#రత్నశ్రీ

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 40

  • @ramanaiahkv490
    @ramanaiahkv490 2 года назад +4

    భక్తి ప్రపత్తులతో తనను ఆరాదించిన ఎలాంటి వారికి ఐనా ఆ భక్తుల పాలిటి చింతామణి ఐన పరమేశ్వరుడు ముక్తిని ఇస్తాడనీ, ఇంట అందమైన రంభలవంటి భార్యలు వున్నా, సానుల మోజులో పడి సంసారాన్ని నాశనం చేసుకోవద్దు అనే అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే...... నవరస భరితమైన నాటకం చింతామణి....... కాక పోతే ఈ మద్య కాస్త "శృంగార మసాలా" ఎక్కువ అయినది. అంత మాత్రమున ఇట్టి నాటకము పై నిషేధం విధిం చుట భావ్యము కాదు. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే 90% నాటక అభిమానములు నిషేధాన్ని వ్యతిరేకిస్థారు. 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

    • @rajareddylingala3940
      @rajareddylingala3940 2 года назад

      Kalakarulapottakottavaddu

    • @sharifska7341
      @sharifska7341 2 года назад

      మనో ఉల్లాస నాట్య శ్రీ రత్నశ్రీ గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 2 года назад +3

    Adbuthamaina naatakam. Ee naatakaanni nishedham cheyadam ante murkathvam. Prajala lo naatukupoyindi. Super. Malli, malli chudali anipinche natakam

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 года назад +2

    Excellent performance ratnasree gari

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 года назад +2

    Super performance amma 👌👌👌❤❤❤
    God bless you all teem members

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 года назад +1

    చింతామణి నాటకమున రత్నశ్రీ ప్రవేశమే రసరమ్యమయం,చింతామణి చిద్విలాస మనోహరం

  • @ramasivudu9432
    @ramasivudu9432 2 года назад +1

    సినిమా మా కంటే బాగుంది నాటకం

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 2 года назад +2

    Very good performance, Ratnasree Garu.

    • @varaprasad2982
      @varaprasad2982 2 года назад +1

      శ్రీమతి రత్నశ్రీగారి పాట ఆట శ్రీహరి చిత్ర ల తాళం సత్యబాబు గారి సంగీతం వీరరాజు గారి ఘమకాలు ప్రత్యక్షంగా ఎప్పుడు
      చూస్తామో

  • @chramakrishna100
    @chramakrishna100 2 года назад +2

    Happy to see this program through you tube

  • @saidaiahsunkara9310
    @saidaiahsunkara9310 2 года назад

    God bless you all teems

  • @yyerriswamy.kammuru5005
    @yyerriswamy.kammuru5005 2 года назад +2

    ఈ పాట లిరిక్స్ పెట్టండి దయచేసి

  • @nagababuPasam
    @nagababuPasam 2 года назад +1

    Very nice

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 2 года назад +3

    50 సం.లు దాటితే ఆ రచన మీద రచయిత కున్న హక్కులు ప్రజలకు చెందుతాయి.100 సం.లు దాటిన ఈ నాటకం ప్రజలది.ఇప్పుడు దానిని ని షే ధిం చా మనటం, తనకు లేని అధికారం వెలగ బెట్టడం ఎంతైనా సిగ్గు మాలిన పని.

  • @indraniodugu1839
    @indraniodugu1839 2 года назад +2

    ఇప్పుడు బయటే బోలెడు డ్రామాలు ఆడుతున్నారని నిషేదించారేమో.

  • @varanasitv4271
    @varanasitv4271 2 года назад

    Super. Pl go to court. They can't ban.

  • @shivanibandaruofficial6700
    @shivanibandaruofficial6700 2 года назад +1

    టీవీ లైవ్ లో ఇదే బ్యాన్ పై మాట్లాడేందుకు జూమ్ ఆప్ లో ఆర్టిస్టులకు ఇదే నా ఆహ్వానం...నాకు రిప్లై ఇవ్వండి..

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 года назад +1

    Good Performance

  • @satyanarayanabodapati2032
    @satyanarayanabodapati2032 2 года назад

    Ratnasree garu padabhi vandanamulu Kalamatalli muddu bidda.

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад

    Sri hari chitra chintaamani gaaru mimmulanu marchipolemu

  • @patnayakprakashrao8940
    @patnayakprakashrao8940 2 года назад

    Excellent wonder

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 2 года назад +1

    నిషేధించడ మేమిటి ఇప్పుడొస్తున్న సినిమాలకన్న
    ఏమిటి?

  • @bveeresa6824
    @bveeresa6824 2 года назад

    Really thuglaq

  • @paruchuruanjaneyaprasad9419
    @paruchuruanjaneyaprasad9419 2 года назад

    Kalanu gowra viddamu nataka ranganni brathikiddamu🙏🙏🙏🙏🙏

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 2 года назад

    ✌chinthamani natakamu shangika shandheshathmaka natakamu kani shubbhishetti pathralo Arya vyshyulanu Avamanapariche shanni veshamulu vunnavani entho kslamu nundiyu morapettukonuchunna mee panthamu neggalani choochuta sharynadi kadu, natakamanedi kulamula kinchaparucha vachuna medhavulara okkashari Alochinchandi, kinchs pariche shanni veshamulu tholiginchi yadavidiga konashahinchutaku Aryavyshulandaramu shammathitho vunnamu✌

  • @gpr747
    @gpr747 2 года назад +1

    🙏

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 2 года назад

    Krishnaikyam

  • @bveeresa6824
    @bveeresa6824 2 года назад

    To save nataka kala save artists

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 2 года назад

    ఏదో పెద్ద నాటకాలు చూసేవాళ్ళ లాగా మోసలికన్నీరు కారుస్తున్నారు.
    నిషేదించేవరకూ ఎవరికీ అక్కర్లేదు..ఇప్పుడు అందరికీ కావాలి..వెధవ డ్రామాలు.

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 года назад +1

      వందేళ్ళ నాటకాన్ని నిషేదించడమేమిటసలు
      కన్యాశుల్కం కీర్తిశేషులు పూర్వం నాకుతెలిసిఅరవైసంవత్సరాలవుతుంది
      ఇప్పుడు నిషేధించడ మేమీటి మనుష్యులలో
      లేనివైషమ్యాలు ఉసిగొల్పడంకాక పోతే
      తలపాగా చుట్టలేక తలవంకన్నాడట వెనుకటీకేవడో ఆడలేక మద్దెల ఓడన్నట్టుఉంది

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 года назад +1

      అభిప్రాయాలను గౌరవించలేక పోతే చూడనట్టు
      వదిలెయ్యాలిగాని డ్రామాలని అనకూడదు తమ్ముడు

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 года назад

      నేను భిలాయి్ లో,66లో చూసేను అందులో
      ఏజాతిని కించపరచలేదు సినిమాలు నాటకాలు
      ఎప్పటినుండోఉన్నవి సినిమా లు అలాగే
      నాటకాలు అంతే పట్ట ణాలలో నవరాత్రులు
      రోజుల లో పల్లెటుళ్ళలో ను వేస్తున్నట్లు న్నారు
      ప్రజలని రెచ్చగొట్టడానికి కాకపోతే ప్రతిదాన్లో కు
      లజాడ్యంఏమిటిఎవరిబ్రతుకు తెరువు వారిది ఎవరికి నచ్చింది వాళ్ళుచేసుకోవచ్చు మనది ప్రజాస్వామ్యం

  • @bollimpalliswaralahari8804
    @bollimpalliswaralahari8804 2 года назад

    Murkhulu anthe prathi vishayanni political ga vote bank rajakeeyalatho chuse vallu anthe valla murkhatvaniki telugu bhasha kuda thana astitwanni kolpoindi samscruthi heenulu

  • @murthynamballa6486
    @murthynamballa6486 2 года назад

    Cinimalalo brahmmlu ku kincha parichaga natistunnaru.mari cinimalu aputunnara.natakale aputara .natakamu chusi matladandi

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 года назад +1

    ಪಾಟುಲು ಬಾಗುಂಡದಿ