బ్రహ్మానందం గారు సతీ సహాగమనం , బాల్య వివాహాల గురించి చెప్పడం హాస్యాస్పదం...మీరు ఉపాధ్యాయునిగా చేశారు.. ఇవన్నీ బ్రిటిష్ కాలంలో, ముస్లిమ్స్ హయాంలో జరిగాయి.... మీరు అరుంధతి, మొల్ల వంటి వారి గురించి చెప్పి మార్పు తేవాలి కానీ ఇలా ఇంకా బ్రిటిష్ వాళ్ళ కాలంలో మాటలు చెప్పడం కాదు.. ఈ రోజు అమ్మాయిల హవాయే నడుస్తుంది...
ఈ roju గురించి మాట్లాడలేదు brother.. పూర్వం గురించి ఎందుకు matladindu అంటే.... ముందు నువ్వూ సావిత్రిభాయ్ పులే గురించి తెలుసుకో... భూములు లాక్కున్నారు... ఆ భూములు SC ST BC vallay
@Multimedia8 సావిత్రీ బాయి ఫూలే గారి గురించి తెలుసు మిత్రమా.... నేను కించ పరుస్తూ రాయలేదు... ఆయన మరింత ప్రాోత్సాహంగా మాట్లాడాలి. గత తప్పులు ఎప్పటికైనా ముప్పే...కాదనను. కానీ కాలం మారింది.. నేటి యువత తీరు చూస్తున్నారుగా..
వాస్తవం చెప్పారు సార్
Bramanulu niyamichina chattalu avi 🎉🎉🎉❤❤great job
Good speech sir❤🎉
True words sir
Thamaru me pillala ki kulanthata vivahalu cheyandi Sir adrsanga matladarani ankokandi
Bramanadam, is good person and comedian.
But pilli ki bichham kuda pettadu
Maha pisinari
Meeru hethuvadulani cheppakane cheepparu.hindu philosophy pina mee kintha negativity unda.hindu bh
Hindutvam pi mee vimarsalapi hindumatha vadulu prathispandinchali.
బ్రహ్మానందం గారు సతీ సహాగమనం , బాల్య వివాహాల గురించి చెప్పడం హాస్యాస్పదం...మీరు ఉపాధ్యాయునిగా చేశారు.. ఇవన్నీ బ్రిటిష్ కాలంలో, ముస్లిమ్స్ హయాంలో జరిగాయి.... మీరు అరుంధతి, మొల్ల వంటి వారి గురించి చెప్పి మార్పు తేవాలి కానీ ఇలా ఇంకా బ్రిటిష్ వాళ్ళ కాలంలో మాటలు చెప్పడం కాదు.. ఈ రోజు అమ్మాయిల హవాయే నడుస్తుంది...
ఈ roju గురించి మాట్లాడలేదు brother.. పూర్వం గురించి ఎందుకు matladindu అంటే.... ముందు నువ్వూ సావిత్రిభాయ్ పులే గురించి తెలుసుకో... భూములు లాక్కున్నారు...
ఆ భూములు SC ST BC vallay
@Multimedia8 సావిత్రీ బాయి ఫూలే గారి గురించి తెలుసు మిత్రమా.... నేను కించ పరుస్తూ రాయలేదు... ఆయన మరింత ప్రాోత్సాహంగా మాట్లాడాలి. గత తప్పులు ఎప్పటికైనా ముప్పే...కాదనను. కానీ కాలం మారింది.. నేటి యువత తీరు చూస్తున్నారుగా..
పవన్కళ్యాణ్ పేరు పెట్టుకుంటే -వీడియో చూస్తారని తూ
ఎవడ్రా వెదవ టైటిల్ పెట్టింది అయన చెప్పింది ఏంటి నువ్వు రాసింది ఏంటి
Bro ena kodukulaku ide pani thuu