పాయసాన గరిటై తిరిగే పాడు బతుకులెందుకు మనకు ? పాలలోన నీరై కరిగే బంధమొకటి చాలును కడకు ... What a great expression.. గరిటె పాయసం లోనే ఉన్నా అది వేరుగానే ఉంటుంది . వడ్డించడం తప్ప ఆ తీపి అది అను భవించ లేదు. ధనవంతుడి బతుకూ అంతే! అనుబంధం లేకుంటే - సంపద అనే పాయసం ఎంత ఉన్నా ఒకటే !
సుజాత గారుని చూస్తుంటే మనకి ఇటువంటి మంచి అమ్మాయి(దేవత ఉంటే) బాగుండును అనిపిస్తుంది. సావిత్రిగారు గురించి అందరు చెబుతారు. ఈ సినిమాలో ఈ సుజాతమ్మ నటన నభూతో నభవిష్యతి❤🙏❤
It is an extrordinory meaningful song "Yedanthasthula meda idhi"🙏❤🙏❤🙏🙏. ఇటువంటి సున్నితమైన హార్ట్ టచ్చింగ్ సినిమాలు ఇప్పుడు తీయలేదు. ❤ "పాయసాన గరిటై తిరిగే పాడు బ్రతుకు ఎందుకు మనకు -పాలలోన నీరై తిరిగే బంధమొకటి చాలును కడకు"❤ (ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి భార్యగా వస్తే వాడంతటి గొప్పవాడు లేడు ఈలోకంలో) ఆరోజులలో మా పెద్దలందరు అదృష్టవంతులే.❤🙏❤
ఏడంతస్థుల మేడ ఇది ఏడడుగుల బంధమే మరి... వడ్డించిన విస్తరి జన్మజన్మల ఋణమే కదా మరి... తనువుల తన్మయ తలుపుల ప్రణయాలకు అందనిది మనసు మమతలు పంచుకున్న అనురాగమిది... ఎండా వాన పాల నీళ్ళలా స్వప్నమైన సరిగమలా... ఘడియ ఘడియలు చెరగని దరహాసములా... చివరికంటూ మధుమాసములా... ఒకరి కొకరం జగతి కొరకు మన జననం... మన ప్రయాణం పదనిసల సరాగం... జీవిత సత్యం జీవన కెరటం....
పల్లవి: ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది ఏమీ లేక ఉన్నదొక్కటే... నాకు మీరు.. మీకు నేను నాకు మీరు.. మీకు నేనూ.... చరణం 1: పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే చాప కన్న చదరే మేలని.. చతికిలపడి అతుకుతు ఉంటే ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే.. ఏయ్ నిదరనే నిదరపొమ్మంటుంటే ఏ ఏ ఏ... వెన్నెల మల్లెల మంచమిది.. ఎన్నో జన్మల లంచమిది మూడు పొద్దులు ముద్దు ముచ్చటే.. నాకు మీరు .. మీకు నేను నాకు మీరు మీకు నేనూ..... ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది చరణం 2: పాయసాన గరిటై తిరిగే..పాడు బ్రతులులెందుకు మనకు పాలలోన నీరై కరిగే.. బంధమొకటి చాలును కడకు పాయసాన గరిటై తిరిగే..పాడు బ్రతులులెందుకు మనకు పాలలోన నీరై కరిగే..బంధమొకటి చాలును కడకు చావు కన్నా బ్రతుకే మేలని.. తెలిసి కలిసి మసులుతు ఉంటే ప్రేమకన్న పెన్నిధి లేదని తెలుసుకో.. ఏయ్ తెలుసుకో మనసు నీదంటుంటే ఏ ఏ ఏ... ఎండ వానల ఇల్లు ఇది..ఎండని పూపొదరిల్లు ఇది రేయి పగలు ఆలు మగలే... నాకు మీరు.. మీకు నేను నాకు మీరు మీకు నేనూ... ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది ఏమీ లేక ఉన్నదొక్కటే... నాకు మీరు.. మీకు నేను నాకు మీరు.. మీకు నేనూ....
Senior actress Smt.Sujatha Gari action with expressions are in reality while acting. Could be possible to her only , involve indepth in acting whomsoever. Such a natural and simple actress she is is. Great 👍
పాటలో మధ్యతరగతి జీవితం కనిపిస్తుంది. పేద.దిగువ మధ్యతరగతి జీవితాల్లో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. ఉన్నదానిలోనే వారు సంతోషంగా ఒకరికి ఒకరుగా తోడు నీడగా కష్టసుఖాలను పంచుకుంటు మనకంటూ ఓ మంచిరోజు రానే వస్తుందిలే అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు. రోజు పరమాన్నం తినలేకపోయిన ఆప్యాయంగా తినిపించే గంజి అన్నమే పరమాన్నం. అర్ధం చేసుకునే భార్య అనురాగాన్ని పంచే భర్త ఉంటే పురిగూడేసే ఏడాంతస్థుల మేడ అవుతుంది. ఇల్లు ఎంత పెద్దదైతే మనసు అంత చిన్నదైపోతుంది..... ✍ మున్నా
Hats off to the philosophy of satisfaction in man & woman which builds the tie between them till to end, tributes to all the characters for their teaching a message through the Cine media, Om Shanti
Basireddy Sudharshan Reddy a gnapakalu chala madhuram. oka sauNtram teerigga kurchuni a old songs chustu gnapakalu nemáravesukunte bp lu unna taggipotay sweet memories
വാസ്തവത്തിൽ, ഞാൻ ഇന്ത്യൻ പെൺകുട്ടിയോട് അസൂയപ്പെടുന്നു, കാരണം അവൾക്ക് നല്ല കക്ഷത്തിന്റെയും വിയർപ്പിന്റെയും വീക്കം ഉണ്ട്, കാരണം ലോകത്തിലെ പെൺമക്കളിലല്ല, ഈ എണ്ണത്തിൽ, ഇന്ത്യൻ പെൺകുട്ടിയെ പ്രശംസിക്കാൻ എനിക്ക് അവകാശമുണ്ട് ,
పాయసాన గరిటై తిరిగే
పాడు బతుకులెందుకు మనకు ?
పాలలోన నీరై కరిగే
బంధమొకటి చాలును కడకు ...
What a great expression..
గరిటె పాయసం లోనే ఉన్నా అది వేరుగానే ఉంటుంది . వడ్డించడం తప్ప ఆ తీపి అది అను భవించ లేదు. ధనవంతుడి బతుకూ అంతే! అనుబంధం లేకుంటే - సంపద అనే పాయసం ఎంత ఉన్నా ఒకటే !
Superb
❤❤❤❤❤❤❤
భార్య భర్త ల మధ్య ఇటువంటి అనురాగం ఉంటే చితి కాలేవరకు డబ్బు , ఆస్తులు. అంతస్తులు ఏవి అక్కర్లేదు
manasuethohaigaundiepatavinty
Yes you Anna every Good msg God promise THQ your DiL like cogri
Yes
Okkapudu nenu kuda ilage happy ga unnanu,
Avunu
సంతృప్తి పడడం జీవితం లో మనకు మనసాంతినిస్తుంది
సుజాత గారుని చూస్తుంటే మనకి ఇటువంటి మంచి అమ్మాయి(దేవత ఉంటే) బాగుండును అనిపిస్తుంది. సావిత్రిగారు గురించి అందరు చెబుతారు. ఈ సినిమాలో ఈ సుజాతమ్మ నటన నభూతో నభవిష్యతి❤🙏❤
It is an extrordinory meaningful song "Yedanthasthula meda idhi"🙏❤🙏❤🙏🙏.
ఇటువంటి సున్నితమైన హార్ట్ టచ్చింగ్ సినిమాలు ఇప్పుడు తీయలేదు.
❤ "పాయసాన గరిటై తిరిగే పాడు బ్రతుకు ఎందుకు మనకు -పాలలోన నీరై తిరిగే బంధమొకటి చాలును కడకు"❤ (ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి భార్యగా వస్తే వాడంతటి గొప్పవాడు లేడు ఈలోకంలో) ఆరోజులలో మా పెద్దలందరు అదృష్టవంతులే.❤🙏❤
ఏడంతస్థుల మేడ ఇది
ఏడడుగుల బంధమే మరి...
వడ్డించిన విస్తరి
జన్మజన్మల ఋణమే కదా మరి...
తనువుల తన్మయ
తలుపుల ప్రణయాలకు అందనిది
మనసు మమతలు
పంచుకున్న అనురాగమిది...
ఎండా వాన
పాల నీళ్ళలా
స్వప్నమైన సరిగమలా...
ఘడియ ఘడియలు
చెరగని దరహాసములా...
చివరికంటూ మధుమాసములా...
ఒకరి కొకరం
జగతి కొరకు మన జననం...
మన ప్రయాణం
పదనిసల సరాగం...
జీవిత సత్యం
జీవన కెరటం....
ప్రతి వ్యక్తికి ఇలాంటి దేవతలాంటిభార్య ఉంటే జీవితంలో ఇంకా ఏమి కావాలి, అంతటి అద్రృష్టవంతుడు ఉండడు
భార్యాభర్తలు మధ్య అనురాగం ప్రేమ ఉంటే ఆ బంధం కలకాలం ఉంటుంది_Murthy kasturi
పల్లవి:
ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది
ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది
ఏమీ లేక ఉన్నదొక్కటే...
నాకు మీరు.. మీకు నేను
నాకు మీరు.. మీకు నేనూ....
చరణం 1:
పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే
కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే
పడుచుతనపు ఉడుకును కలిపి.. గంజి నీళ్ళు తాగిస్తుంటే
కుర్ర వలపు వర్రతనంతో.. మిరపకాయ తినిపిస్తుంటే
చాప కన్న చదరే మేలని.. చతికిలపడి అతుకుతు ఉంటే
ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే..
ఏయ్ నిదరనే నిదరపొమ్మంటుంటే ఏ ఏ ఏ...
వెన్నెల మల్లెల మంచమిది.. ఎన్నో జన్మల లంచమిది
మూడు పొద్దులు ముద్దు ముచ్చటే..
నాకు మీరు .. మీకు నేను
నాకు మీరు మీకు నేనూ.....
ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది
చరణం 2:
పాయసాన గరిటై తిరిగే..పాడు బ్రతులులెందుకు మనకు
పాలలోన నీరై కరిగే.. బంధమొకటి చాలును కడకు
పాయసాన గరిటై తిరిగే..పాడు బ్రతులులెందుకు మనకు
పాలలోన నీరై కరిగే..బంధమొకటి చాలును కడకు
చావు కన్నా బ్రతుకే మేలని.. తెలిసి కలిసి మసులుతు ఉంటే
ప్రేమకన్న పెన్నిధి లేదని తెలుసుకో..
ఏయ్ తెలుసుకో మనసు నీదంటుంటే ఏ ఏ ఏ...
ఎండ వానల ఇల్లు ఇది..ఎండని పూపొదరిల్లు ఇది
రేయి పగలు ఆలు మగలే...
నాకు మీరు.. మీకు నేను
నాకు మీరు మీకు నేనూ...
ఏడంతస్తుల మేడ ఇది..వడ్డించిన విస్తరిది
ఏమీ లేక ఉన్నదొక్కటే...
నాకు మీరు.. మీకు నేను
నాకు మీరు.. మీకు నేనూ....
தமிழ்ல இந்த மூவி நேம் மாடி வீட்டு ஏழை. எனக்கு ரொம்ப பிடிக்கும் சுஜாதா அம்மா.
Senior actress Smt.Sujatha Gari action with expressions are in reality while acting. Could be possible to her only , involve indepth in acting whomsoever. Such a natural and simple actress she is is. Great 👍
Real relationship needs only affection.... old songs r very meaningful..Happy to hear in these days..
బాగా చెప్పారండి సూపర్ సాంగ్ ఇలాంటి పాట సృష్టించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం👌👌👌👌❤❤🦚🦚🍇🥀🌺💐💐🌷👍👍👍
yes
@@mjhansi9969 ldká1²w1qq0pp me Zs99 p 0l
Tfp y too h. Q
WOW superb... Meaning... 💙
Sujathamma Rip....😢
My favourite song . Great suseelamma Garu .your voice eternal .
Vennela mallela mancham idi
Enno janmala Lancham idi
What a lyrics..
Kudos to all the team
సూపర్ గా రాశారు ధన్యవాదాలు మీకు👌👌👌👌❤❤❤❤❤❤❤🦚🦚🍇🍇🥀🥀🌺💐💐🌷👍
1989 jan release... సూపర్ hitappatlo. Sorry..1980 జనవరి release
పాటలో మధ్యతరగతి జీవితం కనిపిస్తుంది. పేద.దిగువ మధ్యతరగతి జీవితాల్లో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. ఉన్నదానిలోనే వారు సంతోషంగా ఒకరికి ఒకరుగా తోడు నీడగా కష్టసుఖాలను పంచుకుంటు మనకంటూ ఓ మంచిరోజు రానే వస్తుందిలే అని ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారు.
రోజు పరమాన్నం తినలేకపోయిన ఆప్యాయంగా తినిపించే గంజి అన్నమే పరమాన్నం. అర్ధం చేసుకునే భార్య అనురాగాన్ని పంచే భర్త ఉంటే పురిగూడేసే ఏడాంతస్థుల మేడ అవుతుంది. ఇల్లు ఎంత పెద్దదైతే మనసు అంత చిన్నదైపోతుంది.....
✍ మున్నా
Munna VDS chala adbhuthamga chepparu. .. jr aathreya garu.
Neeraja Neeru Tallapaka . ThankQ very much neeraja garu
That is munna garu...
..memu chusiii songs ki..me cmnt tho..inka amuratham posinatlu untundii....neerja garu chepinatlu...kasepu gathamuloo..jarigina jivathani gurthuchesukuntunamu...👌👌👌👌meru
Geethika Srinivas ThankQ geethika srinivas
Satya madem మహానుభావులతో పోల్చకండి plz. ఇబ్బందిగా ఉంది
Agniki vayuvu thodu ayinatlu...ANR ki Sujatha action Sama ujji.
ఎండా వానా ల ఇల్లు ఇది, ఎండ ని పూ పొదరిల్లు ఇది. వా సూపర్. 2023లో వినేవాళ్ళు ఒక like వేసుకోండి
Exlent extra ordinary song of anr sujatha garu
My favourite actross Sujatha maa
నా చిన్నప్పుడు చదువుకున్న రోజుల పాట... బాగుంది
Yadav's like to live this model
Sujatha andam amogham...evaraina mugdulu kaavalsinde..accha telugu laaga anipisthundi..natural acting cheppakrledu..
Tq dasari sir manchi song super 🌹💐
Hats off to the philosophy of satisfaction in man & woman which builds the tie between them till to end, tributes to all the characters for their teaching a message through the Cine media, Om Shanti
Sujathamma Anr super 👌
సూపర్ సాంగ్ ఇలాంటి పాట సృష్టించిన వారికీ ధన్యవాదాలు👌👌❤❤🦚🍇🌺🌺💐🌷👍👍
What an excellent movie... ANR performance was amazing as usual ...ANR lives on
sujatha super acting nd so beautiful actor walking style awesome
Dasari Narayana Rao, Chakravarthy musical hit with suseelamma madurema...Gsn
Anr & sujatha garu hit pair
Excellent lyricks,,jeevitha satyam chepparu paatalo,,bharya bharthala bandham ala avundalani🙏🏻👍💐🙋👌👌👌👌👌👌👌👌👌👌
Am cheppamantaru ..... Meeru nenu
What a sweet heart touching song❤. Writer ❤, music director❤, now mango presents🤝
Sushilamma garu Chakravarty garu 🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊
Excellent song really good both to and sujata
Super duper song
Heart touching songs very very super
My mother fav song Amma i miss u
Awesome song and singing...susheelamma..mazaka..
Always sujata action is wonderful but she is no more very sad end.
Yenni saarlu chusina kanneellu vasthai so super
I did watch this movie in 1980 at Mahbubnagar Radha talkies.good movie and songs exelent
Basireddy Sudharshan Reddy a gnapakalu chala madhuram. oka sauNtram teerigga kurchuni a old songs chustu gnapakalu nemáravesukunte bp lu unna taggipotay sweet memories
నా చిన్నప్పటిరోజులు గుర్తుకొస్తున్నది
Good song
Super great song I like it.👍👍👍🙏🙏
Great movie sujatha gari acting hilight
👌
Sujatha action was superb, but she is no more.
SUJATHA GARU,NATURAL ACTOR
I request all families to live like this at any cost.
wow super
Music song super .....sujatha also super
Affection was only real life
Never before never after
i saw this movie in sudharshan 35 mm rtc cross road HYDERABAD TELANGANA
super song and action
Ee paata lo padaalu adbhutham
a life achivement song
Nice
The best my fev song
Mai most feverate song 😍
വാസ്തവത്തിൽ, ഞാൻ ഇന്ത്യൻ പെൺകുട്ടിയോട് അസൂയപ്പെടുന്നു, കാരണം അവൾക്ക് നല്ല കക്ഷത്തിന്റെയും വിയർപ്പിന്റെയും വീക്കം ഉണ്ട്, കാരണം ലോകത്തിലെ പെൺമക്കളിലല്ല, ഈ എണ്ണത്തിൽ, ഇന്ത്യൻ പെൺകുട്ടിയെ പ്രശംസിക്കാൻ എനിക്ക് അവകാശമുണ്ട് ,
please translate in english sir
Super super👏👏👏👏
Nice moral song
మై favourite song
Nice heart touching song
ENTA PEDARIKAMLO UNNAPPATIKI,INTA ANURAGAMTO BRATAKALI,KUTUMBAMANTA SANTHOSHAMTO VARDILLUTUNDI
Goddess Sujatha mmma😘😘
Good song.. My fav song..
గుర్తుకొస్తున్నాయి
నాకు ఎంతో బాగా నచ్చిన song
4
I too lucky
A. N. R and sujatha performance is natural and good. P. Susheela singing style is extraordinary and she is a good singer in India .
@@vveerprasad9643 garu
Yes excellent song good singer
wonderful songs...
Super movie song
My favourite song
Old is gold song super
Super
Ilovethis song
nise. nise. nise song
సూపర్ బాగా చెప్పారండి👌👌👌❤❤❤🦚🍇🌺💐🌷👍👍🎶
💞💞నిజమైన ప్రేమ
Evergreen song
Real life means affection only when it is rich or poor
Songbagunnadi
plz full movie kaavali
🙏
Good movie yes
tvnchary❤❤
pls full movie upload
❤😢
Salam Dasari
Ilove my song
super song,super lyrics
Thank You. Stay Tuned to #MangoMusic for more videos.
@@mangomusic is great
My mom fevaret song
My favorite song
Maa akka ee patapadedhi nenu chinnadhanni ee song yee movilodhi anukunedhanni peddhayaka akka patalo yanthaardham
Please upload movie
Maa amma,nanna la జీవితం.rs
Manchi anubutiniche pata.
Beautiful ❤️ actress
Eerojullo pakkavarini chusi polchukovadam saripothundi artham chesukune varu unnara anipisthundi
Good meaning song
Sujatha is so beautiful...dream girl. So feminine.
super soung
Keep listening.......Thank you Saraswathi Kr!
subscribe to bit.ly/MusicSubscribe
Supersong
I like it movies