JRNEWS
HTML-код
- Опубликовано: 9 фев 2025
- గౌండ్ల ప్రసాద్ గౌడ్ ఆలయ కార్యనిర్వాహక ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సప్తముఖి పోచమ్మ దేవి దశమ10 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన తొగర్ పల్లి గ్రామ పెద్దలు మరియు పుర ప్రముఖులు అమ్మవారికి మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు మూడవ రోజు ముగింపు కార్యక్రమంలో అమ్మవారికి పెద్ద ఎత్తున బోనాలను ఊరేగింపుగా వచ్చే అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో తొగర్ పల్లి గ్రామానికి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ఘనంగా పూజలు జరిపారు అమ్మవారి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆశీర్వదించారు