భజన చేయడం కూడా ధ్యానమే అవుతుందా.. ప్రశ్న l upadesha saaram talk 9 l Kanth'risa

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 20

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 2 дня назад +2

    పాట బాగుంది

  • @kukutlaramasubbaiah6751
    @kukutlaramasubbaiah6751 2 дня назад +1

    Super

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 дня назад +1

    ❤ Krishna Surat
    11.51am

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 дня назад +1

    జైశ్రీరామ్ 🙏

  • @PendamJagadish
    @PendamJagadish 2 дня назад +1

    భజన గురించి చాలా బాగా చెప్పారు ఎన్ని మార్గాలు ఉన్న మనసును నిలుపుట కోసమే మేము భజన చేస్తున్నంతసేపు ఎంతో హాయిగా అనిపిస్తుంది భజన అయినాతర్వాత మనసు నిలకడ ఉండదు ఆ ప్రశాంత ఉండదు ఎందుకు

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 2 дня назад

    Super risa garu 💐🌹

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 дня назад +2

    ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః🙏🙏🙏
    "వదనం సహజం, రమణీయం.. నీ జ్ఞానం సదా స్మరణీయం.!
    సాకారం, నిర్వికారం...సునిశ్చలం.! ఆకారం,ప్రాకారం..అరుణాచలం.!
    రూపం అతి కోమలం...నిశ్చల సుందర శ్యామలం.!
    నడిచే అరుణ కిరణం..కురిసే కరుణ శిఖరం.!
    సర్వ ప్రాణ కోటి సమానం..సమత్వమే ఆత్మ ప్రమాణం.!
    నిర్గుణ మౌన ప్రసాద ద్వారం...కర్తా శూన్య ఉపదేశ సారం
    రీసామృత వాక్వద్వయం..రమణా..నీ స్థితి నా హృదయం".!
    భగవాన్ రమణుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థితుల గురించి శ్రీ కాంత్ రీసా ఆశువుగా అందించిన మాటలు కడు రమ్యం..రసమయం.!
    మౌన ముని...శ్రీ రమణుల ఆచరణాత్మక జీవితానుభవాన్ని దర్సింపచేసే....రమణుల స్వీయ రచనా సారమైన "ఉపదేశ సారం" గురించి సమగ్రమైన వ్యాఖ్యకు శ్రీకారం...మనందరి కోసం...🙏🙏🙏🙏🙏
    ruclips.net/video/H_wVFBDluHA/видео.htmlsi=EqNpjO2iW7y7NMVN
    ruclips.net/video/QXAlt5FA2eY/видео.htmlsi=QGfh64DDs0OGPfF2
    ruclips.net/video/lFp0WGe3WTc/видео.htmlsi=5HDscwpxWqkiAUWj
    ruclips.net/video/2xtNB8MMuUE/видео.htmlsi=P6qGHDGnHwEKuZMJ
    ruclips.net/video/tsIhJtOJ7yY/видео.htmlsi=y5bygSwx_QrAoKAv
    ruclips.net/video/Gt7McX3QmrU/видео.htmlsi=UFhguxnLRXmKlYP3
    ruclips.net/video/rs5Qzk2m6Ls/видео.htmlsi=zKC7VESA9N2QEkiz
    ruclips.net/video/cVy-nlBR3Hw/видео.htmlsi=cJj766maFWd0sRUa

  • @111saibaba
    @111saibaba 2 дня назад

    చ క్కగా చెప్పారు. 🌺

  • @PendamJagadish
    @PendamJagadish 2 дня назад +1

    భజన ద్వారా మీరాబాయి భక్తతుకారాం మరి ఎందరో మహానుభావులు భజన ద్వారా ముక్తి పొందిన అని తెలుస్తుంది శ్రీ సద్గురు శబరిమాత భజన మండలి జహీరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ జగదీశ్వర్

  • @Jai-l1q
    @Jai-l1q 2 дня назад +1

    🙏🙏🙏

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 2 дня назад +1

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🫠

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 День назад

    🌹🙏

  • @neeharikareddytalks6321
    @neeharikareddytalks6321 2 дня назад

    Parakaaya pravesham ante yemiti sir

  • @C.h-k1n
    @C.h-k1n 2 дня назад +1

    Koncham hindi , koncham english 😊

  • @PendamJagadish
    @PendamJagadish 2 дня назад +1

    భజన గురించి చాలా బాగా చెప్పారు ఎన్ని మార్గాలు ఉన్న మనసును నిలుపుట కోసమే మేము భజన చేస్తున్నంతసేపు ఎంతో హాయిగా అనిపిస్తుంది భజన అయినాతర్వాత మనసు నిలకడ ఉండదు ఆ ప్రశాంత ఉండదు ఎందుకు

  • @k.padmavathi6898
    @k.padmavathi6898 2 дня назад +2

    🙏🙏🙏

  • @Sravanya-x8l
    @Sravanya-x8l 2 дня назад +1

    🙏🙏🙏

  • @PendamJagadish
    @PendamJagadish 2 дня назад +1

    భజన గురించి చాలా బాగా చెప్పారు ఎన్ని మార్గాలు ఉన్న మనసును నిలుపుట కోసమే మేము భజన చేస్తున్నంతసేపు ఎంతో హాయిగా అనిపిస్తుంది భజన అయినాతర్వాత మనసు నిలకడ ఉండదు ఆ ప్రశాంత ఉండదు ఎందుకు

  • @manoharyadav9121
    @manoharyadav9121 2 дня назад

    🙏