Vimalamma Fires On YS Sharmila, Sunitha | CM YS Jagan | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 11 апр 2024
  • Vimalamma Fires On YS Sharmila, Sunitha | CM YS Jagan | Ntv
    #vimalamma #yssharmila #ysjagan #ntvtelugu
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

Комментарии • 323

  • @padmavathi399
    @padmavathi399 3 месяца назад +11

    నువ్వు అబద్దాలు చెప్తుంటే వినడానికి ప్రజలు రెడీగా లేరు నీకు ఎంత ఇచ్చారో ప్యాకేజీ

  • @manoharceo3827
    @manoharceo3827 3 месяца назад +24

    ఇంత వయసులో వివేక హత్య నికు చాలా మంచి వినోదం ఇచ్చినట్లు ఉంది
    చనిపోయింది సునీత తండ్రి, నీవు కాదు, నీ తండ్రి కాదు,
    సిగ్గు శరం లేకుండా దస్తగిరి చంపాడు వాణ్ణి వదిలేసి అమాయకుడు అవినాష్ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అనడానికి తూ నీ బతుకు
    దస్తగిరి చంపాడు సరే, అరే దస్తగిరి వివేక ను హత్య చేయమని చెప్పిన ల.....కొడుకులు ఎవరు, వాళ్లపెర్లు కూడా దస్తగిరి చెప్పిండు ముసలిదానా ,
    నీవు ఒక ఆడదనివై ఉండి, నీ ఇంటి ఆడపిల్లల మీద విషం చిమ్మడం అంటే వివేక హత్య స్క్రిప్ట్ తెలిసి ఉంటది, కొంప దీసి నీ పాత్ర .....

  • @darlingrajesh9685
    @darlingrajesh9685 3 месяца назад +49

    Champina vallaku shiksha padali...

  • @mbbs04anilnaik
    @mbbs04anilnaik 3 месяца назад +29

    Champina vallaki support chestondhi ee vimala

    • @ravikumar-pg7xn
      @ravikumar-pg7xn 3 месяца назад

      Nuvve witness vaa nuvvu akkade unnava

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад +19

    అంటే చంపినవాళ్ళ మీద empaty ఉండాలంటావు 😂

  • @KppullareddyKachireddy
    @KppullareddyKachireddy 3 месяца назад +57

    Neku telusu amma nijam cheppu amma

    • @NANNAPANENI
      @NANNAPANENI 3 месяца назад +1

      ఒసేయ్ విమల టక్కులాడి నోరు మూసుకో..దస్తగిరి అన్న చెప్పడు గా

    • @RankuMogudu
      @RankuMogudu 3 месяца назад +7

      ​@@NANNAPANENI Vimala takkuladi ayite Mari Bhuvi aunty🤔🤔🤣🤣🤣🤣🤣🤣

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад +17

    ఇంకా నిన్ను పంపించలేదేంటి అనుకుంటున్నాము

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 3 месяца назад +54

    జగనన్న వదిలిన మరో బాణం ,..మేనత్త నంటూ విమలమ్మ విమర్శలు,.
    అవినాష్ గూగుల్ టేక్ విషయాల పై మాట్లాడాలి,

    • @Jordan67892
      @Jordan67892 3 месяца назад +1

      Cbi final charge sheet lo chepindi,utc Greenwich time ki indian standard time (ist) theda gamanichaledu adhi porapatu ani cbi chepindi...... adhi neku telusu ne kallu kamma ga muskunnai anthee

    • @jyotsnap4400
      @jyotsnap4400 3 месяца назад +1

      Oka normal ga aatmahaya etc cases lo kooda , firstchoodalsindhi chanipoyina vallaku evaru satruvulu?
      First and foremost, chanipoyina vyakthi phone data,
      Adhi adiginavaadu asalaia nijayithi parudu, thrlivaina vaadu.
      Evarevarooo, yekkadkkadekkadooo deviate cheyyadam kaadhu.

  • @harikrishnaramini3981
    @harikrishnaramini3981 3 месяца назад +23

    Comedy speech andi

  • @adithyapulivendula7095
    @adithyapulivendula7095 3 месяца назад +9

    😂😂😂 Ys Sharmila Garu is Winning Seat anduke bayam start ayyindi

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 3 месяца назад +2

    Nuvv apu amma first 😂

  • @theonlygamerz9581
    @theonlygamerz9581 3 месяца назад +6

    Google take out...
    ఏం చెప్తుంది..
    దస్తగిరి ఏం చెప్తున్నాడు...
    మర్డర్ నీ హార్ట్ ఎటాక్ అని ఎలా చేస్తారు...
    సాక్షి లో

  • @chandankarthik9940
    @chandankarthik9940 3 месяца назад +10

    Who killed babbai😊

  • @ravikanthmudhigulam3038
    @ravikanthmudhigulam3038 3 месяца назад +34

    బాగానే డబ్బా కొడుతున్నావు కదా...😂

  • @shivareddykolli915
    @shivareddykolli915 3 месяца назад +53

    మీరు నోరు మూసుకోండి
    ఇక డ్రామాలు ఆపండి
    ప్రజలకు అంతా అర్ధం అఇపోఇంది

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 месяца назад +8

    చాలా చక్కగా చెప్పారు అమ్మ మీరు చాలా మంచివారు అవినాష్ అన్న జగనన్న చాలా మంచివారు దేవుడు అన్ని చూస్తున్నారు 🙏....అ తోడు దొంగలు షర్మిల కి సునీత కి బుద్ది బాగా చెప్పారు అమ్మ ధన్యవాదములు 🙏👏👌

    • @PattabhiAtmakuri-wp6rs
      @PattabhiAtmakuri-wp6rs 3 месяца назад +2

      మరి వివేకా ను ఎవరు చంపించారు

  • @ksagar8679
    @ksagar8679 3 месяца назад +4

    వైస్సార్ ఉంటే వివేకా హత్య చెందించేవాడు కాడా మేడం?
    షర్మిల గారి ప్రశ్నలకు జవాబు చెప్పండి ముందు.
    4సంవత్సరాల 10 నెలలు జగన్ గారి ప్రభుత్వం ఏమి
    చేసింది వివేకానందగారి హత్య
    విషయం లో దోషులను ఎందుకు అరెస్ట్ చేయలేదు?

    • @bhaskarreddydokkupalli433
      @bhaskarreddydokkupalli433 3 месяца назад +2

      6:23 .Arri Rogue Case CBI Ki. Vellindhi Jagan Ela.Arest.Chepistaadutaa.CheebnTimeslo.Hatya But Cheebna.Ventane Emm. Chesaadu CBI .Apki.Not.Allowed..CheebnMurder.

    • @papireddyyeruva
      @papireddyyeruva 3 месяца назад

      narreddy valle hanthakulani thelusu. అందుకే jagan movnam.

  • @samalavarahalababu4045
    @samalavarahalababu4045 3 месяца назад +20

    Chala chinna pillodu, chala amayakudu

  • @d.venkateswarrao3513
    @d.venkateswarrao3513 3 месяца назад +15

    తల్లి నమస్కారం చాలా మంచి మాట చెప్పావు తల్లి

  • @Swamykethanyadav
    @Swamykethanyadav 3 месяца назад +1

    ఇది ఒక నంగనాచి....చనిపోయిన అన్న మీద దీనికి ప్రేమే లేదు...

  • @olithotishanmukha3361
    @olithotishanmukha3361 3 месяца назад +11

    Inko Dhrama Artist Bayitiki vochindhi rooyiiiii 😂😂

    • @RankuMogudu
      @RankuMogudu 3 месяца назад +1

      Mari Bhuvi Aunty CHESTUNDI Anti😂

  • @ravikotipalli4501
    @ravikotipalli4501 3 месяца назад +19

    చాలా బాగా చెప్పావు మ్మా నీకు స్వంత తమ్ముడు ప్రాణం కన్నా నీకు ప్యాకేజీ ముఖ్యం జై షర్మిల

  • @KppullareddyKachireddy
    @KppullareddyKachireddy 3 месяца назад +33

    Evaru champaro nijam cheppu amma

    • @yp3747
      @yp3747 3 месяца назад +5

      Nuvvu cheppu anna ,meeru appudu bathroom lo undey untaruga

    • @Hero99-99
      @Hero99-99 3 месяца назад +1

      Amma naaa 😂😂😂😂
      Murderer ki support chesthe adhi adadhenaaa

  • @dinudinumeesala6606
    @dinudinumeesala6606 3 месяца назад +19

    Avaro champaro nv cheppu.. Nijam byata padipotundi 😅😅😅

  • @manoharceo3827
    @manoharceo3827 3 месяца назад

    షర్మిల, సునీత , ఈమె కామెంట్స్ మీద త్వరగా స్పందించాలి

  • @-bn9ko
    @-bn9ko 3 месяца назад +1

    విమలమ్మా నువ్వు సువార్త పని చేస్తావా రాజకీయాలు చేస్తావా రెండు మార్గాల్లో నడవకూడదని ప్రభువు చెప్పలేదా...

  • @crazyvenky1258
    @crazyvenky1258 3 месяца назад +2

    Buddi lekunda matladutundi antha Prema unte jagan enduku inquiry ki speed up cheyaledu??
    Tappu lekapothe CBI vallu Avinash reddy dad ni arrest chesaru??
    Rajikiyam murder ani andariki telusu. Vimalamma goppa manasu unte 2019 lo elections lo ekkada undi CBN mida nettinapudu.
    Viveka murder vishayam lo sharmila first nunchi oke stand lo undi adi pakka. Approval ga marina vadu kuda chesina valla mida cheputunte sodhi cheppadaniki vachinda vimalamma?

  • @user-ly9so1ji5e
    @user-ly9so1ji5e 3 месяца назад +1

    అమ్మ ఇంకొన్ని రోజుల్లో చనిపోయేలా గా ఉన్నావా ఇలా అబద్ధాలు ఎందుకమ్మా చెప్తావ్ పక్కా ప్రూఫ్ అయింది సెంట్రల్ లో కాళ్లు పట్టుకోవడం వల్ల శిక్ష లేట్ అవుతుంది

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 месяца назад +30

    విమలమ్మ 10 years చిన్న వాడే లేపేశా డు వివేక నంద రెడ్డి నీ

    • @ramana.s561
      @ramana.s561 3 месяца назад +1

      Appudu CBN gadi govt undhi kadha endhuku thelchaleshu

  • @ramachandrareddy6028
    @ramachandrareddy6028 3 месяца назад +9

    Excellent speech 100% correct

  • @chandankarthik9940
    @chandankarthik9940 3 месяца назад +5

    Nuvu chuseva😢

  • @NARUTO_7UZUMAKI
    @NARUTO_7UZUMAKI 3 месяца назад +7

    Well said

  • @sreenivasulureddy7624
    @sreenivasulureddy7624 3 месяца назад +9

    చిల్లర మాటలు పనులు చేసేవారు పదవులు కోసం అడ్డారులు

  • @anubothulachinnapareddy506
    @anubothulachinnapareddy506 3 месяца назад +6

    Abba vimalamma ammo ammo vimallamo abba abba yemi matladavu ni nirhi vakyalu apamma gunde potu ani yevadu cheppadu vimalamma

  • @RajuHanuma
    @RajuHanuma 3 месяца назад +1

    అన్నా జగనన్న ఈసారి ఈవిడకు గొడ్డలి పోటుతో హార్ట్ ఎటాక్ తెప్పించన్నా మేము మళ్ళీ నీకే ఓటు వేస్తాము 😂

  • @saratpinapala1793
    @saratpinapala1793 3 месяца назад +9

    జాగ్రత్త తల్లి విమలా రెడ్డి గారు మీకు గుండెపోటు లేదా కత్తిపోటు చూపించగలరు అసలే కోడి కత్తి పార్టీ అది

    • @tk-ld5cd
      @tk-ld5cd 3 месяца назад

      Appudu super sympathy vastundi

  • @Chandravlogs319
    @Chandravlogs319 3 месяца назад +4

    Oseyyyyy ni Amma
    Vivekha sir chanipoienA Appudu sunitha gari Gurinchi AlochanA cheyaledhA haaa

  • @sarandtzk9356
    @sarandtzk9356 3 месяца назад +1

    Good Vimala garu.

  • @ssram4419
    @ssram4419 3 месяца назад +1

    మధ్యలో ప్రజల గురించి ఎందుకు విమల ఆంటీ? మీ కుటుంభము, మీ ఆస్తులు, మీ పగలు, మీ హత్యా రాజకీయాలు, మీ పార్టీ, మీకే అధికారం... ఇక్కడ ప్రజలు ఎక్కడ ఉన్నారు విమల ఆంటీ??

  • @thirusagar6066
    @thirusagar6066 3 месяца назад +1

    Nice Super Ga Matladinaru Madam

  • @durgeshlikki7151
    @durgeshlikki7151 3 месяца назад

    సొంత మెనకోడళ్లను నాసనమైపోయాలి అంటున్నావ్ ఏమిటమ్మ? కొంచెం ఆలోచించి మాట్లాదమ్మ

  • @rathnamdappu1858
    @rathnamdappu1858 3 месяца назад +1

    Super amma 🎉🎉🎉🎉

  • @jayanthigoduguluri8054
    @jayanthigoduguluri8054 3 месяца назад +12

    నిన్ను మీ అన్నను బాగా చూసుకున్నారు కాబోలు. కానీ వాళ్ళ అన్న వాళ్ళని బాగా చూసుకోవడం లేదేమో

  • @lukalapunandini3210
    @lukalapunandini3210 3 месяца назад +2

    Super mam

  • @kumarsuresh-em5ge
    @kumarsuresh-em5ge 3 месяца назад +15

    🙏🙏సెంటిమెంట్, సానుభూతి గురించి మీరే చెప్పాలి తండ్రి చనిపోతే ఆ సానుభూతి మీద గా వైసీపీ పుట్టంది,వాళ్ళు నోరుమూసుకోవాలా, చంపిన వాడు బయట తిరుగుతూన్నాడు అంటే నేరం ఒప్పుకొని బెయిల్ మీద వచ్చాడు దాన్ని మీరు బయట వున్నాడు బయట వున్నాడు రివర్స్ ప్రచారం చేస్తున్నారు 🙏🙏

    • @shiva6162
      @shiva6162 3 месяца назад +1

      వైసీపీ పుట్టింది కాంగ్రెస్ ను వ్యతిరేకంగా సెంటిమెంట్ తో క్యాడర్, ఓట్లు వచ్చాయి.

  • @swatikolli154
    @swatikolli154 3 месяца назад +1

    Correct 💯

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 3 месяца назад +1

    Vimalamma ku vunna badha Vijayamma ku vundi vunte samasya eppudo parishkaramu ayyedhi.. asalu problem vijayamme.. Vijayamma media mundhuku vachi Sharmila nu kandinchinatlayithey baguntundhi kani ame alagu cheyadhu.. samasya ku karanam vijayamme..

  • @omkarkannuru5187
    @omkarkannuru5187 3 месяца назад

    సరిగా చెప్పారు అమ్మ

  • @cssudhakar
    @cssudhakar 3 месяца назад +3

    Shame on you criminal lady for supporting Avinash

  • @durgeshlikki7151
    @durgeshlikki7151 3 месяца назад

    తమ్ముడు పోయినా eevidaki feeling ledhemiti? All viveka sir and ysr sir fans will support daughters of ysr and viveka sir....

  • @ssram4419
    @ssram4419 3 месяца назад

    అవినాష్ గాడు చిన్న పిల్లోడంట 😂😂😂

  • @Hero_12315
    @Hero_12315 3 месяца назад +5

    Correct amma

  • @poornimageetika8393
    @poornimageetika8393 3 месяца назад +21

    Champinchindhi evvaru amma

    • @shaikabdulrahaman7645
      @shaikabdulrahaman7645 3 месяца назад +4

      Sunita Reddy husband

    • @XPlayboy-fq6hz
      @XPlayboy-fq6hz 3 месяца назад +3

      @@shaikabdulrahaman7645 Mari Avinash Enduku court lo tirugutunadu

    • @XPlayboy-fq6hz
      @XPlayboy-fq6hz 3 месяца назад +1

      @@shaikabdulrahaman7645 orey motham chusinatu chepadu mamaya inkenti raa laagutunav

  • @ChitluriChristopher
    @ChitluriChristopher 3 месяца назад +2

    These two greedily sisters are mislead by their husband's collude with their family enemies to attack Jagan but Kadapa voters knows the truth.

  • @svdsilks1465
    @svdsilks1465 3 месяца назад

    అమ్మ క్రైస్తవమత దురభిమానం నీకు చాలా ఎక్కువ అని ఒక విడియో లో చూశాను తల్లీ, క్రైస్తవుల పాలన రావాలంటే జగన్గారి కి క్రైస్తవులు ఓటు వేయాలని చెప్పారు, మరి హిందువులు ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకుంటాము తల్లీ.

  • @kondalreddygunda1087
    @kondalreddygunda1087 3 месяца назад +1

    వివేకా మీ ఇంటి మనిషి కాదా విమలమ్మ గారు

  • @RamaKrishna-uz2vz
    @RamaKrishna-uz2vz 3 месяца назад +7

    వైయస్సార్ చనిపోయిన తర్వాత జగన్ ని దెబ్బ కొట్టడానికి పచ్చ బ్యాచ్ మరియు కాంగ్రస్ లు వివేకానందరెడ్డిని వాడుకున్నారు. మరల ఇప్పుడు జగన్ ని దెబ్బ కొట్టడానికి బద్ధ శత్రువులుగా ఉన్న పురందరేశ్వరి ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ కలిసిపోయారు. పచ్చ బ్యాచ్, బిజెపి మరియు కాంగ్రస్ లు కలిసి షర్మిల, సునీతను పావుగా వాడుకొని జగన్ ని దెబ్బ కొట్టడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఏ రక్తసంబంధం లేని వ్యక్తులు జగన్ కి అండగా ఉంటున్నారు. రక్తసంబంధం ఉన్న మీరు జగన్ కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు.

    • @Eee16065
      @Eee16065 3 месяца назад

      Yes

    • @durgasravankumarpasupuleti2679
      @durgasravankumarpasupuleti2679 3 месяца назад +1

      Raktham sambamdam vaalle debba kodithe yem cheyali chusthu vundala.Intlo vaalle mosam chesinappudu bayata vaallu support chesthe thappemundhi.

  • @karunakumar9097
    @karunakumar9097 3 месяца назад

    GOOD WARNING

  • @appalanaidunadipilli9351
    @appalanaidunadipilli9351 3 месяца назад

    😢

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 3 месяца назад +16

    కాటికి కాళ్లు జాపుకోనే వయసులో ఇన్ని అబద్ధాలు అవసరమా?

  • @bkruparao7531
    @bkruparao7531 3 месяца назад

    గౌరవ AP CM Sri YS JAGANMOHAN REDDY గారిని ఓడించటము ఎవరి వల్ల కాదు AP CM వెనక దేవుడు వున్నాడు

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад

    అసలు నువ్వు మనిషివేనా.నిజం తెల్సి కూడా ఇలా పబ్లిక్ గా అబద్ధం చెప్తున్నావు అసలు నువ్వు బైబిల్ ని నమ్ముతావా

  • @muralikrisha838
    @muralikrisha838 3 месяца назад +3

    Asalu neku Anna thammudu ani yemaina prema undha, dabhu kosam yenthakaina digajaruthara yemi manushulu amma meeku mee kutumbaniki okka Namaskaram amma

  • @phanibabughanta2724
    @phanibabughanta2724 3 месяца назад

    ప్రకృతి సిద్ధం గా లేనిది అసహజం గా ఉంది నువ్వే మహా తల్లి.
    కట్టుకథ కి వక్ర భాష్యానికి పెట్టిన పేరు విమలమ్మ. నీ పిల్లి శాపనకరలు షర్మిల సునీత నీ ఏమి చెయ్యలేవు.
    ఆధారాల తో షర్మిల మాట్లాడుతుంటే ఓర్వలేక సిగ్గులేకుండా మీరు మాట్లాడుతున్నారు.
    ఇప్పటికైనా మారండి. మేనల్లుడు రాక్షసుడు అని తెలుసుకోండి.

  • @mellifluousmercy
    @mellifluousmercy 3 месяца назад

    చాలా బాగా చెప్పారమ్మ.

  • @katakamsudhakar1847
    @katakamsudhakar1847 3 месяца назад

    Vimallamma garu meru chepedii nijamyte won Sakshi chanel lo viveka gurinchi illegal affairs vunaii Ani chepare apudu ekkadiki velinaru meru

  • @pandhisuresh9669
    @pandhisuresh9669 3 месяца назад +3

    Cbi chepthundi kada eppativaruku e musalavida akkada vundi

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад

    అయ్యో పాపం! అక్కాచెల్లెళ్ళు ఏదో "సమస్య" చెపుతున్నారు!ఎవరైనా సమస్య లేకుండా ప్రజల ముందు ఒకరిని అలా నిందించరు కదా....అక్కడ సమస్య లేదు అని ఒకరు..ఉన్నదని మరొకరు అంటుంటే నిజాలు ఏమిటి అన్న సందేహం అందరికీ కలగడం సహజం...

  • @vijaybhargavbajjuri5502
    @vijaybhargavbajjuri5502 3 месяца назад +6

    West fellow

  • @pandugulaganesh5087
    @pandugulaganesh5087 3 месяца назад

    ఇలాంటి షర్మిలలు సునీతమ్మలు వంద మంది వచ్చిన వీళ్ళు బొల్లిగాని తొత్తులని అందరికి తెలుసు

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 3 месяца назад +32

    Ys ఇంటి ఆడపడుసుగా సక్కగా చెప్పారు అమ్మా. సిస్టర్స్ సునీత& షర్మిల శత్రు శిబిరంలో చేరినప్పుడే దారి తప్పినారు .

    • @I-For-The-People
      @I-For-The-People 3 месяца назад +1

      Power will destroy relations

    • @SkAliahmed-ff3pu
      @SkAliahmed-ff3pu 3 месяца назад +1

      Cbi

    • @rameshkumarpenmetsa
      @rameshkumarpenmetsa 3 месяца назад

      ఏం మనుషులురా మీరు..

    • @NANNAPANENI
      @NANNAPANENI 3 месяца назад +1

      We Support దస్తగిరి అన్న , We support షర్మిలక్క,
      We support సునీతమ్మ.
      జై టీడీపీ జై చంద్ర బాబు జై జై అమరావతి

    • @ChitluriChristopher
      @ChitluriChristopher 3 месяца назад

      Those who are supporting Sharmila and Sunitha they automatically support the killer dastagiri and his bosses

  • @NarayanaVemulapalli
    @NarayanaVemulapalli 3 месяца назад +1

    Sharmila sunita correct

  • @kosuriprasad9846
    @kosuriprasad9846 3 месяца назад +3

    Jai. Jai. Jagan. వైయస్సార్ శత్రువులు అందరు ఒకటయ్యారు షర్మిల చుట్టు చేరారుఅది నిజం

  • @GAnilkumar-uh9gu
    @GAnilkumar-uh9gu 3 месяца назад +1

    నిక్కి షర్మిళ గత్తే పటకుండా చూసుకో

  • @venkatramana8104
    @venkatramana8104 3 месяца назад

    సొంత తమ్మున్ని చంపినప్పుడు లేదు నికు భాధ సిగ్గులేదా కొంచం అయిన నికు అమ్మ

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 3 месяца назад +6

    Charge seat lo enduku undhi baibal pattukuni nuvvu vote adaga vacha sunitha kanna neeku bada ekkuva untundha prajala asti vizag lo ichindhi kaka inka entha ichadama ila matladutunavu

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 месяца назад

    10 ఏళ్లు చిన్న పిల్లోడు వాడు మర్డర్ చేశాడు తల్లి

  • @visug.p578
    @visug.p578 3 месяца назад +2

    Correct gaa chepparu.... madam

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 3 месяца назад

    కోర్టులు విచారణ జరిపించి సాక్ష్యమును బట్టి శిక్ష విధిస్తరు . అంతే కానీ ఈ నాయకురాళ్లు కాదు కదా???

  • @PullaiahKancharla
    @PullaiahKancharla 3 месяца назад +8

    You.are..wrong.
    Begging.not.crime.your.family.personel.matter.

  • @ssram4419
    @ssram4419 3 месяца назад

    నీకొడుక్కి జగన్ కాంట్రాక్ట్ లు ఇచ్చి బాగా చూసుకున్నాడు. అలాగే చెల్లెళ్ళని కూడా చూసుకుని ఉంటే ఇవాళ పరిస్థితి ఇలా ఉండేది కాదేమో.

  • @sivaprasadmekala9149
    @sivaprasadmekala9149 3 месяца назад +16

    వచ్చిందండి వయ్యారిభామ

  • @seshagiri5078
    @seshagiri5078 3 месяца назад

    Vimalamma cheppindi nijam

  • @Uday_76
    @Uday_76 3 месяца назад

    ఈరెండు ఆడవి ఇన్ని రోజులు ఏమయ్యారు.వీళ్ల తల్లో మెదడు లేదనుకుంటా.మరీ ఆ సునీత అయితే మరీ దారుణం తండ్రి చనిపోతె ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉంది.మనిషికి తెలివి అంటే ఇతరుల చేతిలో మోసపోకుండా బతకాలి.ఉ అక్క చెల్లెలు వాళ్ల పిచ్చితో ప్రజలను మోస పుచ్చుతూ తిరుగుతున్నారు.

  • @radhakrishnamulpuri1970
    @radhakrishnamulpuri1970 3 месяца назад +9

    Fight for your brother Viveka … don’t support thief …

  • @anilreddybhoomireddy7113
    @anilreddybhoomireddy7113 3 месяца назад +2

    asalu veellu ys family enduku avutaaroo artham kaavatledu,.......okattemo morusupalli,....okattee narreddy,........mettu tho kotte vaaluu leka...

  • @mrreddyisthegod
    @mrreddyisthegod 3 месяца назад

    Mee ys family eh state vadili dengeyandra babu, kavalante two Telugu states people chandalu veskuntam. Please raa devuda please 🙏🙏🙏

  • @udayabasker461
    @udayabasker461 3 месяца назад

    🤔అయ్యో....ఎవరు పాపం చేసారు? నిజాలు ఎవరు చెపుతారు?

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 месяца назад +3

    కరెక్ట్ శత్రువు లు అందరు ఒక్కటే అయితే కుటుంబం మొత్తం ఒకటి అవ్వాలి కానీ ఇంటి దొంగే ఈశ్వరుడు నీ కూడా పట్ట లేడు , పదవి కోసం శత్రువు నీ కాకుండా సొంత బాబాయి నీ లేపెస్తే మేనత్త వి వాళ్ళకి support చేస్తున్నావ్ అంటే నీ బుద్ది తెలుస్తుంది

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 3 месяца назад +1

    Correct ga chepparu amma 🙏

  • @thelastdaysministers8380
    @thelastdaysministers8380 3 месяца назад

    Telangana lo Sharmila nastapoyindhi.. Andhra Pradesh lo Jagan gariki nastam kaluga cheyataniki Chandra babu pampina congress worker.

  • @subbareddy2406
    @subbareddy2406 3 месяца назад +5

    కడపలో నిజముగా షర్మిలక్కకు డిపాజిట్ వస్తే చూద్దాము

    • @ashoks2254
      @ashoks2254 3 месяца назад

      Janalu maararu Anna, Deposit kastame

  • @sravanbade5836
    @sravanbade5836 3 месяца назад +1

    Mundu deenni lepi dengali 😂😂

  • @madeti
    @madeti 3 месяца назад

    ఈవిడ కూడా అమెరికా వెళ్తే ......

  • @chandankarthik9940
    @chandankarthik9940 3 месяца назад +1

    Muddulu pettukunu adghudhamu..😅

  • @user-ys1yj5tw4p
    @user-ys1yj5tw4p 3 месяца назад +9

    Carect. Amma

  • @user-zd7nc9zb3i
    @user-zd7nc9zb3i 3 месяца назад

    Super Amma Garu
    JAI CM YS JAGAN ANNA
    JAI YSRCP
    JOHAR YSR GARU

  • @MohanKumar-fw7nv
    @MohanKumar-fw7nv 3 месяца назад +6

    Next Nuva thalli😅

  • @vrkprasad3354
    @vrkprasad3354 3 месяца назад

    తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పట్టణమున గ్రామ దేవత ఆలయ సమీపమున. నివసించు ఆర్యవైశ్య మహిళల ఆభరణములు ఆస్తులు సొమ్ములు దోచుకున్న దరిద్రులకు. ఆ దరిద్రులకు అండగా ఉండే నాయకులకు. ఆ నాయకుల కుటుంబాలకు. తప్పదు నాశనం. ఆ ఆర్యవైశ్య మహిళల శోకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కడుపు కొట్టడం తథ్యం.

  • @balukasula4376
    @balukasula4376 3 месяца назад

    చంపిన వారు మరియు చంపమని చెప్పిన వారు ఇద్దరూ శిక్షార్హులే