పెళ్లి కూతురు గా చేసినప్పుడు పాడుకునే పాట దీర్ఘాయుష్షు గా ఉండవమ్మా
HTML-код
- Опубликовано: 9 фев 2025
- పెళ్లి కూతురు గా చేసినప్పుడు పాడుకునే పాట దీర్ఘాయుష్షు గా ఉండవమ్మా
పెళ్లి కూతురి పాట
ఆనందం ఆనందమాయె- మది ఆశల నందనమాయె
సంతోషం సంతోషమాయె - మా పల్లవి పెల్లి కూతురాయె
ఈ బంగరు కోవెలలో - ఆపచ్చని పందిరిలో
బాజా భజంత్రీలు ఇళ్ళంత మ్రోగంగా బంధువర్గము అందరు వచ్చిరి ||ఆనందం||
గాజులేసి గంధం పూసి - జిష్టిబొట్టు భుగ్గన పెట్టి
హరతీయ రారే పాటపాడరారే
మీ అందరి ఆశీశులే రామ రక్ష జీవితాన
ఎన్నటికి పాపవమ్మ కన్నవారి కళ్ళలోన
మా ప్రాణం మాధ్యానం మా సర్వం నీ వెనమ్మ ||ఆనందం||
ఏడు జన్మల బంధమా - ఏడు అడుగుల అనుబంధమా
పెద్దలు కూర్చిన పెండ్లి ఇది గడ్డం సతీష్ తో కుదిరింది
గుజ్జ వారి ఇంట్లో పెండ్లి - ఇది అద్బుతమైనది పెండ్లి
రాజేశ్వరి% బాలమల్లు వారి ఇంట్లో పెండ్లి ఇది అద్భుతమైన పెండ్లి
అమ్మ నాన్నల ఆశీస్సులు ధీర్ఘాయునువెనమ్మ
నీకు ధీర్ఘాయునువెనమ్మ ||ఆనందం||
నానమ్మ తాతయ్య ఆశీస్సులు నీకి వారి ముద్దులునీకె
అమ్మమ్మ తాతయ్య ముద్దులు నీకె ఆశీస్సులు నీకె
బందు మిత్రులు దివించంగా ధీర్గ సుమంగలి నమ్మ
నీవు ధీర్గ సుమంగలివమ్మ ||ఆనందం||
పెద్దమ్మలు పెద్దనాన్నలు చిన్నమ్మలు చిన నాన్నలు
అన్న వదినెలు అక్క బావాలు దీవించంగా
ధీర్ఘాయుశువెనమ్మ నీవు ధీర్ఘాయుశువెనమ్మ ||ఆనందం||
తమ్ముడు చెల్లెలు స్నేహితులు అందరు కలిసే వెడుక
అదే పల్లవి పెళ్లి వేడుక ||ఆనందం||
Chala baga.. Arthavantham ga undi mee pata.. Tq ..maa
Heart touching song amma
Very super 👌👌
అద్భుతం అమ్మ
మంచి గాత్రం అమ్మ
Super song .super super super .thank you. We want sampradaya songs like this
Song suuuper akka
Very nice,Heart touching song👍👍👍
All the Best Sister 👍
లిరిక్సీ కావాలి
Very nice 👌👌👌👌👌
Sorry my sis keep it the song is a very good
Super
Namaskarum andi. Meeku mee family ki happy pongal. Ma pillalu (10 & 12 years), me e patanu chala baga paduthunnaru. Ma happynes ni me tho share chesukovalani anukuntunnamu kaani, ela share chesali?
👌👌❤️
Nice song i want with headlines madam plzz
Please find in discription
Nice song. 👌👌👌👌
Nice mam
😍👌👌👌
Marriage. Lo padinapatasupermadam
Newly.married.coupls.
Shathamanabhavathi
🙏🌹🌹🌹🌹🌹🌹🙏
J
🙏🙏🙏🌹🌹🌹🌹🥀🥀💐💐
పెల్లి ఏంటి తల్లీ...పెళ్ళి అనొచ్చుకదా