మా గోదావరి,గోదావరి జిల్లా యాస చెవులకి కళ్ళకి ఆనందాన్ని ఇచ్చాయి.చక్కటి మండువా లోగిళ్ళు ఎంతో బావున్నాయి..కానీ ఒకప్పుడు ఎంతో బాగా సందడి గా వున్న ఊర్లు ఇప్పుడు బోసి పోవడం చాలా బాధ గా ఉంది..ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసం పల్లెలను వదిలి వెళ్లిపోతున్నారు.. మళ్ళీ మనమందరం పల్లెలకు తిరిగి వెళ్ళే రోజులు రావాలని ఆకాంక్షిస్తూ....thank you for the beautiful vlog
గీత గారూ.. మీరన్నది నిజమే. మీ కోరిక సమంజసమే. కానీ 90% అసాధ్యం!! ఎందుకంటే చాలా మంది. .వ్యవసాయ రంగానికి దూరమౌతున్నారు. చిన్న ఉద్యోగులను అమ్మాయిలు పెళ్ళి చేసుకోవటం లేదు. అందరికీ(95%) సాఫ్ట్వేర్ లేదా హైదరాబాద్ లేదా అమెరికా సంబంధాలు కావాలి
@@kumarskuppa4273 yes..what you said is 100%right.. ఏ నాడైతే ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వెస్తాయో ఏ నాడైతె రైతే రాజు అవుతాడో ఆనాడే ప్రజలు పల్లెలకు మళ్ళీ వెళ్ళగలరు అండి..కానీ ఏ ప్రభుత్వం ఆ దిశ గా ఆలోచించడం లేదు..కానీ ఈ మధ్య కొంత మంది యువత ఈ దిశ గ ఆలోచించడం మొదలు పెట్టారు..soft ware ఉద్యోగాలను వదిలి organic farming దిశగా అడుగులు వేస్తున్నారు..ఇది శుభ పరిణామం.
మన గోదావరి జిల్లా పల్లెల్లో అందాలు, పెంకుటిల్లు చాలా బాగున్నాయి. నాకు 'మండువ' ఇల్లు చాలా ఇష్టం. పొల్యూషన్ లేదు. ఆరోగ్య కరమైన ఫుడ్ స్వరాన్ని వదలి వెళుతున్నారు. నరకo అంటే టౌన్ కి కాయ కూరలు అన్నీ పడించు కుని తినచ్చు ఫ్రెష్ గా... మాలాంటి వాళ్ళు ఉద్యోరీత్యా తప్ప దు...తమ్ముడు tq నాన్న .అగ్ని ప్రసాద్ కి, కెమెరా man కి కూడా థాంక్స్...🙏
ఊరు కేక 35 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్లిపోయావు హర్ష ఎన్నో మరెన్నెనో మధుర శృమూతులు మదిలో కదిలింప్ప చేసినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😍
@@harshasriram77 what you have showed is the entry of the village, back of the village has bigger godavari river untadi, that is even amaxing, especially in summers desert and some places water, playing in sands are amazing in child hood
Mulakallanka beautiful village and at 25:00 rajolu abbayi movie name Arjuna Phalguna Hero Sri Vishnu this movie shoot happend in February of this year...
పల్లెటూరి అందాలు చెపితే తెలిసేవి కాదు కళ్ళారా చూస్తేనే తెలుస్తుంది, ఎంత అందమైన ప్రకృతి గలగలలగోదావరి యాస భాష లు వీడియో చిన్న గా అనిపించింది. సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
కత్తిపూడి దగ్గర మీకు దారపల్లి, యారకంపాలెం, ఏలేశ్వరం డ్యామ్, సరగుడు వాటర్ ఫాల్ ... మా ఊరు దగ్గర దారపల్లి ఉంది అన్న మాది గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామం మా ఊరుకుడా ఫేమస్ అన్న గూగుల్ లో కూడా చూడవచ్చు .. అలాగే చాలా మంచి విహార ప్రదేశాలు ఉన్నాయి... అన్న
Sir naadi malkipuram eppatinuncho nenu mee follower ni naaku mimmalni kalvalani matladalani intrest vundi Ela me phone number and reply ivvandi naku please...
మా గోదావరి,గోదావరి జిల్లా యాస చెవులకి కళ్ళకి ఆనందాన్ని ఇచ్చాయి.చక్కటి మండువా లోగిళ్ళు ఎంతో బావున్నాయి..కానీ ఒకప్పుడు ఎంతో బాగా సందడి గా వున్న ఊర్లు ఇప్పుడు బోసి పోవడం చాలా బాధ గా ఉంది..ప్రతి ఒక్కరూ ఉద్యోగాల కోసం పల్లెలను వదిలి వెళ్లిపోతున్నారు.. మళ్ళీ మనమందరం పల్లెలకు తిరిగి వెళ్ళే రోజులు రావాలని ఆకాంక్షిస్తూ....thank you for the beautiful vlog
Thank u so much Geetha శిరీష గారు
గీత గారూ.. మీరన్నది నిజమే. మీ కోరిక సమంజసమే. కానీ 90% అసాధ్యం!! ఎందుకంటే చాలా మంది. .వ్యవసాయ రంగానికి దూరమౌతున్నారు. చిన్న ఉద్యోగులను అమ్మాయిలు పెళ్ళి చేసుకోవటం లేదు. అందరికీ(95%) సాఫ్ట్వేర్ లేదా హైదరాబాద్ లేదా అమెరికా సంబంధాలు కావాలి
Thank u so much for your valuable comments
@@kumarskuppa4273 yes..what you said is 100%right.. ఏ నాడైతే ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి పెద్ద పీఠ వెస్తాయో ఏ నాడైతె రైతే రాజు అవుతాడో ఆనాడే ప్రజలు పల్లెలకు మళ్ళీ వెళ్ళగలరు అండి..కానీ ఏ ప్రభుత్వం ఆ దిశ గా ఆలోచించడం లేదు..కానీ ఈ మధ్య కొంత మంది యువత ఈ దిశ గ ఆలోచించడం మొదలు పెట్టారు..soft ware ఉద్యోగాలను వదిలి organic farming దిశగా అడుగులు వేస్తున్నారు..ఇది శుభ పరిణామం.
Thank u so much for your valuable comments
మనదేశానికి పల్లె టూళ్లేపట్టుకొమ్మ లు👌🙏👍
ములకలంకగ్రామం లో పార్టు1
పార్టు2విడియో excellent 👌
ఆక్కడి ఇళ్ళువాతావరణoచాలా
బావున్నాయి. ప్రతీ విష యాన్నీఅడిగి
తెలుసుకునివివరించారు. వీడియోచాలా బావుంది 👌
Thank you so much
Very beautiful location you are great Harsha Lanka gramala storys chala bagunnai👍👍
Thank you so much
చాలా చాలా బాగుంది హర్ష గారు TQ so much for video s God bless you
మీకు చాలా థన్యవాదాలు, ఇటువంటి మంచి వీడియోలు చేస్తున్నందుకు.
Thank u so much for your valuable comments
Wow nice video so beautifllt loaded tqs best of luck
Thank you so much
ములకల్లంక ఊరు చాలా బాగుంది, హర్ష గారూ.
Thank u bro
మన గోదావరి జిల్లా పల్లెల్లో అందాలు, పెంకుటిల్లు చాలా బాగున్నాయి. నాకు 'మండువ' ఇల్లు చాలా ఇష్టం. పొల్యూషన్ లేదు. ఆరోగ్య కరమైన ఫుడ్ స్వరాన్ని వదలి వెళుతున్నారు. నరకo అంటే టౌన్ కి కాయ కూరలు అన్నీ పడించు కుని తినచ్చు ఫ్రెష్ గా... మాలాంటి వాళ్ళు ఉద్యోరీత్యా తప్ప దు...తమ్ముడు tq నాన్న .అగ్ని ప్రసాద్ కి, కెమెరా man కి కూడా థాంక్స్...🙏
Thank u so much for your valuable comments
కెమెరా man చాలా బాగా చూపించాడు..
Thank u so much for your valuable comments
బాగుందండి గోదావరి.. మాది కడప... మా సీమలో పశువులను ఇంటిలోనే కట్టేసుకుంటాము... ఇంటి సభ్యులుగా చూసుకుంటాము...
Thank u so much for your valuable comments
🌹 గుడ్ ఈవినింగ్ శ్రీ రామ్ 🌹👌🏿👌🏿💐
Good evening
Thank you Brother for nice Vidio or mulakala Lanka.
Thank u so much for your valuable comments
Chala bagundi mulakallanka gramam lo logillu ,manduva logillu inka alage unnanduku manam choodagaluguthunnam.mee prayatnam chala bagundi..Harsha sriram garu thankyou andi
Thanks for watching
Gramasthulu palleturlu vadili cities ki vellipovatam chala badha karamaina vishayam. Mulakallanka gramam okappuda chala manushulatho kala kalladu unda vachu. Chala rich and developed gramam ga undi kaani manushule takkuvaga unnaru.... Thanks Harsha garu.....
Thank u so much for your valuable comments
Chala bagundhandi palli chusthunte manasu santhosham tho nindipoindi thanks
Thank u so much for your valuable comments
Good content with nice presenting video very nice thammudu. 👍
Thanks for watching anna
Very nice video harshasriram Gaaru ❤❤❤
Thank u so much for your valuable comments
Mulakallanka chala bagundi ooru, ilati vedio lu arudugane chustuntam, maku manchi vedio lu chupestunnanduku thanks.
Thank u so much for your valuable comments
ఊరు చాలా బాగుంది 👌👌👌👌👌👌
ఊరు కేక 35 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్లిపోయావు హర్ష ఎన్నో మరెన్నెనో మధుర శృమూతులు మదిలో కదిలింప్ప చేసినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు 👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😍
Thank you so much
Super harsha god bless you darling
Thank u so much for your valuable comments
Mi vedeo, mi maata ,aa pallelu ,aa illu ,aa pachadhanam antha manasuki haiga unnayandi .thank u
Yes bro thq and welcome
Evv cinemalalo undeyi... Marala ippudu chustunam.... Great job sir
Thank you so much
మీ ఊరు చాలా బాగుంది.
Thank u so much for your valuable comments
Super video's bro inka manchi videos cheyandi
Thank you so much for your valuable comments
Harshasriram garu Mulakallanka village ni video lo manchiga chupincharu.Village chala bagundi. Meku na abhinandanamulu.
Thank you so much andi
Very Beautiful Harsha . Mulakallanka is not only rich but clean & green & beautiful also. God Bless you . Such a wonderful area now we have see.
Thank you so much for your valuable comments
Worlds best tobacco pandistharu mulakalanka lo, ma amma amma valla village, i used to visit in summer holidays , super village, nostalgic
Thank u so much for your valuable feedback
@@harshasriram77 what you have showed is the entry of the village, back of the village has bigger godavari river untadi, that is even amaxing, especially in summers desert and some places water, playing in sands are amazing in child hood
S.... thank you so much andi
Bro. మీరు చాలా బాగా చూపిస్తున్నారు..
Thank u so much for your valuable comments
Tq bro ma ammama valla village chupinchavv,,,, and starting wite inner kanduva tho undahey ma thathayya
Nice video madhi Rajahmundry I love nature
Thank u so much for your valuable comments
Mee taste chala bagundi... Plz do more video for us on Godavari dristicts
Thank u so much for your valuable comments
Nice video brother good journey I love villages👍
Thank you so much, I too love this village
Wishes from Canada harsha. Great job sir
Really.... thank you so much... కెనడా
మా ఊరు కూడా అదే ఆ పక్కనే ఉండే వాళ్ళం
Ok...nice village bro
Very nice 👌🏽👌🏽👍👍
Thank you
Thank you. Presented in a pleasant way. Nice.
Thank u so much for your valuable comments
Sir mulakallanka palleturina chala chala bagundi bridge nirmiste saripotundi. Godavari jillalu okarakanga God gift sir neeti ebbadiledu kani neeti vasatileni yenno gramalu unnaye sir vallantha chala mandi valasa vellipoyaru alanti varini osari chupinchadi
beautiful location harsha garu
Thank you
Mulakallanka beautiful village and at 25:00 rajolu abbayi movie name Arjuna Phalguna Hero Sri Vishnu this movie shoot happend in February of this year...
Nice video 👌👌👌👌👌
Thank u so much for your valuable comments
Good job
Good video good content keepit up
Thank u so much for your valuable comments
👌👌👌
thank you so much for your valuable comments
రెండో వ. వీడియో. సూపర్
థాంక్యూ అండి
పల్లె టూల్లే దేశానికి పట్టుకొమ్మలు.
Thank u so much for your valuable feedback
Super video bro👌👌👌👌
Chala bondhi Annayya ♥️
Thank you
Superb video bro
చాలబాగుంది..హర్ష గారు ....👏👍👌👌👌
Thank you so much
It's very nice
Thank you
My birth place ,. Tq
Supper village
Wow superb 👌👌👌
Thank u so much for your valuable comments
పల్లెటూరి అందాలు చెపితే తెలిసేవి కాదు
కళ్ళారా చూస్తేనే తెలుస్తుంది, ఎంత అందమైన
ప్రకృతి గలగలలగోదావరి యాస భాష లు వీడియో
చిన్న గా అనిపించింది.
సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Thank u so much for your valuable comments
హలో హర్ష గారు బాగున్నారా. వర్షాలు పడుతున్నాయి కదండీ ఎలా వీడియో ఎలా తీశారు. చాలా బాగుందండి గోదావరి
Thank you so much for your valuable feedback
Tractors ni aa village loki ela tisuku velaru chuto river untudi kada bro...just edo pichi doubt
Only 3 months water ఉంటుంది తర్వాత గ్రామం లోకి వెళ్ళడానికి గోదావరి లో వాటర్ వుండదు....ఆ టైం లో
🙏👍👌❤️
Thank u so much for your valuable comments
Mobile network వస్తువి Anna village lo కొండపొలము ఉంది కంద
Thank u so much for your valuable comments
Super 👌👌👌 bro
I Love my village ❤️❤️❤️
Thank u so much for your valuable comments
Super 😍😍
Thank u so much for your valuable comments
Nice place 👌.
Thank you
Beautiful 😍
Thank u so much for your valuable comments
Video chala bgunndi bro
Thank you
@@harshasriram77 wc
Beautiful place bro
Thank you bro
Hi I am from South Odisha. The video is quite impressive. I request you to post this kind of videos in future. thank you.
Thank u so much..garuda....garu
Yeah sure ☺️. I'm trying to shoot this type of video's. Thanks for watching my video's & support 😊
పక్కనే ఇన్ని అందమైన ప్రాంతాలు ఉన్న మాకు తెలవదు. మీ పుణ్యమా అని telusukuntunnamu. ,
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Anna ma vuruni chala chupincharu mulakalanka ma vuru ani chappadani ki chala happy ga undi
Thank u so much for your valuable comments
Thanks harsha it's my village
Welcome Polina,. Excellent village 👌
Agni prasad👍👍
Thank you so much for your valuable comments
👌👌👌🙋🙋️🙋
Tnq
Madi mulakalanka na sir nice place
Nice village andi
Great coverage brother
thank you so much for your valuable comments
Nice 👍👍
Thank you Mahi
Super bro
Thank you
Harsha I am from Srikakulam, Venkatesh, try to make documentary on Dokka Seetammagaru and Cotton Doragaru 🙏
Ok bro. Chesta Thank u so much for your valuable comments
Super ma vurinichupinchinandhuhku thanks
rajamandi ni video shot chheyandi brother
Ok....Thank u so much for your valuable comments
super anna
Wonderful 👍
Thank you
Sir number pls
Instagram lo msg cheyandi
Chesanu sir
Eppude
Mee maa village gurinchi chaala baga cheypparu bro
Thank u so much for your valuable comments
Thank u so much for your valuable comments
భయ్యా... గుత్తినదీవి దాటి మాంసం తిప్ప , గోగుల్లాంక, బైరావపాలెం.. యానం దగ్గరలో బాగుంటాయి.. వీలైతే.. చూడండి
Ok bro velthaa
Mr Harsha kindly to inform you is iam not yet using instagram idoesnt know about it please say some other way where are you right now...
మీ number పెట్టండి call చేస్తా
First view ...
Thank u so much bro...
@@harshasriram77 east godavari darapalli video chey bro
Ok bro chestam address cheppagalara
కత్తిపూడి దగ్గర మీకు దారపల్లి, యారకంపాలెం, ఏలేశ్వరం డ్యామ్, సరగుడు వాటర్ ఫాల్ ... మా ఊరు దగ్గర దారపల్లి ఉంది అన్న మాది గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామం మా ఊరుకుడా ఫేమస్ అన్న గూగుల్ లో కూడా చూడవచ్చు .. అలాగే చాలా మంచి విహార ప్రదేశాలు ఉన్నాయి... అన్న
Ok bro thanks, nenu shoot chesta
పల్లెటూళ్ళే దేశానికి పెట్టుకోమని మేలు.
Thank u so much for your valuable feedback
Tq. Brother.
Welcome
🙏🙏💐💐💐🌄🌄🌾🌾😘😘🌈
Thank u so much for your valuable comments
Vnice village
Yes
Mulakallanka ma village bro
Nice village
Madi katheru avi anni thiriginave
Thank u so much for your valuable comments
Agni prasad 👍
Thank u so much for your valuable comments
Ayodhya Lanka bagunde.e uru kante
Thank u so much for your valuable comments
Megha sandesham cinmalo kuda undi ilati manduva illu.
Yes ma,
HI BRO IM VIJAYAWADA
Hi 👋 how r u
OK Fin BRO miru
Hi annayya
Hi brother
7 by
Thank u so much for your valuable comments
మీ Camera man వేస్ట్ అబ్బా.
Thank u so much for your valuable comments
Hi Anna
Hii
Sir naadi malkipuram eppatinuncho nenu mee follower ni naaku mimmalni kalvalani matladalani intrest vundi Ela me phone number and reply ivvandi naku please...
Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి
Thank u so much for your valuable comments
Mention your address of your antevedi residence atleast
మీ number పెట్టండి call chesta...ledha address పెట్టండి kalusta...Thank u so much for your valuable comments
Nuvvu oka peddha bahubali director part 1 choodakapothe part 2 ardhamkaadhu
Thank you so much for your valuable feedback
Kindly give reply
Cheppandi