హలో బ్రదర్ మీ అభిప్రాయం ఏంటో మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అర్థమైంది ఇది ఎవరికి తగల లో వాళ్ళకి తగులుతుంది గట్టిగా ఇచ్చారు బ్రదర్ మీరు మాట్లాడేది మన వాళ్లకు కొంతమందికి అర్థం కావట్లేదు కానీ మీ లోతు విశ్లేషణ నాకు అర్థమైంది మీరు చెప్పింది 100% కరెక్ట్
12 సంవత్సరలు ఒక్కడే పార్టీ ని నడుపుకుంటూ వచ్చిన కళ్యాణ్ గారికి తెలీదా ఎందుకయ్యా కాస్తో కుతో ఉన్న గౌరావన్నీ పోగొట్టుకుంటున్నారు కళ్యాణ్ దిలీప్ రాజేష్ మహా సేన నువ్వు ఆపండి బాబు ఆయనకు తెలుసు 🙏🙏
రాజకీయం నువ్వు అనుకున్నంత సింపుల్ గా ఉండదు తమ్ముడు... పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తనని తాను నిరూపించుకుంటున్నాడు.. జనాలు కూడా ఆదరిస్తున్నారు.. ఎలక్షన్ ముందు నేను ముఖ్యమంత్రి కావలి అని ఒంటరి గా వెళ్తే ఏ మవుతుందో సీట్లో కూర్చొని సింపుల్ గా వీడియో చేసినంతా ఈజీ కాదు అని పవన్ కి తెలుసు...
బ్రో అయినా ఈ చెత్త నా కొడుకుని ఎవరు అడిగారు మొన్న చూస్తే గేమ్స్ సింగర్ మూవీ బాలేదు అన్నాడు సొసైటీ కి మెసేజ్ ఇచ్చే మూవీస్ నచ్చవు ఇలాంటి లఫూట్ నా కొడుక్కి అదే స్మగ్లర్లు పుష్పాలు ఇలాంటివి నచ్చుతాయి ఇలాంటి పోరంబోకు నాకొడుకులు ఇప్పుడే వెళ్లి పోవాలి ఐ యామ్ డైడ్ ఫాన్స్ మెగా ఫ్యామిలీకి ఇలాంటి దొంగ నా కొడుకులు మాటలు వినకండి అది పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చెప్పడము చెత్త వాగు వాగడం లైకుల కోసం వ్యూస్ కోసం ఇలాంటి నాకొడుకులు రోడ్లు ఎగిసి తన్న వేయాలి వీడిని చూస్తుంటేనే నాకు పిచ్చ కోపం వస్తుంది లఫూట్ నాయాలు
చూడు బాబు.... సరి పడిన బలం లేదు....సరిపోయే డబ్బు కూడా లేదు....ఉన్నదల్లా గుండె నిండా దైర్యం , పరిస్థితులను బట్టి తీసుకొనే నిర్ణయం , వారి మనస్తత్వం ను బట్టి వుంటుంది ..చంద్ర బాబు జైలు లో ఉన్నప్పుడూ ,వారికి పవన్ కళ్యాణ్ గారు దేవుడు ,రాముడు లాగా కనిపించాడు ...ఎదుట వారి బలహీనతను క్యాష్ చేసుకునే అల్ప బుద్ధిలేని నాయకుని ,పార్టీ లో కార్యకర్త గా ,ఉన్నందుకు నేను గర్విస్తున్నాను....అయినా నీవు పార్టీ మారినట్లు ఉన్నావుగా....మళ్ళీ ఈ సలహా లేమిటీ ....?
మంచి కౌంటర్ వేశారు బ్రదర్ టీడీపీ వాళ్లకు...లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ కావాలి అని టీడీపీ వాళ్లు అడుగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం గా ప్రమోషన్ ఇవ్వమని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు అని నా ఫీలింగ్... మంచిగా కౌంటర్ వీడియో చేసినందుకు tq అనిల్ గారు
A tdp vsllu valla muddi gokkunaaa ma muddikuda gokandi mari ani adugutaru meeru avanni pawan sir ki cbn sir ki lokesh sir ki understanding undi gani 15 yrs plan valladi mee half kullipoyina karri fry brains vesukuni vallani keliki pedda issue cheyyakadi page kukkalu vagukoni anukuntu potaru adi eppudu cbn nijam now pawan also opika pradarsitunnadu gud sooo dengadu ila negativity vagela unte unsubsidized chesi pedestal ma frnds ee nee group lo oka 45 members vsraku unnaru okamsta meeda undatam rdu pichuka eka padithe enugu thondam tho kottindi ani edchela unnaru kada ra babu meeru ila untee kutami lo ne kadu pawan ee own ga cm ayna ekkua rojulu unsanitary meru mee edupulu
పవన్ కళ్యాణ్ గారికి తెలుసు బ్రో ఆయన బలం ఎంతో అని అందుకే 21 కి పోటీ చేసి 100% sucess అయ్యాడు మెల్లమెల్లగా బలం పెంచుకొని మనం అనుకున్న place లో ఆయన కచ్చితంగా కూర్చుంటాడు నువ్వు చెప్పే తొందరపడి నిర్ణయాలు చేస్తే జగ్లక్ లాగా అవుతాడు అనిల్ అన్న కొన్ని సార్లు ఆవేశం ఆవేశం పనిచేయదు ఆలోచనే పని చేసుంటుంది Ex CBN Life జర్నీ మొత్తాన్ని చూడండి❤
Nuv Pawan ki prathi visayam lo support unte undu lekapothe....dobbey...... Pawan anna ki thelusu ......pawan em chesina nen support chesthanu na varaku..... politics is based on patience than quick response Pawan ❤❤❤❤❤
2019 లో ఆయన ఒంటరిగా... పోటీ చేసినప్పుడు మనం గెలిపించు కోలేక పోయాము.... అందుకే ఆయన తగ్గాల్సి వస్తోంది.... ఇదే 21అప్పుడే మనం ఇచ్చి ఉంటే.... ఇప్పుడు మరోలా ఉండేది........ కళ్యాణ్ గారు ఏదైనా మంచే చేస్తారు..... మాకు నమ్మకం ఉంది.... ఇంకా ఆరు నెలలే కదా అయింది..... మీలాంటి వాళ్ళు తొందర పడి పార్టీ పరువు తీయకండి..... Kds కూడా తెలివి ఉన్న మూర్ఖుడు.... ఏం... ఆయనకి tdp abn వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి.. ఆయన YCP side తీసుకున్నారు అది అందరికీ తెలుసు....
ఛ ఊరుకో 😂మరీ cm లాంటి చిన్న పదవి అడుగుతావ్ ఏంటి చిన్న పిల్లాడి లా. పావలా అనే వాడు కచ్చితంగా pm అవ్వాల్సిందే పావలా అన్న నీ pm చేసేదాకా మేము నిద్ర కూడా పోము అని ఈ సందర్బంగా ప్రమాణం చేస్తున్నాము.మరీ చిన్న కోరికలు తో సరిపెట్టుకోము cbn నీ pk కి సలహాదారుడు గా నియమించాలి అని డిమాండ్ చేస్తున్నాము.అలాగే మోడీ నీ pk కి pa గా పెట్టాలని కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము
అరే బాబు సింగల్ గా పోటీ చేస్తే నాలుగు సీట్లు కూడా రావు అంటే పవన్ కళ్యాణ్ కంటే నీకే రాజకీయం బాగా తెలుసు అంటావ్ ఒక్కసారి చూసినారు కదా సింగల్ గా పోటీ చేసి ఒక్క సీటు వచ్చింది
అన్నా ఎలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే వీళ్ళు కూడా జనాలకు మధ్యల కచ్చి కాస్త కూసో తిరుగుతున్నారు ప్రజల అవసరాలు తెలుసుకుంటున్నారు. అదే ఇయ్యాల పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం బిక్కుబిక్కుమని ఎదురు చూస్తుంటే మనమందరం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అభివృద్ధి అనేది జరగకపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో బాధ్యతయుతమైన ఒక పదవిలో ఉన్నారు కాబట్టి కాస్త కూస్తే ఇంత అభివృద్ధి జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి వలన
అవును ap లో ఇంత వరకు అందరూ అన్నం కూడా తినలేదు భయం భయం గా బతికేరు pk ఎప్పుడు వస్తాడా కాస్త అన్నం తిందాము కాస్త గేమ్ చేంజర్ సినిమా చూద్దాం కాస్త సైలెన్సర్ పికీ ఆరుద్దాం కాస్త పావలా పెట్టి చెగోడి కొనుక్కుని కాస్త పావలా విలువ చేసే భజన చేద్దాం అని ఎదురు చూసారు.
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేశారు రాష్ట్రం బాగుండాలి అని రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగం చేశారు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు కూటమి 15 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు కొన్ని విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయి ఆ విశ్వాసం లేని కుక్కలని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేరా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వీడియో ముందుకు వచ్చి ఎవరికి ఇష్టం ఉన్నా లేకుం నా పవన్ కళ్యాణ్ గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన ఒక్కసారి అలా చంద్రబాబు నాయుడు గారు చెబితే బాగుంటుంది
@mbharathi869,విషం అంత ఇక్కడ పెట్టుకొని అమాయకంగా తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు రుద్దటం. తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు,తెలంగాణ నాయకులు తేడా గాళ్ళు. ప్రజా రాజ్యం నుండి చూస్తున్నాం ఈ ఆంధ్ర వాళ్ళ చిల్లర రాజకీయం,చీ...చీ... ఇద్దరు బలమైన రాజకీయ శక్తులు కలసి మూడో రాజకీయ పార్టీ నీ భూస్థాపితం చేయాలని చూడటం ,మీడియా వ్యవస్థని,అధికార వ్యవస్థలన్నీ కలసి పురిట్లో నే గొంతు పిసికడం అన్ని చూస్తూనే వున్నారు. కాకపోతే మూడో పార్టీ నాయకుడి నాయకత్వం మీద ఆరోపణలు చేయడం,ఈ విష క్రీడ ఎప్పుడు ముగుస్తుందో ఏమో.రెండు అగ్రవర్ణాలు కలసి ఆడుతున్న నీచ రాజకీయ క్రీడ.😮రెండు అగ్రకులాలకు పల్లకీలు మోయడానికి వెనుకబడిన కులాలు, షెడ్యూల్ కులాలు, మైనారిటీ లు ఊడిగం చేయాలి,ఇదే చిల్లర రాజకీయం.
Bro one thing what pawan kalyan is doing right , vidiga poti chesunte kastam bro CM avadam. Janalu manchi cinemane nachatledhu like you, inka manchi chestha nannu CM cheyandi ante ela nammutharu. but Defntly he will become CM of AP in future. will go step by step.
జగన్ ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు జగన్ పార్టీ క్లోజ్ అయితే అప్పుడు టిడిపి జనసేన పోటీ పడతాయి అప్పుడు గెలిస్తే సీఎం అవుతాడు నువ్వు ఏడవ తెలంగాణలో ఉండి మాట్లాడుతుండు మీ మేడం ప్రజెంట్ ఈడుండాము మా పల్లెలో సూత్రం 10 ఓట్లు కూడా రావు
Nee videos kuda chudanu ...pawan ni yemaina ante .... please support him or be quite......let him do what he thinks...........CM kaavalante anni seats lo poti cheyali......prajalu inka chala mandi pawan ni nammali....inka chala undi..... inkosari ilaanti videos chesthe ......ninnu opponent ga treat chestham.........Step by step tho Pawan velthunnadu ....nuv sodi dengaku......
Pawan గార్ని విమర్శించడం మీ తప్పు కాదు. అంత అవకాశం మీకు ఇవ్వడం పవన్ గారి తప్పేమో. విమర్శించడం తేలిక,పార్టీ నడపడం కష్టం. మీ ప్లేస్ మారగానే, సుంకర గారిలా వంకరగా మాట్లాడుతున్నారు. అది మీ తప్పు కాదు.
ఎంతసేపు సీట్లు, సర్దుబాట్లు,గొడవలు ఇదే నీకు కావలసింది.పవన్ కల్యాణ్ ప్రజల మనసుల్లో వున్నాడు. సుంకర నీ కేసు వాదించాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. పవన్ నీ విమర్శించే నీ వీడియోస్ మాకు అవసరం లేదు. నువ్వు సుంకర కలిసి ఒక పార్టీ పెట్టుకోండి.
హలో బ్రదర్ మీ అభిప్రాయం ఏంటో మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అర్థమైంది ఇది ఎవరికి తగల లో వాళ్ళకి తగులుతుంది గట్టిగా ఇచ్చారు బ్రదర్ మీరు మాట్లాడేది మన వాళ్లకు కొంతమందికి అర్థం కావట్లేదు కానీ మీ లోతు విశ్లేషణ నాకు అర్థమైంది మీరు చెప్పింది 100% కరెక్ట్
12 సంవత్సరలు ఒక్కడే పార్టీ ని నడుపుకుంటూ వచ్చిన కళ్యాణ్ గారికి తెలీదా
ఎందుకయ్యా కాస్తో కుతో ఉన్న గౌరావన్నీ పోగొట్టుకుంటున్నారు
కళ్యాణ్ దిలీప్ రాజేష్ మహా సేన నువ్వు ఆపండి బాబు ఆయనకు తెలుసు 🙏🙏
Brother, this is a counter video, pls understand
@@deepakreddyy3478 ok brother
మహాజన రాజేష్ కి....abn ఆంధ్రజ్యోతి గాడికి ఇది కౌంటర్.. అలా చుడండి బాస్@@deepakreddyy3478

Rey munda video sarigga vini tarvata comment chey
సూపర్ తమ్ముడు బాగా చెప్పావు.. ఇక పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాల్సిన సమయం.వచ్చింది
నిన్ను కూడా మినిస్టర్ చేయాలాసిన టైమ్ వచ్చింది
రాజకీయం నువ్వు అనుకున్నంత సింపుల్ గా ఉండదు తమ్ముడు... పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే తనని తాను నిరూపించుకుంటున్నాడు.. జనాలు కూడా ఆదరిస్తున్నారు.. ఎలక్షన్ ముందు నేను ముఖ్యమంత్రి కావలి అని ఒంటరి గా వెళ్తే ఏ మవుతుందో సీట్లో కూర్చొని సింపుల్ గా వీడియో చేసినంతా ఈజీ కాదు అని పవన్ కి తెలుసు...
Half mind bro adhi counter attack ani kuda telekunda message chestunav ep gaadila unnave
పవన్ కళ్యణ్ గారు తీసుకున్న నిర్ణయాలు 1000% కరెక్ట్ 👍👍
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నావు బ్రదర్
మహాసేన కి మంచి కౌంటర్
గేమ్ చేంజర్ సినిమా చాలా బాగుంది. ఎందుకు బాగాలేదు అన్నావు 💥
Yes
వాడికి బాగా ఎక్కువ ఓవరాక్షన్
బ్రో అయినా ఈ చెత్త నా కొడుకుని ఎవరు అడిగారు మొన్న చూస్తే గేమ్స్ సింగర్ మూవీ బాలేదు అన్నాడు సొసైటీ కి మెసేజ్ ఇచ్చే మూవీస్ నచ్చవు ఇలాంటి లఫూట్ నా కొడుక్కి అదే స్మగ్లర్లు పుష్పాలు ఇలాంటివి నచ్చుతాయి ఇలాంటి పోరంబోకు నాకొడుకులు ఇప్పుడే వెళ్లి పోవాలి ఐ యామ్ డైడ్ ఫాన్స్ మెగా ఫ్యామిలీకి ఇలాంటి దొంగ నా కొడుకులు మాటలు వినకండి అది పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని చెప్పడము చెత్త వాగు వాగడం లైకుల కోసం వ్యూస్ కోసం ఇలాంటి నాకొడుకులు రోడ్లు ఎగిసి తన్న వేయాలి వీడిని చూస్తుంటేనే నాకు పిచ్చ కోపం వస్తుంది లఫూట్ నాయాలు
బాగో లేదుగా నువ్వు ఎందుకు బాగుంది అంటున్నావు😂😂😂😂
@@rohiniallurohiniallurc గాడి మొగం లాగ వుంది ❤️డా
ఎవరు నువ్వు
నీకేంటి సంబంధం, అవసరం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా ఉంది. ఆది చూసుకో
చూడు బాబు.... సరి పడిన బలం లేదు....సరిపోయే డబ్బు కూడా లేదు....ఉన్నదల్లా గుండె నిండా దైర్యం , పరిస్థితులను బట్టి తీసుకొనే నిర్ణయం , వారి మనస్తత్వం ను బట్టి వుంటుంది ..చంద్ర బాబు జైలు లో ఉన్నప్పుడూ ,వారికి పవన్ కళ్యాణ్ గారు దేవుడు ,రాముడు లాగా కనిపించాడు ...ఎదుట వారి బలహీనతను క్యాష్ చేసుకునే అల్ప బుద్ధిలేని నాయకుని ,పార్టీ లో కార్యకర్త గా ,ఉన్నందుకు నేను గర్విస్తున్నాను....అయినా నీవు పార్టీ మారినట్లు ఉన్నావుగా....మళ్ళీ ఈ సలహా లేమిటీ ....?
Yes bro currect
ఎదిగి ఉండాలంటే ఒదిగి ఉండాలి
Excellent speech super Pavan sir cm pakka kavali
వాళ్లకు లేని నొప్పి నీకెందుకు పైకి ఎదగాలంటే కొన్నిసార్లు ఒదిగి ఉండాలి
Thaggivundadaniki banisa kadhu ethanu party karyakartha
మంచి కౌంటర్ వేశారు బ్రదర్ టీడీపీ వాళ్లకు...లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గా ప్రమోషన్ కావాలి అని టీడీపీ వాళ్లు అడుగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం గా ప్రమోషన్ ఇవ్వమని ఇండైరెక్ట్ గా చెబుతున్నారు అని నా ఫీలింగ్... మంచిగా కౌంటర్ వీడియో చేసినందుకు tq అనిల్ గారు
Game changer lanti Good message film Neku నచ్చలేదు అంటే నీకు కూడా payment baga అందింది
Avunu ee fukganiki balupu ekuva
Correct ga cheppav bro
Brother, vishayam thelusukoni matladandi, this is a counter video to someone
@@deepakreddyy3478 veedu rajtarun visayam evariki support chesadu drugs teesukoni padi mandi tho vunde lavanya ki adi telusuko mundu
Sure
ఈ అభిమాన ముసుగులో కొంత మంది లైక్ మీలాంటి వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నట్లు కనిపిస్తుంది.......,... మీరంతా సైలెంట్ కిల్లర్స్.......
సూపర్ జై జనసేన 🔥💐
బ్రదర్ నువ్వు చెపింది కరెక్ట్ ఏ గాని ఎప్పుడు పడితే అప్పుడు సీఎం ఇవ్వరు కదా..దానికి ఒక సమయం రావాలి కదా.
కానీ TDP చంద్రబాబుని, లోకేష్ ని నమ్మకూడదు . వెన్నుపోటు రాజకీయాలు కి TDP వెన్న తో పెట్టిన విద్య
తమ్ముడు దేశ్ముఖ్ ని తొందరపడి ఎవరూ అపార్థం చేసుకోవద్దు , ఈ వీడియో కరెక్ట్ గానే ఉంది కానీ మొన్న గేమ్ చేంజర్ సినిమా విషయంలో తొందరపడి వీడియో చేశాడు .
అవును కరెక్ట్ వీడు భజన కె పనికొస్తాడు. దానికే use చెయ్యాలి వీడిని 😂
అనవసరం గా పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చెయ్యకండి.ఆయన కరెక్ట్ గానే వెళ్ళు చున్న్నారు.
నీలో తేడ వచ్చింది. బ్రొ
ఏరా కొజ్జా సినిమా బాగోలేదు అన్న సినిమా చాలా బాగుంది కదరా
ఉచిత సలహాలు యివ్వడం యిజి ప్రతి ఒక్కడు చెప్పే వాడే
ఊరుకో బ్రో మళ్ళీ C M అంటావ్...😂😂😂
Ante jaggu gaadu elago 2029 lo gelavadu kada
రాజేష్ గాడికి మంచి కౌంటర్ ఇచ్చావ్.
Verry good message anna
Mamulu counter evvale bro nuvvu super
Pawan Kalyan garu yemi nirnayam tesukuna maku santoshan 🥺🥺🥺
తమ్ముడు నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ 👍👍👍🌹🌹🌹
మీ పవన్ త్యాగంచేసాడని మా పప్పు అన్న త్యాగంచేయాలా టిడిపిలో మహాసేనరాజేష్ కాబోయె బోరుగడ్డ అనిల్
అది మంచితనం కాదు భాయ్య, వాడిది చేతకాని తనం...ఆడంగి తనం..అయినా వాడి మోకం చూసి ఎవ్వడు ఓటు వెయ్యాడు bhayya
idhi maha rajesh gaadi(athi gaadu) ki
counter...❤❤
A tdp vsllu valla muddi gokkunaaa ma muddikuda gokandi mari ani adugutaru meeru avanni pawan sir ki cbn sir ki lokesh sir ki understanding undi gani 15 yrs plan valladi mee half kullipoyina karri fry brains vesukuni vallani keliki pedda issue cheyyakadi page kukkalu vagukoni anukuntu potaru adi eppudu cbn nijam now pawan also opika pradarsitunnadu gud sooo dengadu ila negativity vagela unte unsubsidized chesi pedestal ma frnds ee nee group lo oka 45 members vsraku unnaru okamsta meeda undatam rdu pichuka eka padithe enugu thondam tho kottindi ani edchela unnaru kada ra babu meeru ila untee kutami lo ne kadu pawan ee own ga cm ayna ekkua rojulu unsanitary meru mee edupulu
😂😂😂😂ఏరా కొత్త కుర్చీ కొనుకున్నవా...జెండా కూలీ😂😂😂
Ayna kanisam kurchi aina konnadu....neevu aithe me anna kosam intlo kurchilu kuda ammesukunnav ra ycp volunteer....😂😂😂
11 యేసు రెడ్డి😂😅😂😅
@Vra-hx4wx కూలీ జెండా...కూలీ🤣🤣🤣
హౌరా పేటీఎంగా
ఏరా గొర్రె బిడ్డ మీ జైలు రెడ్డి గానికి ఈసారి ఆ 11కూడా రానివ్వరా మీరు
Pavan Manchivare Kani 21 Seats Unnayi Kanuka Ayanaku CM Padavi Ravadam Kastam Future Lo Thappakunda Avutharu Kontha Kalam Wait Cheyali
Without TDP tho alliance janase ki below 10 seats only
Pawan is 100,%currect
పవన్ కళ్యాణ్ గారికి తెలుసు బ్రో ఆయన బలం ఎంతో అని అందుకే 21 కి పోటీ చేసి 100% sucess అయ్యాడు మెల్లమెల్లగా బలం పెంచుకొని మనం అనుకున్న place లో ఆయన కచ్చితంగా కూర్చుంటాడు
నువ్వు చెప్పే తొందరపడి నిర్ణయాలు చేస్తే జగ్లక్ లాగా అవుతాడు అనిల్ అన్న
కొన్ని సార్లు ఆవేశం ఆవేశం పనిచేయదు ఆలోచనే పని చేసుంటుంది Ex CBN Life జర్నీ మొత్తాన్ని చూడండి❤
New chair కొన్నావు kada బాగుంది తినేసి దాని మీద పడుకో
😅😅😅😅😅
నీవు వేళ్ళు నిన్నుకొత్త కుర్చీ పై ఒంగోబెట్టి దొబ్బుతాడు కొత్త కుర్చీ కదా సమ్మగా నిదురపో
Super counter anna......a batch ki...
Super 😂😂😂
Yes you are right 👍
ఒరేయ్ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మొత్తం.. తెలుసు నువ్వు నేను ఇచ్చే సలహాలు అవసరం లేదు.
Good anna Baga cheppav jai janasena
Pavan Kalyan 💯 correct bro ✊
నువ్వు కూడ నాయకుడిలాగా బిల్డప్
100% it's true
The entire kapu community. Nearly 22%r ally with Pavan Kalyan He is honest and good politician. Now he proved himself he ia good administer.
Rajesh gadiki superr counter ichhav anna
నీ కేంత ముంట్టింది బయ్యా...
Meeru cheppindi 100% correct cbn adagakunda 2years cm ni cheyaali
సీఎం కళ్యాణ్ గారు, లోకేష్ బాబు డిప్యూటీ సిఎం అవ్వాలి, జై టీడీపీ, జై జనసేన❤
Good super bro ✊✊✊
వైసీపీ అధికారం కోసం డబ్బులు ఇచ్చి ఏమైనా చేస్తుంది. జాగ్రత్త, మెగా అభిమానులు. జనసేన కార్యకర్తలు 👍
Nuv Pawan ki prathi visayam lo support unte undu lekapothe....dobbey...... Pawan anna ki thelusu ......pawan em chesina nen support chesthanu na varaku..... politics is based on patience than quick response Pawan ❤❤❤❤❤
Ne lanti valla valla dheshaniki am upayogam ledhu... jenda kulila undaku... nejam vaipu undali...
చిల్లర బిడీలు ఎరుకొనే వాడు అవన్నీ అమ్మి ఒక కుర్చీ కొన్నట్టున్నాడు. ఎక్కడ ఆగటం లేదు 😂😂
Tondarlone miranna mata jaragali Jai Jana Sena Jai pavan Kalyan sir ✊✊✊✊✊✊✊
2019 లో ఆయన ఒంటరిగా... పోటీ చేసినప్పుడు మనం గెలిపించు కోలేక పోయాము.... అందుకే ఆయన తగ్గాల్సి వస్తోంది.... ఇదే 21అప్పుడే మనం ఇచ్చి ఉంటే.... ఇప్పుడు మరోలా ఉండేది........ కళ్యాణ్ గారు ఏదైనా మంచే చేస్తారు..... మాకు నమ్మకం ఉంది.... ఇంకా ఆరు నెలలే కదా అయింది..... మీలాంటి వాళ్ళు తొందర పడి పార్టీ పరువు తీయకండి..... Kds కూడా తెలివి ఉన్న మూర్ఖుడు.... ఏం... ఆయనకి tdp abn వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి.. ఆయన YCP side తీసుకున్నారు అది అందరికీ తెలుసు....
మీరూ అన్నది 100%కరెక్ట్ ❤
Pawan Kalyan గారి టాపిక్ లు పెట్టుకుని వీడియో లు చేస్తున్నావని మేము చూస్తున్నాం అసలు ఎవరు నువ్వు మధ్యలో
Well said and done brother
ఛ ఊరుకో 😂మరీ cm లాంటి చిన్న పదవి అడుగుతావ్ ఏంటి చిన్న పిల్లాడి లా. పావలా అనే వాడు కచ్చితంగా pm అవ్వాల్సిందే పావలా అన్న నీ pm చేసేదాకా మేము నిద్ర కూడా పోము అని ఈ సందర్బంగా ప్రమాణం చేస్తున్నాము.మరీ చిన్న కోరికలు తో సరిపెట్టుకోము cbn నీ pk కి సలహాదారుడు గా నియమించాలి అని డిమాండ్ చేస్తున్నాము.అలాగే మోడీ నీ pk కి pa గా పెట్టాలని కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాము
💯 correct bro
100% Right
Bro ...in a minute ycp vallu heading chusi mursipoyaru ...ful video chusi veedu maradu anukuntunnaru ..lol😂... Anyhow fingers crossed lets see pspk as cm...
Super bro memu idem annukuntunam.rajeshmahasena tappakunda dcm lokesh if Pawan Kalyan cm
Well said తమ్ముడూ
రాజేష్ గాడికి బాగా ఇచ్చావ్ తమ్ముడు సూపర్
జై జనసేన ✊✊
Brother....
Pavan sir sigle poti cheste... Triangle🔺 unte...... Jagan CM Avutaru.... Kalisi chesaru anduke Kutami vachindi bro❤🎉🎉🎉
CM FOLLOWING THONA LEDA OKKA CHANCE ICHHI NANDUKA....
👌👍🌹🌹🌹🙏
You are real janasainik
Babu ... Pawan gariki Anni telusu...just follow him...!
Ayana medha shekthi avariki ardam ayithaledu devudiki padavulu anduku padavey kavali anukuntey aa kurchiney vethukuntu vasthundi
అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ సంక నాకండి
5 సంవత్సరాలు కూడా ఆగకపోతే ఎలా బ్రో...
అరే బాబు సింగల్ గా పోటీ చేస్తే నాలుగు సీట్లు కూడా రావు అంటే పవన్ కళ్యాణ్ కంటే నీకే రాజకీయం బాగా తెలుసు అంటావ్ ఒక్కసారి చూసినారు కదా సింగల్ గా పోటీ చేసి ఒక్క సీటు వచ్చింది
👌✊
It's true bro correct ga cheppavu
ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు, ఏది ఎప్పుడు ఎవరికీ ఎలా రావాలో రాసిపెట్టింటే తప్పక జరుగుతుంది అంతవరకు ఆగండ్ర బాయ్
100%Correct Bro
Correct chepinav anna Pavankalyan Anna CM KAVALII JAI JANASENA
Kacchi Thangam mukhymantri Kavali Pawan Kalyan
పవన్ స్టేటజీ గురించి మనకు తాలిసింది కొంచం మనకు తాలిసింది చాలా వుంది 2009 ఏమి జరిగింది గుర్తుకు తాచుకో బ్రో
ఇది మొత్తం వైసీపీ డ్రామా
Rajesh mahasena. Kalyan Dilip. వైసీపీ పార్టీ Paytm. దయచేసి ఎవరు కూడ. ఇలాంటి మాటలు నమ్మ వద్దు
21 సీట్లు వచ్చిన ఆయన ముఖ్య మంత్రి ఎలా అవుతాడు
అన్నా ఎలా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే వీళ్ళు కూడా జనాలకు మధ్యల కచ్చి కాస్త కూసో తిరుగుతున్నారు ప్రజల అవసరాలు తెలుసుకుంటున్నారు. అదే ఇయ్యాల పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆంధ్ర రాష్ట్రం బిక్కుబిక్కుమని ఎదురు చూస్తుంటే మనమందరం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అభివృద్ధి అనేది జరగకపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో బాధ్యతయుతమైన ఒక పదవిలో ఉన్నారు కాబట్టి కాస్త కూస్తే ఇంత అభివృద్ధి జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి వలన
అవును ap లో ఇంత వరకు అందరూ అన్నం కూడా తినలేదు భయం భయం గా బతికేరు pk ఎప్పుడు వస్తాడా కాస్త అన్నం తిందాము కాస్త గేమ్ చేంజర్ సినిమా చూద్దాం కాస్త సైలెన్సర్ పికీ ఆరుద్దాం కాస్త పావలా పెట్టి చెగోడి కొనుక్కుని కాస్త పావలా విలువ చేసే భజన చేద్దాం అని ఎదురు చూసారు.
అంత చేతకనపుడు పార్టీ ఎందుకు పెట్టారో
మీరు తెలంగాణ లో వుండి ఆంధ్రప్రదేశ్ లో విషం చిమ్మ కండి ఆంధ్రప్రదేశ్ ని వూపిరి తీసుకో నివ్వండి
అయ్యో..నా వీడియో పూర్తిగా చూడండి అన్నయ్య...
ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అనే నా ఆరాటం కూడా..
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేశారు రాష్ట్రం బాగుండాలి అని రాక్షస పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చాలా త్యాగం చేశారు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు కూటమి 15 సంవత్సరాలు ఉంటుంది అంటున్నారు కొన్ని విశ్వాసం లేని కుక్కలు మొరుగుతున్నాయి ఆ విశ్వాసం లేని కుక్కలని చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేరా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వీడియో ముందుకు వచ్చి ఎవరికి ఇష్టం ఉన్నా లేకుం నా పవన్ కళ్యాణ్ గారిని తిడితే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన ఒక్కసారి అలా చంద్రబాబు నాయుడు గారు చెబితే బాగుంటుంది
@mbharathi869,విషం అంత ఇక్కడ పెట్టుకొని అమాయకంగా తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు రుద్దటం. తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు,తెలంగాణ నాయకులు తేడా గాళ్ళు. ప్రజా రాజ్యం నుండి చూస్తున్నాం ఈ ఆంధ్ర వాళ్ళ చిల్లర రాజకీయం,చీ...చీ... ఇద్దరు బలమైన రాజకీయ శక్తులు కలసి మూడో రాజకీయ పార్టీ నీ భూస్థాపితం చేయాలని చూడటం ,మీడియా వ్యవస్థని,అధికార వ్యవస్థలన్నీ కలసి పురిట్లో నే గొంతు పిసికడం అన్ని చూస్తూనే వున్నారు. కాకపోతే మూడో పార్టీ నాయకుడి నాయకత్వం మీద ఆరోపణలు చేయడం,ఈ విష క్రీడ ఎప్పుడు ముగుస్తుందో ఏమో.రెండు అగ్రవర్ణాలు కలసి ఆడుతున్న నీచ రాజకీయ క్రీడ.😮రెండు అగ్రకులాలకు పల్లకీలు మోయడానికి వెనుకబడిన కులాలు, షెడ్యూల్ కులాలు, మైనారిటీ లు ఊడిగం చేయాలి,ఇదే చిల్లర రాజకీయం.
Veedu visha purugey anna...Game Changer movie meeda negativity modalu pettina vaallalo veedu pradamudu
Super ❤
Yes Pavan Kalyan garu ni cm ga chudalani ma ap ఆడపడుచుల o చూస్తున్నాము
బాహుబలి movie లో కటప్ప కి రాజ్యాధికారాన్ని ఇమ్మంటవ్ అంతేకదా ....😂
కాదు బాహుబలి లో కాలకేయ(జలగ) గాడికి ఇమ్మంటావ్ అంతేకదా😂😅
Bro one thing what pawan kalyan is doing right , vidiga poti chesunte kastam bro CM avadam. Janalu manchi cinemane nachatledhu like you, inka manchi chestha nannu CM cheyandi ante ela nammutharu. but Defntly he will become CM of AP in future. will go step by step.
జగన్ ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ సీఎం కాలేడు జగన్ పార్టీ క్లోజ్ అయితే అప్పుడు టిడిపి జనసేన పోటీ పడతాయి అప్పుడు గెలిస్తే సీఎం అవుతాడు నువ్వు ఏడవ తెలంగాణలో ఉండి మాట్లాడుతుండు మీ మేడం ప్రజెంట్ ఈడుండాము మా పల్లెలో సూత్రం 10 ఓట్లు కూడా రావు
Pavan doesn't Face Jaganreddy.....No Cadre No votes in the ground level.....first know mr...okay..
Mahasena raheshgadiki counter super
Nee videos kuda chudanu ...pawan ni yemaina ante .... please support him or be quite......let him do what he thinks...........CM kaavalante anni seats lo poti cheyali......prajalu inka chala mandi pawan ni nammali....inka chala undi..... inkosari ilaanti videos chesthe ......ninnu opponent ga treat chestham.........Step by step tho Pawan velthunnadu ....nuv sodi dengaku......
Tammudu neelanti vari service jsp kavali nee videos valla nenu kuda inspire ayyanu brother pavan Kalyan gari neekante follower leru👏👏👏👍👍👍👍👍✊✊✊✊✊✡️✡️✡️🕉🕉🕉🕉
Pawan గార్ని విమర్శించడం మీ తప్పు కాదు. అంత అవకాశం మీకు ఇవ్వడం పవన్ గారి తప్పేమో. విమర్శించడం తేలిక,పార్టీ నడపడం కష్టం. మీ ప్లేస్ మారగానే, సుంకర గారిలా వంకరగా మాట్లాడుతున్నారు. అది మీ తప్పు కాదు.
Suaper chepparu
Okka visyam chopputha nidi Ts state niku AP ground level teliyadu miru miku telisinaa JSP balam chusi TDP balam takkuva anukuntaru ade maku nachadu
Mi kanna pawan kalyan garu chala telivi iynaa varu
Iynaa balam ento iynaki telisu miru dabba kotta kandi
Nuvvu nijam cheppav, katham nee meeda attack start😂😂😂
టి.డి.పి. tho potthu leka pothe janasena namarupalu lekunda poydhi.
Ore thammudu ! Apura Rei apura babu😂😂