శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా సూర్యనారాయణ స్వామి శోభా యాత్ర | Arasavalli | VMtv |

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 33

  • @krishnaprasad5497
    @krishnaprasad5497 11 часов назад +3

    నమో సూర్యనారాయణ 🌞ఆంద్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చేసాయి 🎊

  • @pattasatyam4608
    @pattasatyam4608 11 минут назад

    Supper 👌👌👌

  • @Murali1146
    @Murali1146 День назад +2

    Super ❤❤❤
    I love srikakulam ❤❤❤❤❤❤

  • @jyothivlogs9299
    @jyothivlogs9299 21 час назад +1

    నిజమైన రథసప్తమి జరుగుతుంది.😊😊😊😊😊😊😊😊😊😊

  • @LaxmiLaxmi-t2n
    @LaxmiLaxmi-t2n 7 часов назад +1

    ఓం సూర్యనారాయణ నమః

  • @swathikanth3817
    @swathikanth3817 4 часа назад

    Proud to say that my district is Srikakulam❤❤

  • @RamanaKottu
    @RamanaKottu 15 часов назад +1

    Super om surinarayana nimah❤❤❤

  • @bolemgayathri9552
    @bolemgayathri9552 2 часа назад

    👌👌👌

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 День назад +1

    Soooooperrrr👌👌👌👌👌👌

  • @pappuhanumantharao9006
    @pappuhanumantharao9006 День назад +4

    మహదానందం వర్ణనాతీతం

  • @ravadamanmadharao9801
    @ravadamanmadharao9801 4 часа назад

    🕉👌👌👌👌👌

  • @kelambhaswika8495
    @kelambhaswika8495 23 часа назад +1

    Sklm. Dist lo ఇంత అదురుష్టం 🙏🙏🙏

  • @LakshmiBandaru-z7l
    @LakshmiBandaru-z7l День назад +3

    మన ఊరు పేరు మారు మ్రోగే లాగా చేస్తున్నారు😂❤వక్

  • @killamsettimanikanta5825
    @killamsettimanikanta5825 День назад +2

    Super

  • @satyanarayaanapatnaik3547
    @satyanarayaanapatnaik3547 День назад +3

    Nice

  • @jaganbyri8264
    @jaganbyri8264 День назад +12

    ఎన్నడూ లేనివిధంగా... అతి అద్భుతంగా... సిక్కోలు పేరు మారుమ్రోగేలా... జిల్లాకి కుతి తెచ్చేలా... ఆ భాస్కరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండేలా... అంగరంగ వైభోగంగా ప్రారంభించిన రథసప్తమి వేడుకలు... Only becoz of two legendary leaders of srikakulam

    • @monikagudla5454
      @monikagudla5454 10 часов назад +1

      Chala chala anandam ga undi..mana Suuryabhagvaanudu utsavaalu srikakulam lo inta ghanam ga jarugutunnayi...mana generation and future generations ki mana goppathanam viluvalu teliyali ani Santosham ga undi...namo surya

  • @govindaraodumpala5955
    @govindaraodumpala5955 День назад +1

    Tq srikakulam MLA sri shankar garu

  • @BalaramMiriyala
    @BalaramMiriyala День назад +1

    🙏🙏🙏🙏

  • @muralidharprasad976
    @muralidharprasad976 5 часов назад

    🙏🏻🤲namosurainaryan🤲🙏🏻

  • @putiappalaraju8081
    @putiappalaraju8081 День назад +1

    నమో సూర్య భగవానాయ నమః

  • @monikagudla5454
    @monikagudla5454 10 часов назад +1

    Srikakulam lo Arasavalli aadityuni kosam konchem mandike telusu...ee utsavalu valana andariki swami mahatyam telustundi

  • @kanakaraopeddini222
    @kanakaraopeddini222 День назад +1

    Once in a while this sort of activity should be arranged.

  • @majjimadhavi7236
    @majjimadhavi7236 День назад +1

    😊👏👏👏🕉🙏

  • @sln7983
    @sln7983 День назад +3

    6 కోట్ల రూపాయల ఖర్చు అంటే ఆశ్చర్యమే అంత ఖర్చు అవుతుందా, ఎప్పుడూ లేనంతగా చేసి నందుకు సంతోష పడాల, అంత అయినందుకు బాధపడాల

  • @LakshmiBandaru-z7l
    @LakshmiBandaru-z7l День назад +2

    మన ఊరు పేరు మారు మ్రోగే లాగా చేస్తున్నారు

  • @sankarrukanana1676
    @sankarrukanana1676 День назад +1

    Very good 🎉 but no voice

  • @chattalabharathi4224
    @chattalabharathi4224 День назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 День назад +6

    ఈ హంగామా అవసరమా!ఇన్ని కోట్లు ఖర్చు ఎందుకు. దర్శనం భక్తులు కి 3దినాలు ఐ య్యేటట్టు చూడాలి.
    ఉచిత భోజనాలు. శుభ్రం గా స్నానఘట్టాలు మరుగుదొడ్లు.
    ప్రసాదం లు. వసతి. లాడ్జీలపై నిఘా
    హోటల్. లాడ్జ్ రేట్లు పెంచకుండా చూడాలి పోలీస్ రక్షణ తో ఇవి చూడాలి
    ఇవి వేస్ట్ ఖర్చు లు అడిట్ కి దొరకని దుబారా. వివిధ ప్రాంతాల్లో బస్ సర్వీస్ లు
    వేయాలి ఇవి అన్ని ఎందుకు అనేదే ప్రశ్న.
    ఇప్పటి కే రాష్ట్ర పరిస్థితి. జిల్లా అభివృద్ధి
    పెద్ద సమస్య ఇందులో ఈ దుబారా దేనికో

    • @majjimadhavi7236
      @majjimadhavi7236 День назад +3

      👌👍

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 День назад +3

      @majjimadhavi7236 మీరు నా మాటలు ను సమర్దించారు. మరి కొందరు ఛీ కొడతారు. ఐన భావ ప్రకటన ని చెప్పాలి. నేనెవరిని తిట్టలేదు
      కదా. ఈ దుబారా ఖర్చు 10కిలోమీటర్లు బి టీ... సీసీ రహదారి వేయొచ్చు. ఇప్పటి కే శ్రీకాకుళం రహదారులు ఘోరం.

    • @sampatiraosonia7052
      @sampatiraosonia7052 8 часов назад

      This is all because of votes...educated persons ilage alochistaru..but basic ga ap lo unna prajalu gorrelu kada....so yeppudu Leni vidanga cheste srikakulam kuda yedo develop chesestunnaru ani anukovali aa uneducated persons...andukenemo ila chestunnaru..my native place is srikakulam..😊.@@vaikuntaraopappula186

  • @BammidiNarisimhamurty
    @BammidiNarisimhamurty 15 часов назад +1

    Super