తల్లి చనిపోయిన రొజు కూడా ఫొటో shoot వదులుకోని నాయకుడు 2014 ముందు ఒక రైలు 13 వ ఎడిషన్ ఒక జోనల్ మేనేజర్ ఫ్లాగ్ ఆఫ్ చేసేవాడు ఇప్పుడు ఫోటో షూట్ల ప్రధాని ఆ పని చేస్తున్నాడు నిజం తెలుసుకోండి
@@sreenivasmittapalli7759 ఎవరు బాబు నువ్వు...మరి రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టి advertaigement లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళల ప్రజాదనాన్ని మోడీ ఖర్చు పెట్టట్లేదు కదా పని చేస్తున్నాడు ఖర్చు లేకుండా ప్రచారం కూడా జరుగుతుంది తెలివి ఉంటే సరిగ్గా ఆలోచించు.. ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఎవరు వాళ్ల స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు అని...
చాలా బాగా వివరించారు. ఇదే విషయం ను మనం ధ్రువ రాఠీ, పరకాల లాంటి వాళ్లకు ధీటుగా ప్రజల లోకి తీసుకు వెళ్తే super గా ఉంటుంది. ఇదొకటి చేసి నా మోడీ ని మళ్లి pm ని చెయ్యాలి. Excellent information. మన Social media లో ఉన్న వారు ఈ points ని తప్పకుండా highlight చేసి ప్రజలను educate చేసి వారి ( opposition) ని దరి దాపులకు కూడా రాకుండా చెయ్యాలి అని కోరుతున్నాను
అన్న ఈ విడియో చేసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏 ఈ విషయాలు చాలా మందికి తెలియదు ఇప్పుడు మీ విడియో వల్ల చాలా మంది తెలుసుకుంటారు. ఎంతో మంది నాయకుల్ని చూశాం కానీ మోడీ లాంటి నాయకున్ని చూడలే. నిజంగా మోడీ లాంటి నాయకులు మళ్ళీ మన దేశానికి దొరకరు. మళ్ళీ మన మోడీ గారే ప్రధాని గా కావాలి 🙏 కానీ కొంత మంది మూ...కి అర్థంకాదు ఇది
జయహో మోడీ. అలాగే మతం ఆధారంగా దేశాన్ని విభజించారు కదా ఒకటి ఇస్లామిక్ దేశం అయింది. హిందుస్థాన్ మాత్రం హిందువులకు కాకుండా అందరికీ ఎందుకు అయ్యిందో ఒక వీడియో చెయ్యండి
రామాలయం కట్టినందుకు ఓటు వేయాలి. సంపద కాదు ముఖ్యం సంస్కృతి ముఖ్యం. పథకాలు మాకు వద్దు. అభివృద్ధి కావాలి. హైవే లు, రైల్వేలు, పోర్ట్ లు, విమానాశ్రయాలు, ఆయుధాలు, ఎలెక్ట్రానిక్స్, పంటలు, GDP అన్నీ పెరిగాయి. యింకేమి కావాలి?
If India is in top 3 position now, it is because of Modiji only, if India's financial position is good , it is because of our honorable prime minister Modiji only , no terrorist attacks since 2014 in India. Modiji should be our Prime Minister in future too.
Compare cheyadam kaadu Congress eppudu andhra pradesh, karnataka,kerala lo adikaaram lo vundadam valla mottam ikkade dochipettindhi Ika why conpares with other States
అన్నగారు మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది ఓకే కానీ పెద్ద పెద్ద బడా బాబులకు కూడా వాళ్ల ఆస్తులు పెంచేశాడు వాళ్లకు ఎయిర్పోర్టులు వాళ్ల బిజినెస్ లో లాస్ అయితే వాళ్లకు సహాయం అందించాడు ఇవన్నీ గురించి కూడా ఒక వీడియో చేయండి ప్రజల్లో అవగాహన ఇదే వుoది రాజ్యాంగాన్ని మార్చాలంట డు వీటన్నిటి గురించి మీకు తెలిసిన చెప్పట్లేదు వీటన్నిటి గురించి వీడియో చేయండి
వాళ్ల ఆస్తులు పెంచలేదు. వాళ్లు సంపాదించుకున్నారు. ఎయిర్పోర్ట్ ల నిర్వహణ వంటి ప్రభుత్వ కాంట్రాక్టులు ఓపెన్ టెండర్ ద్వారా బిడ్ వేసి దక్కించుకుంటాయి వ్యాపార సంస్థలు. వ్యాపార సంస్థలు లాస్ లోకి వెళ్తే ప్రభుత్వం వద్ద ఏ మంత్ర దండం ఉండదు ఆ సంస్థలను నిలబెట్టడానికి. ఇకపోతే రాజ్యాంగం మార్పు అనేది ఫేక్ న్యుస్. అబద్ధాన్ని నమ్మే ముందు ఆధారం కోసం వెతకాలి. ఆధారాలు తెలుసుకోలేని వారికి నిజం చెప్పినా అర్ధం చేసుకునేందుకు మానసిక స్తొమత ఉండదు. 🙏🏽🙂
bank accounts open chesthe kuda development kindhaki vosthadha bro and Ram madir issue solve chesinaru antunnaru adhi court case lo kadha unde after court verdict country lo unna prajalantha kalisi construct chesukunnaru dhaniki BJP and Modi okka rupee kuda donate cheyale bro
Dedicated freight corriders Bullet train projects Railway infrastructure Railway station redevelopments Border roads modernisation Digital transaction Internet to every village 24 hours power Ports connectivity doubled No bomb blasts Good foreign policy Doubles gold reserves E governance Bathroom of 14 crores Reforms in all sectors Ev revolution Hydrogen mission Ranking lo kuda chala marpu vacchindi like easy of business ranking Increased the share or ethanol 1000% increases solar power Etc..... 60 yellu congress palinchindi waste gaa Evaru kuda compare cheyatledhu development ni Just by foolish like petrol rate,gas rate etc....
@@vamsivikasbuddha123 ఈ దేశం స్వాతంత్ర్యం కోసం కృషి చేసింది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఖాళీ ఖజానా నుంచి గుండు సూది నుండి రాకెట్ తయారు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించింది సాగు తాగునీటి కోసం ప్రాజెక్టు లు మెరుగైన వైద్యం విద్య కోసం యునివర్సిటీ కాంట్రాక్టు పద్ధతిలో ఉండే సంస్థలు ప్రభుత్వ సంస్థలు చేసింది ధరలను అదుపు లో ఉంచింది దేశ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అప్పు చేసింది ఇప్పుడు ఈ పది సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు అయినాయి కార్పోరేట్ కంపెనీలు దోచుకున్న సొత్తు మాఫీ అయినాయి ధరలు అమాంతం పెరిగినాయి ఉదాహరణకు ఒకప్పుడు ఫోన్ లో 5 రు ఉన్న ఇన్ కమింగ్ ఉండే ఇప్పుడు ఎంత ఉండాలి అపుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎంత ఇప్పుడు ఎంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అపుడు ఇప్పుడు ఎలా ఉంది
చాలా మంచి వీడియో చేశారు,, ధన్యవాదాలు..
ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన అవసరం ఉంది..
మోడీ నే మళ్ళీ ప్రధాని కావాలి..
#2024ModiOnceMore
🙏🏽🙂
Yes correct
Hindi me hota to aur zyada logon tak pahunchta
ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన అవసరం ఉంది.
మోడీ నే మళ్ళీ ప్రధాని కావాలి.
చాలా మంచి గా 40% కవర్ చేసారు sodhara....ఇంకా 60% ఉంది మీరు కవర్ చేయని విషయాలు ఈ కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి అద్భుత పనులు
Well complied video with complete facts.....
Thank you, @realkarthikreddy karthik brother ....
Thank you 🙏🏽😊
అద్భతమైన వివరణ. బిజేపి లోని ప్రతీ కార్యకర్త, నాయకులు ప్రడాని నరేంద్ర మోడీ గారు చేసిన ఇంత మంచి పనులు ప్రజలకు తెలియచేయాలి
మోడీ ని మించినా నాయకుడు మనకి భవిష్యతులో కుడ దొరకడు....❤
Avnu
Yes correct
1000%Right
Yogi Adithyanath
Jayaho Modi ji 🙏
Super Bro
Jai modi
Jai BJP Jai Jai BJP 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Great Analysis sir 🙏 thanks. God bless you.
Vote for BJP Jai Sriram Jai Bharath
JAI Modi
చాలా మంచి సమాచారం అందించారు ధన్యవాదములు అన్న.. ఇంకా ఇలాంటి వీడియో లు ఇంకా మీ నుండి రావాలి
తప్పకుండా 👍🏽🙂
jai modi ji jai bjp
Excellent. Precise.
Thank you 🙏🏽🙂
తల్లి చనిపోయిన రోజు కూడా తన బాధ్యత మరవని నాయకుడు.. మోడీ గారు.. చాలా గొప్పగా చెప్పారు అన్న.. 🙏
తల్లి చనిపోయిన రొజు కూడా ఫొటో shoot వదులుకోని నాయకుడు
2014 ముందు ఒక రైలు 13 వ ఎడిషన్ ఒక జోనల్ మేనేజర్ ఫ్లాగ్ ఆఫ్ చేసేవాడు
ఇప్పుడు ఫోటో షూట్ల ప్రధాని ఆ పని చేస్తున్నాడు
నిజం తెలుసుకోండి
@@sreenivasmittapalli7759 ఎవరు బాబు నువ్వు...మరి రాజకీయ నాయకులు కోట్లు ఖర్చు పెట్టి advertaigement లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళల ప్రజాదనాన్ని మోడీ ఖర్చు పెట్టట్లేదు కదా పని చేస్తున్నాడు ఖర్చు లేకుండా ప్రచారం కూడా జరుగుతుంది తెలివి ఉంటే సరిగ్గా ఆలోచించు.. ఎవరు ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఎవరు వాళ్ల స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు అని...
Supper
Thanks for your genuine & hard work for enlighting the public 👏 👍
Good analysis.🙂.
చాలా బాగా వివరించారు. ఇదే విషయం ను మనం ధ్రువ రాఠీ, పరకాల లాంటి వాళ్లకు ధీటుగా ప్రజల లోకి తీసుకు వెళ్తే super గా ఉంటుంది. ఇదొకటి చేసి నా మోడీ ని మళ్లి pm ని చెయ్యాలి. Excellent information. మన Social media లో ఉన్న వారు ఈ points ని తప్పకుండా highlight చేసి ప్రజలను educate చేసి వారి ( opposition) ని దరి దాపులకు కూడా రాకుండా చెయ్యాలి అని కోరుతున్నాను
భారతదేశ ప్రజలు ఏనాడో చేసికున్న అదృష్టం జై మోడీజీ
అందుకే మోడీ కలియుగ యుగపురుషుడు అయ్యాడు 💐 🙏🙏
💯👌🏻video
మీరు ఈ వీడియో హిందీ లో ఇంగ్లీషు లో కూడా చేయండి దేశం అంతా తెలుసుకోవాలి మోడీ గారి అద్భుత పరిపాలన
Super video
wonderful.Excellent information.
Good video Jai hindh modhi ji
గుడ్ వీడియో, గుడ్ ప్రెసెంటేషన్
చాలా బాగా చెప్పారు సార్.
Super Anna 👌👌👌
జై శ్రీ రామ్
👍👌🙋🌹🌷👏🙏
ఆ!మోడీ నాకేమిచ్చాడు?ఆంధ్రాకు ఏమిచ్చాడు?అనే వాళ్ళకి ఇవన్నీ చెవికెక్కవు.ఇంకా దేశద్రోహులు చాలా మంది ఉన్నారు బాబూ
Jai modi jai hind
Jai BJP🚩🚩🚩
అన్న ఈ విడియో చేసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏
ఈ విషయాలు చాలా మందికి తెలియదు
ఇప్పుడు మీ విడియో వల్ల చాలా మంది తెలుసుకుంటారు.
ఎంతో మంది నాయకుల్ని చూశాం కానీ మోడీ లాంటి నాయకున్ని చూడలే. నిజంగా మోడీ లాంటి నాయకులు మళ్ళీ మన దేశానికి దొరకరు. మళ్ళీ మన మోడీ గారే ప్రధాని గా కావాలి 🙏
కానీ కొంత మంది మూ...కి అర్థంకాదు ఇది
మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి జై బీజేపీ ❤❤
Jai Modi ❤❤
Jai Modi ji..jai bjp..
👌👍👍👏🙌🤝
Super bro
జయహో మోడీ. అలాగే మతం ఆధారంగా దేశాన్ని విభజించారు కదా ఒకటి ఇస్లామిక్ దేశం అయింది. హిందుస్థాన్ మాత్రం హిందువులకు కాకుండా అందరికీ ఎందుకు అయ్యిందో ఒక వీడియో చెయ్యండి
Please add VandeBahrat project as well.
super karthik garu
ధన్యవాదాలు 🙏🏽🙂
Sir super 🎉🎉
Few corrections are there, still this content is next level, the narration is ❤
Superb brother
Modi కాకుండా వేరే ప్రభుత్వం వస్తె శ్రీలంక, పాకిస్తాన్ లాగా మనం కూడా అయ్యేవాళ్ళం. పొరుగు దేశాలతో ఎన్ని యుద్దాలు చెయ్యాల్సి వచ్చేదో...
Excellent message 👍
రామాలయం కట్టినందుకు ఓటు వేయాలి. సంపద కాదు ముఖ్యం సంస్కృతి ముఖ్యం. పథకాలు మాకు వద్దు. అభివృద్ధి కావాలి. హైవే లు, రైల్వేలు, పోర్ట్ లు, విమానాశ్రయాలు, ఆయుధాలు, ఎలెక్ట్రానిక్స్, పంటలు, GDP అన్నీ పెరిగాయి. యింకేమి కావాలి?
జై బీజేపీ
Excellent information and analysis and presentation.
Thank you 👍🏽😊
జయహో మోడీ జి
Good information.
సూపర్ సూపర్
MODI is legend
Excellent, jayaho namo
Excellent Video Brother ❤
తెలంగాణ లో 13 సీట్లు గెలుస్తుంది
Good Job brother 💐💐
Excellent information sodhara
Every body vote for bjp jai modi ji
this information needs to reach every indian please make it in other languages
Jai modi❤❤❤
jai Sree Ram
If India is in top 3 position now, it is because of Modiji only, if India's financial position is good , it is because of our honorable prime minister Modiji only , no terrorist attacks since 2014 in India. Modiji should be our Prime Minister in future too.
Super anna ❤
Thank you!! 🙏🏽🙂
మీలాంటి యూట్యూబ్ ఛానల్ లు తొందరగా పైకి రావాలి
👏👏👏👏 అన్న
Deshaniki Meelanti vaaru chala avsaramu anna 🎉
YOGIJI🌹MODIJI. SUPER BROTHER JAI SREE RAM
Good video sir
🚩देश के लिए धर्म के लिए जय श्री राम जय जय श्री राम🚩🚩🚩🚩🙏🙏🙏
మంచి వీడియో
Jai bjp ❤
I support modi
Jai bjp
Can you please make a video of what Modi government gave to Telangana compared to UP or Gujarat?
Can you tell me why southern states developed in southern states than northern states
Can you tell me why southern states developed in southern states than northern states
Compare cheyadam kaadu
Congress eppudu andhra pradesh, karnataka,kerala lo adikaaram lo vundadam valla mottam ikkade dochipettindhi
Ika why conpares with other States
Jai Modi Saab ❤️🔥💕
Jai Hind Jai Bharat Jai sri Modi
అన్నగారు మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది ఓకే కానీ పెద్ద పెద్ద బడా బాబులకు కూడా వాళ్ల ఆస్తులు పెంచేశాడు వాళ్లకు ఎయిర్పోర్టులు వాళ్ల బిజినెస్ లో లాస్ అయితే వాళ్లకు సహాయం అందించాడు ఇవన్నీ గురించి కూడా ఒక వీడియో చేయండి ప్రజల్లో అవగాహన ఇదే వుoది రాజ్యాంగాన్ని మార్చాలంట డు వీటన్నిటి గురించి మీకు తెలిసిన చెప్పట్లేదు వీటన్నిటి గురించి వీడియో చేయండి
వాళ్ల ఆస్తులు పెంచలేదు. వాళ్లు సంపాదించుకున్నారు. ఎయిర్పోర్ట్ ల నిర్వహణ వంటి ప్రభుత్వ కాంట్రాక్టులు ఓపెన్ టెండర్ ద్వారా బిడ్ వేసి దక్కించుకుంటాయి వ్యాపార సంస్థలు. వ్యాపార సంస్థలు లాస్ లోకి వెళ్తే ప్రభుత్వం వద్ద ఏ మంత్ర దండం ఉండదు ఆ సంస్థలను నిలబెట్టడానికి. ఇకపోతే రాజ్యాంగం మార్పు అనేది ఫేక్ న్యుస్. అబద్ధాన్ని నమ్మే ముందు ఆధారం కోసం వెతకాలి. ఆధారాలు తెలుసుకోలేని వారికి నిజం చెప్పినా అర్ధం చేసుకునేందుకు మానసిక స్తొమత ఉండదు. 🙏🏽🙂
bank accounts open chesthe kuda development kindhaki vosthadha bro and Ram madir issue solve chesinaru antunnaru adhi court case lo kadha unde after court verdict country lo unna prajalantha kalisi construct chesukunnaru dhaniki BJP and Modi okka rupee kuda donate cheyale bro
Dedicated freight corriders
Bullet train projects
Railway infrastructure
Railway station redevelopments
Border roads modernisation
Digital transaction
Internet to every village
24 hours power
Ports connectivity doubled
No bomb blasts
Good foreign policy
Doubles gold reserves
E governance
Bathroom of 14 crores
Reforms in all sectors
Ev revolution
Hydrogen mission
Ranking lo kuda chala marpu vacchindi like easy of business ranking
Increased the share or ethanol
1000% increases solar power
Etc.....
60 yellu congress palinchindi waste gaa
Evaru kuda compare cheyatledhu development ni
Just by foolish like petrol rate,gas rate etc....
Chala manchi video chesaru, nalanti chaduvukunnavaru lhuda politics loki ravali anipistundhi
ఈ విడియో చూసిన ప్రతి ఒక్కరూ వంద మందికి షేర్ చేసి వేల మందికి చేరేలా మీ వంతు సహకారం అందించండి
Please please vote for BJP...
NaMo again ❤❤❤ BJP ❤❤❤
#NoMoreCongress
Modi no 1
Super ❤🔥
❤❤🙏🙏🙏
సలాం మీకు మోడీ గారు
JAI modi jii 🙏🙏🙏🙏
కథలు బాగున్నాయి
Super
Vote for bjp..naku monnane kotha ga vote card vachinfi naa first vote bjp ki matrame..
Vote for Congress
60 yellu deshanni palinchi velagabbetindhi emito cheppu?
@@vamsivikasbuddha123 ఈ దేశం స్వాతంత్ర్యం కోసం కృషి చేసింది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఖాళీ ఖజానా నుంచి గుండు సూది నుండి రాకెట్ తయారు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించింది సాగు తాగునీటి కోసం ప్రాజెక్టు లు మెరుగైన వైద్యం విద్య కోసం యునివర్సిటీ కాంట్రాక్టు పద్ధతిలో ఉండే సంస్థలు ప్రభుత్వ సంస్థలు చేసింది ధరలను అదుపు లో ఉంచింది దేశ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అప్పు చేసింది ఇప్పుడు ఈ పది సంవత్సరాలలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు అయినాయి కార్పోరేట్ కంపెనీలు దోచుకున్న సొత్తు మాఫీ అయినాయి ధరలు అమాంతం పెరిగినాయి ఉదాహరణకు ఒకప్పుడు ఫోన్ లో 5 రు ఉన్న ఇన్ కమింగ్ ఉండే ఇప్పుడు ఎంత ఉండాలి అపుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఎంత ఇప్పుడు ఎంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అపుడు ఇప్పుడు ఎలా ఉంది
Jai sriram
Good 😂
Jai shree Ram Jai BJP Jai Modi
Jai modi ji
ఇలా ఇంకా videos చెయ్యండి