కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి | Incompetent Chief Minister in Congress govt in Telangana |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 15

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah3680 3 месяца назад

    Devert polition రేవంత్ sir సభను పక్క తోవ పాటిస్తూ నడు

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 месяца назад +1

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 23:02

  • @Followerswant
    @Followerswant 3 месяца назад +1

    G.o.46 cancel ❌❌❌❌❌❌❌❌❌

  • @dontharaboinakiran5170
    @dontharaboinakiran5170 3 месяца назад +1

    namasthe judson sir, your concerns are appreciable.

  • @dontharaboinakiran5170
    @dontharaboinakiran5170 3 месяца назад +2

    A big drama been played in the assembly
    Revanth Reddy is a very bad and character less person

  • @bmohan5771
    @bmohan5771 3 месяца назад +1

    TET LO NORMALESETION CHEYALI SIR 🙏

  • @dontharaboinakiran5170
    @dontharaboinakiran5170 3 месяца назад +1

    The government is least bothered about phone tapping case

  • @badri9643
    @badri9643 3 месяца назад +2

    నమస్కారం సార్ మాలాంటి వికలాంగులను చిన్నచూపు చూస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అసలు ఏమి పట్టించుకోవట్లేదు పింఛన్లు కూడా ఇప్పటివరకు రాలేదు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వంలో మారిపోయింది వాళ్లు ఎన్ని కష్టాలు పెట్టిన మేము భరించాల్సి వస్తుంది సార్

  • @Ranchi2323
    @Ranchi2323 3 месяца назад

    Jadsan fights with undaunted spirit let us supportsl his channel

  • @dontharaboinakiran5170
    @dontharaboinakiran5170 3 месяца назад +1

    All MLAs are acting and highly corrupted

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah3680 3 месяца назад

    West cm

  • @tulasiy1756
    @tulasiy1756 3 месяца назад +1

    Sir please group1 prelims lo reservation follow అవ్వలేదు.sir court case file chedam sir.bc,sc,st vallu loss అవుతున్నారు.late cheste mains time వస్తుంది.మళ్ళీ notification eka radu.

  • @Nkpg8803
    @Nkpg8803 3 месяца назад

    Jadsan anna BC లకు 42% reservations గురించి కూడ మాట్లాడు