The Untold Story || Bangaru Papamma || Basheer Amma Dargha || Ponnada Temple || harithas fairy bytes

Поделиться
HTML-код
  • Опубликовано: 25 окт 2024

Комментарии • 54

  • @shaikchistykhaleeftulla
    @shaikchistykhaleeftulla Год назад +2

    బషీర్ బిబి అవులియా - బషీరమ్మ మా కుటుంబ దేవేత మా ఇంట్లో ఏ శుభాకార్యం జరిగిన, మోకులు etc తప్పకుండా మేము దర్గా ని సందర్శిస్తా ము..నా చిన్నపుడు ఇసుక మెటలు ఎక్కువుగా ఉండేవి గుడి చూటుపకాల కాల క్రమేణా ఇసుక తాగింది, మట్టి రోడ్ ఉండేది భక్తుల, సత్తానికుల, పొన్నాడా ప్రజలు మరియు గ్రామ సర్పంచ్ గారి విజ్యాప్తి తో సెమెంట్ రోడ్ వేశారు..ప్రతి సంవత్సరం Feb లో జరిగే ఊరుస్ (జాతర ) లో మేము అక్కడే బస్ చేస్తాము.. మీరు అందరు భోజనం చేసినా రేకుల షెల్టర్ మా బాబాయిగారు వారి బంధువులు ఉండటానికి నిర్మించు కున్నారు. కమ్యూనిటీ హాల్ పక్కన రేకుల ఇల్లు మా పెద్దమ్మ వాళ్లు నిర్మించారు.. ప్రతి యేటా జాతరకి రెండు రోజుల ముందే అక్కడ ఉంటాం. పిఠాపురం నుంచి బయలు దేరి పొన్నాడా చేరుకొని అమ్మ ని దర్శించుకుంటాం. డిపారాధన నాలుగో రోజు నిర్వహించడం జరుగుతుంది అపుడు ఆ దీపలో అమ్మవారిని దర్శించుకోడం అనేది చెప్పలేని అనుభూతి... Tq mam🙏🏼

  • @vijayakrishna2206
    @vijayakrishna2206 Год назад +1

    ముఖ్యంగా ఈ బషీర్ బీబీ ఔలియా ఉర్స్ ఇంత ప్రాచుర్యం పొందింది అంటే ముఖ్య కారణం పొన్నాడ మరియు మా మూలపేట పరిసర ప్రాంత హిందువులు
    వారే ఆ దర్గా ఉర్స్ ను ఘనంగా నిర్వహించేవారు అక్కడ ముస్లింలు చాలా తక్కువ
    కానీ హిందు ధర్మం మిగతా మతాలు లా మీ దేవుడు సైతాన్ అని చెప్పకుండా ప్రతీ దేవుడు లో నేను ఉంటాను గౌరవించు అని కృష్ణ పరమాత్మ చెప్పిన మాటకు కట్టుబడి ఉంది
    హిందు ధర్మం లో తప్ప వేరే ఏ మతం లో ఐనా ఇతర మతాల దేవుళ్ళనూ కూడా కనీసం గౌరవించు అని ఉందా
    అది హిందు ధర్మం గొప్పతనం...
    మాట్లాడితే హిందువులు మతోన్మాదులు అంటారు
    నిజంగా హిందువులు మతోన్మాదులు అయి ఉంటే ఎక్కడో ఎడారి దేశాల్లో పుట్టిన క్రైస్తవ ఇస్లాం మతాలును మన దేశంలోకి అడుగు పెట్టనిచ్చేవారా...
    హిందువులు ముస్లింలు గా మారకపోతే జిజియా పన్ను కట్టాలి అనేది మన దేశంలో ముస్లిం రాజుల రూల్...
    హిందువులు మతం మారకపోయినా ఇతర దేవుళ్ళను పూజిస్తారు
    సాక్షాత్తు ముస్లిం ఐన సాయి బాబా కి గుడి కట్టి పూజిస్తున్నారు హిందువులు...
    ధర్మో రక్షతి రక్షితః 🙏🇮🇳🇮🇳

  • @easashaik4922
    @easashaik4922 3 года назад +3

    Niice after a long time that I have been seeing this Temple. All Memories were back. Thanks

  • @sudhakarreddy8854
    @sudhakarreddy8854 3 года назад +4

    Bangarupapamma talli ki jai🙏🙏🙏🙏

  • @vsameer821
    @vsameer821 2 года назад +1

    Thanks sis naku chala rojulanunchi telusukovalani vundedhi ni nunchi telusukunna sister....tnq so...much sis... cheppinanduku nenu okkasari a temple ki vachanu kani bangaram panchedi e bhaseer bebe ani chepparu full ga telusukunanna naku chala happy ga vundi tnq sis I love you so much...

  • @jonnakutisatyasaisaketh7014
    @jonnakutisatyasaisaketh7014 2 года назад +2

    Upparagudem village gurinchi oka vedio cheyyandi akka

  • @Shannu-is9st
    @Shannu-is9st Год назад +1

    Tempul dagare ma home❤

  • @surendrareddyb1606
    @surendrareddyb1606 3 года назад +6

    Who came back here after watching uppena movie

  • @jamaluddinsk2666
    @jamaluddinsk2666 2 года назад

    Chala baga chepparu amma gurinchi Thanks

  • @lveyujunir_0995
    @lveyujunir_0995 3 года назад +1

    నాకు చాలాఇష్టం మైన దర్గా పొన్నాడ బషీరమ్మ దర్గా.....❤
    మనసులో కోరుకున్న కోరిక ను నెరవేరుస్తుంది బషీరమ్మ
    నాకు చాల చాలా చాలా ఇష్టం హ దర్గా మది విశాఖ ఏజెన్సీ బషీరమ్మ దర్గా కు మా ఇంటి నుండి సుమారు 590km ఉంటుంది కానీ బషీరమ్మ మీద ఉన్న ప్రేమ అక్కడకి ప్రతి ఇయర్ ఉర్స్ కు వెళ్తాను రీసెంట్ గా మా ఫామిలీ తో రౌండు బస్సు లో వెళ్ళాము దర్గా కు
    ఐ లవ్ పొన్నాడ బషీరమ్మ.....❤

  • @skabdulazeez5947
    @skabdulazeez5947 2 года назад

    Super medam wonderful ga chepparu

  • @avs2984
    @avs2984 3 года назад +1

    Chala baga cheparu sister. Memu ma family evaru year urus ki hyderabad nunchi vachi Basheer amma talliki fateha itchukoni veltamu. Chala namakam aina talli basheer amma.

  • @shaikalisha5373
    @shaikalisha5373 3 года назад

    Tq for video my God

  • @lakshmipriya8928
    @lakshmipriya8928 3 года назад +2

    👍👍👍

  • @umamaheswari7441
    @umamaheswari7441 2 года назад

    Nice video sis...

  • @imakhila
    @imakhila 3 года назад +1

    Hi this is Akhila do u remember me im Sowja sister nice video im impressed ur weight loss video good job keep it up 👍

    • @harithasfairybytes5649
      @harithasfairybytes5649  3 года назад +1

      Hi akka... How are u long time hope all of u are doing good..
      Thanq so much for ur comment akka pls keep supporting and share my videos with ur friends 😊😊

  • @manikumar5272
    @manikumar5272 3 года назад

    Good information andi...

  • @mohiddinsheikh4861
    @mohiddinsheikh4861 Год назад

    A big Urs was held on last Sunday.

  • @kalishaabdul102
    @kalishaabdul102 3 года назад +4

    Ppl after #Uppena like here..

  • @shaikchanbasha2417
    @shaikchanbasha2417 2 года назад

    Tq medam

  • @anwarkalbabu2040
    @anwarkalbabu2040 3 года назад +2

    నాకైతే సినిమా లో చూసా కే దర్గా గురించి తెలిసింది 🙏

  • @skthaaneesha8564
    @skthaaneesha8564 2 года назад +1

    Please basheeramma gari koduku peru cheppandi

  • @veerababugollapalli6828
    @veerababugollapalli6828 2 года назад

    hi i am veeru, konchem 2022 festival dates chepthara temple vi pls

  • @achantasrinivasarao676
    @achantasrinivasarao676 6 месяцев назад

    Temple timings emiti freinds.

  • @MURARI6769
    @MURARI6769 Год назад

    KOLLU, MEKALU ... BALI .. TALUPULAMMA FRIEND ... HIMDUVULA KU ..VARAMULU IVVATAM..

  • @careerzone1238
    @careerzone1238 3 года назад

    Nice

  • @shaikkhadarbasha9264
    @shaikkhadarbasha9264 2 года назад +1

    12 13 14 2022 bashira gadham ustawaku vellanu chalabahundi

  • @kaleemmd1248
    @kaleemmd1248 2 года назад

    Raka rakala kaadhalu pracharam lo vunnai kani yadi correcto yavvarili taliyadu aavidini yadi korukunna jarigi teerutai

  • @rajyalakshmidurbha1855
    @rajyalakshmidurbha1855 3 года назад

    Mundu darga gurinchi taruvatha mee abbayi video separately cheyyandi

  • @oshobiggboss7126
    @oshobiggboss7126 3 года назад +1

    Hi Akka Madi kakinada 2Day valanu

  • @kaleemmd1248
    @kaleemmd1248 2 года назад +2

    Mee sonta sodi yanduku asalu visham chappali

  • @basheergaming659
    @basheergaming659 2 года назад

    Hi akka nenu Muslims akka nenu ponnada vellunu adi ma atta valadhi akka sonta atta valadhi ok bye akka 😊 nenu 7days back vellunu akka bye

  • @basheergaming659
    @basheergaming659 2 года назад

    And na name basheer akka and same name bye

  • @rajdhulipudi661
    @rajdhulipudi661 2 года назад

    Date chepara

  • @rajyalakshmidurbha1855
    @rajyalakshmidurbha1855 3 года назад

    Darga gurinchi kanna ekkuva yashu kaburle ekkuva

  • @Shannu-is9st
    @Shannu-is9st Год назад

    Miku FATHI echina vari peru narsibe

  • @channalelahi6869
    @channalelahi6869 3 года назад

    Muslim dagrah

    • @lveyujunir_0995
      @lveyujunir_0995 3 года назад

      ముస్లిం గా దర్గా ఖని అక్కడకి హిందూ మతం వాళ్ళు ఎక్కువగా వస్తారు ప్రతి ఇయర్ ఫిబ్రవరి రొండవ శనివారం ఉర్స్ చేస్తారు
      ముస్లిం లు బషీరమ్మ అని
      హిందూ లు బంగారు పాపఅమ్మ
      అని పిలవడం జరుగుతుంది
      ఒక్కసారి వెళ్ళండి మర్చిపోరు ఇంకా

    • @veerababugollapalli6828
      @veerababugollapalli6828 2 года назад +1

      @@lveyujunir_0995 kochem 2022 therdham dates chepthara pls

    • @lveyujunir_0995
      @lveyujunir_0995 2 года назад

      @@veerababugollapalli6828 ఐయ్యో అన్న ఉర్స్ ఐపోయంది అన్న 13/02/22 నా కరోనా కర్ణంగా జనాలు చాలామంది రాలేదు అన్న

    • @lveyujunir_0995
      @lveyujunir_0995 2 года назад

      @@veerababugollapalli6828 ఒక్కటి గుర్తుపెట్టుకో అన్న బషీరమ్మ ఉర్స్ Evary Year february 2nd Saturday / Sunday roju Urs చేస్తారు మెయిన్ ఉర్స్ sunday చేస్తారు

  • @Kamesh-j8f
    @Kamesh-j8f 7 месяцев назад

    Kothapalli vasulu