వీడియో 3 నిముషాలు మించకుండా ఉండేలా చూసుకోండి రాజు గారూ. విషయం రిపీట్ కాకుండా చూసుకోండి. వీడియో నిడివి ఎంత తక్కువుంటే అంత ఎక్కువ మందికి విషయం చేరువవుతుందన్న సంగతి గుర్తుంకోవలసిందిగా మనవి.
Sir, flaxseed should be roasted and ground. If we take them as is, they will slip out without being digested as they are slimy. Thank you for your advise. You can also make chutney powder with it.
మీ వీడియో చూసిన వెంటనే నేను, మా ఆవిడ విజయవాడలోని మన గ్రామంకి వెళ్ళి అవిశ గింజల లడ్డూలు తెచ్చాం. జస్ట్ మూడు లడ్డూలు 100 రూపాయలు. ఇలా లాభం లేదని మా ఆవిడ పచారీ కొట్టుకి దారి తీసింది. లక్కీగా అక్కడ అవిశ గింజలు దొరికాయి. మీరు చెప్పినట్లుగా ఎంచక్కా పొడి చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని చక్కగా తిన్నాం. రుచిగా కూడా ఉంది.
Sir Naku c section ayyi 6 months ayina daggara nundi front bonce and back bonce pain vastunnayi sir calcium and vitamin D valla ani medicine use chesa kani malli vastunnayi pains em cheyali sir
గురువుగారు నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, ధన్యవాదములు
🙏🙏🙏
Lp0
You will recover soon 👍
మీరు వుండే ప్లేస్ యెక్కడ....?
@@narendarchukkala2973 q
నమస్తే సార్!మీ ముఖంలో ఏదొ మార్పు కనబడుతుంది.బహుశా రక్తహీనత అన్పిస్తుంది.శ్రద్ద వహించవలసిందిగా కోరుతున్న అభిమాని.
వీడియో 3 నిముషాలు మించకుండా ఉండేలా చూసుకోండి రాజు గారూ. విషయం రిపీట్ కాకుండా చూసుకోండి. వీడియో నిడివి ఎంత తక్కువుంటే అంత ఎక్కువ మందికి విషయం చేరువవుతుందన్న సంగతి గుర్తుంకోవలసిందిగా మనవి.
చక్కగా చెప్పారు.
నిడివి తగ్గిస్తే యూట్యూబ్ రెవిన్యూ తగ్గిపోతుంది.
Correct GA chepparu
1.75x speed lo chuste saripoyindi, ultimate point, Flax seeds tinte bad cholestrol raakunda cheyyachu
మీకు ఆరోగ్యము ముఖ్యమా టైం ముఖ్యమా
విలువయిన. అమూల్యమైన విషయాల విశ్లేషణ. ధన్యవాదాలు
విషయం చక్కగా explain చేస్తున్నారు రాజు గారు. Allopathy డాక్టర్ లకు అంత టైమ్ ఉండదు. సామాన్యులకు కూడా అర్థం కావాలని వారి తపన
ధన్యవాదములు రాజుగారు చక్కగా చెప్పారు 🙏
ఇంతమంచి విషయం తెలిపినందుకు మీకు పాదాభివందనం సార్
చాలా అమూల్యమైన సమాచారం
గురువుగారు మీ మొహం కొంచెం పొంగినట్లు ఉంది కొంచెం జాగ్రత్తలు తిస్కొండి.
తెలుగు వారికీ దేవుడు ఇచ్చిన వరం సార్ మీరు 🙏🙏🙏
Iam always use sir
Thanq so much 🌷
మీలాంటి దేవుళ్ళు ప్రజలు మంచి కోసమే
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న మహాను భావుడు 🙏
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
Res. Dr. Gaariki namasthe.
🕉️🌿🌺🙏✡️
ధన్యవాదాలు సార్
Thank you so much ayyagaru God bless you ✝️🙌🙏🤝😊
Thank you 💖 so much 💗💗 sir 😊😊💖💖😊
God bless 💞 you all
Thank you,sir.
We are all indebted to you 🙏🙏🙏
రాజుగారు మీరు cheppe విదానం ఛాలా బాగుంది ఆరోగ్యం గురించి విలువ కలిగి వుండేలా cheputunnaru 👍👌🙏🙏🙏
Thanks Raju garu valuable information given. Ok.
Thank you for your information
గురువు గారు మీకు కొంచెం జలుబు చేసినట్టు అనిపిస్తుంది. మీ వాయిస్ కొంచెం తేడాగా ఉంది. అమూల్య మైన సందేశం.🙏
Thank you sir Chala Chala baguoga chepharu devudu memulanu dhivinchu gaka
Thanks a lot Raju garu🙏🙏🙏
🙏🙏🙏
Thank you Raju garu
మనుషులను కాపాడే దేవుడు
8:12 8:12
Manchi vishayalu chepputaru doctorgaru thankyou vijayamuralidharvallala wangapally
మా దేవుడు గురువు గారు దేవుడు
మంచి సమాచారం ఇచ్చారు.రాజు గారు🙏
సూపర్ సార్
Sir, flaxseed should be roasted and ground. If we take them as is, they will slip out without being digested as they are slimy. Thank you for your advise. You can also make chutney powder with it.
Use Omega 3 fatty acids (flake seeds or avise ginjalu) daily 25 grams
మీరు మా దేవుడు
Thank you very much for giving most useful information to the public.
Chala danyavadalu d,r sar👏👏👏👏👏👏
Guruvu gariki pranamalu, Thank you sir every day sharing new videos and your thoughts on health is excellent. It is useful for everyone .
Very good information. Thank u doctor garu
Good information sir Tq 🤝🏻
very very good meseg sar thyankyou sar
🙏🙏🙏
TQ somuch Raju Garu 🥰🥰
చాలా బాగా చెప్పారు.
Thanks doctor
TQ sir Dr
Thnqqq sir...thnq for valuable information fo
Nice sir Good information
Thankyou..Sir
Ok tq sir Baga cheparu
Hi sir,it's very useful for me,and gold seed,tq sir
ధన్యవాదాలు
Great news ❤️
డాక్టర్ గారు జ్ఞాపక శక్తి పెరగాలి అలాగే చదివినది ఎక్కువ సేపు గుర్తు వుండాలి అంటే ఏమం చేయాలి తేలియజేయండి
Yes needfull
Meditation, breathing concentration
We will Answer soon🙏🙏🙏
అలాగే డాక్టరు గారు
Chala manchi vishayam chepparu sir.. Thanks a ton
Thank you so much sir ❤️
Manchi sandesaham.👏
🙏🙏🙏
Very good video sir 🙏🙏🙏
Thank you
🙏🙏🙏
Chala easy way lo chepparu sir thank you
🙏🙏🙏
Danywadamlu sir 🙏🙏
Good information sir... thank you so much ...🙏
Thanks for the video about Avisa ginjalu
Thank u sir
Very useful information sir
🙏🙏🙏
Almost all of your videos are useful and ur salvations are safe. Saintofically proved. Thanks. ✌😊
Tq very much sir
So nice of you
Tq sir 🙇♀️🙇♀️🙇♀️
Guru gari ki dandalu 1.75x lo chusanu ayinda normal ga chusina feeling unndi good information 👏🙏
Thanq sir good information
God bless you Sir 🙏
🙏valuable msg sir tqqa
Super sir
గురువుగారు అవి సె గింజలు తినటం నాకు gas problem start అయ్యింది బాగా ఇబ్బంది కరముగా వున్నది దయచేసి సలహ ఇవ్వగలరు
Kaarappodi chesukoni thinandi please 🙏🙏🙏 happy
2.50 starting.
Tq so much sir👌
🙏🙏🙏
Tq sir 🙏
🙏🙏🙏
Thank you sooo much
Welcome 😊
You have given a nice information
Dhanyawadalu guruvugaru
🙏🙏🙏
ప్రతి ఆహారం కొన్ని జబ్బులు కు ఉపయోగం
అలాగే కొన్ని ఆహార పదార్థాలు వల్ల నష్టం కూడా వుంది. ఏది తిన్న లిమిట్ maintain చెయ్యాలి
🙏🙏🙏
Sir🙏chala baga chepparu
God bless u sir...👍👍👍
Hand 👏 off to you sir
మీ వీడియో చూసిన వెంటనే నేను, మా ఆవిడ విజయవాడలోని మన గ్రామంకి వెళ్ళి అవిశ గింజల లడ్డూలు తెచ్చాం. జస్ట్ మూడు లడ్డూలు 100 రూపాయలు. ఇలా లాభం లేదని మా ఆవిడ పచారీ కొట్టుకి దారి తీసింది. లక్కీగా అక్కడ అవిశ గింజలు దొరికాయి. మీరు చెప్పినట్లుగా ఎంచక్కా పొడి చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని చక్కగా తిన్నాం. రుచిగా కూడా ఉంది.
అవిష గింజలు కిలో కి ఎన్ని రూపాయలు...
Good sir
మంచి సమాచారం ఇచరు ఆరోగ్యం గురించి......
Namaskars. I will follow for the sake of my health.
Sir flaxseed powder water lo thagavacha please reply
Sir 🙏Namaste avise gingalau thyroid vunnavaru tinakudadu antunnaru, nenu tina vacha cheppandi
Super 🙏🙏🙏🙏🙏🌹🌹
🙏🙏🙏
గొప్ప మనిషి
Good morning sir 🌻
Flaxseeds flower is very very tasty food. Very beautiful also.
Will u keep the photo of flaxseeds flower.
@@syamalapotluri4167 i do not have. It was there in my house in childhood.
Matter starts at 6.50
2.0 speed Lo chusina kuda chala Baga స్పష్టంగా వినిపిస్తుంది
God father...
అవిసె గింజలు అంటే ఏమిటి అవి ఎక్కడ దొరుకుతాయి గురువు garu చెప్పండి
Sir Naku c section ayyi 6 months ayina daggara nundi front bonce and back bonce pain vastunnayi sir calcium and vitamin D valla ani medicine use chesa kani malli vastunnayi pains em cheyali sir
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
Sir epilepsy ki edaiyna permanent solution unda please??
Dear Sir, please rtell me any tips to eilis
Jai