40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నా || ఎకరానికి 11 క్వింటాళ్లు || Redgram Cultivation || Narayana
HTML-код
- Опубликовано: 1 дек 2024
- #Raitunestham #Redgramfarming
వికారాబాద్ జిల్లా రుద్రారం గ్రామానికి చెందిన నారాయణ.. 40 ఏళ్లుగా కంది సాగు చేస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి పూర్తిగా సేంద్రియ విధానంలో 9 ఎకరాల్లో కంది పండిస్తున్నారు. గత సీజన్ లో సహజ విధానాలతో ఎకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. అంతర పంటగా అల్లం, మినుము, పెసర్లు వేస్తున్నారు. ఖర్చులు పోను ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కందిలో అధిక దిగుబడులు ఎవరైనా సాధించవచ్చని నారాయణ వివరించారు. అంతర పంటలు వేస్తే అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు.
కంది సాగు, యాజమాన్య పద్ధతులపై మరింత సమాచారం కోసం నారాయణ గారిని 99495 56911 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
I am very proud of you Nanna.
Thanks to raitunestham for taking interview on Redgram cultivation from my father.
Keep up your good work Nanna and keep encouraging the farmers on the organic farming.
All the very best 👌
Ho good farming
We need toor dal can u provide contact details
Phone number of your father please
బయట అందరూ రైతులు ఎప్పుడూ బాగా లేదూ బాబూ అంటారు,కానీ ఒక్క యూట్యూబ్ లో మాత్రమే రైతులు లక్షలు లక్షలు లాభాలు తీస్తున్నారు...ఎట్లా అబ్బా ,🤔
like la kosame
Amount kosam
😂😂😂
చాలా రోజుల నుంచి నాకూ ఇదే అనుమానం ఉంది bro
వ్యూస్ కోసం .. ఒక్కసారి బిల్లు చూపిస్తే బాగండును
Same
Anchor questions super sir... Raithu em adigi telusukovalo antha vivaramga adigaru sir... Raithu anna kuda spastam ga chepparu ... Thankyou sir...
తాండూర్ లో కంది బోర్డ్ ఉంటే బాగుండేది....కానీ మన రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి....ప్రతి ఎన్నికల లో అది ఒక అశ్రం గా ఉపయోపడుతుంది వారికి.....
H
సూపర్ చాలా చక్కగా వివరించారు 👌👌👍👍
Wrong statement how it possible one lakh for 11 Quinault, it comes ten thousand net profit only
Superb mama. Thanks to raithunestam.🙏🙏
11 qwintalku వచ్చేది 60వెలు. పెట్టుబడి 30వెలు.
Very helpful video
Kandhi Seeds Kilo Eantha Sir
TDRV4 Hanuma Kandhi Variety.
Varity name tell me
Sir Kandhi Saluki Saluki Eanniadugula Dhuram Pettali Sir
8 fit
youtube లో మీరు చెప్పింది విని ఎంతోమంది మోసపోతారు నష్టపోతారు.
ఒక రైతుగా సాటి రైతులను మోసం చేసే వీడియోలు పెట్టడం చాలా దురదృష్టకరం
ఎట్టి పరిస్థితిలో ఒక ఎకరానికి మూడు క్వింటాళ్ల నుండి 7 క్వింటాలు మించి ఎక్కువ కాదు.
సగం పెట్టుబడి కాగా సగం మిగులుతుంది.
@@lalithapratap8027 99495 56911
Seed kavali pampistara anna
Ekaraaniki 20quintollu vachhina meeru cheppina profit raadu
We want seeds
Stupid,
సీడ్ కావాలి పంపిస్తారా అన్నా.
Apadamuchebutunnaru.sar
పరిశ్రమలు, వుద్యోయోగాలు వదిలేయండి వ్యవసాయం చేపట్టండి లాభాలెలాభాలు
Avuna thalli video chusinantha easy kaadu agriculture ante
@@RajaShekar-qv1yx అవునాసార్ వ్యవసాయ ము వీడియో చూసేదానికంటే కష్టమా తెలియదు తెలిపినందులకు ధన్యవాదములు
Because they are earning from you tube not by doing farming bro
Telsukoni prafit chepandi ukene 100000 ani cheppakandi
Namaste narayana anna
Vinevadu unte chepputhune untaru
What happened brother??
Vinetodu vp ayethe edaina cheptadu...
Babu oka kinta yentha swamy one lack ante
Ekkada raituluku 10,000 retu vunte manamu anto panta pandistaru mana raitulu rate takkuva vunte a panta ina raitu veyyadu
కందులకు అంత లాభం రాదు
Yekaraniki laksha 11 kintalaki 60000 kadara
I want redgram seeds
Seed Available. ..?
Government rate enduku istaledu,rate iste raitulu vestaru kada
Kachulu ponu 1 lak anv kada naku 50000 echi petuko pool na bumolo
Naki vitanalu kavali
Tandur lo evooru needing, జనాలని
Tandur lo meedi evooru? ila pichi pichiga vagithe meevoorolle rallatho kdatharu. Be careful.
Maree Enta Abaddala 11 q 7000 lekka 70000 Mari 100000 Ela vastavl babu
Absddalu cheppi raithulanu mosam cheyyakandi
Hi
ఇది ఏ రైతు oppukodu
It's fake we stay in tandur...
Nothing is fake.
ఒక ఏకరానికి 11 క్వింటాళ్ల దిగుబడి వస్తే 11*6000=66000
దుక్కి దున్నిన కర్చు
బలం మందు పురుగు మందులు
కూలీలకు డబ్బులు పోను మిగిలినవి
లక్ష రూపాయలు మిగిలినవ అంతర పంటగ గంజాయిని సాగు చేస్తున్నర
గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు నీవు అసలు రైతు వేన
నిజమే గంజాయి వేస్తున్నారు బ్రో
కలుపు గడ్డి చనిపోయింది ఉప్పు కి నిమ్మరసానికి ఆవు మూత్రానికి కాదు
Don't believe that it's not genuine information
Bongu em kadhu...
11*6000:::::66000
One lakh per acere ela vachidi...fake news
తెలిస్తే కదా
Me phone no chapandi
Vadu raithu.kadu.video.kosam.pettinadu
Fack news don't do lick this