సర్ మా అబ్బాయి 29-10-2023 రోజున ఉదయం 8:38 am ని.లకి హుజురాబాద్ లో జన్మించాడు.మా అబ్బాయి వృచ్ఛిక లగ్నంలో జన్మించాడు జాతకంలో శని చతుర్థం(4) కుంభంలో రాహు,చంద్ర,గురువు (6) మేషంలో శుక్రుడు(10)సింహంలో అలాగే కేతు,కుజ,బుధ,రవి (12)తులలో ఉన్నారు మరి మా అబ్బాయి కి ఎలా ఉంటది?
అందరికంటే విభిన్నంగా అధ్భుతంగా చెప్పారు. వీడియో రికార్డింగ్ కూడా చాలా స్పష్టంగా, ఎలాంటి background music గందరగోళం లేకుండా, హాయిగా మిరు చెప్పే సబ్జెక్ట్ ఏకాగ్రతతో వినేలా బావుంది అండి. ఒక స్థానం మిద ఉండే గ్రహదృష్టి ప్రభావం గురించీ, పరిహారాల గురించి కూడా .. ఓ సారి వివరించమని కోరుతున్నా..🙏
Fantastic explanation over 12 th house. The life span prediction of the woman is great part with no health issues but sudden and very longitive. More blessings in her life.
Yes my mars in 12th house yogakarka during that time we got the house and land and i enjoyed a lot spending money very much not even 1 minute is boring
👏👏 one of the excellent video that cleared the air around 12 th house..good knowledge 🙇♂️ but Jupiter in 12th house may not be able to remove obstacles (aspected by 4 other planets Sun. Venus, Mars , Mercury from 6 th house) not sure if the retrograde Jupiter in 12th house or 4 planets in 6th house aspecting 12th house are creating the problems by Denying important things in the life...thanks for your wonderful knowledge...🙇♂️🙏
Good analysis.with best examples Like experiencef astrologer. Iam also . astrologer having 30years experience.your preditction is near to parasasara samihata.
Sir miduna lagna ni ki 5th lord 9th lo 9th &10th lord ni 12th lo vakrinchi vunaru satrun 0:00:26 guruvu 7:23 degree lagnam lorahuvu 5th lokujudu 7th lo Ravi kathuvu 8th lo dhudhudu 7:23 degrees lo vunaru job & marriage life yala vuntundhi sir
DOB:23rd Midnight early hours of 24th November 1979.kanya లగ్నం, dhanu rasi. Naaku 12 va sthanam lo jupiter, Mars, rahu(on ketu nakshatram) 6th lo ketu(on rahu nakshtram) 12th lord Sun in 3rd house. Present jupiter mahadasa jarugutondi. Naaku varusaga kuja, రాహు, తర్వాత గురు mahadasa లు వచ్చాయి. నేను dwadasa jyotirlingalu, అstaదశ sakitpeetalu కొన్ని చూశాను. నెక్స్ట్ వచ్చే lagnam లో sani mahadasa లో chudalenemonani, ఈ jupiter dasa లోనే చూడాలని అనుకుంటున్నాను.
మీ విశ్లేషణ అరటి పండు నోట్లో పెట్టినట్లు ఉంటుంది ఒక జాతకం కంటి ఇంత చండాలంగా ఉంది అని మాకు కనిపిస్తే దానిలోని రాజ యోగలు మోక్షయోగాలు గజకేసరి యోగాలు రాజయోగభంగలు ఆ జాతకులు ఇంత ఉన్నత స్థాయి ఏల వెళ్ళారు కళ్ళకు కట్టి నట్లు ఇంతవరకు ఎవ్వరు చెప్పరు మీ విడియో పది వింటె వాళ్ళు జోతిష్యం నెర్చుకున్నట్లే ఎంత బహ్మండంగా చెపుతున్నారండి ఒక వీడియోలో 100 పాయింట్స్ రాసుకున్న మీకు వేల నమస్కారాలను...
12th house balamgane vundi eippativaraku nàku vupaadi ledu paristiti dayaneeyamgavundi meerucheppedi aelaa nammali na dete of birth 27 o9 1973 night 10.10 pm
నమస్తే అండీ.. ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితంలో మంచి పనులు చేస్తున్నాడు.. దానితో పాటు సాధనలో ఉన్నాడు.. జీవితం సాధనకు అంకితం చేసాడు.. అనుకుందాం.. నేనవడను అనే ఆత్మవిచారణ కూడా చేస్తున్నాడు.. అతడికి పుణ్యం మీద ఆసక్తి లేదు.. అన్నిటి నుండి జీవించి ఉండగానే ముక్తి పొందాలని అనుకుంటున్నాడు.. అప్పుడు అతనికి మోక్షం కలగదా....
12వ ఇంట్లో ఏఏ గ్రహాలు వుంటె ఏ ఫలితాలు అనుభవిస్తారో చెప్పింటే బాగుండు. మీరె ఒకసారి పూర్తి విడియో చూడండి. ఏమి చెప్పడానికి వచ్చి ఏమి చెప్పారో తెలుస్తుంది.
నాది మిధున రాశి మీన లగ్నం - కావున గోచార రీత్యా శని నా యొక్క 12 వ స్థానమునకు వచ్చాడు. అది శని యొక్క స్వస్థానము I am looking for my death during this period. I am waiting for మోక్ష ప్రాప్తి
For Personal Consultation, please feel free to contact: Whatsapp- 7904410726
సర్ మా అబ్బాయి 29-10-2023 రోజున ఉదయం 8:38 am ని.లకి హుజురాబాద్ లో జన్మించాడు.మా అబ్బాయి వృచ్ఛిక లగ్నంలో జన్మించాడు జాతకంలో శని చతుర్థం(4) కుంభంలో రాహు,చంద్ర,గురువు (6) మేషంలో శుక్రుడు(10)సింహంలో అలాగే కేతు,కుజ,బుధ,రవి (12)తులలో ఉన్నారు మరి మా అబ్బాయి కి ఎలా ఉంటది?
What is your fee sir
Fee yentha sir
అందరికంటే విభిన్నంగా అధ్భుతంగా చెప్పారు. వీడియో రికార్డింగ్ కూడా చాలా
స్పష్టంగా, ఎలాంటి background music
గందరగోళం లేకుండా, హాయిగా మిరు చెప్పే
సబ్జెక్ట్ ఏకాగ్రతతో వినేలా బావుంది అండి.
ఒక స్థానం మిద ఉండే గ్రహదృష్టి ప్రభావం గురించీ, పరిహారాల గురించి కూడా .. ఓ సారి వివరించమని కోరుతున్నా..🙏
మీ వీడియో మొత్తం చూశాను అండి జోతిష్యం గురించి చాలా బాగా చెప్పారు
వివిధ గ్రహదశలు జరుగుతున్నప్పుడూ ఎలాంటి రేమిడిస్ చేసుకోవాలి చెప్పండి
Fantastic explanation over 12 th house. The life span prediction of the woman is great part with no health issues but sudden and very longitive.
More blessings in her life.
చాలా బాగా విపులంగా విశ్లేషించారు.
ఐతే వీడియో నిడివి అంటే length ఎక్కువ అయింది.
Super
Very good explanation
Thank you very much sir
very nice elaboration
వెరీ వెరీ ఎక్స్లెంట్ క్లియర్ ఎస్పి నేషన్స్ థాంక్యూ సర్
Vedio Length ekkuva Aina parledhu manchi points chepithe chaalu.
Yes
Yes my mars in 12th house yogakarka during that time we got the house and land and i enjoyed a lot spending money very much not even 1 minute is boring
Excellent explanation sir..keep posting videos....to share your knowledge 🙏
Namasthe guruji 🙏
Chart analysis and bst examples with good presentation 🙏🙏
Excellent thank you 🙏
👏👏 one of the excellent video that cleared the air around 12 th house..good knowledge 🙇♂️ but Jupiter in 12th house may not be able to remove obstacles (aspected by 4 other planets Sun. Venus, Mars , Mercury from 6 th house) not sure if the retrograde Jupiter in 12th house or 4 planets in 6th house aspecting 12th house are creating the problems by Denying important things in the life...thanks for your wonderful knowledge...🙇♂️🙏
చాలా బాగా చేర్పరు
Excellent
Good explain sir ❤
Good analysis.with best examples
Like experiencef astrologer. Iam also . astrologer having 30years experience.your preditction is near to parasasara samihata.
Very nice explanation, superb Guruji.....
Excellent explanation. ❤
Thank you very much
Ee graham 12 lo vunte result emity ani chepte common vallaku ardham avutundi baaguntundi
I would like to interpret dushkarma in other way. You may refer Yogi Vemana story. He attained mokha after enjoying all material things.
Good reading❤. I had Shani, Kuja in simha rasi 12th house sir. Present Kuja dasa to Kanya lagna.🎉
పై జాతకంలో ఆవిడ marriage and life parter and marriage life ఎలావుందో చెప్పలేదు సప్తమాధి పతి అష్టమంలో వక్రం అస్తమాధి పతి ద్రుష్టి వాటి ఫలితాలు చెప్పండి
Kanya lagna sun moon ket, Tula ven mer Meena rahu mesha (sat) retro simha jup mars. please tell the horoscope
Sir Nadhi Makara lagnamlo chadrudu dhanassulo Guruvu karkatamlo vunnaru ela vunttundho chepthara please
Nice video
Sir miduna lagna ni ki 5th lord 9th lo 9th &10th lord ni 12th lo vakrinchi vunaru satrun 0:00:26 guruvu 7:23 degree lagnam lorahuvu 5th lokujudu 7th lo Ravi kathuvu 8th lo dhudhudu 7:23 degrees lo vunaru job & marriage life yala vuntundhi sir
Sir Naku 12 house lo guruvu +sani vunnaru age 63+ next life Ela vuntundho
Why do you think this horoscope is bad. It seems to me very good horoscope
Chala baga chepparu sir.
Maa abbai horoscope choosi cheppara please🙏
D.B : Jan-11-2008
Time of Birth: 11.45 p.m
Place of birth: Vijayawada 🙏
Eppudichippinana chartuni.kp.lochudandi.tilesiddi
Deegris leuu.bhavamledu.edi antavaraku nijam
Sir,if there no planets in 12th and that lord posited in lagna friendly sign with lagna lord, then how it gives results?
DOB:23rd Midnight early hours of 24th November 1979.kanya లగ్నం, dhanu rasi. Naaku 12 va sthanam lo jupiter, Mars, rahu(on ketu nakshatram) 6th lo ketu(on rahu nakshtram) 12th lord Sun in 3rd house. Present jupiter mahadasa jarugutondi. Naaku varusaga kuja, రాహు, తర్వాత గురు mahadasa లు వచ్చాయి. నేను dwadasa jyotirlingalu, అstaదశ sakitpeetalu కొన్ని చూశాను. నెక్స్ట్ వచ్చే lagnam లో sani mahadasa లో chudalenemonani, ఈ jupiter dasa లోనే చూడాలని అనుకుంటున్నాను.
Namasthe guru ji 12 th lord Saturn in Meena lagna with sukra eighth lord and rahu aspecting by guru (v) and Ketu good aa sir
నమస్తే అండీ. 12వ ఇల్లు తులలో రాహువు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి
Same
Hi sir nadhe danur lagna jupiter retrograde in 12 house debilitated mars in 8 house e placment manchedy na sir ? Present jupiter dashha sir
good morning sir nadi dob 19/02/1987night 10:10pm please tell me marriage time na chart vesi cheppandi sir
మీ విశ్లేషణ అరటి పండు నోట్లో పెట్టినట్లు ఉంటుంది ఒక జాతకం కంటి ఇంత చండాలంగా ఉంది అని మాకు కనిపిస్తే దానిలోని రాజ యోగలు మోక్షయోగాలు గజకేసరి యోగాలు రాజయోగభంగలు ఆ జాతకులు ఇంత ఉన్నత స్థాయి ఏల వెళ్ళారు కళ్ళకు కట్టి నట్లు ఇంతవరకు ఎవ్వరు చెప్పరు మీ విడియో పది వింటె వాళ్ళు జోతిష్యం నెర్చుకున్నట్లే ఎంత బహ్మండంగా చెపుతున్నారండి ఒక వీడియోలో 100 పాయింట్స్ రాసుకున్న మీకు వేల నమస్కారాలను...
Sir
. నాజాతకం తుల లగ్నం కాని 12 ఇంటిలో కన్యలో బుధుడు మరియు రవి కలిసి ఉన్నారు .నా పరిస్థితి ఏమిటీ ?
Naadi tula lagnam 12 lo sukra ketu and budha in kanya budha own house
12th house balamgane vundi eippativaraku nàku vupaadi ledu paristiti dayaneeyamgavundi meerucheppedi aelaa nammali na dete of birth 27 o9 1973 night 10.10 pm
Raja yogam, prabhuthva vudhyogam, minister yogam governor yogam chief minister yogam, prime minister yogam, president yogam, DGP, saynadhipathi yogam, district collector yogam, chairman of loksabha, rajyasabha, yogam lu, wayruwayru yogam lu,
Dhana yogam vunna mukhyes ambhani ki MLA MP minister yogam lu laynaylay vu,
Prathi jyathaka Niki Raja yogam ,simhasana yogam akhanda rajayogam Ani namakaranam chesi ,gopaavadivi aienavu , prapancha Niki cheppay guru sthanam lo vunnappudu, aathma vimarsya chyesuko , punahpariselana chyesi, yogam la madhya spastamaina defference teliya cheyyatam, neekarthavyam , asathyam sathyam kaajaaladhu,
Most immeture delivery.
Sir namasteee...
యీ లగ్నం కు ఆరూడ లగ్నం వృశ్చిక లగ్నం అవుతుంది....ఎప్పుడు జాతకం top range గదా......
Super super
నమస్తే అండీ.. ఉదాహరణకు ఒక వ్యక్తి జీవితంలో మంచి పనులు చేస్తున్నాడు.. దానితో పాటు సాధనలో ఉన్నాడు.. జీవితం సాధనకు అంకితం చేసాడు.. అనుకుందాం.. నేనవడను అనే ఆత్మవిచారణ కూడా చేస్తున్నాడు.. అతడికి పుణ్యం మీద ఆసక్తి లేదు.. అన్నిటి నుండి జీవించి ఉండగానే ముక్తి పొందాలని అనుకుంటున్నాడు.. అప్పుడు అతనికి మోక్షం కలగదా....
Vastundi, కానీ ప్రతి ఒక్కరి మీద సంచిత( గడిచిన), ప్రారబ్ద ( తప్పనిసరి అనుభవించ వలసిన) కర్మల ఫలితాలను అనుభవం కావాలి, దానికే చాలా జననాలు ఎత్తవలసి ఉంటుంది
12వ ఇంటిని శని దశమ దృష్ఠితో చూస్తున్నాడు
Sir your consultation fees ( Rs) ?
2000 may be
1000
1k or 2k please confirm ?
1k or 2k please confirm ?
@@akalakshminarasimha2916 1 k
👌👌👌👌👌👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
12వ ఇంట్లో ఏఏ గ్రహాలు వుంటె ఏ ఫలితాలు అనుభవిస్తారో చెప్పింటే బాగుండు. మీరె ఒకసారి పూర్తి విడియో చూడండి. ఏమి చెప్పడానికి వచ్చి ఏమి చెప్పారో తెలుస్తుంది.
నాది మిధున రాశి మీన లగ్నం - కావున గోచార రీత్యా శని నా యొక్క 12 వ స్థానమునకు వచ్చాడు. అది శని యొక్క స్వస్థానము I am looking for my death during this period. I am waiting for మోక్ష ప్రాప్తి
సప్తమాధిపతి బుధుడు 12లోనే ఉన్నాడు
Sir namaste chala bore kodutundi😂
నేను చాలా దేవాలయిలు కట్టించాను. 12లో కేతువు ఉన్నాడు. 12వస్థానాధిపతి కుజుడు మకరంలో ఉచ్చబట్టి పంచమాన్ని చతుర్థదృష్ఠితో చూస్థున్నాడు
Not to point.
Kp.nerchukoti.asalunijamtilesiddi
Doutus.kp.lotelusti
Excellent