ఈ కేసు విషయంలో చట్టాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఉద్యోగులు ఎంతటి వారైనా జైలు శిక్ష పడేలా చేయాలి అంతేకాకుండా వీరిని ఇటువంటి నేరం చేయించిన వారిని కూడా జైలు శిక్ష పడేలా చేయగలరా అన్నదే ఇక్కడ చర్చించవలసిన విషయం ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారానికి మూల విరాట్ అయిన దేశంలోనే అతిపెద్ద వారిలో ఒకడైన జాతీయస్థాయిలో ప్రభావితం చేయగల పారిశ్రామికవేత్త ఇన్ఫ్లుయెన్స్ తో చివరికి కొండని తవ్వి ఎలకని పడతారా అన్నది చూడాలి గతంలో జరిగిన చాలా కేసుల్లోనే పుబ్బలో పుట్టి మబ్బుల కలిసిపోతుంద అన్నది ఇప్పుడు కోటి డాలర్ల ప్రశ్న
మూర్తి గారు. మీరే ఈనాయ వేవస్థాకి. అంబేత్కర్. సూపర్
👍🏻😊
🙏🙏👍👌
Sreenivasaraogaaru meeru cheppindi oka vunnathamina aadarsanga ippudunna ips laku ias laku aadarshanga vundaali. Hats off to AP govt.
5 ఏళ్లు తిన్న పియ్యని మనిషిలా అన్నం తిని బతకండి
👍🙏🙏👍👌👌💯🙌🏻🤝⭐🌹
ఈ కేసు విషయంలో చట్టాన్ని రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఉద్యోగులు ఎంతటి వారైనా జైలు శిక్ష పడేలా చేయాలి అంతేకాకుండా వీరిని ఇటువంటి నేరం చేయించిన వారిని కూడా జైలు శిక్ష పడేలా చేయగలరా అన్నదే ఇక్కడ చర్చించవలసిన విషయం ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారానికి మూల విరాట్ అయిన దేశంలోనే అతిపెద్ద వారిలో ఒకడైన జాతీయస్థాయిలో ప్రభావితం చేయగల పారిశ్రామికవేత్త ఇన్ఫ్లుయెన్స్ తో చివరికి కొండని తవ్వి ఎలకని పడతారా అన్నది చూడాలి గతంలో జరిగిన చాలా కేసుల్లోనే పుబ్బలో పుట్టి మబ్బుల కలిసిపోతుంద అన్నది ఇప్పుడు కోటి డాలర్ల ప్రశ్న
I doubt about her living?