దారంత పూలవనమే గౌరమ్మ/ బతుకమ్మ పాట /కోటటం పాట/bathukamma pata
HTML-код
- Опубликовано: 1 дек 2024
- #sandhyakotagiri
#bathukammapatalu
#bathukammasongs2024
#dhranthapulavaname
• Bathukamma songs bathukamma songs
• Devi Navarathrula Puja... Navaratri special
గౌరమ్మ పాట
రచన... శ్రీదేవి కోటగిరి
దారంత పులవనమే గౌరమ్మ
రోజంతా నీ ధ్యాసనే గౌరమ్మ
నిత్యము నీ పూజలు గౌరమ్మ
మా ఇంట కొలవుండవే గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..ఓయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
1. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
నిత్య మల్లెపూలు తెచ్చి గౌరమ్మ
నిత్యం పూజింతు గౌరమ్మ
నిలువెత్తు పూలు నీకు గౌరమ్మ
నిండుగా దీవించు మాయమ్మ
గలగల గాజుల గౌరమ్మ ...ఓయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
2. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
ముద్దబంతి పూలు తెచ్చి గౌరమ్మ
భక్తితో పూజింతు గౌరమ్మ
బంగారు వన్నెగల గౌరమ్మ
దీవించు మాయమ్మ "
గలగల గాజుల గౌరమ్మ ..ఓయ్
3. దారంతా పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
గుమ్మడి పూలు తెచ్చి గౌరమ్మ
ఘనముగ పూజింతు గౌరమ్మ
గణ గణ గంటలు మ్రోగంగా
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..ఓయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
4. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
మల్లెపూలు తెచ్చి నిన్ను గౌరమ్మ
మనసారా పూజింతు గౌరమ్మ.
మదినిండమమ్ముల గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
5. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
సంపంగి పూలు తెచ్చి గౌరమ్మ
సంబరంగా పూజింతు గౌరమ్మ
సల్లంగమముల గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
6. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
తంగేడు పూలు తెచ్చి గౌరమ్మ
తనివి తీర పూజించు గౌరమ్మ
తప్పులన్నీ మన్నించి గౌరమ్మ
దీవించు మమ్ముల గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
7. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీ ధ్యాసనే గౌరమ్మ
మందార పూలు తెచ్చి గౌరమ్మ
ముధమార పూజింతు గౌరమ్మ
ముత్తైదు భాగ్యమిచ్చి గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
8. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
గోరింట పూలు తెచ్చి గౌరమ్మ
గొప్పగా పూజింతు గౌరమ్మ
మా గుండెల్లో కొలువుండి గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
9. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
పసుపు కుంకుమ తెచ్చి గౌరమ్మ
పడుతులు పూజించి గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ
👌👌🥳🥳🙏🙏బాగుంది గౌరమ్మ పాట
చాలా బాగుంది పాట
గల గల గాజుల గౌరమ్మ హొయ్ ఘల్లు ఘల్లు గజ్జెల గౌరమ్మ🙏🙏
మీ పాటలు బాగున్నాయి అండి.మీరు పడిన చందమామ చందమామ చందమామ ఎంత అందగాడు గోవిందుడు పాట అప్లోడ్ చేయండి
Super medem ❤❤
సూపర్ అమ్మ 💐🌹
Supper
Bagundi
Suppar
🎉లిరిక్స్ కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెట్టండి..sis🎉🎉🎉
description lo stanu chudandi
Suppar