NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RUclips member : ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
నమస్తే. మీరు ఎంతో కష్టపడి ఈ దేశం కోసం , ధర్మం కోసం ఎంతో విలువైన వీడియోలు చేస్తున్నారు మీకు అభినందనలు ఈ విలువైన విషయం నా స్నాహితులకు , బందువులకు 45 మందికి షేర్ చేసెము.. మా గ్రూపుల్లో పెట్టుకున్నాము.
ఖాన్ గాడి వ్యవహార శైలి చూస్తుంటే రోజురోజుకు వాని వింత ప్రవర్తన మితిమీరి పోయే దినదినాభివృద్ధి చెంది పూర్తిస్థాయి టెర్రరిస్టుల మారేలా ఉన్నది ఏమో అన్న డౌటు మాకు కలుగుచున్నది సో ఇప్పుడు కాకుండా ఇంకొక ఐదు సంవత్సరాల కైనా ఐయామ్ టెర్రరిస్ట్ పార్టీ సపోర్టు అనే ప్రకటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
జై శ్రీరామ్ రఘు గారు , తెలివైన వారు , దేశభక్తులు , దేశం మీద ప్రేమ ఉన్నవారు ఎవ్వరు ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ లో ఉండరు ఆ పార్టీ పైన సదాబిప్రాయం ఉంచరు అది అదే ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ , రౌల్ విన్సీ రాహుల్ ఖాన్ గ్యాండి మూర్ఖుడే కాదు 55 ఏండ్ల వయస్సు వచ్చిన బుద్ధి పరిపక్వతం కాలేదు వేస్ట్ అండ్ డర్టీ ఫేల్లో . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
Rahul Gandhi khan ni America desamulo nacrotic drugs/possession of huge amount of dollars other than the limits allied for travellers was arrested by the US aothories during Donald Trump regime then, the then CONGRESS president Sonia Gandhi khan appealed the the prime minister of India Atal Bihari Vajpayee who interveneaned generously with Donald Trump and helped the release of Rahul Gandhi khan thus saved the prestige of Congress. But the dusta Congi had forgotten the best help from impresening Rahul Gandhi khan for at least 6 years term in US Jails as per the US Laws invogue.🎉
చరిత్ర చూస్తుంటే కాంగ్రెస్ ఎంత నీచంగా చేసిందో దేశాన్ని ఈరోజు తరానికి మా తరానికి అర్థమవుతుంది ఆ తరంలో లో ఉన్న మేము ఇంత విజ్ఞానం ప్రజల్లో లేదు ఈరోజు కాంగ్రెస్ చేసిన పని చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది ఎన్డీఏ కూడా ఎన్టీఆర్కి భారతరత్న ఇ య్యకుండా తప్పు చేస్తున్నది మా భావన ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం ఒక ఎన్టీఆర్ రెండు సీట్లు ఉన్న బిజెపికి ఎంత గౌరవించాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచించుకొని ఎన్టీఆర్ భారత రత్న పురస్కారం ఇవ్వాలని మా మనవి
గౌరవనీయులు అంబేద్కర్ అవమాన పరిసింది ఓడించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కానీ గౌరవించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భారతరత్న ఆరోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆలోచించి ఆచరించి నేషనల్ ఫ్రంట్ ది గ్రేట్ ఎన్టీఆర్
.... నేను దళితుణ్ణి మా దేవుడు బాబాసాహెబ్, మనసా వాచా ఖర్మణా దేశ హితాన్ని కోరుకునే మహనీయుడు... మా అణగారిన వర్గాలు ఆయన మెడకు ఒక గుది బండల మారి పోయాము కానీ ఆయన Towering intellectual among international leaders. ప్రపంచ స్థాయి మేధావి... ఆయన మతం మారినప్ప్పుడు కూడా ఇతర మతాలు ఆయన్ని ఎంత ప్రలోభ పెట్టినా, ఈ భారతవనిలో ప్రభవించిన, హిందూ మతాన్ని పోలి ఉండే, శాంతి మతము,. దేశాన్ని విభజించే దుర్మార్గపు లక్షణము లేనిబౌద్దాన్నే ఎన్నుకున్నారు... ఇది దేశంపట్ల అయనకున్న దూరదృష్టికి అవ్యాజమైన ప్రేమకు నిదర్శనము... ఆయన ఆర్టికల్ 370 ని తీరష్కరించారని, స్వామ్యవాద, లౌకిక వాద పదాలకు మద్దతు పలకలేదని, ఆయన మరనాంత్రమే ఈ పదాలు రాజ్యాంగములో చొప్పించ బడ్డాయని తెలుస్తోంది. జై భీమ్ జై హింద్ 20.12.24 విశాఖపట్నం
నువ్వు ఎక్కడ చదివావు హిస్టరీ.., హిస్టరీ అంటే పుస్తకాన్ని చదివితే సరిపోదు... ప్రపంచాన్ని చదవాలి..., స్వతంత్ర పోరాటం చెయ్యకుండానే ముసాయిదా కర్తగా ఎన్నికయ్యారా ?
@@krkvibes గారూ.. ప్రతి విషయానికి కులం పేరు ప్రస్తావన తీసుకు రావద్దు. కులాలతో సమాజం నాశనం అయిపోతుంది. నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమం చేసినది ఒక నాటకం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే అంబేద్కర్ గారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నట్టు గా చరిత్రలో ఎక్కడ ఉంది అని ఎవరైనా అడిగినప్పుడు మీరు కులం పేరుతో విమర్శ చేయకుండా , చరిత్రలో ఎక్కడ ఉందో ఆధారం చూపించండి. అప్పుడు వాస్తవం ఏదో అందరికీ తెలుస్తుంది కదా. అంబేద్కర్ గారు గొప్పవారు అయితే కావచ్చు, కానీ ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నట్టు గా నేను కూడా చదవలేదు. నేను కూడా మిమ్మల్ని వినయపూర్వకంగా అడుగుతున్నాను. దయచేసి చరిత్రలో ఎక్కడ ఉందో చూపించండి నేను కూడా తెలుసుకుంటాను. , అంబేద్కర్ గారిని అవమానించిన వారిలో బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఇతర కులాలు వారు కూడా ఉన్నారు. వాస్తవానికి అంబేద్కర్ గారికి ఆర్థిక సహాయం చేసి ఆయనను చదివించింది ఒక బ్రాహ్మణుడు. ఆయనను విదేశాలకు పంపించి విదేశీ విద్య ఆయన చదువుకున్నట్లు గా చేసినది ఒక బ్రాహ్మణుడు. జీవితంలో ఆయన ఎదుర్కొనే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించినది బ్రాహ్మణుడే. చివరకు ఆయనఃకు నిండు జీవితాన్ని ఇచ్చిన ఆయన భార్య కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ. అయితే కొందరు బ్రాహ్మణులు ఆయనను అవమానించి ఉండవచ్చు. అంత మాత్రమున మొత్తం సమాజాన్ని దుర్మార్గంగా అనుకోకూడదు. ఇతర కులాలు వారు కూడా ఆయనను అవమానించారు. అసలు ఆయన స్వయంగా రాసినటువంటి పుస్తకాలు గనక చదివితే మనకు తెలియని ఎన్నో విషయాలు అవగతం అవుతాయి. అందరూ అనుకుంటుంటే వినడం కాదు, ఆయన ఎవరు ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే మొదట ఆయన రాసిన పుస్తకాలు చదవాలి. అంబేద్కర్ గారు కాంగ్రెస్ ను మరియు గాంధీ, నెహ్రూ లను కూడా చాలా విమర్శించారు .. ఎన్నో వాస్తవాలు ఉన్నాయి తెలుసుకోవాలని ఉంటే తెలుసుకోవచ్చు. ప్రతి కులంలోను దుర్మార్గులు ఉన్నారు. అలాగే ప్రతి కుటుంబంలోనూ మంచి వారు కూడా ఉన్నారు. కులం పేరు పెట్టి సమాజాన్ని మరింత నాశనం చేయడం న్యాయం కాదు. ఒకే కులంలోని వారే పరస్పరము తిట్టుకుంటూ కొట్టుకుంటూ అవమానించుకున్న సందర్భాలు మన సమాజంలో వేలు లక్షలు గా ఉన్నాయి. దయచేసి కులం ప్రస్తావనే మనకు వద్దు. జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం. జయహో అంబేద్కర్.
@@rameshangolla1947లో 21కమిటీలు వేశారు, ప్రపంచ దేశాలు తిరిగి రాసికొని వచ్చారు. ఆ రాసిన దానిని ఒక క్రమ పద్ధతి పెట్టుటకు 22వ కమిటీ పెట్టారు. ఆ 22వ కమిటీ లో అంబేద్కర్ పేరు ఉంటుంది. అదియు గాక ఆ క్రమ పద్దతి కూడా మరో వ్యక్తి రాసారు పేరు గుర్తు లేదు. అంబేద్కర్ రాసిననది ఏమిటి అంటే, ఆయన వర్గానికి రిజర్వేషన్ మాత్రమే రాసుకున్నారు. మీకు ఆధారాలు కావాలి అంటే హమారా ప్రసాద్ గారి వీడియోలు చూడండి అర్థం అవుతుంది.
ఇక నైనా రాజకీయ పార్టీలు ఓట్లు దండుకోవడం కోసం సమాజం లో అని వర్గాల అభ్యున్నతి మీద జాతీయ దృక్పథం లేకుండా ఈనాటి కి ప్రజలు రాజకీయ పార్టీలు కుల కుటుంబ నేర రాజకీయ మాఫియా నాయకులు ల చేతులు ల లో విభజించబడి రాజ్యాధికారం దోపిడీ నేరస్తులకు అప్పజెప్పి తాము దేశాన్ని నాశనం చేస్తున్నారు
అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో పోరాడలేదు అంబేద్కర్ గారి నాన్న బ్రిటిష్ ఆర్మీలో (సైనికుడిగా)(సోల్జర్ సుబేదార్) గా పని చేశారు అంబేద్కర్ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేశారు , అలాగే బరోడా సంస్థానంలో కూడా పనిచేశారు. అంబేద్కర్ చదువుకోడానికి హిందువు రాజులైన అటువంటి బరోడా సంస్థానం వాళ్లు మరియు బ్రాహ్మణులు సాయం చేశారు. అంబేద్కర్ రెండవ భార్యగా బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నారు.
I ask why BJP defaming ambedkar why amuitshah told it is on record how insulted first mafi and then resign , don't go to past , we want today's BJP view clearly by voluntarily said.
మీరేమో ఇలా అంటున్నారు. అవును అంబేద్కర్ నీ అవమానించిందని చెబుతున్న వారంతా కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు. వాళ్ళందరినీ ఈ రోజు బీజేపీ great అంటోంది. So ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ఎవరూ అవమానించారు అని అంటున్నాడు
... అయ్యా, శ్రీధర్ గారు, నమస్కారములు, ఆయన ఏ విధమైన ఉద్యమాలు చేసారో నాకున్న పరిమితం అయిన జ్ఞానంతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను.. కేవలము కాళ్ళు చేతులు ఉండి, తోక లేకపోవడం కారణంగానే మనుష్యులుగా పరిగణించబడుతూ, మిగిలిన అన్నీ విషయాల్లో పశువులుగా వేల సంవత్సరాలుగా బ్రతికుతూ ఉన్న మా జాతి జనులలో, మీరు కూడా మనుషులు రా అని గుర్తు చేసిన మహనీయుడు ఆయన.. .... అబ్రహం లింకన్ నల్ల వారి గురించి పోరాటం చేసిన సమస్య అప్పటికి ఒక రెండు, మూడు వందల సంవత్సరాల వయసు గలది, పట్టుమని ఒకటి రెండుకోట్ల ప్రజల సమస్య, ఈ దేశంలోఅంటరాని వర్గాల ప్రజల సమస్య దాదాపు 3వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల మంది నిర్భాగ్యులు, కొన్నివేల తరాలు.. ... మా ముత్తాతలు చచ్చిన పశువు మాంసం తిని బ్రతికారు, మాలో ఆడవారు ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేకుండా, పసి పిల్లలూ తిండి లేకుండా ఆకలి కడుపులతో బ్రతికారు, ఈనాటికీ కొద్దీ శాతం ఆ దుర్భర కష్టాల నుండి బయటకు వస్తున్నాము.. కొన్ని వేల ఉదాహరణలు ఇవ్వవచ్చు, కేరళ లో దళిత మహిళలు ఛాతి మీద ఆశ్చధన (బట్ట ) కప్పుకోవడానికి పన్ను ఉండేదట, అగ్ర వర్ణ వీధులు లోనికి మేము వెళ్ళకూడదు, ... అవి అన్యాయం అని ప్రశ్నిణించిన మహనీయుడు ఆయన... ... చరిత్రని నిష్పాక్షిక బుద్దితో చదవడం ప్రారంభించండి, చాలా సందేహాలకు జవాబులు దొరుకుతాయి.. 20.12.24 విశాఖపట్నం..
Sakpal Bhimrao Ramji (Ambedkar) was not participated in independence any movement please correct this statement.. His father was a British army soldier, his father fought against Indian freedom fighters. Ambedkar also worked has employee at Baroda state government and British Government has employee. So please correct your statement Ambedkar not participated independence movement..
NH Prime OTT సబ్స్క్రిప్షన్ కోసం 👉nhprime.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Dr.B R Ambedkar was against Muslims,Christians& Khangress.He is a true patriote.
కాంగిరేసు కుటిల ఆలోచన , ఏదో విధంగా అల్లరి చేయడమే పరమావధి గా పనిచేస్తున్నది
నమస్తే.
మీరు ఎంతో కష్టపడి ఈ దేశం కోసం , ధర్మం కోసం ఎంతో విలువైన వీడియోలు చేస్తున్నారు మీకు అభినందనలు ఈ విలువైన విషయం నా స్నాహితులకు , బందువులకు 45 మందికి షేర్ చేసెము..
మా గ్రూపుల్లో పెట్టుకున్నాము.
ఖాన్ గాడి వ్యవహార శైలి చూస్తుంటే రోజురోజుకు వాని వింత ప్రవర్తన మితిమీరి పోయే దినదినాభివృద్ధి చెంది పూర్తిస్థాయి టెర్రరిస్టుల మారేలా ఉన్నది ఏమో అన్న డౌటు మాకు కలుగుచున్నది సో ఇప్పుడు కాకుండా ఇంకొక ఐదు సంవత్సరాల కైనా ఐయామ్ టెర్రరిస్ట్ పార్టీ సపోర్టు అనే ప్రకటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
అంబేద్కర్ ను గెలిపించింది rss నేపథ్యంలో
జై శ్రీరామ్ రఘు గారు , తెలివైన వారు , దేశభక్తులు , దేశం మీద ప్రేమ ఉన్నవారు ఎవ్వరు ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ లో ఉండరు ఆ పార్టీ పైన సదాబిప్రాయం ఉంచరు అది అదే ఖాన్ గ్రేస్ కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ , రౌల్ విన్సీ రాహుల్ ఖాన్ గ్యాండి మూర్ఖుడే కాదు 55 ఏండ్ల వయస్సు వచ్చిన బుద్ధి పరిపక్వతం కాలేదు వేస్ట్ అండ్ డర్టీ ఫేల్లో .
జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
Rahul Gandhi ni arrest cheyali
Rahul Gandhi khan ni America desamulo nacrotic drugs/possession of huge amount of dollars other than the limits allied for travellers was arrested by the US aothories during Donald Trump regime then, the then CONGRESS president Sonia Gandhi khan appealed the the prime minister of India Atal Bihari Vajpayee who interveneaned generously with Donald Trump and helped the release of Rahul Gandhi khan thus saved the prestige of Congress. But the dusta Congi had forgotten the best help from impresening Rahul Gandhi khan for at least 6 years term in US Jails as per the US Laws invogue.🎉
అంబేద్కర్ జీ నిజమైన దేశభక్తుడు! ఆయన్నిఓడించిన కాంగ్రెస్ ఆయన్ని ఎపుడో అవమానించింది.
JaiBharat
Jai shree Ram Jai Amitsha
చరిత్ర చూస్తుంటే కాంగ్రెస్ ఎంత నీచంగా చేసిందో దేశాన్ని ఈరోజు తరానికి మా తరానికి అర్థమవుతుంది ఆ తరంలో లో ఉన్న మేము ఇంత విజ్ఞానం ప్రజల్లో లేదు ఈరోజు కాంగ్రెస్ చేసిన పని చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది ఎన్డీఏ కూడా ఎన్టీఆర్కి భారతరత్న ఇ య్యకుండా తప్పు చేస్తున్నది మా భావన ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం ఒక ఎన్టీఆర్ రెండు సీట్లు ఉన్న బిజెపికి ఎంత గౌరవించాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచించుకొని ఎన్టీఆర్ భారత రత్న పురస్కారం ఇవ్వాలని మా మనవి
అత్యద్బుతైన విశ్లేషణ. తవ్వితే ఇంకెన్ని భాగోతాలు బయటకు వస్తాయో?
Good information
Jai Sri ram
Jai sri ram ⚘️ Bharat Mata ki Jai ⚘️ 🙏🏻
Jai Sri ram Jai hind Jai bharath 💐 🇮🇳🇮🇳🇮🇳
గౌరవనీయులు అంబేద్కర్ అవమాన పరిసింది ఓడించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కానీ గౌరవించింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భారతరత్న ఆరోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆలోచించి ఆచరించి నేషనల్ ఫ్రంట్ ది గ్రేట్ ఎన్టీఆర్
Jaiho Amit ji
Ambedker Amar rahe 🎉🎉
Jai hind
Jai sri ram
అంబేడ్కర్ ఏ ఉద్యమం చేశాడు....అంత సమర్ధుడా...
Jai Hindhu 💪💪🙏🙏 Bharath Mathaki Jai 💪💪💪💪🙏🙏 Jai RSS💪💪💪🙏🙏🙏
అంబేద్కర్ ని ఓడించిందే కాంగ్రెస్ అదే పార్టీ అంబేద్కర్ కి అవమానం చేసింది ఇప్పుడు అదేంటి అంబేద్కర్ కోసం మాట్లాడేది
💯
Ms. Sharmila Reddy should be shown this video. She talked rubbish without knowing facts like Her half baked leader Priyanka wadra.
.... నేను దళితుణ్ణి
మా దేవుడు బాబాసాహెబ్,
మనసా వాచా ఖర్మణా దేశ హితాన్ని కోరుకునే మహనీయుడు...
మా అణగారిన వర్గాలు ఆయన మెడకు ఒక గుది బండల మారి పోయాము కానీ ఆయన
Towering intellectual among international leaders.
ప్రపంచ స్థాయి మేధావి...
ఆయన మతం మారినప్ప్పుడు కూడా
ఇతర మతాలు ఆయన్ని ఎంత ప్రలోభ పెట్టినా, ఈ భారతవనిలో ప్రభవించిన, హిందూ మతాన్ని పోలి ఉండే, శాంతి మతము,. దేశాన్ని విభజించే దుర్మార్గపు లక్షణము లేనిబౌద్దాన్నే ఎన్నుకున్నారు...
ఇది దేశంపట్ల అయనకున్న దూరదృష్టికి అవ్యాజమైన ప్రేమకు నిదర్శనము...
ఆయన ఆర్టికల్ 370 ని తీరష్కరించారని,
స్వామ్యవాద, లౌకిక వాద పదాలకు మద్దతు పలకలేదని, ఆయన మరనాంత్రమే ఈ పదాలు రాజ్యాంగములో చొప్పించ బడ్డాయని తెలుస్తోంది.
జై భీమ్
జై హింద్
20.12.24
విశాఖపట్నం
❤
అంబేడ్కర్ స్వాతంత్రోద్యమం చేసినట్టు చరిత్రలో ఎక్కడ చదవావయ్యా !😢
Nehru chesadu ante nammavu... Ambedkar garu chesaru ante nammadaniki emi addam vachindi.. oho.. ambedkar dalithudu ana?
నువ్వు ఎక్కడ చదివావు హిస్టరీ.., హిస్టరీ అంటే పుస్తకాన్ని చదివితే సరిపోదు... ప్రపంచాన్ని చదవాలి..., స్వతంత్ర పోరాటం చెయ్యకుండానే ముసాయిదా కర్తగా ఎన్నికయ్యారా ?
@@krkvibes గారూ.. ప్రతి విషయానికి కులం పేరు ప్రస్తావన తీసుకు రావద్దు. కులాలతో సమాజం నాశనం అయిపోతుంది. నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమం చేసినది ఒక నాటకం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే అంబేద్కర్ గారు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నట్టు గా చరిత్రలో ఎక్కడ ఉంది అని ఎవరైనా అడిగినప్పుడు మీరు కులం పేరుతో విమర్శ చేయకుండా , చరిత్రలో ఎక్కడ ఉందో ఆధారం చూపించండి. అప్పుడు వాస్తవం ఏదో అందరికీ తెలుస్తుంది కదా. అంబేద్కర్ గారు గొప్పవారు అయితే కావచ్చు, కానీ ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నట్టు గా నేను కూడా చదవలేదు. నేను కూడా మిమ్మల్ని వినయపూర్వకంగా అడుగుతున్నాను. దయచేసి చరిత్రలో ఎక్కడ ఉందో చూపించండి నేను కూడా తెలుసుకుంటాను. ,
అంబేద్కర్ గారిని అవమానించిన వారిలో బ్రాహ్మణులు మాత్రమే కాదు, ఇతర కులాలు వారు కూడా ఉన్నారు. వాస్తవానికి అంబేద్కర్ గారికి ఆర్థిక సహాయం చేసి ఆయనను చదివించింది ఒక బ్రాహ్మణుడు. ఆయనను విదేశాలకు పంపించి విదేశీ విద్య ఆయన చదువుకున్నట్లు గా చేసినది ఒక బ్రాహ్మణుడు. జీవితంలో ఆయన ఎదుర్కొనే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించినది బ్రాహ్మణుడే. చివరకు ఆయనఃకు నిండు జీవితాన్ని ఇచ్చిన ఆయన భార్య కూడా ఒక బ్రాహ్మణ స్త్రీ. అయితే కొందరు బ్రాహ్మణులు ఆయనను అవమానించి ఉండవచ్చు. అంత మాత్రమున మొత్తం సమాజాన్ని దుర్మార్గంగా అనుకోకూడదు. ఇతర కులాలు వారు కూడా ఆయనను అవమానించారు. అసలు ఆయన స్వయంగా రాసినటువంటి పుస్తకాలు గనక చదివితే మనకు తెలియని ఎన్నో విషయాలు అవగతం అవుతాయి. అందరూ అనుకుంటుంటే వినడం కాదు, ఆయన ఎవరు ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే మొదట ఆయన రాసిన పుస్తకాలు చదవాలి. అంబేద్కర్ గారు కాంగ్రెస్ ను మరియు గాంధీ, నెహ్రూ లను కూడా చాలా విమర్శించారు .. ఎన్నో వాస్తవాలు ఉన్నాయి తెలుసుకోవాలని ఉంటే తెలుసుకోవచ్చు. ప్రతి కులంలోను దుర్మార్గులు ఉన్నారు. అలాగే ప్రతి కుటుంబంలోనూ మంచి వారు కూడా ఉన్నారు. కులం పేరు పెట్టి సమాజాన్ని మరింత నాశనం చేయడం న్యాయం కాదు. ఒకే కులంలోని వారే పరస్పరము తిట్టుకుంటూ కొట్టుకుంటూ అవమానించుకున్న సందర్భాలు మన సమాజంలో వేలు లక్షలు గా ఉన్నాయి. దయచేసి కులం ప్రస్తావనే మనకు వద్దు.
జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం.
జయహో అంబేద్కర్.
అంబేద్కర్ ఒక కుహనా వాది
Ade khangress magic😅😅
దేశంలో చాలా సమస్యలు వున్నాయి ఇప్పుడు అంబేద్కర్ గురించి చర్చ అవసరమా చచ్చిపోయిన వాళ్లు చాలామంది (అంబేద్కర్ కంటే )గొప్పవారు ఉన్నారు
ఒక్క పేరు చెప్పు
అతని గొప్పవారు లేరు యా సామి
కొంత పారదర్శకంగా ఆలోచించే ప్రయత్నము చెయ్
Dalits defeated Ambedkar
Ambedkar was against to separate constitution for india
Ambedkar is not a freedom fighter
రౌండ్ టేబుల్ మీటింగ్ గురించి విన్నావా
అంబేద్కర్ స్వాతంత్య్ర సమరయోధుడు కుడా తెలియకపోతే తెలుసుకోండి
లేదా కిందా పైనా మూసుకోండి.
History tells who was insulted the Ambedkerji.
దేశ స్వాతంత్రం కోసం అంబేద్కర్ గారు ఏమి కష్టపడలేదు అసలు దేశ కోసం ఆయన పాటు పడలేదు
కొంచెం వివరంగా చెప్పండి
@@rameshangolla1947లో 21కమిటీలు వేశారు, ప్రపంచ దేశాలు తిరిగి రాసికొని వచ్చారు. ఆ రాసిన దానిని ఒక క్రమ పద్ధతి పెట్టుటకు 22వ కమిటీ పెట్టారు. ఆ 22వ కమిటీ లో అంబేద్కర్ పేరు ఉంటుంది. అదియు గాక ఆ క్రమ పద్దతి కూడా మరో వ్యక్తి రాసారు పేరు గుర్తు లేదు. అంబేద్కర్ రాసిననది ఏమిటి అంటే, ఆయన వర్గానికి రిజర్వేషన్ మాత్రమే రాసుకున్నారు. మీకు ఆధారాలు కావాలి అంటే హమారా ప్రసాద్ గారి వీడియోలు చూడండి అర్థం అవుతుంది.
రౌండ్ టేబుల్ మీటింగ్ గురించి విన్నావా
అంబేద్కర్ స్వాతంత్య్ర సమరయోధుడు కుడా తెలియకపోతే తెలుసుకోండి
లేదా కిందా పైనా మూసుకోండి.
బ్రిటిష్ వైస్రాయ్ తో పోరాడి , దేశంలో ఉన్న కార్మికులకు, మహిళల కు ,అనేక హక్కులను పొందిపరిచిన మహోన్నత వ్యక్తి.
ఇక నైనా రాజకీయ పార్టీలు ఓట్లు దండుకోవడం కోసం సమాజం లో అని వర్గాల అభ్యున్నతి మీద జాతీయ దృక్పథం లేకుండా ఈనాటి కి ప్రజలు రాజకీయ పార్టీలు కుల కుటుంబ నేర రాజకీయ మాఫియా నాయకులు ల చేతులు ల లో విభజించబడి రాజ్యాధికారం దోపిడీ నేరస్తులకు అప్పజెప్పి తాము దేశాన్ని నాశనం చేస్తున్నారు
People against Ambedkar, trying to though blame on others
Donald congres
అంబేద్కర్ ని కాంగ్రెస్ ఎన్నో సార్లు అవమానం చేసింది
abethkar isam gallaki veeti gurinchi cheppandi
Congress ye avamanam chesindi
we don't want history we want sorry sorry sorry
Congress party ne (Nehru vamshame) Ambedker ku mosam chesindi
Khangress 🤣 Scamgress
Arogyam kshininchinda...leka slow poision echara
sorry sorry sorry sorry i position 100 times
అంబేద్కర్ స్వాతంత్ర పోరాటంలో పోరాడలేదు అంబేద్కర్ గారి నాన్న బ్రిటిష్ ఆర్మీలో (సైనికుడిగా)(సోల్జర్ సుబేదార్) గా పని చేశారు అంబేద్కర్ కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేశారు , అలాగే బరోడా సంస్థానంలో కూడా పనిచేశారు. అంబేద్కర్ చదువుకోడానికి హిందువు రాజులైన అటువంటి బరోడా సంస్థానం వాళ్లు మరియు బ్రాహ్మణులు సాయం చేశారు.
అంబేద్కర్ రెండవ భార్యగా బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నారు.
Congress veshalu choosthunte Adhikaram leka pothe Janalu marachipotharani frustration lo unnatlu kanapaduthundi
Intha ‘Heena charithra’ congi dhi?
Ambedkar emyna devuda? Andhuku poti petakudadhu, ambedkar ki against ga poti?
Ambekar gandhi vellutapppa desamlo evaru leraaa
We respct but we cant day ambedkar eords sre abdolute
🇳🇪
sorry sorry sorry
first sorry sorry sorry sorry
Hiving or not giving bhsrstaratns is not a countrrsmiy dhas wordddy to
How long will you all' spread these lies about Ambedkar
I ask why BJP defaming ambedkar why amuitshah told it is on record how insulted first mafi and then resign , don't go to past , we want today's BJP view clearly by voluntarily said.
మీరేమో ఇలా అంటున్నారు. అవును అంబేద్కర్ నీ అవమానించిందని చెబుతున్న వారంతా కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు. వాళ్ళందరినీ ఈ రోజు బీజేపీ great అంటోంది. So ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి ఎవరూ అవమానించారు అని అంటున్నాడు
... అయ్యా, శ్రీధర్ గారు,
నమస్కారములు,
ఆయన ఏ విధమైన ఉద్యమాలు చేసారో నాకున్న పరిమితం అయిన జ్ఞానంతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను..
కేవలము కాళ్ళు చేతులు ఉండి,
తోక లేకపోవడం కారణంగానే మనుష్యులుగా పరిగణించబడుతూ,
మిగిలిన అన్నీ విషయాల్లో పశువులుగా
వేల సంవత్సరాలుగా బ్రతికుతూ ఉన్న మా జాతి జనులలో, మీరు కూడా మనుషులు రా అని గుర్తు చేసిన మహనీయుడు ఆయన..
....
అబ్రహం లింకన్ నల్ల వారి గురించి పోరాటం చేసిన సమస్య అప్పటికి ఒక రెండు, మూడు వందల సంవత్సరాల వయసు గలది,
పట్టుమని ఒకటి రెండుకోట్ల ప్రజల సమస్య,
ఈ దేశంలోఅంటరాని వర్గాల ప్రజల సమస్య దాదాపు 3వేల సంవత్సరాలు, కొన్ని కోట్ల మంది నిర్భాగ్యులు, కొన్నివేల తరాలు..
... మా ముత్తాతలు చచ్చిన పశువు మాంసం తిని బ్రతికారు,
మాలో ఆడవారు ఒంటి నిండా కప్పుకోవడానికి బట్టలు లేకుండా,
పసి పిల్లలూ తిండి లేకుండా ఆకలి కడుపులతో బ్రతికారు,
ఈనాటికీ కొద్దీ శాతం ఆ దుర్భర కష్టాల నుండి బయటకు వస్తున్నాము..
కొన్ని వేల ఉదాహరణలు ఇవ్వవచ్చు,
కేరళ లో దళిత మహిళలు ఛాతి మీద ఆశ్చధన (బట్ట ) కప్పుకోవడానికి పన్ను ఉండేదట,
అగ్ర వర్ణ వీధులు లోనికి మేము వెళ్ళకూడదు,
... అవి అన్యాయం అని ప్రశ్నిణించిన మహనీయుడు ఆయన...
... చరిత్రని నిష్పాక్షిక బుద్దితో చదవడం ప్రారంభించండి,
చాలా సందేహాలకు జవాబులు దొరుకుతాయి..
20.12.24
విశాఖపట్నం..
Sakpal Bhimrao Ramji (Ambedkar) was not participated in independence any movement please correct this statement..
His father was a British army soldier, his father fought against Indian freedom fighters.
Ambedkar also worked has employee at Baroda state government and British Government has employee.
So please correct your statement Ambedkar not participated independence movement..