ఎర్ర ఎర్రని గాజులే వేసుకొని || 2 || పచ్చ పచ్చని రవికనే కట్టుకొని ||2|| అమ్మ బంగారు వన్నె గల పట్టుచీర కట్టుకొని ||2|| అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2|| గళ్ళు గళ్ళు గళ్ళు మంటూ గజ్జిలే కట్టుకొని || 2|| గళ్ళు గళ్ళు గళ్ళు మంటూ అమ్మదిగి వచ్చింది || 2|| చేతిలోని శూలంతో అమ్మదిగి వచ్చింది || 2|| అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2|| ముఖమంత పసుపుతో ఎర్రని బొట్టుతో || 2|| కాళ్లకు పారాని రాసి ముద్దుగా మొవ్వలు కట్టి || 2|| వేలవేల తేజస్సుతో వేపమంటలే పెట్టి || 2|| అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2|| ఎర్ర ఎర్రని గాజులు వేసుకొని || 2 || పచ్చ పచ్చని రవికనే కట్టుకొని ||2|| అమ్మ బంగారు వన్నె గల పట్టుచీర కట్టుకొని ||2|| అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి. అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2|
Super song guruvuu garuu
🙏🙏🙏JAI DURGA
Song mottham chala bagundhi Swami garu lyrics pettandi..
Bhavani garu lyrics pettandi memnukuda ma pujalo padukuntam please super super song
లిరిక్స్
Super👌👌
Super Swami
🙏🙏🌹🌹
Lyrics petndi please super super song
twaralo pedathanu sir thankyou.
Pl lirics
Swami epdu Kylie plz
@vishnuchettu5581 పెట్టాను చూడండి
Sir lirics pettandi please 😊
ఎర్ర ఎర్రని గాజులే వేసుకొని || 2 ||
పచ్చ పచ్చని రవికనే కట్టుకొని ||2||
అమ్మ బంగారు వన్నె గల పట్టుచీర కట్టుకొని ||2||
అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి.
అమ్మ తల్లి. అమ్మ తల్లి.
అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2||
గళ్ళు గళ్ళు గళ్ళు మంటూ గజ్జిలే కట్టుకొని || 2||
గళ్ళు గళ్ళు గళ్ళు మంటూ అమ్మదిగి వచ్చింది || 2||
చేతిలోని శూలంతో అమ్మదిగి వచ్చింది || 2||
అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి.
అమ్మ తల్లి. అమ్మ తల్లి.
అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2||
ముఖమంత పసుపుతో ఎర్రని బొట్టుతో || 2||
కాళ్లకు పారాని రాసి ముద్దుగా మొవ్వలు కట్టి || 2||
వేలవేల తేజస్సుతో వేపమంటలే పెట్టి || 2||
అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి.
అమ్మ తల్లి. అమ్మ తల్లి.
అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2||
ఎర్ర ఎర్రని గాజులు వేసుకొని || 2 ||
పచ్చ పచ్చని రవికనే కట్టుకొని ||2||
అమ్మ బంగారు వన్నె గల పట్టుచీర కట్టుకొని ||2||
అమ్మ బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి.
అమ్మ తల్లి. అమ్మ తల్లి.
అమ్మ తల్లి దిగి వచ్చింది అమ్మ కనుక దుర్గ కదిలొచ్చింది || 2|
పెట్టాను చూడండి