భారత దేశం పుణ్య భూమి, కర్మభూమి. ప్రతి జీవరాసిలో దేవుడిని చూడగలగడం అన్నది మన హైందవ ప్రత్యేకత. వ్యవసాయ దారులకి పాములు ఒకరకంగా.. సాయంచేసే బ్యాంశువులు ఎలుకలనుండి భారీగా నష్టాలను నీవరించడానికి వీటిని పూజిస్తారు. చిన్నపుడు కుటుంబసమేతంగా పుట్టద గ్గ రికెళ్లి పాలు గుడ్లు, చిమిలి తో పూజలు చేసి పిల్లలం దీపావళి మందు సామాను కాల్చేవారం. ఆరోజులే వేరు. ఇంకా మీ ప్రాంతాల్లో చాలా బాగా చేస్తున్నారు. ఆనందానిలాయన కొలువైన కన్నయ్య దగ్గర నాగుల చవితి, చాలా బాగా చేసారు. పాట చాలా బాగుంది.
అమ్మ పాట మాత్రం చాలా చక్కగా పాడారు చాలా బాగుంది 👌 మన సైడ్ అయితే ముఖ్యంగా బుర్రగుంజు తెగలు ఆ తర్వాత మిగతావన్నీ పట్టుకెళ్తారు అప్పుడు ఇచ్చే తామర పూలు ఇప్పుడు వరకు అంత ఫ్రెష్ గా ఉన్నాయి అంటే చాలా గ్రేట్ మీ చేతి మహత్యం అలాంటిది చాలా చక్కటి వీడియో అమ్మ🙏🙏❤️❤️
Amma 🙏🏻 nagula chavithi pooja chala baga chesaru 🙏🏻🙏🏻👌🏻👌🏻 antha kanna adbhutham ga pata padaru Amma 👌🏻❤ , amma ma vaipu swamy ki chalimdi chesi danilo neii depam petti, nvuula chimmiri ,sajjalu nanapetti molakalu ranichi danilo bellam vesi pedatam, alane vaddapappu,palu,pandu thambbulam petti ,ma area ki dagara lo pedda putta undhi,aakadiki chala place s nundi vastaru Amma,memu akkadiki velli pooja chesukoni vastam ,kontha mandi egg lu kuda vestaru puttalo ,mukayam ga pooja ki mundu daram ki pasupu rasi puta ki mudu chuutlu tirigi daram kattaka pooja start chestam amma 🙏🏻🙏🏻🙏🏻❤❤
Dhanyosmi naa bangaru Amma 🙏🙏🙏🙏🙏 . Paata chaala baaga paadaru ♥️♥️♥️♥️♥️ . Punya dampathulu Amma meeru . U r a great inspiration to everyone 🙏🙏🙏🙏 . Mee poojalanni saphaleekruthamavugaaka . God bless 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
నమస్తే జయ గారు మేము వాస్తవంగా శ్రావణమాసంలో వచ్చే చవితి నాగుల చవితి చేసుకుంటాం కార్తీకమాసంలో మా ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాకపోతే చిమ్మిలి చలిమిడి నైవేద్యం పెడతాం అలాగే వరి పేలాలు కూడా కుటుంబ సమేతంగా వెళ్లి పుట్టకు పాలు పోసి అక్కడ పుట్ట చీర సమర్పిస్తాం చవితి రోజు మూర్తి కటోర ఒక్క పొద్దు ఉండి మరుసటి రోజు పంచమి పుట్ట దగ్గరికి వెళ్లి కొబ్బెర బెల్లం పుట్టక సమర్పించి ఒక్కపొద్దు వదులుతాను అలాగే పుట్టమన్నును తీసుకొని చెవులకు ముక్కులకు రాసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులు రావు అని చెప్తూ ఉంటారు పెద్దలు మరి బియ్యము బెల్లము కలిపి అంటే బియ్యం నాన పోసి బెల్లం కలిపి అవి కూడా నైవేద్యంగా ముఖ్యంగా ఆ రోజు ఉప్పు కలిసినవి తినకూడదు అని ఉపవాసం రోజు నాగుల చవితి పెద్దవాళ్లు ఉంటే నాగుల చవితి ఉపవాసం పిల్లలు ఎవరు చేయరు ఇంకొకటి ఏమిటంటే అత్తగారి ఎవరైనా ఉంటే వాళ్లు కోడలికి ప్ప చెప్పాలి నాగుల చవితి ఉపవాసం నువ్వు చెయ్యమ్మా నాకు చేతకాదు అప్పుడు కోడలు ఉపవాసం ఉండడానికి 17:22
Amma Nanduri Srinivas garu tapasulu or crackers gani pelachakudadu Annaru. Alane meeru few months back Karthveeryarjuna di oka slokam Chepparu kada are edina things lost ayyinapudu ade slokam ni Nanduri Srinivas garu recentga oka video chesi pettaru.Meeru chala great Amma enno visayalanu chepthu maaku teliyajesthunaru.Chala thanks Amma!
మాది విజయవాడ అమ్మ ఇలానే చేస్తాం aslau ఆంధ్ర శ్రీకాకుళం దగ్గర్లో job perpose విజయవాడ లో ఉంటున్నాం మీలానే చేస్తాము 🙏❤️చాలా బాగుంది vediio అమ్మ మంచి దర్శనం చేపించారు
నమస్తే అమ్మ మాకు pillala Kosam నాగ ప్రతిష్ట సెసీము అమ్మ 2 years అవుతుంది అమ్మ మా ప్రాంతం లో పచ్చి చలి మీడే పానక్కం వడ పీపు పీడ్తము అమ్మ మాది Guntur Jilla అమ్మ కానీ నేను హెస్కల అమ్మ Nagula చవితి అమ్మ నాకూ ఫేవర్ అమ్మ మా ప్రాంతం లో క్రాకెర్స్ కాల్చము అమ్మ ❤❤❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏
Namskaram amma 🙏chala bagumdi amma paata neenu kuda padathanu 🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🐍Nagula Chavithi Subhakashalu meeku mee family ki amma 🐍👌🏻🙏🙏🙏pooja chala baga chesaru 👌🏻👌🏻same to same mee pooja la chesthamu 😊intilo naaku chinna silver naga sarpam 🐍umdi daniki pooja chesthanu 🙏🙏
Hai amma madi bapatla district ma side chalimidi, banana,sajjalu,palu postaru .upavasam untee aa roju em pani cheyaru.nela meda nidrapotaru,chipiri pattukoru, kosina vegitables tho chesinavi tinaru . Palu , pandlu tintaru. Tarvata roju malli putta daggaraku velli mamulu palu posi vachi apudu bojanam chestaru. Ela chestru amma ma side .
హాయ్ అమ్మ 🙏 అమ్మ నాగుల చవితి పండుగ ఆనంద నిలయంలో కృష్ణయ్య దగ్గర చాలా బాగా చేశారు.,. మేము కూడా పొలాల దగ్గర పుట్టలో పాలు , గుడ్లు, చలిమిడి ,చిమ్మిలి, వడపప్పు, తేగా ,బురగుంజు, అన్ని పట్టుకుని వెళ్లి.. కుటుంబ సమేతంగా వెళ్తాము... ఎవరు ఇంకా పాలు, పోయిన పుట్టలో పాలు పోయడానికి చూస్తాము... పూజ అంతా ముగించుకొని.. దీపావళి మందులు కాల్చుకుని.. పుట్టమని చెవిలో పెట్టుకుని... ప్రసాదాలు స్వీకరించి అప్పుడు ఇంటికి వస్తాము.... మా సైడ్ అంతా చాలా సందడిగా జరుగుతుంది.... ఆరోజు మధ్యాహ్నం భోజనానికి కూడా.. అత్తేసర ,, పచ్చి పులుసు చేసుకుంటాం.........
❤ అమ్మా పాట 👏🏼👏🏼👏🏼👌🏼👌🏼🥰 అమ్మా మా సైడు నల్ల నూవులు, బెల్లం,దంచి ఉండలు, నల్లసలివిడి గా. బియ్యం, బెల్లం కలిపి దంచి ఉండ ని తెల్ల సలివిడి, నల్ల నూగులు, బియ్యం,కలిపి తాంబూలంలో పెడుతాము ఇంకా శెనగలు,సద్దలు, కూడా పెడుతారు,పాలు ఇవన్నీ పాటిస్తారు అమ్మా 🙏🏼😊అమ్మా నాకు చిన్న వయసులో నుంచి కలలోకి పాములు ఎక్కువగా వచ్చేవి ప్రతిరోజూ అంతే,,,మా అమ్మ గారు తిరగని రోజు,తిరగని చోటు లేదు,ఒకరోజు నేను తెల్లటి నాగు పాముని ఇంటి ఆవరణలో అనుకోకుండా కుడి కాలు పాము తోక మీద మోపినాను (తొక్కినాను) నాన్నా,,,,అని గెట్టిగా అరచినాను నెను కాలు తీసే శక్తి కూడా లేదు పాము గిల,గిలా అల్లాడుతావుంది నా ఒళ్ళంతా చెమటలు అక్కడే,,, ఉన్న మా నాన్న ఎక్కడ,ఎక్కడ అని దగ్గరకు వచ్చినారు నేను నా కాలు చూపించా ఎది రా,,, ఏమిలేదు అన్నారు నేను నాన్న నడుములో ఎగిరి కుర్చుని ఉన్న అంతే జ్వరం వచ్చేసింది 🤕🤕🤕(5వ తరగతిలో) అమ్మ లేదు ఆ,, రోజు గుడికి వెళ్ళారు 🙏🏼 వచ్చిన తరువాత నేను జ్వరం తో ఎందుకు ఉన్నది, నాన్న చెప్పారు నాన్న యా,,పాములేదు ఏదో,,చూసి భయపడింది. అన్నారు నాన్న, మా అమ్మ గారు లేదు ఇందిర చూసినది నిజమే,, అన్నారు అమ్మ !!! ఏంటి ? అన్నారు నాన్న ,అమ్మా మా,, అమ్మ గారు అక్కమ్మ గార్లను దేవతలను కొలుస్తారు,ఆరోజు గుడిలో ఎవరికో అక్కమ్మ గారు ఒంట్లో కి పూని చెప్పారట నేను నీ,,, ఇంటికి వెల్లాను నీ,, బాలిక నన్ను గాయపరిచింది అని చెప్పాట, అప్పుడు ఇందిర పాము ని తొక్కిన మాట నిజమే,,అయ్యా,,,,అని అమ్మ నాన్నకు చెప్పారు, నేను ఆ,, రోజు చూసిన పామును చూస్తూ ఉన్నాను మాయం అయిపొయింది.ఇది నిజం అమ్మా,,, నాకు పెళ్ళి తర్వాత చాలా వింతలు జరిగాయి,,🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hi jayanand garu. Nenu pooja store lo glass chimmi konnanu, pooja store lo kuda ammutunnaru, nagula chaviti roju memu nuvvulu bellam undalu paalu petti poojistam, enni paatalu nerchukunnaru 😊😍🙏
Hi peddamma nagula chavithi subhakankshalu peddamma e paata nenu chinnappati numdi vintunnanu maa inti prakkane temple undi daily swamilu e pate padutaru love you peddamma ❤❤🏡🦜🙏
భారత దేశం పుణ్య భూమి, కర్మభూమి. ప్రతి జీవరాసిలో దేవుడిని చూడగలగడం అన్నది మన హైందవ ప్రత్యేకత. వ్యవసాయ దారులకి పాములు ఒకరకంగా.. సాయంచేసే బ్యాంశువులు ఎలుకలనుండి భారీగా నష్టాలను నీవరించడానికి వీటిని పూజిస్తారు. చిన్నపుడు కుటుంబసమేతంగా పుట్టద గ్గ రికెళ్లి పాలు గుడ్లు, చిమిలి తో పూజలు చేసి పిల్లలం దీపావళి మందు సామాను కాల్చేవారం. ఆరోజులే వేరు. ఇంకా మీ ప్రాంతాల్లో చాలా బాగా చేస్తున్నారు. ఆనందానిలాయన కొలువైన కన్నయ్య దగ్గర నాగుల చవితి, చాలా బాగా చేసారు. పాట చాలా బాగుంది.
Those days were Golden days
మేము చిమ్మిలి చలిమిడి వడపప్పు పండ్లు టవలు పాలు అన్ని తీసుకొని కుటుంబం అంతా కలసి పూజ లు చేసాముఅండి జయగారు
Jaya garu meemu kuda putta dhaggaraku maa nanna gari tho amma tho kalisi pillalu andharu vellevallamu,paalu,chimmili,chalimidi vesivallamu..eppudu intilone postunnamu andi. Mee pooja bhagundhi andi 😊
⁰
పుట్ట మన్ను చెవికి రాసుకుంటే చెవి పోటు ఉండదు, చర్మవ్యాధులు ఉండవు, స్వామి చల్లగా చూస్తారు, మాకు ఉంది ఆంటీ గారు
అమ్మ పాట మాత్రం చాలా చక్కగా పాడారు చాలా బాగుంది 👌
మన సైడ్ అయితే ముఖ్యంగా బుర్రగుంజు తెగలు ఆ తర్వాత మిగతావన్నీ పట్టుకెళ్తారు
అప్పుడు ఇచ్చే తామర పూలు ఇప్పుడు వరకు అంత ఫ్రెష్ గా ఉన్నాయి అంటే చాలా గ్రేట్
మీ చేతి మహత్యం అలాంటిది
చాలా చక్కటి వీడియో అమ్మ🙏🙏❤️❤️
Pata chala bavundi chinnapudu padevallam gurtuchesaru tq mi vayees chala istam naku.jayagaru
మా సైడ్ శ్రావణమాసంలో నాగుల చవితి చేసుకుంటున్నాము చలిమిడి వడపప్పు పేలాల పిండి నైవేద్యం పెడతాము రాయలసీమ కార్తీకమాసంలో నాగుల చవితి శుభాకాంక్షలు 👌🙏🙏🙏🙏🙏
Telengana lo sravanamasam lo chestaru
Happy nagulla chavithi jaya garu. Aa swami darshanam chala bagundi, nenu kuda swamiki vad pappu panakam, chimmili petti pooja chedi deeparadhana chedukunnamu,
మేము ప్రసాదాలు ఇవే పెడతాము అమ్మ!మాది గోదావరి జిల్లా నే.....బాగా చేసుకున్నారు నాగుల చవితి,అంకుల్ గారు, మీరూ 💐💐
వీడియో చాలా బాగుంది
Amma Pooja chala Baga chesaru 🙏🏻🙏🏻🙏🏻
నాగుల చవితి శుభాకాంక్షలు జయ గారు
Amma 🙏🏻 nagula chavithi pooja chala baga chesaru 🙏🏻🙏🏻👌🏻👌🏻 antha kanna adbhutham ga pata padaru Amma 👌🏻❤ , amma ma vaipu swamy ki chalimdi chesi danilo neii depam petti, nvuula chimmiri ,sajjalu nanapetti molakalu ranichi danilo bellam vesi pedatam, alane vaddapappu,palu,pandu thambbulam petti ,ma area ki dagara lo pedda putta undhi,aakadiki chala place s nundi vastaru Amma,memu akkadiki velli pooja chesukoni vastam ,kontha mandi egg lu kuda vestaru puttalo ,mukayam ga pooja ki mundu daram ki pasupu rasi puta ki mudu chuutlu tirigi daram kattaka pooja start chestam amma 🙏🏻🙏🏻🙏🏻❤❤
Dhanyosmi naa bangaru Amma 🙏🙏🙏🙏🙏 . Paata chaala baaga paadaru ♥️♥️♥️♥️♥️ . Punya dampathulu Amma meeru . U r a great inspiration to everyone 🙏🙏🙏🙏 . Mee poojalanni saphaleekruthamavugaaka . God bless 🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Happy nagulachavathi amma
అమ్మా మేము చిమ్మిలి నువ్వుల ఉండలు సజ్జలు నానబెట్టి పెడతాం❤❤❤
Namasthe Amma nice to see your video amma
Beautiful nagaraju
పాట చాలా బాగుంది
అమ్మ మీకు నాగాలాచవితి శుభాకాంక్షలు
Super, Amma 🙏 🙏💐💐💐
Thank you so much Jaya garu for reminding such wonderful song which was sung by us in our childhood days❤
Hi amma memu kuda nagula chavithi roju,sajalu,bellam,biyam Pindi tho chimmili ,pallu ,prasadham laga pedatham amma🙏🙏
Amma chimney borosil company ve vunnai andi.Glass kuda chala baguntindi amma.Rate kuda reasonable gane vuntundi amma.
Nagula chaviti puja bagundhi mam❤
మీ గోంతు పాటలు బాగుంటాయి అమ్మ ❤
హయ్ అమ్మ పూజ బాగుంది అమ్మ 🙏🙏🙏
Excellent vedio kannulapandage meeru sada happy ga vundali makukooda ee santhoshanni ilage share cheyalani aasisthu❤👌👌👍👍
Sister amejanlo meeru chepina dresses chuesi first time onlinelo 3dresses tepinchukunanu chalababunai thancks andi
నమస్తే జయ గారు మేము వాస్తవంగా శ్రావణమాసంలో వచ్చే చవితి నాగుల చవితి చేసుకుంటాం కార్తీకమాసంలో మా ప్రాంతంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాకపోతే చిమ్మిలి చలిమిడి నైవేద్యం పెడతాం అలాగే వరి పేలాలు కూడా కుటుంబ సమేతంగా వెళ్లి పుట్టకు పాలు పోసి అక్కడ పుట్ట చీర సమర్పిస్తాం చవితి రోజు మూర్తి కటోర ఒక్క పొద్దు ఉండి మరుసటి రోజు పంచమి పుట్ట దగ్గరికి వెళ్లి కొబ్బెర బెల్లం పుట్టక సమర్పించి ఒక్కపొద్దు వదులుతాను అలాగే పుట్టమన్నును తీసుకొని చెవులకు ముక్కులకు రాసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులు రావు అని చెప్తూ ఉంటారు పెద్దలు మరి బియ్యము బెల్లము కలిపి అంటే బియ్యం నాన పోసి బెల్లం కలిపి అవి కూడా నైవేద్యంగా ముఖ్యంగా ఆ రోజు ఉప్పు కలిసినవి తినకూడదు అని ఉపవాసం రోజు నాగుల చవితి పెద్దవాళ్లు ఉంటే నాగుల చవితి ఉపవాసం పిల్లలు ఎవరు చేయరు ఇంకొకటి ఏమిటంటే అత్తగారి ఎవరైనా ఉంటే వాళ్లు కోడలికి ప్ప చెప్పాలి నాగుల చవితి ఉపవాసం నువ్వు చెయ్యమ్మా నాకు చేతకాదు అప్పుడు కోడలు ఉపవాసం ఉండడానికి 17:22
Amma Nanduri Srinivas garu tapasulu or crackers gani pelachakudadu Annaru. Alane meeru few months back Karthveeryarjuna di oka slokam Chepparu kada are edina things lost ayyinapudu ade slokam ni Nanduri Srinivas garu recentga oka video chesi pettaru.Meeru chala great Amma enno visayalanu chepthu maaku teliyajesthunaru.Chala thanks Amma!
Super ga chesaru aunty
మాది nellore మేము నువ్వుల చిమిలి, మొలకెత్తిన సజ్జలు, వడ పప్పు, పిండి,పాలు,నాగ పడగలు,దారం తీసికొని వెళ్లతాము అమ్మ 🙂
Hai Amma nice video ma ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
హాయ్ సిస్టర్❤నాగుల చీరని పొట్టకి కట్టి పిల్లలులేనివారు కట్టుకుంటే పిల్లలు పుడతారు❤
మాది విజయవాడ అమ్మ ఇలానే చేస్తాం aslau ఆంధ్ర శ్రీకాకుళం దగ్గర్లో job perpose విజయవాడ లో ఉంటున్నాం మీలానే చేస్తాము 🙏❤️చాలా బాగుంది vediio అమ్మ మంచి దర్శనం చేపించారు
Amma madi vijayawada memu kuda me lage chesthamu kani burragunjullu eppudu pettaledu amma puja bagundi amma👌👌👌👌😊
నమస్తే అమ్మ మాకు pillala Kosam నాగ ప్రతిష్ట సెసీము అమ్మ 2 years అవుతుంది అమ్మ మా ప్రాంతం లో పచ్చి చలి మీడే పానక్కం వడ పీపు పీడ్తము అమ్మ మాది Guntur Jilla అమ్మ కానీ నేను హెస్కల అమ్మ Nagula చవితి అమ్మ నాకూ ఫేవర్ అమ్మ మా ప్రాంతం లో క్రాకెర్స్ కాల్చము అమ్మ ❤❤❤❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏
ఔను అమ్మ మేము ఇస్తాము చిమ్మిలి
Super song amma nenu vinta e song
నాగులచవితి శుభాకాంక్షలు అక్క
Namskaram amma 🙏chala bagumdi amma paata neenu kuda padathanu 🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🐍Nagula Chavithi Subhakashalu meeku mee family ki amma 🐍👌🏻🙏🙏🙏pooja chala baga chesaru 👌🏻👌🏻same to same mee pooja la chesthamu 😊intilo naaku chinna silver naga sarpam 🐍umdi daniki pooja chesthanu 🙏🙏
Madi nellore pakkane unna gudur mimmalni kalavalani eppati nundo tahataha laditunna because both have same tastes❤
Hi amma ma rayalaseema side sravanamasam lo nagula chavithi chesukuntam chavithi roju upavasam untam nugulamudda, pelapindi, pesaraballu , pedatham varuposi cheera pedatham panchami roju nomulu nochukuni naivadyam pedatham amma kani chala sampradayamga chesukune panduga nagulachavithi katha chala baguntundi puttinti meeda aadapillaku unde prema pasupu kumkuma pradanyatha gurinchi chala baguntundhi tc bye amma
Hai mam nagula pata chala Baga padaru bhagundhi super 🎉🙏🌹🙏
Amma madi Nellore ma pakka Pindi depam saddalu chimili pedatamu meru padina pata chala bagundi amma
Correct ga chepparu.appudi di appude
Rajeswari. Chala bagundhandi Nagulachavithi puja video nenu kuda janta nagula muggu vesaanu vere type vesaanu meetu vesina muggu kuda vachhu memu family tho putta daggaraki velli puja chesi vasthaamu aavu palu ,nuvvula chimmiri,pachhi chalimidi,vadapappu chethi loki theesukoni palu kuda chethi lo posukoni puttaloki vesthu gothra naamaalu cheppukonti aa misram puttaloki vesthaanu intlo yavaraina raaka pothe vaalla peru kuda chepthu ilaa palu prasaadaalu kalipi puttaloki posthaamu puvvulu pasupu kunkumalu ,pandi thaambulam petti putta matti theesukoni chevulaki pettukuntaamu chevi baadhalu vunte pothaayanta bayata janta naagila daggara aavu neyyitho deepaaraadhana chesi kobbarikaya kotti haarathi isthaamu nomu movie lo nagula chavithi ki naagendra swami putta inda palu posemu ani song,dhiggu dhigu dhigu naaga naaganna ane song paadukunnaanu puttalo palu posina roju katthi tho kosina kuralu thinakudadhani pulagam vandukoni thintaamu ok andi big comment ayindi chadhuvuthaara andi
Pandu thaambulam spelling mistake ayindhandi
Hai amma madi bapatla district ma side chalimidi, banana,sajjalu,palu postaru .upavasam untee aa roju em pani cheyaru.nela meda nidrapotaru,chipiri pattukoru, kosina vegitables tho chesinavi tinaru . Palu , pandlu tintaru. Tarvata roju malli putta daggaraku velli mamulu palu posi vachi apudu bojanam chestaru. Ela chestru amma ma side .
హాయ్ అమ్మ 🙏 అమ్మ నాగుల చవితి పండుగ ఆనంద నిలయంలో కృష్ణయ్య దగ్గర చాలా బాగా చేశారు.,. మేము కూడా పొలాల దగ్గర పుట్టలో పాలు , గుడ్లు, చలిమిడి ,చిమ్మిలి, వడపప్పు, తేగా ,బురగుంజు, అన్ని పట్టుకుని వెళ్లి.. కుటుంబ సమేతంగా వెళ్తాము... ఎవరు ఇంకా పాలు, పోయిన పుట్టలో పాలు పోయడానికి చూస్తాము... పూజ అంతా ముగించుకొని.. దీపావళి మందులు కాల్చుకుని.. పుట్టమని చెవిలో పెట్టుకుని... ప్రసాదాలు స్వీకరించి అప్పుడు ఇంటికి వస్తాము.... మా సైడ్ అంతా చాలా సందడిగా జరుగుతుంది.... ఆరోజు మధ్యాహ్నం భోజనానికి కూడా.. అత్తేసర ,, పచ్చి పులుసు చేసుకుంటాం.........
నాగూలచవితిశుభాకాంక్షలు అమ్మ 🙏🏻🪔🌹
Amma pata meru padity chala bagundhi❤
Aunty chalabavundi tulasikota krishnudi statue.
అవునండి 👌🙏🙏🙏
Nenu vella leka intlone varipindi tho nagula muggu vesi astotharam tho puja chesukunna chimmili sanimidi vadapappu ,panakam, pachi paalu naivedyam ga important , burragunju pedatharu , vizag lo kan,i health baleka theledu , last few yrs nundi itlone puja, eggs vestaru kondaru ,ala cheyakudadu , pamulanu paaka lekunda ibbandi pette varavutharu , dani valla dosham thaguluthundi, paalu kuda pachi paalu naivedyam pettali poyodhu putta padavuthundi ane cheptunaru , crackers kalchi bhayapetti attavuthundi vaddane pandithulu cheptunaru,
Puja baagundhi
Love you amma❤
Nice video amma👌👌👌
నాగుల చవితికి పుట్టలో పాలు పోయటం మాకు చాలా ఇష్టము మాది విజయవాడ కృష్ణా జిల్లా 🎉🎉
Amma memu chinnappudu 4 ki mng lechi nadiki velli sanam chesi esukatho sivayyanu chesukoni puja chesuko miru padi na patalanu padukonevarimi andi. Memu kuda milage nayavedyalu pedatam. Andharam kalisi puttadaggariki veltham andi polamloki.
Nice video Amma 🙏🙏🙏🙏
Maku 2nellamudhe aepoeidhi nagula chavithi Amma ❤❤❤❤❤❤
Amma memu sravanamasmlo nagula chavithi cheysthamamma, madhi rayalasima,maa😊
Jayamangalam Nityasubhamangalam
❤ అమ్మా పాట 👏🏼👏🏼👏🏼👌🏼👌🏼🥰 అమ్మా మా సైడు నల్ల నూవులు, బెల్లం,దంచి ఉండలు, నల్లసలివిడి గా. బియ్యం, బెల్లం కలిపి దంచి ఉండ ని తెల్ల సలివిడి, నల్ల నూగులు, బియ్యం,కలిపి తాంబూలంలో పెడుతాము ఇంకా శెనగలు,సద్దలు, కూడా పెడుతారు,పాలు ఇవన్నీ పాటిస్తారు అమ్మా 🙏🏼😊అమ్మా నాకు చిన్న వయసులో నుంచి కలలోకి పాములు ఎక్కువగా వచ్చేవి ప్రతిరోజూ అంతే,,,మా అమ్మ గారు తిరగని రోజు,తిరగని చోటు లేదు,ఒకరోజు నేను తెల్లటి నాగు పాముని ఇంటి ఆవరణలో అనుకోకుండా కుడి కాలు పాము తోక మీద మోపినాను (తొక్కినాను) నాన్నా,,,,అని గెట్టిగా అరచినాను నెను కాలు తీసే శక్తి కూడా లేదు పాము గిల,గిలా అల్లాడుతావుంది నా ఒళ్ళంతా చెమటలు అక్కడే,,, ఉన్న మా నాన్న ఎక్కడ,ఎక్కడ అని దగ్గరకు వచ్చినారు నేను నా కాలు చూపించా ఎది రా,,, ఏమిలేదు అన్నారు నేను నాన్న నడుములో ఎగిరి కుర్చుని ఉన్న అంతే జ్వరం వచ్చేసింది 🤕🤕🤕(5వ తరగతిలో) అమ్మ లేదు ఆ,, రోజు గుడికి వెళ్ళారు 🙏🏼 వచ్చిన తరువాత నేను జ్వరం తో ఎందుకు ఉన్నది, నాన్న చెప్పారు నాన్న యా,,పాములేదు ఏదో,,చూసి భయపడింది. అన్నారు నాన్న, మా అమ్మ గారు లేదు ఇందిర చూసినది నిజమే,, అన్నారు అమ్మ !!! ఏంటి ? అన్నారు నాన్న ,అమ్మా మా,, అమ్మ గారు అక్కమ్మ గార్లను దేవతలను కొలుస్తారు,ఆరోజు గుడిలో ఎవరికో అక్కమ్మ గారు ఒంట్లో కి పూని చెప్పారట నేను నీ,,, ఇంటికి వెల్లాను నీ,, బాలిక నన్ను గాయపరిచింది అని చెప్పాట, అప్పుడు ఇందిర పాము ని తొక్కిన మాట నిజమే,,అయ్యా,,,,అని అమ్మ నాన్నకు చెప్పారు, నేను ఆ,, రోజు చూసిన పామును చూస్తూ ఉన్నాను మాయం అయిపొయింది.ఇది నిజం అమ్మా,,, నాకు పెళ్ళి తర్వాత చాలా వింతలు జరిగాయి,,🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Amma meeku nagula chavithi subaakanshalu
కార్తీక మాసం లో కృష్ణయ్య దగ్గర వన భోజనం చేయండి
Memu kuda outta dhaggariki veli palu postamu. Chimmili nivedan ga pedatamu amma
Anni elage chestamu madi Orissa elagechestam memukuda putta chimmili muggulu Anni elachestamu mandu gunda samanulukudakalustamu❤
Thank you amma petandi
అమ్మ గుడ్ ఆఫ్టర్ నూన్ అమ్మ
పూజ stores లో ఉంటాయి అమ్మ
Song challa Baga Padaru aundi
Memu sravana masam lo chestamu chimmili, kobbarikaya pedatam naivedyanga temple lo ravi chettu kinda unna naga silalu ku paalu postamu
Hi jayanand garu. Nenu pooja store lo glass chimmi konnanu, pooja store lo kuda ammutunnaru, nagula chaviti roju memu nuvvulu bellam undalu paalu petti poojistam, enni paatalu nerchukunnaru 😊😍🙏
అమ్మ ❤️
Happy nagula chavithi subhakankshalu jayagaru mi opikaki hatsaff andi Puja Baga chesaru 🙏
అమ్మ నమస్తే మీకు కూడా నాగుల చవితి శుభాకాంక్షలు మాది రాయలసీమ మేము చలిమిడి చిమిలి పాలు తీసుకెళ్తాము పచ్చి దారము పుట్ట ఉంటే కోడిగుడ్డు కూడా తీసుకెళ్తాము
Chimili danchi chesthe super gauntadi.memalane eppatiki chesukuntamu .
Telangana side Pamu puttalo palu postey pilla lu kalugutaru pelli kani pillalaku pelli jarugutundi ani bavistam amma🙏🙏
Maa side nagula chavithiki nalla nugulu,bellam vesi chimili.sadhalu,bellam ,vadapappu,Pindi deepam ivi memu pettevamma.
Krishnaiah antay Chala istam
Amma memu sravanamaasamulo vache nagula panchami Rojuna puttaku paalu kobbari kaya alaga pottu chanigalu bellamu jonna pyalaalu ravva kesari naivedyamu ga peduthaamu me paata chala bagundhi amma maa Telangana saide alage chestamu nagula chavithi shubakahsalu amma🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤🌺🌺🌺🌺🌺
e pata memu kuda. Padatamu amma
Super 👏👏👏🙏
Amma Sujatha mixer grinder ela vundi amma review cheyyandi Plzz nenu thisukundam ani aduguthunna 7000 price vundi
Madam jantapamula muggy nakuvachhu amma .mepooja bagundi meeru super.
Kusuma
Bandaru.krishnadt
అవును అమ్మ మాది ప్రకాశం జిల్లా మా జిల్లాలో కూడా చిమ్మిలి ఉందా ఇస్తారు అమ్మాయి పరిణతి అయితే
Krishnayya daggarunna sarpam kaaleeyudu kada Jaya garu
Manam pujinchavaladindi subrahmanyudini kadaa
పాట పల్లవి మాత్రమే విన్నానండి .చరణాలు తెలవవు. పాట బాగుంది .వీడియో చాలా బాగుందండి.
Hi amma fst cmt
Amma naaku antey intlo pooja naaku manasanthi ni istundi
Hi peddamma nagula chavithi subhakankshalu peddamma e paata nenu chinnappati numdi vintunnanu maa inti prakkane temple undi daily swamilu e pate padutaru love you peddamma ❤❤🏡🦜🙏
😊😊😊
🙏
Hii amma ❤
🙏🙏🙏💐💐💐
Amma🙏🙏
Happy నాగుల చవితి. అమ్మ. 🙏🙏👍🥰♥️👍. మీ caste andi.
Namaste amma bagunnara
Amma 🙏🏻 amma ma thelangana lo eppudu cheyyamu sravanamasamlo chesthamu amma song 👌🏻👍🏻🙏🏻
Super 🙏🙏🙏🙏👌
నమస్తే అమ్మ