Godavari Songs | Andamga Lenaa Song | Kamalini | Singer Suneetha | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Andamga Lenaa Song From Godavari Movie . Starring Sumanth, Kamalini Mukharjee Directed by Shekar Kammula And Produced by
    G. V. G. Raju. Music Composed by K.M. Radha Krishnan
    Movie : Godavari
    Music : K.M. Radha Krishnan
    Lyrics : Veturi
    Singer : Sunitha

Комментарии • 1,2 тыс.

  • @a.monicarani9855
    @a.monicarani9855 5 лет назад +4021

    Hey anyone is crazy big fan of godavari movie 😍😍😘 how has watched the movie thousand times n want to watch again

  • @ashoksundari1234
    @ashoksundari1234 4 года назад +845

    తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు
    మహాతెలియనట్టు నటనలే అదీ......❣️🎶🎼

  • @manjunath3d
    @manjunath3d 6 лет назад +1806

    గోదావరి... నా ఫ్రెండ్స్ చాలా మందికి పెద్దగా నచ్చని సినిమా! కానీ నాకుమాత్రం ఈ సినిమా లోని ప్రతి పాత్ర గోదారి లానే కనిపిస్తుంది.... అందంగా... ఆనందంగా... ఆహ్లాదంగా... మౌనంగా తపస్సు చేసుకుంటున్న ఒక ఋషిలా!

    • @gattupallibhargavi5927
      @gattupallibhargavi5927 6 лет назад +55

      Manjunath gaaru చాల చక్కగా మీ భావాలూ చెప్పారు మీరు చెప్పినట్టు ఈ మూవీ బాగుంటుంది అండీ అల...ల... సాగిపోతూ..

    • @manjunath3d
      @manjunath3d 6 лет назад +17

      Gattupalli Bhargavi.... thanks భార్గవి గారు..

    • @sushmithatella6696
      @sushmithatella6696 5 лет назад +8

      Chala baga chepparu

    • @bhargavvishnu460
      @bhargavvishnu460 5 лет назад +7

      stop over action

    • @ramareddyk4749
      @ramareddyk4749 5 лет назад +25

      Nenaithe ee movie nachaledani ani vinaledu ekkada

  • @ganapatiappalaraju1120
    @ganapatiappalaraju1120 4 года назад +559

    గోదావరి మూవీ ఒక అద్భుతమైన కలల ప్రంపంచం లోకి మనల్ని తీసుకువెళ్లే ఒక సూపర్ డూపర్ ఫీల్ గుడ్ మూవీ

    • @positive-7y
      @positive-7y 11 месяцев назад +1

      Yes correct gaa cheppar

    • @chandra.trrnds.videos6378
      @chandra.trrnds.videos6378 9 месяцев назад +1

      yes

    • @Sricollesctions
      @Sricollesctions 4 месяца назад +1

      Movie chustunapudu start avvangane andhamaina kalala prapanchamloki vellinattundhi yenni times chusina 1st time chesina feeling vastundhi

    • @Sricollesctions
      @Sricollesctions 4 месяца назад

      Malli elanti movie cheyochuga mana vallu anipistundi

  • @ramanamittana
    @ramanamittana 4 года назад +553

    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    అలుసైపోయానా అసలేమి కానా
    వేషాలు చాల్లే పొమ్మనా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    కనులు కలపవాయే మనసు తెలుపవాయే
    పెదవి కదపవాయే మాటవరసకి
    కలికి చిలకనాయే కలత నిదురలాయే
    మరవలేక నిన్నే మదనపడితినే
    ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
    నువ్వొచ్చి అడగాలి అన్నట్లు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా
    కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
    తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు
    మహాతెలియనట్టు నటనలే అదీ
    వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
    తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసిపోలేదుగా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    అలుసైపోయానా అసలేమి కానా
    వేషాలు చాల్లే పొమ్మనా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా

  • @sureshborupadra
    @sureshborupadra 3 года назад +148

    గోదావరి మూవీ 1000 చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. ఎలాంటి వారికైనా నచుతుంది

    • @shubhapujari3116
      @shubhapujari3116 2 года назад +1

      Yes that's true 😊😊 i love this movie mostly 200 time's watch this movie

  • @sudhakaru1087
    @sudhakaru1087 4 года назад +349

    సునీత గారు పాడిన పాటలు సూపర్ నాకు నచ్చాయి మీకు నచ్చితే లైక్ కొత్తది

  • @soundsofnature3254
    @soundsofnature3254 2 года назад +148

    Roopa and Seetha...most beautiful characters by Kamalini. Love you Kamalini.

  • @prathyushareddy4977
    @prathyushareddy4977 Год назад +124

    Kamilini's expression, Sunita's scintillating voice took this song to another level..

  • @siramnarayanaswamy2623
    @siramnarayanaswamy2623 Год назад +23

    తెలుగు నాట ఇంతమంది మధురంగా పాడేవారుండగా భాషనెరుగని వారిని బొంబాయి నుండి దిగుమతీ చేసుకోవడం ఎంత దౌర్భాగ్యం ???

  • @vantharapuswathi6188
    @vantharapuswathi6188 Год назад +80

    I just fall in love with this song ❤️ that lyrics " kanulu kalapavaye " entire charanam was beautiful

  • @manoharnayani6292
    @manoharnayani6292 6 месяцев назад +2

    ఎంత చక్కటి సాహిత్యం... ఎంత చక్కటి చిత్రం 👌👌👌👏👏👏👏

  • @harimahariharan8436
    @harimahariharan8436 Год назад +82

    Sumanth was really good in the hero's role as Sreeram 😍 The gentle demeanor and gentle voice, respectful talk. Was very happy to see such a gentleman portrayed in Telugu cinema, without any frills and thrills. His expressions in this song are also cute 😀 Kamalini Mukherjee's performance & Sunitha gaaru's voice of Seetha, veru level

  • @harivarmafromkonaseema
    @harivarmafromkonaseema 5 лет назад +42

    ఈ మన గోదావరి అందాలకి సునీత గారి గాత్రం తోడైన వేల ..
    ఇంకేముంటుంది మహా అద్భుతం

  • @saurabhpatil442
    @saurabhpatil442 3 года назад +47

    How cute she is......!!!!
    Her expressions are killing.....!!!!!

  • @sailendrakumarpuli8304
    @sailendrakumarpuli8304 5 лет назад +113

    కమలిని ముఖర్జీ తన వికసించిన అందాలతో కనువిందు చేస్తూ అందంగా లేనా అని సమ్మోహనాస్త్రం సంధిస్తుంది

  • @anuradhamangapuram4283
    @anuradhamangapuram4283 Год назад +15

    ప్రతి ఆడపిల్ల ఇలానే అడుగుతుంది నైస్ సాంగ్ అందంగా లేనా అసలేం బా లేనా

  • @vinaykrishna4295
    @vinaykrishna4295 3 года назад +122

    హీరోయిన్స్ ని అందంగా తెలుగుతనం కనిపించే లా చూపించడం లో బాపు తర్వాత శేఖర్ కమ్ముల గారే

  • @kevindan1309
    @kevindan1309 3 года назад +94

    I love this song&.Godavari river... Beautiful heroine,dignified hero,intelligent director & above all pleasant beautiful sweet voice of our Gunturian Suneetha garu..

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 29 дней назад +2

    Unthhhha level yentttoye niku ♥

  • @nagachaithanyanaga8243
    @nagachaithanyanaga8243 5 лет назад +18

    Suneetha gariki nandi award thechìna song,what a sweet voice,singing,teluginti aadapaduchu suneetha garu,ur attitude e generationki inspiration,mini chitra garu

  • @LifeIsAMiracle
    @LifeIsAMiracle 14 лет назад +54

    Sumanth jeevithaaniki cheppukodagina movies just 2-3. Andulonoo idi THE BEST ONE. He should be grateful to Shekhar...

    • @sambaiahmunigela4067
      @sambaiahmunigela4067 3 года назад +4

      Reyal.hero.maa.sumanth.anna

    • @lakshmipalli5128
      @lakshmipalli5128 3 года назад

      I hate this song nafriendgarikinenu request chesuhappyga masseg.mydreemgifeyourallhappyna.m.r.ramkrishnagaru.ok.thanks.

  • @అందరూబాగుండాలి-చ6ఱ

    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ యీడు జోడూ కాననా
    అందంగా లేనా అసలేం బాలేనా ఈడు జోడు కాననా
    అలసైపోయానా
    అసలేం బాలేనా
    నీ యీడు జోడూ కాననా
    కనులు కలపవాయె మనసు తెలుపవాయే
    పెదవి కదపవాయె మాటవరసకి
    కలికి చిలక నాయె కవిత నిదురలాయె మరువలేక నిన్నె
    మదనపడితినే ఉత్తుత్తిగా చూసి ఉడికించ వేల నువ్వొచ్చి అడగాలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా
    అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
    నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలే అదీ
    వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    అందంగా లేనా అసలేం బాలేనా
    నీ ఈడు జోడు కాననా
    అలుసైపోయానా అసలేమి కానా వేషాలు చాల్లే పొమ్మనా
    అందంగా లేనా అసలేం బాలేనా నీఈడు జోడు కాననా

  • @VijayalakshmiGudari-kc6pu
    @VijayalakshmiGudari-kc6pu Год назад +4

    Wow supar song veturi gari sahityam radakrishna gari samgitam Sunita gari ganam amrutam Anni sarlu vinna vinalani anipishundi

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 11 месяцев назад +3

    2:01 to 2:10 ఆహా👌 చెవులకి ఎంత వినసొంపుగా ఉందో🎧😍🤩 KM రాధాకృష్ణన్ గారు నిజంగా తెలుగు సంగీత ప్రేమికులు మీలాంటి ఒక గొప్ప సంగీత దర్శకుడిని Miss అవుతున్నారు😢

  • @aadhini5070
    @aadhini5070 3 года назад +30

    నేను ఈ పాట విన్నప్పుడల్లా, నేను తీపి తోటలో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతిదానికీ ధన్యవాదాలు

  • @ramnarayanappa2197
    @ramnarayanappa2197 2 года назад +10

    Seeta is damn cute with sumanth in this movie.. just love to watch this diamond countless times... I'm kannadiga. Love simple Telugu movies like these.. ❤️❤️❤️❤️

  • @mbeura
    @mbeura 8 лет назад +257

    I am not from AP.But when i saw the song first in youtube i did not resist the idea of watching the movie later with subtititle of course.I must admit this type of off beat movies should be encouraged.I liked the theme of the movie and picturisation.Whole movie was shot in the bank of the river Godavari.

    • @kittykrishna19
      @kittykrishna19 5 лет назад +1

      Thanks for ur appreciation

    • @kishoregudapalasa1237
      @kishoregudapalasa1237 5 лет назад +1

      Very decent mve ad lovely mve also.... Tq for u r compliments

    • @GajendraMamidi
      @GajendraMamidi 5 лет назад

      Tnq

    • @redymrr123
      @redymrr123 5 лет назад +10

      Appreciate your taste... Thanks for watching Godavari movie which really reflects Telugu girls and boys beautiful hearts. I love telugu thanam.

    • @pallavipendyala8719
      @pallavipendyala8719 3 года назад +3

      This movie almost shoot in the bank of river Godavari

  • @kavimusic5555
    @kavimusic5555 5 лет назад +11

    కలికి చిలకనాయే...
    కలత నిదుర రాయే...
    మరవలేక నిన్నే... మధనపడితినే... 😍😍😍
    #Veturi garu.... Lyrics 👌 👌 👌

  • @rajagopal5411
    @rajagopal5411 Год назад +11

    Roopa-Anand
    Seetha-Godavari ➡️ Kamaleen mukarji ❤️❤️

  • @surajkhan4400
    @surajkhan4400 3 месяца назад +4

    Telugu Adapaduchu.. Telupaledu Manasu ❤

  • @somishettypavani9292
    @somishettypavani9292 6 лет назад +64

    Sunita garu am a big fan of u ma'am me songs chala chala baguntai😊

  • @PradeepSNair
    @PradeepSNair 9 лет назад +196

    Perfect example of a beautiful song topped up by even beautiful picturization. Notice how the choreography is keep simple but weightage given to expression and elegance. The singing is a masterful, soulful rendition. What more can one say!!

  • @parikshitsagar
    @parikshitsagar 2 месяца назад +5

    Miss veturi garu for the lines from 3:22

  • @murthyjakki
    @murthyjakki 5 лет назад +35

    Sunitha garu...you are Great..
    Beautiful singing..
    మీజీవితానికి ఇదోక్కటి ...చాలదా👌

  • @prasannaravuri4717
    @prasannaravuri4717 15 дней назад +2

    Yenni sarlu chusina chudalani anipinche movie

  • @GG-sp4ej
    @GG-sp4ej Год назад +6

    Godavari is my favourite movie and especially I love this song ❤️😍 ఈ సినిమా నీ మనసుతో చూస్తే అర్థం అవుతుంది...గోదావరి ఒక అందమైన ప్రపంచం

  • @rajendrakumarvupputuri9458
    @rajendrakumarvupputuri9458 3 года назад +3

    yes, Sammathame glimpse choosaka gurthocchindi

  • @mayachaya6031
    @mayachaya6031 4 года назад +6

    Guys ..who still loves to watch this movie..
    I am not from AP but now i can understad telugu..and i acheived this by watching telugu movies..
    And now i watch a lot of telugu movies ....
    nd Godavari is my all time favourite movie..Dont know why but this movie is something special...
    Lots of Love From Kerala..

  • @sarmaganti6474
    @sarmaganti6474 2 года назад +11

    I 1st liked ANAND Manchi coffee Lanti cinema, Tru to its caption I fell love with that movie.
    Later GODAVARI , truly a feel good movie. I am being from east godavari , every time hear about Godavari or this movie goes to Nostalgia..
    One of the fine directors with good taste is SEKHAR KAMMULA..
    And also KAMALINi MUKHERJEE nailed with her expressions though she is from Bengal..in both the movies..

  • @kavitaveladi6317
    @kavitaveladi6317 Год назад +6

    Lots of love from Maharashtra ... movie chudale but songs chala bagunnayi i always listen to them

  • @phannibloke
    @phannibloke 14 лет назад +62

    Very nice song... in fact i like all the songs in this movie... excellent acting by kamalini.
    Mr. Kammula brings the best out of her. Another best example "Anand".
    Good Job.

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 лет назад +39

    Very solful lyrics to express girls Love. What a lyricist Veturi Garu is no doubt he will remembered till the Telugu language is alive

  • @MohammadDilbar-bb9ef
    @MohammadDilbar-bb9ef 4 месяца назад +1

    One of my favorite ❤..

  • @syamraj12345
    @syamraj12345 4 года назад +38

    A beautiful song in beautiful Godavari backdrop. I took polavaram to parvatipuram boat ride couple of years ago. My dream came true. My Andhra, my beautiful Andha ❤️

    • @vamshidhar8648
      @vamshidhar8648 Год назад +1

      Atleast one time I am willing to go a trip in Godavari in boat like in this movie.....

  • @dpkpraba
    @dpkpraba Год назад +5

    One of the masterpiece, still fresh. Sunitha gaaru voice ❤. Chaala Santosham and feel good song forever.

  • @padmakedharaeswaranharsha8352
    @padmakedharaeswaranharsha8352 Год назад +4

    No words of this moive just loved 🤩🤩🤩🤩🤩🤩🤩🤩 every song is a magic ✨

  • @phanibhushan9007
    @phanibhushan9007 5 лет назад +9

    Hello Sunithaa gaaru thank u so much for singing this song !!!!! Enthaa Gorgeous gaaa paadaarooo meeke teliadhu !!!! THANKS SOOOOO MUCH TO KAMILINI for such a Wonderful and Very Gorgeous Acting !!!!!

  • @sivaramreddy890
    @sivaramreddy890 5 лет назад +29

    Veturi Sir.... Awesome Lyrics 👌Kamilini Too Cute Appearnces 👏 with Lovely Expressions😍🤗

  • @faheemakhther7801
    @faheemakhther7801 4 месяца назад +1

    The song is ultimate , genuine , emotions of love expressed to his loved one, magical true , mind blowing , eternal, epic historic, mesmerizing , emotions 🎉🎉❤❤

  • @sabarishssibi3382
    @sabarishssibi3382 2 года назад +41

    My friend recommended this song to me and I can't understand Telugu but I felt some beautiful love in it ..
    Thank you my friend ✨

    • @pavithram6611
      @pavithram6611 2 года назад +1

      ✨ Thank you ✨.... for your reply

    • @dsb____01
      @dsb____01 Год назад +1

      watch this move very pleasant

    • @KaviyaKavi-ro1yj
      @KaviyaKavi-ro1yj Месяц назад

      Your friend did a wonderful job😊

  • @BalagoniLingaswamy
    @BalagoniLingaswamy Месяц назад

    godavari.movie.chala.chala.bagutudi.like.this.movie.song.s.varey.nice.thousand.times.chusanu.❤❤❤❤🎉🎉🎉🎉

  • @SudheerSharma-pg6je
    @SudheerSharma-pg6je 4 года назад +4

    Sunitha gari aa expressions, veturi gari exemplary sahityam and madhyalo music director Carnatic touch a very exciting morning I have today

  • @rayudupadmini3643
    @rayudupadmini3643 2 года назад +2

    Godavari movie🎥 🎵 na favourite😍 eppudu movie chusena bore kottadu

  • @KR_VET_CORNER
    @KR_VET_CORNER 8 лет назад +109

    I love so much my telugu Godavari talli song

  • @lalithachittari4588
    @lalithachittari4588 10 месяцев назад +2

    Telugu aadapadachu telupaledhu manasu 😊 lyrics 👌 i love this song

  • @DurgaRao-yc1mm
    @DurgaRao-yc1mm 5 лет назад +176

    Listening song 2019

  • @Vizag512
    @Vizag512 2 месяца назад +2

    Kamalini garu chala Andaga vunnaru

  • @jayaramtagore6097
    @jayaramtagore6097 Год назад +6

    వేటూరి గారి రచన అద్భుతం.

  • @rameshpasupuleti1817
    @rameshpasupuleti1817 2 месяца назад +2

    Wonderful song in the city of Michiel

  • @ksrayudu44
    @ksrayudu44 13 лет назад +18

    Everything is nice in the song-- the actingby kamalini---singing by Suneeta...and of course the lyrics , music nad the background scenes

  • @KalluKalyankumar
    @KalluKalyankumar 7 месяцев назад +1

    Exllent movie songs super anthe ❤❤❤❤❤

  • @francisbaymax4615
    @francisbaymax4615 5 лет назад +26

    2019 still watching this song only for kamilinee. what a beauty

  • @indranirao7319
    @indranirao7319 4 месяца назад

    Sunitha gari voice tho dubbing, songs abba entha bavuntundo voice maa gnt ammayi kada proud of you sunitha garu and shekhar kammula gari ki big thanks car lo velthu vintunte aaha sunitha anipisthuntadi

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 3 года назад +6

    Veturi ! You are immortal. Sekhar kammula squeezed the best of music director and singer. Unique by himself and a decent movie maker. Kudos to sekhar kammula !!

  • @kandivamshi930
    @kandivamshi930 4 месяца назад

    2:19 కమలినీ expression superb

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 7 лет назад +30

    Though we born near Godavari and living since centuries we never got the type of music and songs .....really we are immersing in Ur songs.God bless U and try to produce such movies in future also.All the best to all the people concerned.

  • @rohelrohi8579
    @rohelrohi8579 2 года назад +2

    Z telugu lo vanda sarlu chusina ❤
    Manasu ki deggaraka untundi Cinema ❤

  • @Honey63663
    @Honey63663 6 лет назад +3

    What a song vintunte oohalo telipothuntamu manalni maname marchipothamu thank u Sunita garu

  • @k.sudharani
    @k.sudharani 3 месяца назад +1

    One of my favourite movie i love this movie and songs aswell

  • @trilochanpradhan4870
    @trilochanpradhan4870 3 года назад +3

    Seriously I don't see such movies now. Breathtaking movie with nice subject so related to real life

  • @gparameswarareddy5121
    @gparameswarareddy5121 5 месяцев назад

    Kamalini mukharji ni alaa choosthu undi povachu what a glamour amazing super ❤❤❤❤❤

  • @merugarukminiroja6022
    @merugarukminiroja6022 7 месяцев назад +60

    2024 attendance please

  • @Mindrefreshner
    @Mindrefreshner 8 месяцев назад

    firstly I am big fan of kamalini mukharjee gaaru.. her kindness, and her expressions are not expressive in words. secondly, every song every seen every word in this movie just amazing.. like pure Godavari river or like pure women heart or like pure love or like pure soul... thank you Shekar sir to direct this beautiful love journey...

  • @MohdTabrez-r1q
    @MohdTabrez-r1q Год назад +4

    One of the best song I love it. ❤️ ❤❤❤❤❤❤❤❤

  • @simplysidsreeram7425
    @simplysidsreeram7425 6 месяцев назад +1

    College days lo naa crush ni Request Chesthey Naa kosam padina Song 😍 Tana Voice tho E song vinnaka , E song And Tanu eppatiki mind lo undipoindhi 🖤

  • @tejasri3674
    @tejasri3674 2 месяца назад +21

    Anyone watching in 2024???

  • @krishnareddy2803
    @krishnareddy2803 6 месяцев назад +1

    Lovely lyric.
    అందంగా లేనా.. అసలేం బాలేనా...

  • @nandithananduarts8006
    @nandithananduarts8006 5 лет назад +5

    Kamalini mukarji ...... beautiful expressions 😍😘

  • @RakeshSharma-is3jf
    @RakeshSharma-is3jf 3 года назад +2

    Outstanding.😍 Ee movie eppudu chusina, malli malli chudali anipistundi 🥰

  • @subscriberswithoutvideo-fy2sp
    @subscriberswithoutvideo-fy2sp 4 года назад +11

    Anyone in 2020? 2021? 2022? .... I am sure you will listen this song even after another 10 years....
    Kamalini's expression, singers voice, location all are awesome.....

  • @ramanaiahkatteboyina929
    @ramanaiahkatteboyina929 4 месяца назад +2

    Nice movie

  • @reetojakhan4777
    @reetojakhan4777 2 года назад +4

    The sarees are so beautiful! 😍

  • @srilakshmi974
    @srilakshmi974 3 года назад +1

    తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నట నలే అదీ...,...❤️💕💐

  • @ramanaraomuddu
    @ramanaraomuddu 13 лет назад +20

    beautiful song with fine instrumentation,sung with melodious voice.

  • @punishorts9575
    @punishorts9575 5 лет назад +2

    super cinema andi short titanic film superb feeling such a cool film manasu balenapudu ee film chuste chalandi leni feelings kuda haiga anipisthuntay chamati patinapudu chala ga vesae gali lanti film great shekar kamal garu

  • @vinodhkumar7977
    @vinodhkumar7977 5 лет назад +25

    Such a great movie.One of my favorite movie,How many people like this movie.Pls comment here.

  • @gani3203
    @gani3203 2 года назад

    Abbabbaa sunitha garu aa voice entandi babu antha sweet ga undhi koyila padinattu undhi. Mi voice valla ee song ki andam vachindhi. Super 👌👌👌👌👌👌👌

  • @lalitharoja3030
    @lalitharoja3030 7 лет назад +5

    sooo nice song ...ashalu sunthi garu meru eta baga padataro... i like you sooo much .... we can' express my feelings yenni saralu vinna vinnali aunipisache ei beautifull song

  • @prasannaravipati9576
    @prasannaravipati9576 2 года назад

    Telugu adapaduchu telupaledhu manasu maha teliyanattu natanadeniko annappudu sumanth ichina okka expression killing asalu, kamalini expression champesedhindhi

  • @gowsalyapriya
    @gowsalyapriya 6 лет назад +31

    I don't know telugu but I love this song so much 😘😘😘😘😘
    Anbu kadhala.......
    Mounam yenada.......
    Nee en jodi thanada......
    What a mesmerised song 😘😘😘😘😘😍😍😍😍😍😍😍😍

    • @akashsrini9956
      @akashsrini9956 6 лет назад +1

      U don't know Telugu it is lie

    • @telugenaswasa352
      @telugenaswasa352 5 лет назад +1

      Alaga iliya konchamum nala iliya unaku na sarina jodi iliya

    • @gowsalyapriya
      @gowsalyapriya 5 лет назад +1

      @@telugenaswasa352 oohhhh tq sis... ☺️☺️

  • @vijayabhaskarchengalpattu282
    @vijayabhaskarchengalpattu282 6 месяцев назад +1

    Imagine a movie with Kamilini, Mrinal, Suhasini and Jaya Sudha Nara Rohit, Nani and Sumanth❤❤❤

  • @saikiran-re2qs
    @saikiran-re2qs 10 лет назад +158

    Me also dancing around my Hus by singing this song

  • @padmaraniachanta6885
    @padmaraniachanta6885 6 месяцев назад +1

    Good for express our feelings for eachother 😊

  • @satishranger8869
    @satishranger8869 4 года назад +3

    Excellent music from k.m radha krishnan 😍😍😍

  • @saikrishnamanimedda4816
    @saikrishnamanimedda4816 3 месяца назад +2

    𝗦𝗘𝗘𝗧𝗛𝗔𝗔 𝗠𝗔𝗛𝗔𝗟𝗔𝗞𝗦𝗛𝗠𝗜.......
    𝗦𝗔𝗡𝗗𝗛𝗬𝗔 𝗝𝗔𝗚𝗔𝗥𝗟𝗔𝗠𝗨𝗗𝗜....❤

  • @vasundharavasu5940
    @vasundharavasu5940 4 года назад +11

    Omg😱😱 killing expressions

  • @srinivaskandapalli8932
    @srinivaskandapalli8932 4 года назад

    Wonderfull and very very peaceful movie yenni sarlu chusina bore kottadu manasu telipoyinattlu untadi
    Hats off Shekhar kammula sir

  • @srinivasallampally9258
    @srinivasallampally9258 9 лет назад +21

    if u love each others this song is example
    Kamalinee Mukerjee acting very nice
    nice........................................god luck to her

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 3 года назад +2

    Sunitha Garu- Andam tho patu Sangeetam mee sontham. God bless you mam. Your voice is just so sweet for this song, more than honey.