Chandu Family and Home Tour | My Village Show

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июл 2021
  • Chandu insta: @myvillageshow_chandu
    Camera : Anil Geela , Alwala Madhu
    Editing: Anil Geela
    Thumbnail: Sagar Mudiraz
    For Brand Partnerships and Collaborations, reach us at
    Email : brands@myvillageshow.in
    follow us on social media :
    My village show Facebook page : / myvillageshow
    My village show Instagram : / myvillageshow
    My village show twitter : / myvillageshow
  • РазвлеченияРазвлечения

Комментарии • 2,6 тыс.

  • @balurajesh8343
    @balurajesh8343 2 года назад +182

    మీరు మంచి పొజిషన్ కి రావాలని ఆదేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @shivapochampally8209
    @shivapochampally8209 2 года назад +73

    మనవి గరిబ్ బతుకులు... But,,
    ఉన్నంతలో సంతోషంగా ఉండే అదృష్టం మనకే సొంతం బ్రో

  • @vinaykumar-yr6ts
    @vinaykumar-yr6ts 2 года назад +17

    చందు అన్నా నిజంగా నేను ఇప్పటివరకు నేను చూసిన హోంటూర్ లలో ఇదే బెస్ట్ హోమ్ టూర్ అనిపిస్తుంది.. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసాను మీరు త్వరలో నువ్వనుకున్న స్థాయికి రావాలని ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను...

  • @satyaaligeti9837
    @satyaaligeti9837 2 года назад +7

    చందు గారు మీరు బాగా సంపాదించికొని మంచి position లో ఉండాలని కోరుకుంటున్నా...నువ్వు నీ లాగానే ఉండు brother. టైం నిన్ను వెతుక్కుంటూ వస్తది.... ఆరోజు నువ్వు వద్దన్నా లోకం నిన్ను తోపును చెస్తాది.👍

  • @ramvillagetraveller5312
    @ramvillagetraveller5312 2 года назад +733

    చందు గారు మీరు బాగా సంపాదించికొని మంచి position లో ఉండాలని కోరుకుంటున్నా.....

    • @ManasaOnkaram
      @ManasaOnkaram 2 года назад +3

      Talent undi. Kashtam undi. Kaalam tho paTu Anni Kalsi vastundi andi💪👍😎❤️💕🎉 love d respect

    • @671255047
      @671255047 2 года назад +2

      Nijamgane annava leka naa Anveshna gadu Laga kullu naa

  • @b.shekar198
    @b.shekar198 2 года назад +603

    చందు బ్రో మీరు చాలా క్రేజీ బ్రో...🥰🥰🥰

    • @goodandbad8051
      @goodandbad8051 2 года назад

      ruclips.net/video/eFqWT1wKzkE/видео.html

    • @ammakutti3352
      @ammakutti3352 2 года назад

      😻

    • @zubidubi792
      @zubidubi792 2 года назад

      ruclips.net/video/nSRr6pHA55s/видео.html

  • @rajurapothu1434
    @rajurapothu1434 2 года назад +4

    నేను చూసిన కొన్ని క్యారేక్టర్స్ లో చందు అన్న సూపర్...I want see you on theater screen anna..

  • @mettushyamraj1554
    @mettushyamraj1554 2 года назад +6

    మీ అమ్మ గారి మాటలు వింటే చాలా ఎమోషనల్ గా అనిపించింది... మీ యొక్క ఆశయం తప్పకుండా నెరవేరి మంచి పొజిషన్ కి వస్తారు అన్న..... all the very best👍

  • @sravangoud9901
    @sravangoud9901 2 года назад +44

    ఎంత ఆస్తి ఉంటే ఏంటి బయ్య మీల మీ అమ్మగారిలా కష్టపడి న్యాయంగా సంపాదిస్తే వాళ్లు గొప్ప ధనవంతులు మిలో అది ఉంది.

  • @ranjithkumarkanugula6749
    @ranjithkumarkanugula6749 2 года назад +680

    చందు అన్న ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం

  • @dfghggdggfhh6291
    @dfghggdggfhh6291 2 года назад +25

    Chandu sir .. your wife is beautiful.. ur house is amazing.. house is not about luxury it’s the family that’s together which makes the house a home ❤️

  • @prasannastitchingvlogs
    @prasannastitchingvlogs 2 года назад +1

    Hi Anna intha manchi home tour video share chesinanduku thank you very genuine 👌👌
    God bless you 🙌

  • @kiranmacha4689
    @kiranmacha4689 2 года назад +759

    Chandu mama I love u ❤️❤️❤️❤️❤️

  • @prabhakarchary1453
    @prabhakarchary1453 2 года назад +134

    నువ్వు నీ లాగానే ఉండు brother. టైం నిన్ను వెతుక్కుంటూ వస్తది.... ఆరోజు నువ్వు వద్దన్నా లోకం నిన్ను తోపును చెస్తాది.👍

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

  • @anjilingampally9403
    @anjilingampally9403 2 года назад +1

    మీ కు యూట్యూబ్ లో ఉన్న ఫాలోయింగ్ కి మీరు జీవిస్తున్న జీవితానికి హాట్సాఫ్ బయ్యా కొంచెం ఫాలోయింగ్ రాగానే ఎంతో ఫీలయ్యే మనుషుల్లో మీరు ఎంత ఎదిగినా మీ ఇల్లు నీ మీ కుటుంబాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు మీరు జీవితంలో ఎంతో ఎత్తుకు కోరుకుంటూ విజయానికి సహకరిస్తున్న మీ భార్య గారికి కృతజ్ఞతలు

  • @venkatm.05678
    @venkatm.05678 2 года назад +2

    నీ మొహం మీదా చిరునవ్వు చాలా బాగుంది అన్న ఎన్ని కష్టాలు ఉన్నా మీ నవ్వు అలాగే ఉండాలి

  • @nagendrasravi5748
    @nagendrasravi5748 2 года назад +165

    ఎన్ని బాధలు ఉన్న కానీ నీ ముఖం లో నవ్వు బలే ఉంటుంది...
    నాకే దుఖం వచ్చింది

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

    • @nagendrasravi5748
      @nagendrasravi5748 2 года назад

      @@polapallylahari6732 కష్ట సుఖాలు ఉంటేనే జీవితం

    • @nagendrasravi5748
      @nagendrasravi5748 2 года назад

      @@polapallylahari6732 మరి ఇప్పుడు ఎలా....
      చాలా బాధాకరం..
      మీకు అన్ని మంచి జరుగుతాయి రాబోయే రోజుల్లో

    • @nagendrasravi5748
      @nagendrasravi5748 2 года назад

      @@polapallylahari6732 మీరు ఎక్కడ ఉంటారు అండి

    • @nagendrasravi5748
      @nagendrasravi5748 2 года назад

      @@polapallylahari6732 bojanam chesara

  • @indiancitizen0727
    @indiancitizen0727 2 года назад +190

    బ్రతుకులు భారమే కానీ బ్రతకాలి
    బంధాలు కష్టమే కానీ బంధువులతో ఉండాలి
    జీవితంలో కష్టాలే కానీ కష్టపడుతూనే ఉండాలి ఆకలికి కులం మతం లేదు
    తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం అక్కడ మనుషులకి కల్మషం ఉండదు ❤❤❤❤❤ లంబాడి పల్లి శ్రీకాంత్ అన్న టీమ్ కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 tq so much anna

  • @shivaofficial9516
    @shivaofficial9516 2 года назад +3

    అన్న ఈ రోజుల్లో నీతికి నిజాయితీకి అన్నం లేదు చందు అన్న జీవితం చాలా చిన్నది ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంగా గడపగలం....♥️

  • @RaviTeja-pn3fh
    @RaviTeja-pn3fh 2 года назад +1

    Chandu annaa❤️❤️ nvu..nee sense of humor👌👌 life lo inka manchi position ki vellali ani korukuntunna...all the best Annaa👍

  • @devadisuresh4000
    @devadisuresh4000 2 года назад +245

    అన్న ఇల్లు చాలా బాగుంది old is gold heartfull parents

  • @viriyavibes7471
    @viriyavibes7471 2 года назад +58

    Sodi ledu..... artificial dialogues ledu.....no pre makeup.... simply truly superb bro.....you are genuinely awesome ❤️❤️❤️

  • @FactHere1
    @FactHere1 2 года назад +1

    కల్మషం లేని మనసు, జీవితం యొక్క అర్థం చెప్పడం చాలా బాగుంది చందు..ఎంతున్న సంతోషం లేకుంటే వ్యర్థం..సంతోషం ఉంటే అన్నీ ఉన్నట్టే.. 👍

  • @top5news772
    @top5news772 2 года назад +3

    Soon you will be in a good position.. You are so talanted... All the best...

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 2 года назад +69

    మాటిమాటికి జాబులు జాబులు అంటావు , అందరికీ జాబులు రావు కద చందు,
    ఎంతోమందిని చూసుకుంటే అందరికన్నా నువ్వు చాలా బెటర్ నీ లైఫ్ చాలా బాగుంది.

  • @sravanthi3223
    @sravanthi3223 2 года назад +113

    పెద్ద మనసు లేని ధనవంతుడి కన్నా
    ప్రేమ ఆప్యాయతలు ఉన్న పేదవాడు గొప్ప

    • @goodandbad8051
      @goodandbad8051 2 года назад

      ruclips.net/video/eFqWT1wKzkE/видео.html

    • @zubidubi792
      @zubidubi792 2 года назад

      ruclips.net/video/nSRr6pHA55s/видео.html

  • @ashokmaladi5176
    @ashokmaladi5176 2 года назад +11

    Really nice home your brother ❤️.

  • @muddemgudemrajanarsimhulu8227
    @muddemgudemrajanarsimhulu8227 2 года назад +4

    Chandu garu don't worry meeru manchi position ku vastharu God bless you💐💐

  • @telugucareerguide
    @telugucareerguide 2 года назад +301

    ఏం లేదు ఏం లేదు అంటూనే ఏడిపించినవ్ కదా అన్న మీ తల్లిదండ్రులకు నా పాదాభివందనం అన్న

    • @chandubhaigaming6231
      @chandubhaigaming6231 2 года назад

      👍👍 super anna

    • @telugucareerguide
      @telugucareerguide 2 года назад +1

      @@zubidubi792 better change your content type because this type of videos will not get much views as per my point of view. This is just a suggestion. Okay.

    • @zubidubi792
      @zubidubi792 2 года назад

      @@telugucareerguide I am 10th standard sir. I am doing this channel for arts, crafts and Garden

    • @telugucareerguide
      @telugucareerguide 2 года назад +1

      @@zubidubi792 ok then continue it's your wish

    • @zubidubi792
      @zubidubi792 2 года назад +1

      @@telugucareerguide Thank you very much for your valuable suggestions sir. Please watch my videos and support me

  • @sheshikumarenugala2533
    @sheshikumarenugala2533 2 года назад +83

    చందు భాయి వీడియో సూపర్ ఏడీపించినవ్ పో మీరు భవిషత్తులో ఎంతో ఎదగాలని కోరుకుంటున్న♥️♥️♥️

  • @vamshirajesh8261
    @vamshirajesh8261 2 года назад +2

    Happiness is not in money. But I can see it in your Face. All the best Bro...

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 2 года назад +1

    మీరే కాదు బ్రో మనలో చాలామంది జీవితాలు ఇలానే ఉంటాయి..అంతమాత్రాన మనమేదో తక్కువ అనే ఫీలింగ్ అవసరమే లేదు...ఉన్నంతలో హాయిగా నవ్వుతూ నవ్విస్తూ ఎంజాయ్ చేసేవాడే అసలైన మనిషి..
    సూపర్ చందు భాయ్

  • @rajgopajakkula9122
    @rajgopajakkula9122 2 года назад +111

    బ్రదర్ మీరు చేసే ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను 👍

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

  • @MrAmarender2
    @MrAmarender2 2 года назад +71

    chandu, your asset is your smile and attitude. Don't loose it.

  • @venkatesanvellore8259
    @venkatesanvellore8259 Год назад

    డియర్ చందూ. మీ విలేజ్ షో ని చూస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటాను. నీ హోమ్ ఫ్యామిలీ టూర్ ఎంతో బాగుంది. కష్టాలు ఎదుర్కొంటున్నా మీ ముఖాలలో చెదరని చిరునవ్వులు నన్ను ఆకట్టుకొన్నాయి. నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను. జీవితం పట్ల నీ దృక్పథం నాకు నచ్చింది. భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి.

  • @narenderbonthala5187
    @narenderbonthala5187 2 года назад +2

    Nuvuu Eppudu nijanga thope Anna.. Ni attitude chala great..Niku manchi bright future undhi..Anna konchem Time ayithe set ayithv.. Anna don't varry Anna be happy.. Nuvuu nijanga thopu.. 👍👍👍👍👍

  • @rajithaannaramrajithaannar3214
    @rajithaannaramrajithaannar3214 2 года назад +29

    చెoదు కీ ఓక లైక్ 👍మనా రోజులు మనకి ఉనాయి 👌ఇళ్లు చాలా బాగుంది 😋

  • @kadempraveen5408
    @kadempraveen5408 2 года назад +169

    మంచి మనుషులు ఉంటే అదే పది వేల కోట్ల..అన్న

  • @SONY-R15
    @SONY-R15 2 года назад

    Anna...Meeru entha simple ga unnaru anna...ee rojullo ilanti family dorakadam kashtam..You are really Lucky anna🙏🙏

  • @karunasreejetty917
    @karunasreejetty917 2 года назад

    Illu chala neat ga undi, balcony chala peddaga undi, jama chettu bagundi..super video...

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 года назад +92

    బాగుంది అన్న హోమ్ టూర్..అండ్ భవిష్యత్ లో ఇంక ఎన్నో మంచి మంచి video's చేసి సినిమా.అవకాశాలు కూడా వచ్చి ఇంక ఉన్నత స్థాయికి రావాలి అని కోరుకుంటున్న... All the best for you future 👍👍👍👍👍

    • @nareshvarma2837
      @nareshvarma2837 2 года назад

      ruclips.net/video/1ybMkTYfAXU/видео.html

    • @zubidubi792
      @zubidubi792 2 года назад

      ruclips.net/video/nSRr6pHA55s/видео.html

  • @kneelakantam
    @kneelakantam 2 года назад +80

    Chandu.. so impressed 👏 respect perigindhi me family-- hattsoff
    U will succeed and will have a wonderful life ahead.. all the very best to your future

  • @srinivasbaki2766
    @srinivasbaki2766 2 года назад +1

    Chandu all the best
    You are having great character and
    You are down to earth
    I hope now its your term will start what ever you do God blessings will be there

  • @srinivasupparapu314
    @srinivasupparapu314 2 года назад +1

    Chandu Anna ippati Rich persons, okappudu middle class valle Anna
    All the Best for your Bright and Prosperous Future

  • @sayloudlywithdare2303
    @sayloudlywithdare2303 2 года назад +16

    My village show lo vunna meerantha..... E generation ke kaadu next generation ki kuda inspiration chandu bro......... Y bcz..... Me humble ness & down to earth... 👌👌👌

  • @satishkatkuri3714
    @satishkatkuri3714 2 года назад +136

    చందు నువ్వు ని మాటలు సూపర్👌 &మీ అమ్మ మాట్లాడితే మా అమ్మ లాగే అనిపిచ్చింది నిజంగా

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

  • @paidakulamahesh6481
    @paidakulamahesh6481 2 года назад +1

    చందన్న is greet man, అమ్మ i love you❤❤

  • @attitudegps1122
    @attitudegps1122 2 года назад

    Chandu anna one of my favorite meeru leniidi manakenduku anna unnadani tho happy ga undam...... keep smile.....👍👍👍👍

  • @panthammadhusudan1412
    @panthammadhusudan1412 2 года назад +7

    మీ బాధ లను నవ్వుతూ చెప్తే కాసేపు నవ్వుకున్నాం కానీ మీ అమ్మగారి మాటలు విన్నప్పుడు నా గుండెల్లో తెలియని బాధ కళ్ళల్లో కన్నీరు తెలియకుండా వచ్చాయి అన్న... 😭😭😭🙏🙏🙏Love you Anna... Middle class life ye better Anna ... వేరే వాళ్ళతో పోల్చుకోవడం కంటే....

  • @venkannavlogs4209
    @venkannavlogs4209 2 года назад +15

    సూపర్ అన్న జీవితం అంటే ఆనందం ఆది అయితే ఉంది చాలు అన్న ..ని మనస్థత్వం మంచిది అన్న నీకు మంచి అవకాశం వస్తుంది అన్న....

  • @balurajesh8343
    @balurajesh8343 2 года назад +1

    చందు గారూ మీ ఫ్యామిలీ చాలా మంది సెలబ్రేట్స్ కి ఆదర్శం

  • @inspirationalinspiration8410
    @inspirationalinspiration8410 2 года назад +2

    Simple bro nijayithiga matladaru, meeku manchi rojulu vasthayi may god bless you,. Anil kaka koncham over action ekkuva untadhi but nuvvu matram real rocking ga chupinchav great 👍👍👍🙏🙏🙏

  • @princemahesh1348
    @princemahesh1348 2 года назад +3

    నేను మీ వీడియోస్ చాలా కాలం నుండి చూస్తున్నా ,మీ Attitudeబాగుంటుంది మీ పెళ్లి వీడియో చాలా funny గా ఉంది ,మేము చూసి బాగా eanjoy చేసాము, మీరు ఇలానే దిన దినా భివృద్ధి చెందాలని, మీ అమ్మ నాన్న గారి కలలు నెరవేరాలని కోరుకుంటున్నాము👍 all the best 🙂

  • @patelpatel107
    @patelpatel107 2 года назад +138

    జైశ్రీరామ్ సోదరా చంద్రమౌళి
    మీరు మీ నటన అద్భుతం
    మీది RSS కుటుంబం అని చెప్పారు
    చాలా సంతోషం
    భారత్ మాతాకీ జై

    • @ArchuChandu
      @ArchuChandu 2 года назад +1

      RSS ante

    • @patelpatel107
      @patelpatel107 2 года назад +7

      @@ArchuChandu రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

    • @anjimadhavi7386
      @anjimadhavi7386 2 года назад +2

      జై శ్రీరామ్ చందు భారత్ మాతకి జై 💐💐💐💐

    • @vuchanthlanaresh7973
      @vuchanthlanaresh7973 2 года назад

      @@ArchuChandu the .

    • @zubidubi792
      @zubidubi792 2 года назад

      ruclips.net/video/nSRr6pHA55s/видео.html

  • @mrsportsnews9382
    @mrsportsnews9382 2 года назад +1

    ఈ లోకంలో కష్టాలు అన్నీ నీకె ఉన్నట్లు బాధ పడుతూ చెబుతున్నావు, ఉన్న దాంట్లో సంతోష పడాలి, నీ కంటే పేదరికం లో ఉన్న వారు చాలా మంది ఉన్నారు.

  • @crazy2950
    @crazy2950 2 года назад

    Natural star my village show 👍Chandu bhai

  • @aravindnampelly2951
    @aravindnampelly2951 2 года назад +46

    Chandanna Crazy Explanation...super..🤘❣️

  • @venkatkampati
    @venkatkampati 2 года назад +3

    గుండె నిండా సువిశాల ప్రేమ మీరు మాట్లాడే ప్రతి మాట ఇది మా జీవితం అనే విషయాన్ని నిస్సందేహంగా చెప్పడం చాలా గొప్ప విషయం..... మీ జీవితంలో సంతోషాలు లేని కష్టాలను గురించి చాల ఇష్టం చెప్పడం అనేది చాలా మనసుకు హత్తుకుని కన్నుల్లో నీటి అలలు వచ్చేలా ఉన్నాయి...... అన్న ......🙏🙏🙏🙏

  • @busanamonimaheshwari9249
    @busanamonimaheshwari9249 2 года назад +1

    U r really great anna chala kastapadi paikocharu all the best for your bright future.. amma matladthunte chala badhanipinchindhi...

  • @InspireTailors
    @InspireTailors 2 года назад +52

    Super bro 👍

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

  • @UpendarAthukuri
    @UpendarAthukuri 2 года назад +33

    What a simple life story chandu..
    Similar to all middle class members..
    All the best for ur future.. 💐

  • @kalyangoud271
    @kalyangoud271 2 года назад +21

    Hope u will reach a golden heights in ur career.....all the best chandhu bro..🥰🥰

  • @aksharaarjun7857
    @aksharaarjun7857 2 года назад

    All the best chandu gaaru..... Very impressive presentation

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 2 года назад

    అందరికి సమయం వస్తుంది అన్న...
    చందు అన్న ఉన్నదంట్లో హాయిగా ఉన్నావ్ చూడు అది చాలా బావుంది బాధపడకు త్వరలోనే మీకు మంచి అవకాశం వస్తుంది మీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు✌️😍❤️👍
    all the best

  • @kumaarsarath
    @kumaarsarath 2 года назад +11

    Hardwork will always be paid .... Keep the smile and energy.. never let that energy die Chandramouli garu...

  • @simoncarlson9105
    @simoncarlson9105 2 года назад +32

    అన్న మీకు మంచి రోజులు రావాలి అని దేవుడు ని మనస్ఫూర్తిగా కోరుకంటున అన్న

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

  • @applehamsini8188
    @applehamsini8188 2 года назад

    Em lekapoyinaa hechulu cheppukune vallu unna ee rojullo...Naa jeevitham you dee ani unnadi unnattu cheppatam nijamgaa great chandugaru...amma naannani baga chuskondi..manchi variki antha manche jarugutundi..thondaralone meeku manchi avakashalu vastay..all the best 👍

  • @puranamsaritha7949
    @puranamsaritha7949 2 года назад

    Chala badhaga undhi chandhu Bro....1st time chusthunna nee vedieo...All the best for u'r future..

  • @boddupallymallesh8257
    @boddupallymallesh8257 2 года назад +44

    Srikanth anna home tour cheyandi bro

  • @pagidisatish4713
    @pagidisatish4713 2 года назад +16

    very talented chandu garu.i hope u have a great success

  • @srim5640
    @srim5640 2 года назад

    Chand I like your simplicity God will definitely will give succeeds.

  • @lasya775
    @lasya775 2 года назад

    Super chandu garu.. you are open hearted..way of talking nice andi..

  • @mallepulasudhakar4672
    @mallepulasudhakar4672 2 года назад +55

    సోదరా చందు, నీకు ఎన్ని బాధలు వున్న ఎప్పుడు నవ్వుతూంటావు, చూడు అది చాలయ్య జీవితానికి.

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

  • @lokeshvarmaeggadi
    @lokeshvarmaeggadi 2 года назад +25

    Chandu bro u won our hearts literally ❤️❤️❤️

  • @VickyVicky-hu3fc
    @VickyVicky-hu3fc 2 года назад +2

    Chandu Anna super ❤️🌟 God bless you Anna ❤️

  • @sris6958
    @sris6958 2 года назад +1

    Simple and sweet house Chandu garu 👍

  • @jalliakash7628
    @jalliakash7628 2 года назад +12

    Home tour amo kani chala comedy ga general ga matladaru super chandu anna

  • @Hare_Srinivasa
    @Hare_Srinivasa 2 года назад +5

    you earned my respect chandu bro. keep up the good work.ilage navvithu, navvisthu undandi.

  • @Kotagirisrinivas3
    @Kotagirisrinivas3 2 года назад +2

    Wish you All the best for ur bright future

  • @mohankumarkadem2915
    @mohankumarkadem2915 2 года назад +1

    hi Chandu bro... all the best for Ur future success ...will meet once I'm also BBJ From WARANGAL

  • @alluarjun1727
    @alluarjun1727 2 года назад +4

    Chandu anna ante Dildaar person... Nv epudu Happy ga navvuthu Undale anna..
    Sonthaga oka big house and name fame sampadinchale anna..
    Abhi from Godavarikhani

  • @vigneshaddictvlogs
    @vigneshaddictvlogs 2 года назад +16

    Bale unnav anna open hearted 😍
    Nice home tour..👌

  • @srinivasik4349
    @srinivasik4349 2 года назад +1

    You will have good future.... You worked real hard during your Degree Days... I wish your dreams come true 🙏🙏💐💐..Happy married life💐💐💐

  • @AnilKumarD27
    @AnilKumarD27 2 года назад +1

    God bless you..mire nijamaina celebrities..

  • @igniteinvestment_hyderabad3719
    @igniteinvestment_hyderabad3719 2 года назад +30

    బాధ పడకమ్మ చందు అన్న మంచిగా చుస్కుంటడూ...🤓

  • @theja_art_studio_2.O
    @theja_art_studio_2.O 2 года назад +15

    They Can Chill... Who feeling sad before Watching it... 😊
    So Be Bright... ✨
    #Chandu anna Fan.... 🤗🤩

  • @g.sudhakargoud4282
    @g.sudhakargoud4282 2 года назад +1

    Your great brother god bless you and your family

  • @rajarajirr7272
    @rajarajirr7272 Год назад

    I like your home and your simplicity Anna.. I wish you all success and prosperity 👍

  • @sriviggikitchen2082
    @sriviggikitchen2082 2 года назад +29

    Chandu garu don't worry time will come when we are small we faced same problem but now we are in out of country

  • @madhubhukya9990
    @madhubhukya9990 2 года назад +3

    Chandhu bro..e roju nundi ni fan aypoya....I like your simplicity 💕

  • @umamhc2642
    @umamhc2642 2 года назад +1

    Nee kastaniki thagga fhalitham dhakkuthundi bro.... All the best.... 👍👍🌹🌹🙏🙏🙏

  • @annamshankar367
    @annamshankar367 2 года назад

    your very talented ...chandhu..God bless you...iam a fan to you since 2 years...👍👌👍👌👌👍👌👍❤💓💓

  • @arjunnali749
    @arjunnali749 2 года назад +238

    Sorrrrrrrrryyyyyy anna లోపల కష్టం పెట్టుకొని నువ్వుతూ మాట్లాడు తుంటేయ్ ఓవర్ యాక్టింగ్ అన్నాను క్షమించు

    • @upputhalanaresh4940
      @upputhalanaresh4940 2 года назад +6

      నిజం అన్నా నేను కూడా సారీ చందు అన్నా 😭

    • @zubidubi792
      @zubidubi792 2 года назад +1

      ruclips.net/video/nSRr6pHA55s/видео.html

  • @damodarreddy1341
    @damodarreddy1341 2 года назад +24

    Your truthness is great brother nd congrats to your bright future

  • @princevijay4498
    @princevijay4498 2 года назад

    మీ కుటుంబ సభ్యులను, ఇంటిని చూడటం బాగుంది అన్నా. 👏🏻😊👌🏻

  • @balurajesh8343
    @balurajesh8343 2 года назад

    మీ నవ్వు వెనుక బాధ, కష్టం, కనపడలేదు మీరు చాలా మందికి ఆదర్శం

  • @kirankumarvollala3516
    @kirankumarvollala3516 2 года назад +4

    Chandu, you are truly genuine and simple. Your acting skill is very natural. Definitely you will have bright future. All the best bro...

  • @p.j.raosfunjoyvideos3323
    @p.j.raosfunjoyvideos3323 2 года назад +29

    Every one will get a day to succeed their dreams brother
    All the best for you future 👍👍

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 2 года назад

      ruclips.net/video/xtPqvujC93o/видео.html

  • @premsagar32
    @premsagar32 2 года назад +3

    Thofu... 🔥🔥