అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలవు.. మీరు చేసే సాయం గురించి మాకు తెలుసు.. ఎవరికి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదమ్మా.. We are so greatful to watch and to feel happy by watching your videos.. Thank you amma.
వాళ్ళందరికీ ఎందుకమ్మా మీరు ఇస్తే ఇవ్వకపోతే వాళ్లకి ఏంటంటే ఛానల్ చూస్తే చూడాలి లేకపోతే లేదు అలా ఒక మనిషిని అనుమానించవచ్చు నచ్చితే చూడాలి లేకపోతే లేదు అలా అనకూడదు అనంత కష్టపడి మన కోసం పెడుతుంది మన బండి లోకి వెళ్లి చూసి నేర్చుకుంటే కొంచెం మంచి నేర్చుకోవాలి లేకపోతే వదిలేయాలి
నీతులు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు అండి మీ వీడియోస్ చాలా చూస్తాం అండి చాలా పద్ధతిగా ఉంటాయి ఎవరేమన్నా పట్టించుకో వద్దండి మనకు ఏది మంచి అనిపిస్తే అదే చేయాలి
అమ్మ వారు చాలా అందంగా ఉన్నారు అమ్మ . అమ్మవారి జడ చాలా నచ్చింది నాకు. మీరు ఎప్పుడూ కలగా, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు ఈ అమ్మ ఆ అమ్మ వారిలాగా. I love 💕 you Amma. మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మాకు ఇలాగే ఎప్పుడూ మంచి మంచి విషయాలు చెప్తూనే ఉండాలి.
Amma nice video.😊🙏. Amma mimmalani understand chesukolenivallu edo okati comment chestharu.. Really meeru great amma entha mandi ki help chesthunaru.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌. God bless you amma.
నేను ఎప్పుడూ నమ్మేది ఒకటే అమ్మా మనం చేసింది ఎటు పోదు చెయ్యంది ఎప్పుడు రాదు మీరు దానం చేస్తున్నారు కాబట్టి మా అందరి రూపంలో ప్రేమ తిరిగి మళ్లీ మీకు అందుతుంది ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అమ్మా
I have been following you since beginning jayagaru... You are a good humanbeing and simoke soul. I admire you ma. One small suggestion... You are telling about raw milk as good moisturizer... Thats true its a good habit to apply raw milk.. But regular application near hairline causes receding hairline ma making us look frontal balding. Tell them clearly that milk should not touch hair regularly.... Small suggestion.
Hi jayamma meru entoo mana youtube family andaraku telusu evaro teliyaka anna matalu pattinchukokandi mela sahayam cheshe gunam erojullo evariki undamma ma amma great
Amma meru chala great amma meku naa tharapuna shthakoti padhabivandhanaalu varalaximi ammavaaru nijanga vachi uyyala lo kurchunttuga vundhi amma❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
Namaskaram Amma..Ammavari chala bhagunaru and so nice to see Amma.Amma meru uncle garu and babai bhagunara?hope u all r safe and take care.no need of proof Amma.maa Amma manasu maku telusu kada.❤
అమ్మ నమస్తే అండి 🙏🙏🙏👌👌 మీరు చేసే ధన సహాయం ఎంతో మేలు జరుగుతుంది అంతా మంచి జరగాలని మన ఫ్యామిలీ అంధరు మీకూ అంతా మంచే జరగాలని మనతో పూర్తిగా కోరుకుంటున్నాము అమ్మ 🙏🙏🙏🙏
Amma 🙏🏻 chala manchi matalu chepparu amma 👌🏻❤👌🏻 mimalni chusi memu ala nerchukunanamu manaku unna danilo help cheyatam chala happy ga unttundhi amma 🙏🏻❤❤❤❤
Amma me gurinchi maku telusu . Meeru aadharalu chupinchanavasaram ledu amma. Mimmalni chusi memu maaku thaginantha chestunnamu. Govulaku kuda memu chestunnamu. Me video lu chusi memu inspire ayyamu. Meeru ,uncle gaaru happy ga healthy ga vundalani ammavarini vedukontunnamu amma. 🙏🙏🙏🙏🙂🙂🙂
Hello Jaya garu one suggestion from my side the rice which you are offering to the birds comes under processed food you need to give them paddy or Dhanyam as a whole please you also find out I was told about this by a bird lover
Hi aunty meeru Ela anduku cheptharu aunty ado oka comment cheyadam fashion indi are Naku am hakku iundi Ani alochana cheyyali meeru chala great ❤ help chesi cheppalisina avasaram ledu aunty Jai shree krishna 🙏
Chala baga chepparu amma🙏🙏 Meeru pooja chesukuneppudu dakshinam ayipu face chesi kurchutunnaru kada amma aa dikku chustu pooja chesukokudadu antaru kadamma. Yamudu aa dikkuki adhipati antaru kada anduke ala cheppanu marola anukokandi 🙏
Amma bagunara....naku oka papa undi malli papa pudithe badha padala. Andaru malli adapilla na ani chala badha ga chusthunaru. Ma papa tho kuda anarata papam aadya ki thammudu ravatledu ani. Ee topic paina matladandi amma okasari. Idharu adapillalu ithe ela chustharu society lo
❤ అమ్మా కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియ నీవకూడదు అంటారు మీరు ఏంటో మీ మనసుకి తెలుసు మీరు మనసున్న మనిషి అని మాకు తెలుసు మీమ్మల్న ప్రశ్నించిన వారు బహుషా మీ గురించి తెలియకపోవచ్చు అమ్మా మీరు అందరి కంటే మీరే ఎక్కువ స్థాయిలో వున్నారు ఎవరి దగ్గర లేనిది మీ దగ్గర వుంది 🙏🙏🙏 నిండు మనసు, గొప్ప హృదయం మీది 🙏🙏 ఇవి లేని వారు ఎంత డబ్బు వున్నవారైనా,,,,, మీ ముందు తక్కువే అమ్మా 🥰 ఈరోజు ఉపాద్యాయులు దినోత్సవం కాబట్టి టీచర్స్ అందరికీ 💐💐💐 Happy teacher's day 💐💐
Hi jayanand garu.etharulaku sahayam cheyadam,adi mana manasuki telusu,sanjayish cheppe avasarame ledu jaya,bhagavantuniki telusu kada,mee manchi manasu andariki telusu, evaro okaru eddaru tappa,mimmalni chusi chala mandi nerchukuntunnaru,andulo nenu kuda,nenu eppudu anemate oka manchi friend kaliginanduku ,😊🙏
S ma.. God knows ur what... Love u ma.
అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలవు.. మీరు చేసే సాయం గురించి మాకు తెలుసు.. ఎవరికి సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదమ్మా.. We are so greatful to watch and to feel happy by watching your videos.. Thank you amma.
అమ్మ మనకు మంచి విషయాలు చెప్పేవారంధారు గురువులతో సమానమే. happy teacher's day అమ్మ.🥰
మిమ్మల్ని అర్ధం చేసుకోకుండా వాళ్ళు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దు సరే నా
మీరు అదృష్టవంతులు అమ్మ 🙏🙏❤
వాళ్ళందరికీ ఎందుకమ్మా మీరు ఇస్తే ఇవ్వకపోతే వాళ్లకి ఏంటంటే ఛానల్ చూస్తే చూడాలి లేకపోతే లేదు అలా ఒక మనిషిని అనుమానించవచ్చు నచ్చితే చూడాలి లేకపోతే లేదు అలా అనకూడదు అనంత కష్టపడి మన కోసం పెడుతుంది మన బండి లోకి వెళ్లి చూసి నేర్చుకుంటే కొంచెం మంచి నేర్చుకోవాలి లేకపోతే వదిలేయాలి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అదృష్టం అనేది అందరికి రాదు మీకు వచ్చినందుకు చాల సంతోషం జయగారు. ఎవరో ఏదో అన్నారు అని పట్టించుకోవదండి.
నీతులు చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు అండి మీ వీడియోస్ చాలా చూస్తాం అండి చాలా పద్ధతిగా ఉంటాయి ఎవరేమన్నా పట్టించుకో వద్దండి మనకు ఏది మంచి అనిపిస్తే అదే చేయాలి
అమ్మ వారు చాలా అందంగా ఉన్నారు అమ్మ . అమ్మవారి జడ చాలా నచ్చింది నాకు. మీరు ఎప్పుడూ కలగా, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు ఈ అమ్మ ఆ అమ్మ వారిలాగా.
I love 💕 you Amma.
మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మాకు ఇలాగే ఎప్పుడూ మంచి మంచి విషయాలు చెప్తూనే ఉండాలి.
Govu la gurinchi meeru cheppake Naku thelisindhi Amma ❤thanks amma
మీరు వరలక్ష్మి అమ్మ బొమ్మను తయారు చేసిన విధానం నాకు నచ్చింది, దయచేసి మీరు బొమ్మను ఎలా తయారు చేసారో మాకు చెప్పండి మరియు వీడియో పెట్టండి
Aunadi please
అబ్బా అమ్మ అక్కడ ఉన్నట్లు వున్నారు. చాలా హ్యాపీ గా వుంది చూస్తుంటే. చూస్తూ అలానే ఉండిపోయాను. 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👍🏻👏🏻🤝🌹🌺🌹
Thatha ni chusthe ma thathaiah lage kanipistharu chala happy ga vuntundhi amma ..
Amma nice video.😊🙏. Amma mimmalani understand
chesukolenivallu edo okati comment chestharu.. Really meeru great amma entha mandi ki help chesthunaru.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌. God bless you amma.
అమ్మవారు చాలా బాగున్నారు అమ్మ రెండు కళ్లు సరిపోవడం లేదు అంత అందంగా ఉన్నారు
Gurupoojothsava శుభాకాంక్షలు అమ్మ❤
నేను ఎప్పుడూ నమ్మేది ఒకటే అమ్మా మనం చేసింది ఎటు పోదు చెయ్యంది ఎప్పుడు రాదు మీరు దానం చేస్తున్నారు కాబట్టి మా అందరి రూపంలో ప్రేమ తిరిగి మళ్లీ మీకు అందుతుంది ఇంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అమ్మా
Entha manchi Dana gunam vundhamma, meeku.god bless you jayamma.😊😊😊❤❤
I have been following you since beginning jayagaru... You are a good humanbeing and simoke soul. I admire you ma. One small suggestion... You are telling about raw milk as good moisturizer... Thats true its a good habit to apply raw milk.. But regular application near hairline causes receding hairline ma making us look frontal balding. Tell them clearly that milk should not touch hair regularly.... Small suggestion.
Nijame.,sahaayaanni inni rakaalugaa cheyochu ani okkokkasaari kondaru cheppevaraku spurinchadu❤
Daily మీ వీడియోస్ కోసం wait చేస్తువుంటాను. ఈరోజు వీడియో మాత్రం అమ్మ ని చూస్తూ ఎంతో enjoy చేశాను. చాలా బాగుంది 🙏🏽
Chala baga chepparamma ...
మీరు ఎప్పుడు ఇలానే పది మందికి సహాయం చేస్తు ఆరోగ్యగంగా ఉండాలి అమ్మ
Hi jayamma meru entoo mana youtube family andaraku telusu evaro teliyaka anna matalu pattinchukokandi mela sahayam cheshe gunam erojullo evariki undamma ma amma great
Naku sugar alage miru a food tintaro pettandi Baga cheptuntaru memu edharame Ela enjoy chey alo mi video s prashantam ga vuntai andi
గురు పూజోత్స వ శుభాకాంక్షలు అమ్మ🎉
Namskaram amma 🙏🙏 happy teacher's day amma 🙏🙏😋😋😋👌🏻👌🏻👌🏻😊😊😊❤❤
Meru daily puja lo em em slokalu chaduvutharo oka video lo ga cheysi pettandi ammammagaru plzzzz
మీ మంచే మీ అందరినీ కాపాడుతుంది జయగారు.
Super amma 💯😮
Meeru chese danam maaku inspiration naaku cheyalani anipistundi
Amma meru chala great amma meku naa tharapuna shthakoti padhabivandhanaalu varalaximi ammavaaru nijanga vachi uyyala lo kurchunttuga vundhi amma❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏
Inni years nundi mimmalni follow ayye vallu yevaru mimmalni anaru Amma aina konthamandi manasu badapette vallu untaru vallani manam em cheyalemu❤❤
అమ్మ వారు చాలా బాగున్నారు ఉయ్యాల ఊగుతుంటే చూదమ్ముచ్చట గా ఉన్నారు.
Namaskaram Amma..Ammavari chala bhagunaru and so nice to see Amma.Amma meru uncle garu and babai bhagunara?hope u all r safe and take care.no need of proof Amma.maa Amma manasu maku telusu kada.❤
Hi Amma i am wat😅ching your video always so happy .
చాలా అందంగా ఉన్నారువరలక్ష్మి అమ్మవారు🌹🙏🙏🙏🌹❤
Amma meru great ❤👍
Meeru cheapindi chala correct amma 😊🙏🙏maa
thats great amma. annintikiandarini samtrupti panchalaymamma. edo manashaktikoladi. chalamma meeru🙏🙏👌👌
Thanks Amma 🥰
Amma super
వరలక్ష్మీ అమ్మవారు చాలా అందంగా, హుందాగా ఉయ్యాల ఊగడం చూడడానికి కన్నుల పండువగా వున్నది.🎉
Amma we know about u ,we love u ❤ HAPPY TEACHERS DAY AMMA ❤ u r my teacher
అమ్మ నమస్తే అండి 🙏🙏🙏👌👌 మీరు చేసే ధన సహాయం ఎంతో మేలు జరుగుతుంది అంతా మంచి జరగాలని మన ఫ్యామిలీ అంధరు మీకూ అంతా మంచే జరగాలని మనతో పూర్తిగా కోరుకుంటున్నాము అమ్మ 🙏🙏🙏🙏
Kitchen lo stove daggara unna bomma upma vypu chustundi paapam koncham pettandi😅
అమ్మా కొందరు కొందరిని మంచిగా అర్దం చేసుకునే ఆలోచన ఉండదు అమ్మ మీరూ ఇంత వివరణ ఇవ్వాల్సింది లేదమ్మా ❤❤❤❤❤
Really u r great woman amma we r learning soo many things from u ma
Supar vidiyo jeyagaru❤😊
Meeku chala manchi manasu ichadu amma Devudu.🙏
Avunu amma krishana lo water vundedhi kadu eppudu emo 😢
Amma sonta valley e rojullo oka 500 unchuko
Ani evvadam ledu amma Kani Meeru estunaru amma your great amma
Amma 🙏🏻 chala manchi matalu chepparu amma 👌🏻❤👌🏻 mimalni chusi memu ala nerchukunanamu manaku unna danilo help cheyatam chala happy ga unttundhi amma 🙏🏻❤❤❤❤
Amma me gurinchi maku telusu . Meeru aadharalu chupinchanavasaram ledu amma. Mimmalni chusi memu maaku thaginantha chestunnamu. Govulaku kuda memu chestunnamu. Me video lu chusi memu inspire ayyamu. Meeru ,uncle gaaru happy ga healthy ga vundalani ammavarini vedukontunnamu amma. 🙏🙏🙏🙏🙂🙂🙂
You need not give any explanation ma'am you are great madam ❤❤❤❤
Amma meru face chesina health issues apati situations video cheyandi please amma makemina problem vasthe ela undalo thelusukovatam kosam
Me helping Nature ki hatshafe amma amma super Amma chala chala great great 👍👍 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avunu jayagaru miru cheppandi currect 🙏🙏💯
Meeru cheppindi chesedi 100percent correct Jaya garu
Amma Chala bagumdhi ammavaru
Nice video amma❤
Abba yentha bhagundho amma, kanuuaninduga unnadhi,😊yentha bhaga ready chesaru. Meeru chala mandhiki sahayam chestaru.meeru assalu explanations evva vaddu. Mee manchi manasu andhariki thelusu. Dabbu unnavallu mathram estunnaru andi.yevari matalu patinchukokandi. Jaya garu mee perantam video chupinchaleedhu. Please pettandi. 😊
Amma Meru great❤️❤️🙏🙏🙏
Hello Jaya garu one suggestion from my side the rice which you are offering to the birds comes under processed food you need to give them paddy or Dhanyam as a whole please you also find out I was told about this by a bird lover
Good night amma ❤🎉😊
ఒకళ్ళు చెప్పారని అన్నిటికి చేయాలనీ ఏమి లేదు. మనస్సాక్షి కి తెలుసు.
Amma meru cheputhuvuntee naku chala happy ga vundhamma
Ala vinalani pisthundhi.
Danam chesedi theliyakudadu antaru kontha mandi.varevaro yedo annarani meeru badha padakandi amma. Anthala vivaranga chupinchi cheppakkara ledandi.manaku happy ayithe chalu estamochhinantha danam cheyagalam.upma lo nenu kuda sugar vesukunta ooyala lo amma bagundi.
అమ్మవారు వుయ్యాలలో హాయిగా వుగుతు మనల్నిదీవిస్తున్నారు
Amma ma ammaku manchiga arogyam taggela chudu thalli mi videos chala baguntae miru chese poojalo ma ammaku taggipovalani ammavarini korukondi thalli danyosmi
Miru chupinche margam valla chala Mandi punya margallo nadustunnam thalli sanatana darmani kapadutunna miku padabivadanalu govilaku miru chese seva evriki anta adhrustam undadu thalli anduke nv korukunte ma ammaku taggipotadani nammakam to adugutnna talli danyosmi thalli
Great andi
Amma vaaru Chala, chala bagunnaru jaya garu
Alanti coment lu pattinchukokandi amma meru ento andariki telusu megurnchi teliyani valla matala ni pati chukovadu amma❤
Mee videos chusi chala inspire avutunnamu
సొంత బంధువులకి కూడా ఇవ్వని వాళ్ళున్నారు కదా, అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ 🙏🙏
Hi aunty meeru Ela anduku cheptharu aunty ado oka comment cheyadam fashion indi are Naku am hakku iundi Ani alochana cheyyali meeru chala great ❤ help chesi cheppalisina avasaram ledu aunty Jai shree krishna 🙏
Super Amma ❤
Mana manasuku yedhi manchidhi anipisthey adhi cheyyali amma anthey
Hiii Jaya aunty ammavaru ni ala uyala uputunta chala bagundi aunty ammavaruni inka inka alaga chudali anipistundi aunty antha bagunaru aunty ammavaru blessings ivandi aunty naku inka chilakalu superr aunty 😍🤩❤️🤩😍❤️ upma kuda baga chasaru aunty 😋😋😋aunty e roju chala manchi vishayalu kuda chaparu aunty same mi laga ma mummy chaptaru aunty miru chapina mattala aunty danam gurinchi nanu tapakunda future lo same mi laga chasta aunty blessings ivandi aunty.naku😍😍😍🤩🤩🤩🤩🤩🤩🤩miru chapindi matram 💯 per nijama aunty 😍😍😍😍😍
Goodafternoon jayagaru❤❤❤❤❤
Ammavaru Vuyyala lo Nindugaa 🙏🌹 Great Video. Jaya garu Namaste 🙏🌹 Menduga Ammavari Aasseessulu iyyavamma 🙏🌹
Great madam
Chala baga chepparu amma🙏🙏
Meeru pooja chesukuneppudu dakshinam ayipu face chesi kurchutunnaru kada amma aa dikku chustu pooja chesukokudadu antaru kadamma. Yamudu aa dikkuki adhipati antaru kada anduke ala cheppanu marola anukokandi 🙏
Amma bagunara....naku oka papa undi malli papa pudithe badha padala. Andaru malli adapilla na ani chala badha ga chusthunaru. Ma papa tho kuda anarata papam aadya ki thammudu ravatledu ani. Ee topic paina matladandi amma okasari. Idharu adapillalu ithe ela chustharu society lo
First like❤ amma love you so much amma ❤😍😍😍😍
Im waiting for your video.... I'm addicted your videos amma
Meru chala great amma❤
అబ్బబ్బ ఆ తల్లినిచూడడానికి రెండు కళ్ళు సరిపోవటలేదండి జయగారు ఎంత బావుంది త ల్లి
Mi intlo gomatha and chillakalu mi house mi video s chala baguntundi amma
అమ్మవారు chala bagunaru ❤❤❤❤❤❤❤
చాలా బాగుంది మీ idea
Meeru perfect womenamma
Meru chese help maku thelusu amma money una evadaneki andareki manasu opukodhu meru great amma chala manchi pani chesthunaru❤
❤ అమ్మా కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియ నీవకూడదు అంటారు మీరు ఏంటో మీ మనసుకి తెలుసు మీరు మనసున్న మనిషి అని మాకు తెలుసు మీమ్మల్న ప్రశ్నించిన వారు బహుషా మీ గురించి తెలియకపోవచ్చు అమ్మా మీరు అందరి కంటే మీరే ఎక్కువ స్థాయిలో వున్నారు ఎవరి దగ్గర లేనిది మీ దగ్గర వుంది 🙏🙏🙏 నిండు మనసు, గొప్ప హృదయం మీది 🙏🙏 ఇవి లేని వారు ఎంత డబ్బు వున్నవారైనా,,,,, మీ ముందు తక్కువే అమ్మా 🥰 ఈరోజు ఉపాద్యాయులు దినోత్సవం కాబట్టి టీచర్స్ అందరికీ 💐💐💐 Happy teacher's day 💐💐
Amma. 🙏🙏. Miru. Naku. Inspiration...nenu. Temple. Ku. Vellite. Akada. Pani vallaku...Inka. Muncipall. Vallu. Roads. Morillu...cleaning. Vallaku. Istunnanu. Amma. Cheppindi. Anta. Ma. Varu. Nenu. Ame. Chesina. Amma. Mata. Amma. Na. Idia...antadi...joke. Ga ne. Amma. Any. Way. T.q. Ma...🥰🥰🙏🙏
Baga chepparu amma...kastallo nundi vachanu ani chepparu kada kondariki atma vishvasam kuda perugutundi...amma..ilanti anubavalu chepandamma...bagundi
Amma meru 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
you are doing a great job
నాకు కూడా ఉప్మా లో sugar వేసుకోవడం చాలా ఇష్టం...
Meeru ammavarini ettukonte etla ninnettukondeki de ane pata gurtu kochindi
Ammavaru ala uyyala ugutunte rendu kannulu chalatlevuamma love u❤