి లో సీపీఎం కి సహకరించండి

  • @maddurisrikanth1410
    @maddurisrikanth1410 6 месяцев назад +3

    Super Disesion ✊✊✊

  • @manoharceo3827
    @manoharceo3827 6 месяцев назад +2

    తమ్మినేని కామ్రేడ్ ,
    ఇలా కాంగ్రెస్ పార్టీ తో కలిసి పోటీ చేయడం మంచిదే .
    ఇదే పద్ధతిలో మన రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని కమ్యూనిస్టు పార్టీలు ,ఎన్నికలలో ఖచ్చితంగా గెలవగలం అనుకున్న స్థానాల్లో పోటీ చేసి కనీస స్థాయిలో ఎంఎల్ఏ సీట్లు సాధించి రాష్ట్ర ప్రజలకు సేవచేసే అవకాశం ఉంది.

  • @sampathkumar.5133
    @sampathkumar.5133 6 месяцев назад +1

    🚩🚩

  • @jeevankumar4122
    @jeevankumar4122 6 месяцев назад +3

    Cpm పెద్దలకు నా యొక్క విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి మనకు నమ్మకద్రోహం చేస్తారు దయచేసి కాంగ్రెస్ పార్టీ నీ నమ్ముకుంటే సీపీఎం పార్టీ చచ్చిపోతుంది, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి నాయకులు చెప్పు చేతుల్లో నడుస్తుంది వాళ్లు కమ్యూనిస్టు పార్టీకి సీటు ఇవ్వడానికి ఓట్లు వేయడానికి ఇష్టపడరు దయచేసి కమ్యూనిస్టు పార్టీ అలర్ట్ కావాలి వాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు ప్లీజ్ దయచేసి నమ్మండి

  • @ismartrishi2980
    @ismartrishi2980 6 месяцев назад +2

    Jai CPM

  • @Imtiaz-gb1qv
    @Imtiaz-gb1qv 6 месяцев назад +1

    CPM party telangana lo baga edugutondi