భారత దేశంలో జీవించి మంచి పనులు చేసుకొని బ్రతికి మంచిపేరు సంపాదించాలి అమ్మాయిలు తోడులేకుండ బయటి దేశాలు వెళ్ళకూడదు మనకు ప్రజలందరికి రక్షించడానికి మంచి రాజ్యాంగం ఉన్నది అదే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులు ఉన్నాయి మన దేశములో ఉన్నట్లు వేరే దేశములో ఉండవ్వు
ఇలా జరగడం కొత్త కాదు చాలా మంది ఇలాగే మోసపోయారు, అక్కడకి వెళ్లి వచ్చినవాళ్లు, నిజాలు వాళ్లకు జరిగిన బాధలు చెప్పుకోలేక పోవడంవలన, కొత్తవాళ్ళు వెళ్లి మోసపోతున్నారు,ఈ వీడియో వల్ల వెళ్ళాలి అనుకునేవాళ్లు జాగ్రత్తపడతారు.
దేవుడు ఒక వరం కోరుకోమంతే మా భారత మహిళలను అవమానించి,ఏడిపించిన ప్రతి దేశం మహిళలను మా దేశ యువకుల దగ్గర పని చేసే స్థితి వాళ్ళకు రావాలి,వాళ్ళ ఇంట్లో మహిళలకు ఇలాంటి పరిస్థితే రావాలి అని కోరుకుంటాను...
@@MBHemanthacharyuluMBhema-hh1vn వాళ్లు జంతువులలాగ ప్రవర్తిస్తే మనం కూడా ఆలా చేస్తామ ? స్త్రీని గౌరవించే దేశం భారతదేశం ఆతప్పు భారతీయులు చేయలేరు సర్వేజనా సుఖినోభవంతు, ఇది మన భారదేశం లో మాత్రమే చెపుతారు.
@@MBHemanthacharyuluMBhema-hh1vn నేను చేపింది మీకు అర్ధం కాలేదు మన వాళ్లని వాళ్లు బాధ పెట్టారు అని మనం కూడా అలాగే అనుకుంటే ఎలా అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉండదు మన దేశానికీ వాళ్ళ దేశానికీ తేడా ఏంటి
మన దేశం లో పని దొరకదా. వేరే దేశం వెళ్ళి పని చేయడం ఏంటి. కష్టపడి పని చేయాలను కంటే ఎన్నో పనులు చేయవచ్చు. మన దేశం మన సొంత ఇల్లు. మనం మన ఇంట్లోనే ఉందాం. మన ఇంట్లోనే పని చేసుకుని బ్రతుకుడం అని ప్రతి ఒక్కరు శపథం చేయాలి. ముఖ్యంగా ఆడవారు ఇంటికి వదిలి (దేశం) బయటికి వెళ్ళే ఆలోచన మానుకోవాలి. కూటి కొరకు కోటి విద్యలు కల్పించు కోవచ్చు.
మేడం మీరు మీ న్యూస్ చానెల్స్ లొ చెప్పండి పేదరికం ఉన్న కుటంబాలు మెయిన్ లేడీస్ వేరె దేశం వెళ్లి పని చెయ్యకూడదు మన దేశం లొ బ్రతకాలి ఏపని లేకపోయినా ఇంటిల్లో పని చేసుకొని బ్రతకాలి
*ఈ చెంకీ నెంబర్ వన్ కిలాడి! ఏమో కొత్తగా కథలు అల్లి చెప్తుంది! ఇవన్నీ యాంకర్ గారు మీకు తెలిసే ఎంత అమాయకంగా మొహం పెట్టి అడుగుతున్నారండీ మీరు? మీరు కూడా ఒక మహిళ కదా! ఆ అమ్మాయి ఎలాంటిదో మీకు అర్థం కావటం లేదా? ఏవో సొల్లు కబుర్లు చెబితే మీరు అవి నేను నమ్మడం అమాయకంగా మొహం పెట్టి వింటున్నట్టు నటించడం ప్రజలను మోసం చేయడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం! ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి! ఇలాంటి వీడియోలు వల్ల మీరు సమాజానికి ఏంటి మెసేజ్ ఇస్తున్నారు!*
Vallu financial ga ibbandullo vundi kada Dubai vellundi...vallaki ee episode ki vache money help cheyandi ...ante kaani baavundi manchi ga vundi happy ga vundu edenty money vunte evanni yevaru cheppakubdane vastai...aa ammai ki money help chepinchandi...alaage marala yevvaru Dubai ki Vellakunda chudandy donga agents ..ni mundu arikattali...vallu lekapote yevaru vellaru kada
ఇలాంటి కధలు చాల వున్నాయి. వీటిని ఎందుకు T V ల్లో ఎందుకు చూపించరు ప్రజలను ఎందుకు మోటివేట్ చెయ్యరు, ఏజెంట్ గా చెలామణి అయ్యే L K గాళ్ళను ఎందుకు అరెస్ట్ చేసి మక్కెలు ఇరగ తీయట్లేదు. సో and సో లోకల్ వాళ్లే కదా. లేకుంటే కొత్త వాళ్ళ మాటలు ఎలా నమ్ముతారు.
omg why you guys use broken language 😢 telugu girls like to expose body in telugu movies..when situation make to expose mean not dare to face it 😢poor girls maga pilalki chaduvu ivvadam kanna ada pilalki chaduvu ivandi
భారత దేశంలో జీవించి మంచి పనులు చేసుకొని బ్రతికి మంచిపేరు సంపాదించాలి అమ్మాయిలు తోడులేకుండ బయటి దేశాలు వెళ్ళకూడదు మనకు ప్రజలందరికి రక్షించడానికి మంచి రాజ్యాంగం ఉన్నది అదే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కులు ఉన్నాయి మన దేశములో ఉన్నట్లు వేరే దేశములో ఉండవ్వు
మేడం మీరు చేల గొప్పగా ఇంటర్వ్యూ తీసుకున్నారు మరియు మన స్టేట్ వాలికి చూపించారు హెల్ప్ చేస్తున్నారు మీరు చేల గ్రేట్ మేడం
Entha soothing gaa మాట్లాడుతున్నారు ఈ యాంకర్
ఇలా జరగడం కొత్త కాదు చాలా మంది ఇలాగే మోసపోయారు, అక్కడకి వెళ్లి వచ్చినవాళ్లు, నిజాలు వాళ్లకు జరిగిన బాధలు చెప్పుకోలేక పోవడంవలన, కొత్తవాళ్ళు వెళ్లి మోసపోతున్నారు,ఈ వీడియో వల్ల వెళ్ళాలి అనుకునేవాళ్లు జాగ్రత్తపడతారు.
P😊
ఈ షోలకు వచ్చిన వాళ్లకు
వాళ్ళ సమస్య లకు సహాయం కూడా చేస్తున్నా రు🙏
దేవుడు ఒక వరం కోరుకోమంతే మా భారత మహిళలను అవమానించి,ఏడిపించిన ప్రతి దేశం మహిళలను మా దేశ యువకుల దగ్గర పని చేసే స్థితి వాళ్ళకు రావాలి,వాళ్ళ ఇంట్లో మహిళలకు ఇలాంటి పరిస్థితే రావాలి అని కోరుకుంటాను...
అలా కోరుకొనే బదులు మన దేశం వాళ్ళు వేరే దేశం వాళ్ళ దగ్గర పని చేయకుండా ఉండాలి అని కోరుకోవచ్చు కదా
@@MBHemanthacharyuluMBhema-hh1vn వాళ్లు జంతువులలాగ ప్రవర్తిస్తే మనం కూడా ఆలా చేస్తామ ?
స్త్రీని గౌరవించే దేశం భారతదేశం
ఆతప్పు భారతీయులు చేయలేరు
సర్వేజనా సుఖినోభవంతు, ఇది మన భారదేశం లో మాత్రమే చెపుతారు.
@@Dailylifavlogs ఒకే కోరికలో రెండు ఉంది కదా మీరు కామెంట్ ను బాగ చదవండి అర్థం అవుతుంది
@@MBHemanthacharyuluMBhema-hh1vn నేను చేపింది మీకు అర్ధం కాలేదు మన వాళ్లని వాళ్లు బాధ పెట్టారు అని మనం కూడా అలాగే అనుకుంటే ఎలా అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉండదు మన దేశానికీ వాళ్ళ దేశానికీ తేడా ఏంటి
@@MBHemanthacharyuluMBhema-hh1vn వాళ్ళు ముర్కులు కాబట్టి వాళ్ళు కి మంచి తెలియదు కాబట్టి మన దేశం వాళ్ళ లాగా కాదు
Nice script screenplay and direction 😂👏👏👏
antegaa nijaalu oppukovaalante ediche vaallaki alaa anukuntoo guddi batuku batukutaaru. swa anubhavam loki vaste appudu telustundi.
paataalu ekkakapote gunapaataale.
ఓరి దరిద్రుడా ఒకరి కష్టాలు నీకంత తమాషాగా ఉన్నాయా?? 😡😡యాక్షనా?? డైరెక్షనా?? స్క్రిప్టా??? 😡😡
ఏజెంట్ ని పట్టుకుని పది లక్షలు వసూలు చేయండి అప్పుడు ఏజెంట్లకు బుద్ధి వస్తది
ఇప్పటికైనా INDIA గొప్పదనం తెలుసుకోండి, డబ్బులు కోసం కక్కుర్తి పడితే జీవితాలు నాశనం అవుతాయి 😂😂😂
Dr. Kalyan chakravarthi sir ki chupinchandi please, ayyo Dhevuda 😢😮
Super sister really great miru 😢be strong sister 👍
మన దేశం లో పని దొరకదా. వేరే దేశం వెళ్ళి పని చేయడం ఏంటి. కష్టపడి పని చేయాలను కంటే ఎన్నో పనులు చేయవచ్చు. మన దేశం మన సొంత ఇల్లు. మనం మన ఇంట్లోనే ఉందాం. మన ఇంట్లోనే పని చేసుకుని బ్రతుకుడం అని ప్రతి ఒక్కరు శపథం చేయాలి. ముఖ్యంగా ఆడవారు ఇంటికి వదిలి (దేశం) బయటికి వెళ్ళే ఆలోచన మానుకోవాలి. కూటి కొరకు కోటి విద్యలు కల్పించు కోవచ్చు.
మేడం మీరు మీ న్యూస్ చానెల్స్ లొ చెప్పండి పేదరికం ఉన్న కుటంబాలు మెయిన్ లేడీస్ వేరె దేశం వెళ్లి పని చెయ్యకూడదు మన దేశం లొ బ్రతకాలి ఏపని లేకపోయినా ఇంటిల్లో పని చేసుకొని బ్రతకాలి
Innocent lady. Must be careful.
Madam Ammayi ki help Chesi Nandu Ku thank u madam
That anchor speaks Telugu as if she doesn't know Telugu kharma..
మీకెందుకు దూల na అక్కడికి వెళ్ళడానికి
Good one bro
మరి మీ అరబోళ్ళు ఇక్కడి కి వచ్చారూ కదరా😡
Asalu ancor ki kooda maatalu matladatam nerpasli
*ఈ చెంకీ నెంబర్ వన్ కిలాడి! ఏమో కొత్తగా కథలు అల్లి చెప్తుంది! ఇవన్నీ యాంకర్ గారు మీకు తెలిసే ఎంత అమాయకంగా మొహం పెట్టి అడుగుతున్నారండీ మీరు? మీరు కూడా ఒక మహిళ కదా! ఆ అమ్మాయి ఎలాంటిదో మీకు అర్థం కావటం లేదా? ఏవో సొల్లు కబుర్లు చెబితే మీరు అవి నేను నమ్మడం అమాయకంగా మొహం పెట్టి వింటున్నట్టు నటించడం ప్రజలను మోసం చేయడం మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం! ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి! ఇలాంటి వీడియోలు వల్ల మీరు సమాజానికి ఏంటి మెసేజ్ ఇస్తున్నారు!*
God job medam goad blees you medam
Anchor కు తెలుగు నేర్పే ప్రయత్నం చేయండి
Correct
Yankarnu marchandi.telugu nerpandi
దేవుడు రూపము లో చాలా సహాయం చేశారు. అవుట్ అఫ్ వెళ్ళే వాళ్ళు కి ఈ వీడియో హెల్ప్ అవుతాది. 👌👏🙏🫱🏿🫲🏻🫱🏿🫲🏻🫱🏿🫲🏻💯👍
Change the anchor please 😢
Madam Aadhar card Mausam biodata petindi please madam
ఒక్క అమ్మాయిని ఎన్ని చానెల్స్ రొగ్ interview చేస్తారు anchor ని పంపించి నిజాలు తెలుసుకోండి paid artist ని ఎంత మంది ఇంరెర్వ్యూ చేస్తారు. ఖర్మ
Anchor meru Chala nerchukovali
Endhuku adavalu Galfe country veladam Avasrama Amma Ledys evaru velladhu
Badapadaku talli nuvvu Manche Pani chesenav talli chenalku vachi.dont warry goad blees you
Cheppedhi 1st vinu taruvatha matladandi
Indian government should interfere.
Red tv redlight area lanti tv ela ti contents ne prmote chesthadi ekkuvaga
Vallu financial ga ibbandullo vundi kada Dubai vellundi...vallaki ee episode ki vache money help cheyandi ...ante kaani baavundi manchi ga vundi happy ga vundu edenty money vunte evanni yevaru cheppakubdane vastai...aa ammai ki money help chepinchandi...alaage marala yevvaru Dubai ki Vellakunda chudandy donga agents ..ni mundu arikattali...vallu lekapote yevaru vellaru kada
Dubai velli panulu chese kante ,ekkade vundi panulu chesukovachchuga . Andulonu aadapillanu elaa pamparu .
Anchor is Too Much eating our brain she is 🤡
అసలు తల్లీ తండ్రులు, ఒక యవ్వనం లో ఉన్న ఆడపిల్ల ను దేశం కాని, దేశం, ఎందుకు పంపుతారు,
@@gonatinku డబ్బు ఆశ
She is muslim not Sandhya
Neeku telusa worrest comment chestunnav
evaraithe emiti. what are prooving?
She is so poor. you have no culture to bring caste discrimination.
Bottu ఉంది
Recovery ayyakakuda vediopettandi ela matladutaro chuddam
Anchor very boring topic lag chesthunaru
ఇలాంటి కధలు చాల వున్నాయి. వీటిని ఎందుకు T V ల్లో ఎందుకు చూపించరు ప్రజలను ఎందుకు మోటివేట్ చెయ్యరు, ఏజెంట్ గా చెలామణి అయ్యే L K గాళ్ళను ఎందుకు అరెస్ట్ చేసి మక్కెలు ఇరగ తీయట్లేదు. సో and సో లోకల్ వాళ్లే కదా. లేకుంటే కొత్త వాళ్ళ మాటలు ఎలా నమ్ముతారు.
Desham kaani Desamlo andaminah aadapillani yevadoo vaadukokundaah vuntaadah vedava kaburlu ?
Allahuakbar
omg why you guys use broken language 😢 telugu girls like to expose body in telugu movies..when situation make to expose mean not dare to face it 😢poor girls maga pilalki chaduvu ivvadam kanna ada pilalki chaduvu ivandi
నాగిని కి పోయినా దుబాయ్ కి😂😂😂😂😂
Enkargaru మీరు జయప్రద లాగా వున్నారు
Sodi thappa emi ledu indule
Asalu ninnu thannali ra nuvvu me sonta sister ite pumputava
Tikkala ancor
Mana.governament.katinamarina.nibbadanalu.nala.tho.agovernaments.tho.oopdadalu.chesi.villanu.papali.villa.prana.manamu.ku.attuvati.ebbadi.vachinna.okka.ammerjensi.nuber.evvali