హై అన్న అనంతపురము నుండి. Surendra Shetty Video చూసాను బాగుంది. మిషన్ వాడే విధానాన్ని చాలా బాగా చెప్పారు. నా దగ్గర కటింగ్ మిషన్ ఉంది కానీ సరిగా వాడటం రాదు ఈ వీడియో చూశాక నేర్చుకున్నాను.
Brother nuvvu vade grander wall cutting ku vadaradu anduke kante backside on, off switch undakoodadu adina pramadam jarigithe off cheyyadaniki side swich unte ghondaraga off cheyyachu. Enko vishayam grander ku safety God, safety handle lekunda assalu upayogincha radu. Mind it
Post is going well so well so you should get there in person tomorrow to see how you can make your journey down to Manchester for an appointment or to speak about your journey back home or just come home and pick your brains about it all in your head or your family
సార్ ...చాలా బాగా వివరించారు థాంక్ యూ నేను plumbarni నా మిషన్ bosch కంపెనీ గాడీలు కట్ చేసేటప్పుడు వైబ్రేట్ బాగా వస్తుంది చేతులు చాలా నొప్పి వస్తున్నాయి ఆల్ రెడీ 2 టైమ్స్ రిపేర్ కి వెళ్లి వచ్చింది మళ్ళీ రిపేర్ చేయించి వాడొచ్చా ..లేక కొత్త మిషన్ తీసుకోవాలా ?plz రిప్లయ్ సర్ .
ఓంకార్ గారు..వివరించే విధానం చాలా ఎక్సలెంట్ 👍👍👍
SSSSSS
చాలా బాగా వివరించారు అన్న వచ్చే ఆపద గురించి బాగాచెపర్ 🙏మంచి మనుసుతో చెపిన వారికీ ఎపు డు మంచి కోరుకుంటున్నాను 👍సూపర్ అన్న 🙏
గురువుగారు చాలా బాగా చెప్పారు కొత్తగా నేర్చుకునేవారికి ఇది చాలా ఉపయోగం జై భీం సార్ థాంక్యూ
Omkar గారు మీరు చాలా బాగా వివరించారు👍 మీకు మంచి subscription ఖచ్చితంగా వస్తుంది. ఎంతో professional గా వివరణ ఉంది మీ ఛానెల్లో. Keep rocking.
Thanks omkargaru కొత్తగా నెర్చుకోవాలి అనుకునేవారికి మీరు చాలా బాగ వివరించారు ఈలంటి వీడియోలు ఇంకా పెట్టండి
ఓంకార్ గారూ మీరు వాల్ కట్టర్ గురించి వివరించిన విధానం బాగుంది...సూపర్.
Exlent 🙏🙏 ఓం కార్ గారు ధన్యవాదములు 🌳☘️🌲💐💐🌱🌿🍀🌺🌺
Omkar గారు మీరు కొత్తవారికి మంచి సబ్జెక్ట్ నేర్పారు ధన్యవాదములు
Thankyou very much for giving good explanation.
హై అన్న అనంతపురము నుండి.
Surendra Shetty
Video చూసాను బాగుంది. మిషన్ వాడే విధానాన్ని చాలా బాగా చెప్పారు. నా దగ్గర కటింగ్ మిషన్ ఉంది కానీ సరిగా వాడటం రాదు ఈ వీడియో చూశాక నేర్చుకున్నాను.
Omkar garu meru chala baga chebuthunnaru oka teacher laga vevaristunnaru dhanyavadamulu
మీ రు చాలా బాగా వివరించారు అన్న గారు
ఘాట్ కంపల్సరీ వాడాలి పాత వాళ్లైనా కొత్త వాళ్ళయినా
Water pattukoni cut chesukovacha
Pacchi godalapaina cut cheyocha anna
Shoot antae enti bro
మీరు మాకు వీడియో ల ద్వారా ట్రయినింగ్ ఇచ్చి,మా లాంటి నిరుధ్యొగులకు ఉపాధి కల్పిస్తూ న్నారు. ఓంకార్ గారు మీకు ధన్యవాదాలు.
Excellent Omkar garu mi explanation chala detailed and nice information
ఓంకార్ గారు కొత్తగా కటింగ్ మిషన్ తో కటింగ్ చేసే వారికి మంచి సూచనలు తెలియ జేశారు ధన్యవాదములు
Thank you sir
మీ విలువైన సలహాలు ,సూచనలు పాటిస్తే ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు.మీరు వివరించే విధానం చాలా బాగుంటుంది సోదరా. Thank you
Welcome
Chala baga vivarinchi chepparu.
👍 Thank you
చాలా బాగా చెప్పారు.సూపర్.
Safety precautions cheppinanduku Thank you Anna😊
Welcome
Good information shared on safety 🙏
Excellent ga cheppaaru, Sir. Niraksharaasyulaki saitham mee videos chakkaga artham avtaayi.
ఓంకారు.గారు.సూపర్.గా.చూపించారు
Super sir....meru cheppe vidhanam tho...50% bayam poindhi
Good information and explains very nice simply innocence brother🤝♥️⚖️
Brother drill meachine howto use video chayainde
Excellent information Sir
God bless you all the way
మీరు వివరించే విధానం చాలా బావుంది అండి
Me explaination chala bagundi
Chala baga vivarinchi chepparu brother super
Hi
Very nice Sir. Valuebule information Tnq......
Brother nuvvu vade grander wall cutting ku vadaradu anduke kante backside on, off switch undakoodadu adina pramadam jarigithe off cheyyadaniki side swich unte ghondaraga off cheyyachu. Enko vishayam grander ku safety God, safety handle lekunda assalu upayogincha radu. Mind it
Than u for information sir ee cuting mitions kaakonda dust pramdam lekunda vunde mitions vunte choopisthe chaalaa bhaagunnu
Sir ,your explanation is very nice sir..
మిత్రమా... మీరు వివరించే విధానం మీమాటలో స్పష్టత అద్భుతంగా ఉంది మీకు హృదయపూర్వక ధన్యవాదములు.
మీరు వివరించే విధానం చాలా బావుంది
క్లాస్ టీచర్ లా చెప్పారు గుడ్.
Exelent
Good information👌🔌💡🔌
ధన్యవాదములు సోదరా
సూపర్ చేపరుఅన్న🌹💐🙏
వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ థాంక్స్
Good Sir super ga chepparu Thank you 🙏🙏🙏🙏🙏
Chaala baaga vivarincharu.
Good job Anna
Tq so much bro good 👍 information.
Very nice explanation....
బ్రదర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంటుంది వాట్సాప్ నంబరు ఇస్తాను అన్నారు గతంలో ఇంకా పెట్టలేదు కారణం తెలుసుకోవచ్చా
Sir no తీసుకోలేదు no ఇస్తే problem నాకు work మీద చాలా కాల్స్ వస్తుంటాయి RUclips కోసం ఒక no తీసుకోవాలి so తప్పకుండా ఇస్తాను
Vere number tesukoni what's up create chayandi sir what's clone app vadandi mi mobile lo a number evandi RUclips lo Omkar sir ok......
చాలా బాగా వివరించారు
Perfect guruvu for assistances
Handle tho cut chesthey koncham safety akkuvaga vuntundhi Brother,Nenu handle vese cut chesthanu,
Super chala baga chepparu
Anna raai goda ke cancelled wiring Ela chiyali Anna please reply Anna
Thank you sir
I tried on my own, recently. And succeeded.
Anna eeroju wall cutting mashine కొనడానికి వెలుతున్నాను మంచి company .చెప్పండి
Very good training information
E machine thone cupboard pina bandalu ela cut cheyalo chupistara andi....
Your explanation is very nice . Keep it up. Super video.
Post is going well so well so you should get there in person tomorrow to see how you can make your journey down to Manchester for an appointment or to speak about your journey back home or just come home and pick your brains about it all in your head or your family
Super Explain brother 👍😎💕❤️
Excellent Omkar
వివరణ బాగుంది సార్
Super ga chepheru
Thank you so much sir nice video
Very good information..
సార్ ...చాలా బాగా వివరించారు థాంక్ యూ నేను plumbarni నా మిషన్ bosch కంపెనీ గాడీలు కట్ చేసేటప్పుడు వైబ్రేట్ బాగా వస్తుంది చేతులు చాలా నొప్పి వస్తున్నాయి ఆల్ రెడీ 2 టైమ్స్ రిపేర్ కి వెళ్లి వచ్చింది మళ్ళీ రిపేర్ చేయించి వాడొచ్చా ..లేక కొత్త మిషన్ తీసుకోవాలా ?plz రిప్లయ్ సర్ .
కొత్త మిషన్ తీసుకోండి
naku complete house wiring training kavali... hyderabad lo ekkada undhi ?
Thanks you Anna good information 👍🙏👌🔌
Supper chepparu anna
Excellent explanation
Power tool mechanic nerchukovali ekada nerputharu cheppandi anna pls
Anna bed room lo foot light a modular box veyyali anna
Good explanation 🙏
సూపర్ 👍👍
Super super👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌
Tqq very good msg ⚒️🔧😍
Which company angle grinder is best for long time use..
And how to protect from dust that spreads in air.
Thanks
!
Switch board ground frome level and lights point hight how much?
ఓంకార్ గారు నేను angle cutter, hammer drillerలు కోనాలనుకొంటున్నాను ఏకంపెనీ మంచిది ఏవి కోనాలో తెలుపగోరుచున్నాను.
Good informative video anna..
very good information tq sr
E machine ki wood cutter blade veyyala vadda
E type machines lo best companies and price details cheppandi omkar garu...
Bosch, DeWalt, Makita, dongcheng
I am from sigalaputtuga SIGALAPUTTUGA badi nikhil
ఓంకార్ గారు గోడలో ఉన్న ఐరన్ కూడ కట్ చేయవచ్చా.
Thank you sir
Very good information anna
Tq bhayya nice video
super tq so much
Blade fit chesaka blade arrow simbal chupandi sir
Very nice Talking
good explanation bro
Cement rekulu ee wall cutting blade tho cut cheyyavacha please reply
చెయ్యొచ్చు
Very nice anna❤️
Super gacheppru👍👍☀️☀️
Anna wall cutting and chiping kuda ala cheyali chepanadi anna okk anna
Hello Anna ne mechine company avadi please video chai Anna
Very useful
హాయ్ అండి నేను ఎలక్ట్రీషియన్ చిప్పింగ్, పైపింగ్ వర్క్ ఉంటే చెప్పండి చేస్తాను.
కృతజ్ఞతలు 🌹🌹🌹