నోవాహు కు కాకి ద్రోహం చేసిందా? | పావురం మేలు చేసిందా? | Vijay Prasad IforGod Wonderful Short Message

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2019

Комментарии • 124

  • @gagangeethika2421
    @gagangeethika2421 4 года назад +37

    నిజమే అన్నయ్య నేను కూడా కాకి నోవహుగారి మాటవినలేదు అనుకుని వాక్యం చదువుతున్నాకూడా ఆ వచనాన్ని సరిగా అర్ధంచేసుకోలేకపోయాను
    వందనాలు అన్నయ్య మాకు వివరించి చెప్పునందుకు థాంక్స్ అన్నయ్య

  • @manojkalyani256
    @manojkalyani256 4 года назад +17

    చాలా చాలా చాలా అద్భుతమైన సందేశం బ్రదర్ గారు

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 4 года назад +10

    నిజమే అన్న పకృతి, పశుపక్షాదులు దేవునికి లోబడుచున్నవని కాని మనిషే దేవుని మాట వినటం లేదు 👌👌👌👌👌👌👌వందనాలు🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕🙏💕 అన్నయ్యా వండర్ పుల్ మెసేజ్

  • @rickypointing1543
    @rickypointing1543 4 года назад +4

    అన్నయ్యా నాకు చిన్న సందేహం...దయచేసి పూర్తిగా చదవగలరు... వాక్యం వింటు నేను అనేక మైన విషయాలు నేర్చుకుంటున్నాను....నాకు మీ వాక్యం వల్ల క్షేమభివృది కలుగుతుంది...వాక్యం లో అనగా దేవుని లో వర్ధిలుతునాను....మీలాగే నేను కూడా నా సమయం వచ్చాకా గొప్పగా వాడబడలి అనేది నా కోరిక....నాకు ఒక అనుమానం..ఉంది దాని మీరు తీర్చగలరు అని నముతున్నాను...అనయ్య
    మరణించిన ఆత్మలు తిరిగి భూమిమీదకు రావు అని వాక్యం లోనుంది...మరి దెయ్యాల సంగతి ఎంటీ.......అవి లేవు అని pd sunder Rao cheptaaru kaani deyaala chaala చోట్ల వాక్యం లో మనకు కనపడతాయి ఉదాహరణకి.... సేన
    అలాగే తంత్ర శ్శక్తులు లేవని అన్నారు.... కీర్త 58:4 అలాగే ఐగుప్తు లో మాంత్రికులు లకు ఆ శక్తి ఎలా వచ్చింది....దయచేసి ఒక వీడియో చేయండి ...ఒకవేళ నా ఒక్కడికే a anumanam unte naaku comment roopam lo teliya cheyandi chaalu....

    • @laharivanaparthi2550
      @laharivanaparthi2550 2 года назад

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీ అనుమానం తీరాలంటే యోబు గ్రంథము ఏడవ అధ్యాయము చదవండి ప్రసంగి గ్రంధం చదవండి ప్రసంగి గ్రంధం లో మన్ను అయినది వెనకటి వలే మన్నై పోను ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకే అర్థం ఏంటంటే మనము చనిపోయిన తర్వాత మట్టి భూముల్లో కలిసిపోవు ను మట్టి నుండి తీయబడిన బొమ్మల మే మనము ఆ బొమ్మలు దేవుని ఆత్మ పెట్టాడు మనం చనిపోయాక ఆ మట్టి భూమిలో కలిసి పోను ఆత్మ దేవుని వద్దకే చేరును ఇక దయ్యాలు ఎలా అవుతాయి నో ఛాన్స్ యోబు గ్రంథము ఏడవ అధ్యాయము

    • @stpouls8574
      @stpouls8574 Год назад

      Same doubt 🤔

  • @rajkumarkasetty823
    @rajkumarkasetty823 4 года назад +19

    గుడ్ మెస్సేజ్ అన్న

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r 4 года назад +15

    వందనాలు అన్నయ్య కాకి ద్వారా దేవుడు మనుష్యులకీ బుద్ధి చేపిస్తున్నారేమో అన్నయ్య

    • @msteja9324
      @msteja9324 4 года назад

      రూతక్కా రెడ్డి గారి సిద్దాంతం ఫాలో అవుతూ పెద్ద పెద్ద మాటలు వ్రాయడం సరికాదేమో చూడు

  • @vemagiripavani9vemagiripav469
    @vemagiripavani9vemagiripav469 4 года назад +5

    Thanks brother 👌 message

  • @prasadkommiresetty1778
    @prasadkommiresetty1778 4 года назад +9

    Super anna

  • @prashanthjb9837
    @prashanthjb9837 4 года назад +10

    Nijam annaya nivu cheppinate kakini Chala thitukunnam
    Maku appudu dhroham chesinate ardhamayindhi.
    Ippudu miru cheppinatu lothayinna vakyam evaru cheppaleru.
    Ippudu ardhamayindhi
    Vadhanalu annaya

  • @shanthakadamanchi8002
    @shanthakadamanchi8002 4 года назад +9

    saraina vivarana icharu annya God bless you

  • @srinuvasuguda1496
    @srinuvasuguda1496 4 года назад +5

    Super annaya God bless you annaya 👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌

  • @chandrashekarvalabazzi1816
    @chandrashekarvalabazzi1816 2 года назад

    చాలా మనుష్యులను ఆకట్టుకునే విధంగా వాక్యం బోధిస్తున్నారు కానీ వాక్యంలో ఏముందో చెప్పడం లేదు దానికి కారణం వారిలో పరిశుద్ధత లేకపోవడమే అందుకే వాక్యము యొక్క పరిశుద్ధత, శక్తి, తెలియడం లేదు. Praise the lord anna మంచి విషయాన్నీ తెలియజేశారు.

  • @manimani-uq3lq
    @manimani-uq3lq 4 года назад +3

    O.my.god
    దేవునికీమహీమ
    కలుగును,గాక

  • @surekhag677
    @surekhag677 4 года назад +2

    సృష్టి ప్రారంభం నుండి అనగా 1వ దినము నుండి 5వ దినము వరకు దేవుడు నోటి వాఖుతో సృష్టించినవన్ని అప్పటి నుండి ఇప్పటివరకు ఆయన మాటను వింటూ ఆయన చిత్తాని చేస్తూనయీ, చేస్తాయి. కాని 6వ దినమున ఆయన చేతితో చేసిన మానవుడు ప్రారంభo నుండి ఆయనను బాధపెడుతూనే వున్నాడు అయినను జాలి కలిగిన దేవుడు మనకు ఆయన బిడ్డ లుగా మనకు స్థానం ఇచ్చిన దేవా నీకు పాపినైనా నా వందనాలు తండ్రి

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 4 года назад +4

    " WORLD OF GOD JESUS IS THE WAY AMEN BROTHERS And SISTERS AMEN GOD IS ONE JESUS AMEN JESUS SATHYA VAAKYAMU AMEN SWORD OF GOD JESUS AMEN"

  • @lokeshwaridudekula2107
    @lokeshwaridudekula2107 4 года назад +8

    Praise the Lord annaya meru cheppindhi nijamee and nice msg chepparu God Bless U annaya

  • @arunKumar-xg7wj
    @arunKumar-xg7wj 4 года назад +8

    Kaki midha mana vallu pata kuda thayaru chesi kakilaga jivisthava vishwasi.... nuvu pavuramla thirugosthava vishwasi..... ani sangalalo paduthunnaru kuda
    But e message chala Baga chepparu....

  • @narasimhavijji5994
    @narasimhavijji5994 4 года назад +7

    Vijayamma vandanalu annayya

  • @Paulraju.U
    @Paulraju.U 4 года назад +5

    శహబ్బాష్..... యేసయ్య మీకు పాధభివంధనం

  • @KrishnaKrishna-gl3ei
    @KrishnaKrishna-gl3ei 4 года назад +4

    thank you good message

  • @ssugnan3369
    @ssugnan3369 4 года назад +21

    Anna status beats videos cut చెయ్యండి అన్న
    అన్న వాఖ్యలు status పెట్టుకోవాలి

  • @premarahezkel7260
    @premarahezkel7260 4 года назад +6

    Vandhanalu annaya

  • @Sandeepkumar-uq2mn
    @Sandeepkumar-uq2mn 4 года назад +1

    మీ అంత చక్కగా వాక్యాన్ని ఎందుకని అర్థం చేస్కోలేకపోతున్నారు కొంతమంది పాస్టర్స్.. అన్న నవంబర్ లో beemgal nzb dist వచ్చినప్పుడు కూడా ఇలాంటి లోతైన ఆత్మీయ సత్యాలు బోధించండి

  • @saradhichukka4107
    @saradhichukka4107 4 года назад +1

    మీ ద్వారా దేవుని వాక్యముని పరిశీలించి అసలు విషయాన్ని తెలుసుకోగల్గుచున్నాను..
    మీరైతే బోధను బట్టి వాక్యముని చెప్తున్నారు..
    నేనైతే వాక్యముని బట్టి బోధను అర్ధం చేసుకుంటున్నాను...
    వందనాలు....

  • @durgalakshmi2498
    @durgalakshmi2498 Год назад

    Praise the lord annayya

  • @NagaLakshmi-rx6yl
    @NagaLakshmi-rx6yl 3 года назад

    Praise the lord Annayya

  • @sabavatvijaya1212
    @sabavatvijaya1212 4 года назад +3

    Praise the lord anna god bless you Anna

  • @thomaskalathuru7501
    @thomaskalathuru7501 3 года назад

    Praise the Lord Jesus Christ
    God bless you annayya.

  • @kumarimudhada8323
    @kumarimudhada8323 4 года назад +1

    Vadhanalu annaya

  • @bobbym9172
    @bobbym9172 4 года назад +2

    మహ జ్ఞణం 🙏 వందనములు అన్నయ్య గారు

  • @mamidilovaraju2097
    @mamidilovaraju2097 3 года назад

    Manchi vivarana isthunnaru sir prise The Lord sir

  • @manojgabriel411
    @manojgabriel411 4 года назад +33

    Sorry కాకి....
    చాల సార్లు నిన్ను తప్పుగా అనుకున్నాను..

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb 4 года назад

    Yea... crow is black but his heart is white....GOD was given good knowledge to u sir......salute....

  • @user-yu2qe1wn6p
    @user-yu2qe1wn6p 3 месяца назад

    Amen

  • @mukeshbodddu9720
    @mukeshbodddu9720 4 года назад +7

    Vandanalu

  • @SweetySathvik
    @SweetySathvik 4 года назад +1

    Super msg annayya

  • @shekharkarne3404
    @shekharkarne3404 3 года назад

    Love to listen the message... Glory to God Jesus Christ 🙏

  • @Divineofchrist666
    @Divineofchrist666 4 года назад +2

    Superb Anna really wonderful clarity n analysis..

  • @rajasekharkaripalli4563
    @rajasekharkaripalli4563 4 года назад

    Good spiritually development massage brother praise the Lord

  • @kaurunagarajuraju8108
    @kaurunagarajuraju8108 4 года назад

    Praise the Lord

  • @VarmaArts-7135
    @VarmaArts-7135 3 года назад

    Thanks annaya Super Ga chepparu🙏🙏👍👍

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 4 года назад +2

    మీ అంత వివరంగా ఎవ్వరూ చెప్పరు అన్న 🙏🙏

  • @erimiyaerimiya2634
    @erimiyaerimiya2634 4 года назад +2

    నేను మీ వలనే బైబిల్ బాగా నేర్చుకొంటున్నాను అన్నయ్య i miss you 🙏😙👏😊

  • @lokeshloku9101
    @lokeshloku9101 4 года назад

    Good message sir thank you Jesus

  • @prem6042
    @prem6042 4 года назад

    Praise the Lord Bro...
    Good Message

  • @sudarsanamg7917
    @sudarsanamg7917 4 года назад

    Nice message anniyya

  • @chintapallityagaraju9991
    @chintapallityagaraju9991 3 года назад

    Wonderful msg God bless u n ur family 🙏🙏

  • @dharsharkumargaming8646
    @dharsharkumargaming8646 3 года назад

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @user-yu2qe1wn6p
    @user-yu2qe1wn6p 3 месяца назад

    Very nice vacuum

  • @rajaraoch6258
    @rajaraoch6258 4 года назад

    వందనాలు అన్న య్య
    చాలా చాలా థాంక్స్ అ న్న య్య

  • @smanjulasahukar9546
    @smanjulasahukar9546 Год назад

    Nice massage brother

  • @bujjibujji2382
    @bujjibujji2382 4 года назад

    Super message Annayya

  • @svdiagnostics7860
    @svdiagnostics7860 4 года назад

    GOD BLESS YOU BROTHER

  • @aiswaryakanchapogu5782
    @aiswaryakanchapogu5782 4 года назад +2

    Anna...me msgs vinnaka nakunna chala confusions doubts and vayalu chala varaku poyayi anna...tqsm for uploading your videos...chala correct ga matladatunnaru Meru...devudu mimalni marenno athmalu rakshinchadaniki krupa chupinchalani manspoorthiga korukuntunna...😊😊😊

  • @ranibandi2832
    @ranibandi2832 4 года назад

    Vandanalu annayya chala baga vivarincharu

  • @vemagiripavani9vemagiripav469
    @vemagiripavani9vemagiripav469 4 года назад +6

    Maku nerpinavallu ala nerpesaru ippati varaku kakani tittukunna

  • @rameshsanda9143
    @rameshsanda9143 3 года назад

    🙏🙏🙏🙏👌

  • @nareshtirumala2879
    @nareshtirumala2879 4 года назад +5

    కాకిని విడిచి పెట్టేటప్పుడు కి శవాలు ఎక్కడా ఉంటాయి బ్రదర్ అప్పటికే కోన్ని నెలల అయిపోయింది .

  • @satyapavanipalleti7960
    @satyapavanipalleti7960 4 года назад

    Vandhanalu anna good message

  • @sivasankararao3479
    @sivasankararao3479 3 года назад

    Gud msg

  • @kiran-fr5rz
    @kiran-fr5rz 4 года назад

    Thankq Brother

  • @tappaytarames8077
    @tappaytarames8077 Год назад

    Suspensega undhi

  • @sekharp7386
    @sekharp7386 4 года назад +1

    💒💒Shalom brothers and sisters💒💒
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshs.ramesh5213
    @rameshs.ramesh5213 4 года назад

    🙏🙏👌

  • @srinivasmaddala8533
    @srinivasmaddala8533 4 года назад

    Nijam Anna thanks

  • @sadaladivakarreddydivakarr4438
    @sadaladivakarreddydivakarr4438 4 года назад

    వందనములు అన్నయ్య

  • @ossipellianand8735
    @ossipellianand8735 4 года назад

    Super brother

  • @aseervadamosipilli1298
    @aseervadamosipilli1298 4 года назад

    Anaya always great

  • @avinashmaddala8658
    @avinashmaddala8658 4 года назад

    Super annaya

  • @gurubabu2053
    @gurubabu2053 4 года назад

    God bless u all

  • @shashikumar592
    @shashikumar592 4 года назад

    💪📖👍🙏🙏🙏

  • @superbrotherashirvadham3253
    @superbrotherashirvadham3253 4 года назад

    Supar bro

  • @kollibalaraju4925
    @kollibalaraju4925 4 года назад

    super anna

  • @tappaytarames8077
    @tappaytarames8077 Год назад

    Suspense

  • @mullapudisatya6029
    @mullapudisatya6029 4 года назад

    Super

  • @k.shobhashobha7296
    @k.shobhashobha7296 4 года назад

    ఖాకీ 🙏👍👌

  • @shinyprince9509
    @shinyprince9509 4 года назад +2

    కాకి ని ఎందుకు పంపించాడు,నీళ్ళు ఆరినాయో? లేదో తెలుసుకోవాడనికే కదా! కాకి అక్కడే ఉంటె నోవాహు కి ఎలా తెలుస్తుంది,,ఏదైనా ఒక పని చెప్తే చెయ్యాలి అని ,,దేవుని పని చేసి తిరిగి రావాలి అని మన కోసం చెప్పే మాటలు కదా! అన్న,, మోసం గురించి ఎక్కడ ఉంది,,దేవుని పని చెయ్యకుండా అక్కడే తిరుగుతావా కాకి లాగ ,, పావురం వలే దేవుని పని చేసి తిరిగి వస్తావా అని. మన గురించి ఉంటుంది. అంతే

  • @katamarayuduvarahaalababu
    @katamarayuduvarahaalababu 4 года назад +3

    Vijay prasad reddy Anna Garu me number panicheyaledu

  • @aluthuruvictordevanand1320
    @aluthuruvictordevanand1320 4 года назад +1

    😃😃😃😃😃😃

  • @kokilamanimilky6482
    @kokilamanimilky6482 4 года назад

    అన్నగారు, అబ్రాహాముకు కాకి చేసిన సందర్భం వివరించండి అన్న.

  • @avinashanke5566
    @avinashanke5566 4 года назад

    Bagunathe anna

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 3 месяца назад

    🙏🙏😁💐💐💐👌👌🤝🤝🤝

  • @satyapavanipalleti7960
    @satyapavanipalleti7960 4 года назад

    S

  • @dharmanandana534
    @dharmanandana534 4 года назад

    Nuvvu droham chesavu

  • @premayyasankati
    @premayyasankati 2 года назад

    annaya oka sevakudu kaki gurinchi novah sandharbamlo kastha badga chepinadu. nennu adhi vini bible chadhivinapudu naku sandheham vachindhi. epudu nivu chepindhi vinnaka marosari bible chadhivinna good anna chakaga vivaranga chepinadhuku.

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 4 года назад +1

    సంఘంలో కాకి పావురం
    ruclips.net/video/7nCpNWfaDHE/видео.html

  • @srinusrinuvas57
    @srinusrinuvas57 4 года назад

    Kaki mothaniki annaya dwara nijam bayataku rappincharu

  • @shiv7157
    @shiv7157 Год назад

    😄😄🤣🤣☝🏿☝🏿☝🏿

  • @msrinivasarao6434
    @msrinivasarao6434 4 года назад +8

    Yeliyaku kuda aharam techindi kakekada

  • @sannakkichandra4782
    @sannakkichandra4782 4 года назад

    Anna deenigurhi andariki Telusu. So manavallakinka telidhu kabolu .andhuke kottaga vintunnattundhi manavallaki BIBLE bagachadivuite baguntundhi .plz BIBLE chadavandi

  • @sssuman3070
    @sssuman3070 4 года назад

    Colossians(కొలొస్సయులకు) 2:4
    ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను.

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  4 года назад +1

      You are right brother..చాలామంది వాక్యంలో లేని విషయాలు కల్పించి చెప్పి మనల్ని ఇలాగే చక్కని మాటలతో మోసం చేశారు..ఇపుడు బైబిల్ సరిగా పరిశీలిస్తుంటే మనకి అర్ధం అవుతుంది..

    • @sssuman3070
      @sssuman3070 4 года назад +1

      😀😀

  • @dharmanandana534
    @dharmanandana534 4 года назад

    Rangu edyna swabavam mukyam .nee swabavam kaki swabavam

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 4 года назад +1

    కాకి యెక్క లక్షణాలు ప్లీజ్ వాచ్ ruclips.net/video/0p-8Vg2Fspk/видео.html

  • @rajuerelli7268
    @rajuerelli7268 4 года назад

    Anna more ads....!!!!

  • @jessysrilu7255
    @jessysrilu7255 2 года назад

    Ante ela tappu patti kuda chaduvutara bible antene satya vakyam nityajeevaniki margam

  • @pratapkumar336
    @pratapkumar336 4 года назад

    To kill those persons, god took 40 and 150 days not only for punishment but offered time for repentance, no conversion... I think only just I think

  • @msteja9324
    @msteja9324 4 года назад +1

    మీ అభిప్రాయం తెలియ చేయండి కానీ ఇతరుల అభిప్రాయాలను కించ పరచకండి , ఎలాగైనా మాట్లాడి సమర్థించుకోగలనని గర్వంతో మీలో మంచి కోణాన్ని పాడుచేసుకోకండి ,నోవహు కు సూచనగా ఒలీవ ఆకును పావురం తెచ్ఛింది , ప్రతిజీవికి వేరువేరు స్వభావములు ఉంటాయని చెప్పారు అలాగే కాకి పావురం వేరే స్వభావాలు, నోవహు ఉద్ధేశాన్ని పావురం తెలుసుకుంది అది పావుర స్వభావం రంగు నలుపైనా జీవి పావురమే , పావురము వలె నిష్కటులై ఉండమని ప్రభువు చెప్పారు, జీవులన్నిటినీ దేవుడే కలుగజేసినా కొన్నిటిని తనకు బలి ఇయ్యవద్దన్నాడు, కాకి పావురం స్వభావములు సేవకులు వివరిస్తారు దానికి ఈ రెడ్డి గారు బాబెలు గోపురం కట్టినట్లు ఇలాంటివి చెప్పటం సరికాదు మంచి మెసేజులకోసం దేవుని వద్ద కనిపెట్టకుండా ఏవేవో చెబుతూ జనాల బర్రలు కరాబు చేరటం వేష్ట్ , కాసేపు మొబైల్ పక్కనపెట్టి మెలకువతో ప్రభువద్ద మోకాళ్ల ప్రార్థన చేయరు గానీ ఇలాంటి వక్రభాష్యపు మాటలు వినడానికి దురద చెవులతో రెడీ ఐపోతారు కొంతమంది

  • @dharmanandana534
    @dharmanandana534 4 года назад

    Anna nee rangu telupyna nuvvu kakivi tellaga unte retta vestavu

  • @ribuccaribu3381
    @ribuccaribu3381 4 года назад

    We need higher knowledge messages, why making this simply msgs, everyone one knows about this fact

  • @ribuccaribu3381
    @ribuccaribu3381 4 года назад

    Not crown, you wil be crown when doing this msgs, tell us historical, highly msgs