BSMR-736 కందులు పండిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ సుమన్ రామన్ | Telugu Rythubadi

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • గత మూడేళ్లు కొలంబో కంది పంటను సాగు చేసిన నల్గొండ మండల వ్యవసాయ శాఖ అధికారి సుమన్ రామన్ గారు.. ప్రస్తుతం బీఎస్ఎమ్ఆర్-736 రకం కంది పంటను సాగు చేశారు. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే దిశగా సాగుతున్నారు. కొలంబో కంది నుంచి bsmr-736 redgram రకానికి ఎందుకు మారారు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : BSMR-736 కందులు పండిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్ సుమన్ రామన్ | Telugu Rythubadi
    #కందిసాగు #రైతుబడి #bsmr736

Комментарии • 206