ఇది ఎవరి పన్నాగం ? | PM Modi's convoy Stuck on Punjab flyover for 20 minutes | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • ఇది ఎవరి పన్నాగం ? | PM Modi's convoy Stuck on Punjab flyover for 20 minutes | hmtv
    #hmtvNews #PMModi #ModiPanjabTour
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

Комментарии • 802

  • @boinisrinivas574
    @boinisrinivas574 2 года назад +65

    మోదీ భయపడటం కాదురా బచ్చా మోదీ వేటాడితే ఎవ్వరు మిగలరు గుర్తుంచుకో జాగ్రత్త.... జైమోదీ

  • @laxmaiahmunnuru7139
    @laxmaiahmunnuru7139 2 года назад +140

    మీ మీడియా వైఫల్యం ఇందులో కచ్ఛితముగా ఉంది.

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 2 года назад +63

    దేశ ప్రధాని కి భద్రత ఇవ్వలేని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సామాన్య ప్రజల కు ఏం భద్రత ఇస్తారు

  • @t.abhishekkumaryadav1426
    @t.abhishekkumaryadav1426 2 года назад +93

    దేశంలో ప్రధానమంత్రికే ఇలాంటి పరిస్థితి ఉంటే ఏమిటి దేశం పరువు ?సిద్ధాంత వైరుధ్యం లు ఉండవచ్చు తప్పు లేదు కానీ రక్షణ విషయంలో అందరికీ ఒక్కటే విదానం ఉండాలి.

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 года назад +4

      In 7000 chairs anly 700 people came to meeting. After looking this he planned a drama.

    • @fishyfishFISHFISHY
      @fishyfishFISHFISHY 2 года назад +6

      @@syedsamdani6129 cover up.Brain less fellow. If that true by this time with proofs they would have showed.

    • @gurunathchintalacreatechan3568
      @gurunathchintalacreatechan3568 2 года назад

      @@syedsamdani6129 meelo okkadu kudaa nijaithi tho comment pettaleru enduku intha dwesham, mari modiji ichevanni neeku kaavali.

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 года назад +2

      @@gurunathchintalacreatechan3568 nijaite aante emete. Modi ke jai kotadam nijaite na.
      Leave about me want you got from Modi.

    • @juttukanagavenkataramana7491
      @juttukanagavenkataramana7491 2 года назад

      @@syedsamdani6129 appdappudaki maripothundha plan.
      700 mandhi vuntara,
      One people vunna attend avuthadu ok na.kalisthani bokunakoduku vunnaru akkada.

  • @jagadeeshdammu9646
    @jagadeeshdammu9646 2 года назад +111

    He is our PM sir, We have to give respect and Security to him as a Indian

    • @zzzzzz5780
      @zzzzzz5780 2 года назад +5

      Ask homeminister amit

    • @gouthamgoutham3682
      @gouthamgoutham3682 2 года назад +8

      @@zzzzzz5780 state dept untundi ra bacha

    • @syedsamdani6129
      @syedsamdani6129 2 года назад +1

      What he said after arrival to airport. Kahna apne CM se.
      Means other party CM is not in his governance.

    • @omprakashkudikala3567
      @omprakashkudikala3567 2 года назад +2

      Common man & Prime Minister equal. Common man ibbandhi paddappurani comments ippudu endhuku

    • @addepallyuday5629
      @addepallyuday5629 2 года назад

      Yes

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 2 года назад +13

    Only Modiji🚩🚩

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 2 года назад +47

    మీరు చాలా సంతోషంగా ఉన్నారు ( TV5 TV9 hmtv ntv 10tv)
    ఇది మన రాజ్యాంగం ప్రకారం భద్రత కల్పించాలి కధా

    • @sujathasankuri8639
      @sujathasankuri8639 2 года назад +4

      Modi lekapote Cong chetilo indianu rakshinche dyraym unnavallu leru plz support to bjp everyone

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 года назад

      @@sujathasankuri8639 Tanake Ledu Tana Medakoka Dolata..?

  • @kaushika9985
    @kaushika9985 2 года назад +64

    ఎవరికి భయం అంత సీన్ లేదు అక్కడ మోడీ గారు పప్పు బ్యాచ్ కాదు వేస్ట్ మీడియా

    • @ylpteis7973
      @ylpteis7973 2 года назад

      Yes. 100%.

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 года назад

      Aunaunu Dappu Bach

    • @ylpteis7973
      @ylpteis7973 2 года назад

      @@jaijawanjaikisan6208 నువ్వు రైతులను ముంచే బ్యాచ్.

  • @nagaraju2528
    @nagaraju2528 2 года назад +4

    నిజమే..గతంలో కూడా వాజపేయి ఇలాగే ఒకసారి భయ పడ్డారు...

  • @devendramohanrao7515
    @devendramohanrao7515 2 года назад +35

    పంజాబీ అబద్దాల కోరు... సిక్ మతోన్మాది cm

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 2 года назад +30

    ఆయనకి యెందుకు bhayam ..చెప్పు HMTV.. మీరు MI SOLLU

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 2 года назад +27

    మోడీకి భయం భయం ఏంటీరా గాడిద

    • @sreedharmunigela3600
      @sreedharmunigela3600 2 года назад +3

      ఈ నా కొడుకుల ఛానెల్ లకు...
      Thumb line kuda సరిగా పెట్టే దమ్ము లేదు...
      తెలుగు ఛానెల్స్ all rip...

  • @sivakesava7427
    @sivakesava7427 2 года назад +3

    హెలికాప్టరు అంటే భయం మోడికి బితిన్రావత్ సార్ ఇతరులు దేహం వదిలారు హెలిక్యాటర్ ప్రమాదం ఈమధ్యనే కదా . ఏది ఏమైనా మంచే జరిగింది. నేనేగోప్పోడు అనే ది పూర్తిగా ఉంటే గిట్షనే అవౌతాది. భలే భలే.

  • @chilakarajukishor8602
    @chilakarajukishor8602 2 года назад +17

    పంజాబ్ ప్రభుత్వ కార్యక్రమానికి వస్తున్న ప్రధానికి రక్షణ ఇవ్వని పంజాబ్ ప్రభుత్వని ఏమి అనకుండా భయం, భయం అంటవెందిరా hmtv గా. ఏమి జర్నలిజం రా తూ....

  • @gurunathambikumandla5843
    @gurunathambikumandla5843 2 года назад +2

    ఎలక్షన్స్ వచ్చినపుడు మాత్రమే అభివృద్ధి పనులు చేస్తామని మీటింగ్స్ పెట్టే బదులు , మీరు చేయ్యా లనుకున్న అభివృద్ధి ని టీవీ లో cheppondi . ప్రతి పార్టీ నాయకులు టీవీ లో మరియు న్యూస్ పేపర్ లో ప్రకటించండి.

  • @sravankumarvedam8930
    @sravankumarvedam8930 2 года назад +18

    మీడియా వాళ్ళు కూడ కలుషితం అయిపోయింది

    • @thumusrihari6442
      @thumusrihari6442 2 года назад

      ఈ భారత దేశంలో కాంగ్రెస్కు కూడింది రోగము సిక్కులకు కూడింది ప్రతిపక్షాలకు కూడింది ఇంకా మీడియాకు కూడా కూడింది దేశ ప్రధాని కి రక్షణ కల్పించని ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకు ఆ పంజాబ్ రాష్ట్రం ఎందుకు ఇవ్వాలా మోదీ గారికి ప్రాణహాని జరిగి ఉంటే ఇవ్వాలా భారతదేశంలో ఉన్న సిక్కులు కాంగ్రెస్ నాయకులు ఎంతో మందిని హతమార్చే వారు బిజెపి వారు ఇందిరాగాంధీని చంపిన రోజులు సిక్కుల ఊచకోత పాపం సిక్కులు మరిచిపోయినట్టున్నారు

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 года назад

      Bjp Wacchi Midea nu Padu Chesindi

  • @kpk7607
    @kpk7607 2 года назад +27

    Last minut lo change ayite donga rithulaku ela telisindi?

  • @rajrajarapu8516
    @rajrajarapu8516 2 года назад +21

    ని Hmtv ల ఉచ్చాపోసిన తక్కువే నీ చెత్త మీడియా నువ్వు

  • @naninani-kf8ky
    @naninani-kf8ky 2 года назад +34

    ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబును ఏడిపించి సినిమా చూపిస్తున్నట్టు...రేపు పంజాబ్ ముఖ్యమంత్రి కి కూడా సినిమా చూపిస్తాడు .....ఎవరినీ నమ్మడానికి లేదు

  • @sadhunaveen3818
    @sadhunaveen3818 2 года назад +6

    డ్రామానో కాదో పక్కన పెట్టు. ఒక పీఎం వస్తున్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వాళ వద్ద ?

    • @BB-sx9cd
      @BB-sx9cd 2 года назад

      పియం కు సెక్యూరిటీ యస్ పి జి వుం ట ది స్టేట్ ది సెక్యూరిటీ వుండదు , యస్ పి జి సెంట్రల్ ఆధీనంలో వుంట ది
      స్టేట్ పాత్ర నామ మాత్రంగా వుంటాది,
      ప్రదాని టూర్ మెత్త సెంట్రల్ నే చేస్తాదని

    • @sadhunaveen3818
      @sadhunaveen3818 2 года назад

      @@BB-sx9cd అవును.. కాని ఏదైన స్టేట్ కి ఒచ్చినప్పుడు రోడ్ క్లియరెన్స్ ఇవ్వాల్సింది స్టేట్ డీజీపీ.

  • @rameshpatel2658
    @rameshpatel2658 2 года назад +44

    అధీ బీజేపీ సబ కాదుకదా జనాలు రాలేదు అనడానికి అది ప్రభుత్వ సబ

  • @drnetha4975
    @drnetha4975 2 года назад +8

    The King Off Indian politics Modi

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 года назад +53

    All the Telugu media Deshadrohulaku ammuduppoyayi andhuke vetakaranga chebuthunnaru elanti important news. Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @survi.muneendharreddy1497
    @survi.muneendharreddy1497 2 года назад +36

    చెత్త మీడియా అరె సౌట వాళ్ళందరూ రోడ్డు పైకి ఎలా వచ్చారు ఫంట్రల్ ఒక MLA వస్తేనే అరగంట ముందు రోడ్లు క్లియర్ చేస్తరు ఒక దేశ ప్రధానికి ఎలా వెండాలి.....

    • @ncs9810
      @ncs9810 2 года назад

      Correct bro

  • @syamsunderyadav5612
    @syamsunderyadav5612 2 года назад +25

    Shameful for Punjab govt..... We want congress mukthu Bharath.....

    • @rajusamoan6471
      @rajusamoan6471 2 года назад +3

      shame on modi🤣🤣🤣🤣🤣

    • @suryapusarla4693
      @suryapusarla4693 2 года назад +3

      @@rajusamoan6471 same on foreign gods

    • @rajusamoan6471
      @rajusamoan6471 2 года назад +2

      @@suryapusarla4693 ory kuka 90%belive Jesus Christ is god
      you fool animal's are not God raa edeva

    • @suryapusarla4693
      @suryapusarla4693 2 года назад +3

      @@rajusamoan6471 bokkale.

    • @suryapusarla4693
      @suryapusarla4693 2 года назад +2

      @@rajusamoan6471 foreign god emi cheyyaledu

  • @sugureshm1500
    @sugureshm1500 2 года назад +7

    భయం భయం అని పెట్టారు ఎవరికి భయం రా ఆది పులి వేటాడటం కొత్త కాదు

  • @sumahimahi1041
    @sumahimahi1041 2 года назад +13

    మనం పాకిస్థాన్ లో ఉన్నామా చైనా లో ఉన్నామా లేక తాలిబన్ల మధ్య ఉన్నామా ని రాష్ట్రానికి నువ్వు రాజు కావచ్చు కానీ నీకె రాజు అయినప్పుడు అతన్ని గౌరవించాలి కదా ఆమాత్రం ఇంగితజ్ఞానం లేదా ఎం బ్రతుకులు రా చి😡😡😡

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 года назад

      Manam Unna Sthanamlo ne Mana Sthanamlo ne Unnamu..Ayte Yenti

  • @msrinivas5595
    @msrinivas5595 2 года назад +16

    భారతదేశ ప్రదాణమంత్రి గారి సెక్యూరిటీ దాటి గాలి కూడా ముoదుకుపోదు .దయచేసి రాజకీయం చేయకండి

  • @kpk7607
    @kpk7607 2 года назад +35

    Channi is dummy CM

  • @kmamatha9814
    @kmamatha9814 2 года назад +15

    ఇది చాలా బాధాకరమైన విషయం

  • @aluruvlogs1756
    @aluruvlogs1756 2 года назад +5

    Modi ji will never fear .He is a tiger.

  • @rayasambhaskar7954
    @rayasambhaskar7954 2 года назад +26

    Hmtv విశ్లేహన చాలా చెందలంగా ఉంది

  • @pochampallythirupathi7815
    @pochampallythirupathi7815 2 года назад +63

    శత్రు దేశాలే మోడీ కి వణుకుతున్నాయి మోడీ పాలిస్తున్న భారత్ దేశానికి వణుకుతున్నాయి అలాంటిది మన దేశంలో ఇలాంటిది జరగడం ప్రపంచ దేశాల్లో భారత్ కు చులకన బావం ఏర్పడే అవకాశం వుంది. ఏ పార్టీ వాడు ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా భారత ప్రభుత్వానికి జై కొట్టవల్సిందే

  • @thoutukalyanikalyani1175
    @thoutukalyanikalyani1175 2 года назад +20

    Modi ni champalani pakka plan congress chesaru

  • @bayyanaveenyadav3087
    @bayyanaveenyadav3087 2 года назад +29

    Jai BJP

  • @saidulumanda3437
    @saidulumanda3437 2 года назад +15

    రైతుకు వ్యతిరేకం గా చట్టాలు తెస్తె పరిమాణాలు ఇలాగే ఉంటాయి

  • @sreedharmunigela3600
    @sreedharmunigela3600 2 года назад +200

    మీ అటువంటి చెత్త మీడియా ఉన్నంత వరకు....
    దొంగ ప్రభుత్వాలకు కొమ్ము kasthunnaru ....
    మీకు దమ్ముంటే ప్రజలు అందరికీ తెలిసిన మీరు మూసుకొని ఎందుకు ఉన్నారు ..
    అక్కడ పంజాబ్ ప్రభుత్వం కావాలి అని చేసింది అని తెలియదా...
    తెలిసిన మూసుకొని ఉన్న మి అటువంటి చెత్త ఛానెల్ లు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు...
    కానీ ప్రజలు మన భారతీయ ధీరుడు
    మోదీ జి వెంటే ఉన్నారు...
    పంజాబ్ సీఎం నీకు ఉంది ...
    తొందరలోనే .....
    అరె పంజాబ్ సీఎం అక్కడ జనాలు లేక పోతే మీకు సొమ్ము కాసే ఛానెల్ ...
    టీవీ లో వేసిందే వేసే వారు కదరా ...
    ..

    • @aisframanjan
      @aisframanjan 2 года назад +17

      అర్ ఎర్రి పుష్పము అక్కడ జనం లేరు అని వెనిక్కి పోయాడు రా జఫ్ఫాగా

    • @sreedharmunigela3600
      @sreedharmunigela3600 2 года назад +30

      @@aisframanjan ముందు తెలుసుకో కంపూనిస్ట్....
      మిమ్మల్ని ప్రజలే పట్టించుకోవడం లేదు ఎందుకురా ఇంకా ...
      దొంగ నాటకాలు...
      రానున్న రోజుల్లో వచ్చిన కొన్ని సీట్లు కూడా రావు ... .
      పో పోయి పడుకో..
      మీరు ఎన్ని నాటకాలు వేసినా ...
      మిమ్మల్ని ప్రజలు నమ్మేవారు ఇక్కడ ఎవరు లేరు ...
      చైనా కి కొమ్ము కాసే కంపు నిస్ట్ లార ...
      మీకు దేశం గురించి కూడా ఆలోచించే జ్ఞానం లేని ... .. గాల్లు..

    • @sreedharmunigela3600
      @sreedharmunigela3600 2 года назад +18

      @@aisframanjan అరె కంపు గ...
      అక్కడ జనాలు లేక పోతే ఇప్పటికీ మీకు కొమ్ము కాసే ఛానెల్ లు ....
      చెవిలో jorri ఈగ ల మొత్తుకునే వారు...
      రా చైనా జఫ్ఫా గ

    • @aisframanjan
      @aisframanjan 2 года назад +9

      @@sreedharmunigela3600 వీడియో మొత్తం చూడరా జఫ్ఫా

    • @sreedharmunigela3600
      @sreedharmunigela3600 2 года назад +16

      @@aisframanjan అరె జఫ్ఫా అక్కడ ప్రోగ్రాం సమయం తెలుసుకో రా కంపు గా.....
      ముందు పోయి తీసి పెట్టే వాడు నీలాంటి వాడే రా జఫ్ఫా నా కొడకా

  • @Anna_Swamy_Nageshwar
    @Anna_Swamy_Nageshwar 2 года назад +5

    Farmers were lived in the open air more than a year and our PM is scared of death with all the protection. However, they should inquire lapse of security because he is our PM.

  • @aishakrish5721
    @aishakrish5721 2 года назад +17

    Security ivvakunda...sodi cheptunnadu punjab cm......

  • @subrahmanyasarma
    @subrahmanyasarma 2 года назад +13

    If it was planned by State Govt, Don't they know to stop him going back too. Was it an attack attempt? If yes, what kind of attack? People or extremist or oppenents protest is not an insult in a democratic nation. But any criminal activity is not tolerable. Also leaders (all the parties) should be careful in delivering statements.its not Amitab movie. Such a poor journalism which has no clue of facts but keep on emotionlosing every activity and protest.

  • @anjim9492
    @anjim9492 2 года назад +14

    Always supporting only BJP 🇮🇳🇮🇳🇮🇳✊✊✊🙏🏻🙏🏻🙏🏻

  • @bapureddyv3925
    @bapureddyv3925 2 года назад +17

    Cm and dgp must jailed. Already cds lost.

  • @srinivassri3012
    @srinivassri3012 2 года назад +4

    Dhesha prajalara mana modi sir ki mana full support eedham

  • @nasarshaik7573
    @nasarshaik7573 2 года назад +6

    నిజమే కదా,చివరి నిమిషంలో రూట్ మ్యాప్ .మారితే భద్రద సిబ్బందిని అలెర్ట్ చేయాల్సింది కేంద్ర హోమ్ శాఖ కాదా
    అలాగే,రాష్ట్రానికి ముందస్తు సమాచారం ఇచ్చి, రూట్ మ్యాప్ క్లియర్ అయ్యాక కదా,ప్రయాణం ప్రారంభించాలి
    రాజకీయల లబ్ది కంటే ప్రజలనను పాలించడం ప్రతి రాజకీయ పార్టీ,నాయకులు గుర్తుంచుకోవాలి.

    • @sathyapotharla7143
      @sathyapotharla7143 2 года назад +2

      Antha ledhu bro china mla vasthuntene apestharu ah mathram chuskolera chudatlema ekkadivallani akkada apesthuntaru vallaki oka lekkana pm vasthunte clear cheyadaniki modi ki support kadhu kani pm ki ivvali respect

  • @skvibes4u
    @skvibes4u 2 года назад +1

    ప్రోటోకాల్ లేకుండా నవాజ్ షరీఫ్ హెలీకాఫ్టర్ లో ఆయన మనమరాలి పెళ్లకి పాకిస్థాన్ వెళ్లి వచ్చిన ప్రధాన మంత్రి. శత్రువుల ఇంటిలోకి వెళ్లి వచ్చిన ప్రధాన మంత్రికి ఏం thumbnail పెట్టార్రా.... 🙏

  • @aisframanjan
    @aisframanjan 2 года назад +5

    అన్ని రోజులు రైతులు చేస్తున్న పోరాటం మోడీ కనీసం పట్టించుకోలేదు, ఇప్పుడు రైతులు ఉరుకుంటారా !

    • @pericharlasai7242
      @pericharlasai7242 2 года назад

      Farmers bill gurinchi neeku emaina telusa. Brokers mulamga nijamayina farmers ki anyamu jarigindi

  • @sreenuv9067
    @sreenuv9067 2 года назад +9

    JAIII Modijiiii

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 года назад +8

    పంజాబ్ దేశ సైనికరక్షణ వలయం‌‌లో ఆధిక శాతం ప్రజలు వున్నారు నేడు ఆరాష్ట్ర ప్రజలు శత్రుదేశాల ఏందుకు యిర్కోకొంటున్పారో దేవునికి తెలియాలీ! ఏవరు? ఏ రాజకీయ పార్టీ ప్రభావం ఏంత శాతం వుందో ఆదేవునికే తెలియాలీ! మానవ మాత్రులకు ఏమి చేయగలరు.

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 2 года назад

      Pajab lo guarantee ga kutra jaruguthundi, China, pakistan lu eka mai army lo oka vargamaina sikhula manobhavalanu rechagotte kutralu chesthunai, army lo cheelikalu kosam kutra chesthunaru, Modi ki baga jarigindani konthamandi anukuntunaru, idi Modi samasya kadu,desa samasya,chala cluculated ga kutralu jaruguthunai, China, pakistan laku india lo pradhana sathruvulu swargeeya CDs chief Bipin ravath, PM Modi le,mana democracy ni addam pettukuni China, Pakistan, ISI lu anni rajyanga vyavasthalalo dooraru, ee sanghatananu rajakeeya konam lo chudatam media ku opposition parties ku correct kadu,

  • @krishnagoud7557
    @krishnagoud7557 2 года назад +9

    టైగర్ అక్కడ 🔥🔥🔥🔥🔥jai మోదీజీ 🔥🔥🔥

  • @vinodreddykarne6110
    @vinodreddykarne6110 2 года назад +11

    Jai modi

  • @praveenkoppolu6450
    @praveenkoppolu6450 2 года назад +2

    Telangana lo 3 seet la ki bildap esthy elany unatadhi

  • @chandhusriramula2242
    @chandhusriramula2242 2 года назад +7

    మరి ఇంత దారుణంగా ఛానళ్లు అమ్ముడు పోకూడదు,ఇది సోషల్ మీడియా యుగం రా మీరు అబద్దాలు ఆడిన సోషల్ మీడియా నిజాలు తెలుస్తాయి

  • @yadagirisathala6442
    @yadagirisathala6442 2 года назад +1

    సిగ్గు ఉండాలి పంజాబ్ సీఎం కి

  • @duddelabuaskar4521
    @duddelabuaskar4521 2 года назад +11

    I love modi 🙏🙏🙏🙏

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 2 года назад +3

    నిజంగా దారుణం..పంజాబ్ పోలీసులు ఇంత దిగజారిపోయారు...

  • @vijayvijuvijayvijay1071
    @vijayvijuvijayvijay1071 2 года назад +2

    Leyy thumnail eandhi bhaya భయం endhi hold u r toung

  • @mounadev
    @mounadev 2 года назад +13

    Punjab congi govt mistaken

  • @adepusairamsairam1923
    @adepusairamsairam1923 2 года назад +3

    Fake people also panjob

  • @sridharacharyadingari4505
    @sridharacharyadingari4505 2 года назад +18

    MEDIA DONT MISLEAD NATION, MODIJI IS NOT AFRAID OF THREAT TO HIS LIFE , INSTEAD HE IS AFRAID OF NATIONS FATE SINCE HE HAS TO SET RIGHT THE NATION FROM CORRUPT FORCES

    • @sudarsanamkristam1440
      @sudarsanamkristam1440 2 года назад +2

      Jai Sri Ram Jai Bharat Mathre Jai Modiji

    • @navdeeproy7744
      @navdeeproy7744 2 года назад

      😳😳🤣🤣🤣🤣🤣🤣🤣I pity on people like you supporting a salesman and his friends on looting & selling the nation

  • @srinivaskeleti9023
    @srinivaskeleti9023 2 года назад +6

    🚩🚩🚩🚩jai sriram jai modi

  • @ravidamarasingi2330
    @ravidamarasingi2330 2 года назад +12

    Edhe chala tappu cm ki tagina gunapatam cheppali

  • @gurramgopal711
    @gurramgopal711 2 года назад +13

    West government there is no security in the country our honourable PM

  • @laxmaiahmunnuru7139
    @laxmaiahmunnuru7139 2 года назад +18

    మీ మీడియా పాడుగాను. మన ప్రధానమంత్రి గారికి నాటకాలు ఆడడం ఇదేమి కొత్తకాదు, నో లోపం అప్పటికప్పుడు దారి మల్లితే ఏర్పాట్లు ఎలా చేస్తారురా? మీ పాడుకామెంట్స్.

    • @duddelabuaskar4521
      @duddelabuaskar4521 2 года назад +10

      Me lanti chetha gallu kukkala matladina em cheyaleru jai modi sarakaar🙏🙏🙏🙏

  • @kanji5203
    @kanji5203 2 года назад +14

    Modiki bayam yantra ayana vaste meku election lo loss kadha andke addukunnaru Jai modi ji

  • @sivachikkam9500
    @sivachikkam9500 2 года назад +8

    ప్రపచవ్యాప్తంగా మన ప్రారధనమంత్రి కి మంచి స్థాయి ఉంది మి మీడియా సోలు కబుర్లు మాన్నడి రా బాబు 🙏🙏🙏

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 года назад +1

    Don't fear when I am here for u

  • @HYDERABADHYDERABAD-ux3uy
    @HYDERABADHYDERABAD-ux3uy 2 года назад +2

    No Hindu No muslim.
    No Christian No Shik.
    We Are Indian's.
    And One more That Is power Farmers.
    Jai Jawan Jai Kisan 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 2 года назад +4

    Khangress ఏమైనా చేస్తుంది. తన ఆధికరం కోసం.

  • @chintubilla6369
    @chintubilla6369 2 года назад +6

    BAN Congress....

  • @pavankumar-zi5le
    @pavankumar-zi5le 2 года назад +15

    Jai ho modi

  • @Saidhu8340
    @Saidhu8340 2 года назад +4

    అడ్డగించిన అందుకే ప్రాణం పోయినంత చేశారు దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు ప్రజల్లోనే ప్రాణాలు విడిచారు ఆయనకంటే ఇతనే గొప్పకాదు ఆ రోజు ముళ్లకంచెలు వేసి రైతులను అడ్డగించారు ఈ రోజు రైతులు అడ్డగించారు

  • @yvijayakumar9
    @yvijayakumar9 2 года назад +1

    నీరసనులు తెలిపారు తప్పుఏమి ఉంది? పంజాబ్ లో నిరసనలు ఉంటాయి అని తెలియదా, ఎలికప్టార్ లో వెళ్లొచ్చుగా 😄

    • @srinubangaram5423
      @srinubangaram5423 2 года назад +1

      వాతావరణం అనుకూలించి లేదు

  • @avulailaiah4014
    @avulailaiah4014 2 года назад +7

    Jai bjp jai modi

  • @gudemvijay9977
    @gudemvijay9977 2 года назад +3

    దేశం మొత్తం ఇదే జరుగుతుంది రాబోయే రోజుల్లో బీజేపీ హఠావో దేశ్ బచావో🐘

  • @nagarajup9560
    @nagarajup9560 2 года назад +38

    మోడీ గారు ప్రధానమంత్రి గా ఉన్నారు కాబట్టే మీలాంటి లుచ్చా మీడియాలు ఇంకా బ్రతుకుతూ ఎగతాళి చేస్తున్నారు....స్కాంగ్రెస్ ఉంటే గనక పక్కా దేశం వాడు వచ్చి మీ గు.... పగలకొట్టి వాళ్ళ ఉచ్చ తగిపించేవారు.....
    ఎప్పటికీ ఐన అన్ని మూసుకొని ప్రధానికి దేశానికి గౌరవం ఇవ్వండి.....

    • @aishbgm5743
      @aishbgm5743 2 года назад +3

      Excellent said.

    • @narayanaswamy1188
      @narayanaswamy1188 2 года назад +1

      Jai jumla

    • @narayanaswamy1188
      @narayanaswamy1188 2 года назад +1

      Jai jumla

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 2 года назад +1

      @@bevdabol5966 , Congress kuda asthulu ammindi , Modi ammadu , Modi ku asthulu ekkuva vunnaya ?,sonia ku asthulu ekkuva vunnaya?

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 года назад

      Oray hmtvigha bhayam evarikira neei heading yanti what nonsense channel gha

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 2 года назад +1

    It's 100 % BJP Drama for UP and Punjab Elections.

  • @sreekanthsreekanth4338
    @sreekanthsreekanth4338 2 года назад

    మోడి ని దెబ్బ థీయటమె కాంగ్రెస్సు దుష్ట పన్నగమ్. ....కెంద్రబలగాలు కాపలాగ వుంచాలి. ..రోడ్ టూర్ ప్లాన్ ఎవరు లీక్ చేసారో కనిపెట్టలి....మొడికి హాని చెయ్యలని.చూస్తె యె కాంగ్రెస్సు నాయకుడు.రోడ్ల మీద తీరగలెడు. ...జై భారత్...జై మోడి....బెవకూఫ్ కాంగ్రెస్స....

  • @venupanner2753
    @venupanner2753 2 года назад +2

    WT a Idea BJP

  • @poornaganga7609
    @poornaganga7609 2 года назад +6

    Shame for state govt. Any way we must provide security to our honorable P.M. this is not goodthing to behave like this.
    And one more it is not correct I think there is failure in meeting.

  • @mravinder8863
    @mravinder8863 2 года назад +2

    Jai modhi

  • @bharathdaggi1762
    @bharathdaggi1762 2 года назад +10

    Arey hmtv ga డబ్బుకోసం అమ్ముడు poina ni media ni thuppu saman ki ammukovalsindhe future lo🖕🔥🔥🔥🔥🔥

    • @jaijawanjaikisan6208
      @jaijawanjaikisan6208 2 года назад

      Deshamlo Ela Ammudu Poina Midea's. Bjp ki 80% Unnaru Telusa..

  • @swamigouds7021
    @swamigouds7021 2 года назад +2

    Ji modi

  • @pulimamidirajucharycharyra760
    @pulimamidirajucharycharyra760 2 года назад

    త్ఛగేదెలే జై కాంగ్రెస్

  • @byreddykrishna6
    @byreddykrishna6 2 года назад +7

    Jai modi Jai bjp

  • @maalimarur8146
    @maalimarur8146 5 месяцев назад

    ప్రధాని వస్తే కుడా భద్రత ఇవ్వా లేని పద్దతి ఏం బాగలేదు !

  • @yarkrao
    @yarkrao 2 года назад

    Punjab farmers on Delhi roads, Prime Minister on Punjab roads.

  • @neelaharish9034
    @neelaharish9034 2 года назад +3

    Nizalu matladali ante 700 Mandhi raithulu chaste modhi comedy chesadu So janalu raledu and aa jenalu raithulu

  • @sridevi5130
    @sridevi5130 2 года назад +5

    Desha drohulu okkati avuthunnaaru.

  • @johnsamuel794
    @johnsamuel794 2 года назад +1

    70000 chairs , 700 persons

  • @shankarksa3303
    @shankarksa3303 2 года назад +6

    Congress government freeplan not kisan kalistani hy

  • @bopulagopikrishna3890
    @bopulagopikrishna3890 2 года назад +6

    Ban Congress

  • @vikramt194
    @vikramt194 2 года назад +4

    మీలాంటి అబద్ధపు చెత్త దుష్ట శక్తులు ఎన్ని వచ్చిన ఆయనను ఏమి చేయలేవు కొంచెం జరిగిన వాస్తవాన్ని చూపించండి

  • @sureshreddydaggolu7536
    @sureshreddydaggolu7536 2 года назад +8

    immediatly dismiss the Punjab govt and take presedent rulling in Panjaggg

  • @RajupatelEdits
    @RajupatelEdits 2 года назад +1

    Modiji ki bayama em matladuthunnav

  • @estherrani1330
    @estherrani1330 2 года назад

    Correct news

  • @yunusdudekula
    @yunusdudekula 2 года назад +1

    Jai congress

  • @mohank489
    @mohank489 2 года назад

    Take serious Action on Punjab Congress

  • @Anna_Swamy_Nageshwar
    @Anna_Swamy_Nageshwar 2 года назад +2

    I am curious to see what Modi speaks in Punjab,....

  • @NagaRaju-du6ni
    @NagaRaju-du6ni 2 года назад +4

    the great pm modiji

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 2 года назад

    More votes more votes