Explainer | క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. షుగర్ కు కూడా.. - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии •

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 10 дней назад +969

    భవిష్యత్తులో క్యాన్సర్ అంతమవ్వాలని అసలు క్యాన్సర్ తో ఏ రోగి మరణించ కూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @NaniAlthi-s4h
      @NaniAlthi-s4h 9 дней назад +15

      🎉🎉🎉🙏🙏🙏

    • @NH-Investments
      @NH-Investments 9 дней назад +4

      Yes, my father has recently passed away due to cancer

    • @sureshpentakota6669
      @sureshpentakota6669 9 дней назад +11

      @@NH-Investments మా కుటుంబంలో మా నాన్న అమ్మ అమ్మమ్మ మావయ్య ఇలా అందరూ కేన్సర్ తో చనిపోయారు.ఈ విషయం ఇప్పటికీ నన్ను చాలా బాధిస్తుంది

    • @haseenahansu5926
      @haseenahansu5926 9 дней назад +3

      In sha Allah Aameen ya Rabbul Alamin 💗🤲🤲🤲 milaa nenu ade korukuntuna

    • @MahipalreddySurakanti
      @MahipalreddySurakanti 8 дней назад +1

      🙏🙏🙏

  • @NaniAlthi-s4h
    @NaniAlthi-s4h 10 дней назад +372

    దేవుడా..........ఎప్పుడు వస్తుంది.😢😢😢😢😢Rassia కి ఒక like వేసుకోండి అందరూ........🎉🎉🎉🎉

    • @jananikrishna6562
      @jananikrishna6562 7 дней назад +3

      Vesukunnaka vere side effects untayemo, karona vaccine kuda alane aindi kada

    • @Jamt7462
      @Jamt7462 6 дней назад

      @@NaniAlthi-s4h use i pulse immunity booster for cancer

    • @basuh7526
      @basuh7526 4 дня назад +1

      Japan too for hph

  • @ramuk.v6344
    @ramuk.v6344 10 дней назад +399

    ఆరోజు వస్తే మానవాళికి మంచిరోజులు వచ్చినట్టే

  • @sureshtech3018
    @sureshtech3018 10 дней назад +186

    చాలా గొప్ప విషయం త్వరగా వస్తే కోట్ల మందికి ఇంకో జీవితం వస్తుంది గ్రేట్ ఇండియా కి త్వరగా రావాలి

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 10 дней назад +112

    రెండు శుభవార్తలు 🙏🙏

  • @venkatramulu7320
    @venkatramulu7320 10 дней назад +186

    ఇండియా లో ఇలాంటి ప్రయోగం చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టారు...ప్రజల ఓట్ల కోసం ఉచిత పథకాలు ఇస్తూ డబ్బులు మొత్తం వెస్ట్ చేస్తున్నారు

    • @deekondaswapna4101
      @deekondaswapna4101 10 дней назад +1

      👍

    • @sukanyap6135
      @sukanyap6135 8 дней назад +1

      Yes

    • @mohanreddyvenkata6311
      @mohanreddyvenkata6311 8 дней назад +3

      జనాలు అలానే ఉన్నారు bro

    • @the8packs_
      @the8packs_ 7 дней назад +4

      అవును స్కామ్ గ్రేస్ పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిది

    • @prakashguru8872
      @prakashguru8872 6 дней назад +1

      జగన్ మోహన్ రెడ్డి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెట్టాడు ,మరచిపోయావా??బల్క్ ఫార్మా సిటీ కి పర్మిషన్ తీసుకొచ్చాడు..మార్చిపోయావా?? GVK, YSR టైమ్ లో స్థాపించారు ..మార్చిపోయావా ?? ఎన్నో టాబ్లెట్స్ జివికె ఫార్మా రీసెర్చ్ సెంటర్ కానుకోండి..ఇప్పుడు ఇండియా టాప్ 5 లో వుంది. .డాక్టర్ రెడ్డీస్ ఎన్టీఆర్ టైమ్ లో స్టార్ట్ చేసారు...ఇప్పుడు ఇండియన్ టాప్ 3 లో లేడా?? అరబిందో కోట్ల విజయ భాస్కర్ టైమ్ లో కాడ స్టార్ట్ చేసింది..ఇప్పుడు ఇండియన్ టాప్ 1 లో లేడా??? వాళ్ళు ఎన్నో వ్యాధులకు చికిత్సలు మరియు వ్యాక్సిన్‌లు కాబట్టే టాప్ లోకి వచ్చారు..అంతే క్యాన్సర్‌కి పరిశోధన జరుగుతోంది..కానీ రష్యా 80 ఏళ్ల నుంచి పరిశోధన చేస్తోంది ఇప్పుడు కుదిరింది అంతే..

  • @ProPilllooot
    @ProPilllooot 10 дней назад +188

    చాలా సంతోషకరమైన వార్త టీవీ9 కానీ మన తెలంగాణలో బసిరెడ్డిపల్లి లో వేలమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఆయుర్వేదిక్ మందుల ద్వారా కేవలం మూడు నెలలు క్యాన్సర్ పూర్తిగా నయమవుతుంది ఈ వార్తను ఎందుకు కవర్ చేయడం లేదు చాలామంది పేద వాళ్ళకి క్యాన్సర్ నుండి ఉపశమనం లభిస్తుంది ఆయుర్వేదాన్ని అందరికీ అందించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు

    • @bhushan37
      @bhushan37 10 дней назад +11

      Basireddypally Yekkada andi haspital adress pettandi please

    • @imranshake274
      @imranshake274 10 дней назад

      Address bro

    • @youtubelovers-e5d
      @youtubelovers-e5d 10 дней назад

      @@ProPilllooot address plz

    • @Sravanthidoolam
      @Sravanthidoolam 10 дней назад +6

      Ekkada idi Telangana lo a district bro

    • @aruvauma8312
      @aruvauma8312 10 дней назад +8

      ​@@Sravanthidoolambasireddy palli parigi mandalam Vikarabad district telangana

  • @Prasad-37
    @Prasad-37 9 дней назад +34

    బాబోయ్😢😢😢...దానితో పడే బాధ ఎంత ఉంటాది అంటే...చూస్తున్న మనకు నిరంతరం ఏడుపు రాకుండా మానదు 😢😢😢😢

  • @srinupadi9400
    @srinupadi9400 8 дней назад +40

    తొందరగా రావాలి అని ఆ భగవంతుడు ని మనసు పూర్తిగా కొరికుంటాన్న

  • @ramakrishnak4248
    @ramakrishnak4248 8 дней назад +19

    నిజం గా ఇది శుభవార్త ,,

  • @damu8843
    @damu8843 9 дней назад +115

    మీకు పుణ్యం ఉంటుంది షుగర్ కి మెడిసిన్ కన్నుక్కొండి sir

  • @umamahesh7365
    @umamahesh7365 10 дней назад +34

    క్యాన్సర్, షుగర్ మనం తినే ఆహారం కల్తీ అవ్వడం వల్ల వస్తుంది, పరుగు మందులు కలిపిన ఆహారం అందమైనా పొట్లాలలో నింపి మనకు అమ్ముతున్నారు, అదే అగెతే అప్పుడు యీ మందు అవసరం లేదు

  • @SaijoythiS
    @SaijoythiS 10 дней назад +21

    థ్యాంక్స్ sir soo much

  • @HimabindhuMogaraju
    @HimabindhuMogaraju 3 дня назад +2

    Nijamyna wow

  • @naseemnav9584
    @naseemnav9584 10 дней назад +30

    Really very good News for Daibitiec pashaints

  • @nageswararao4477
    @nageswararao4477 10 дней назад +24

    గుడ్ న్యూస్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Somashekhar-m8w
    @Somashekhar-m8w 10 дней назад +42

    హాయ్ సార్ నమస్కారం... క్యాన్సర్ గురించి మరియు... షుగర్ గురించి. మందులు వచ్చాయి కాబట్టి చాలా సంతోషమైన విషయము... కానీ ఇంకొక విషయం.. ముక్కు అలర్జీ... ఈ ముక్కుతో తుమ్ములతో భరించలేక నరకం . అనుభవిస్తున్నారు. చాలామంది . ఎంతో మంది డాక్టర్లు అలర్జీ గురించి. అలాగా .చేయాలి ఇలా చేయాలి.. ఇ ట్లా ఉండాలి అట్లా ఉండాలి.. ఎలా గున్న నరకం చూపిస్తాది.. ఏ మందులు వాడినఈ ముక్కు అలర్జీ మాత్రము నరకం చూపిస్తుంది.. కాబట్టి ఈ ముక్కు అలర్జీ కి కూడా త్వరగా మందు కనిపెట్టాలని ముక్కు అలర్జీ ఉన్నవారు కోరుకుందాం.

    • @rameshyenugu8305
      @rameshyenugu8305 10 дней назад +1

      @@Somashekhar-m8w I know the medicine which is available in our kitchen.

    • @Somashekhar-m8w
      @Somashekhar-m8w 10 дней назад

      @@rameshyenugu8305 నమస్కారం సార్.. ఏ మందు వాడిన ఈ ముక్కు అలర్జీ. మాత్రం పోదు సార్.... ముక్కు దురద. కళ్ళు మంట. ముక్కు నుండి నీరు కారుట. నోటిలో తిరునాళ్లక. కింద. భయంకరమైన దురద..... ఈ దురదకు నిద్ర పట్టదు. సార్.

    • @DurgaMeda-o4n
      @DurgaMeda-o4n 10 дней назад

      Sinusitis bhadhithuralini😢.

    • @tulasiraosmhadri
      @tulasiraosmhadri 9 дней назад

      ఏ ఊరులో ఉంటారు మీరు

    • @anitakaruturi
      @anitakaruturi 9 дней назад +2

      Homeopathy lo deeniki super medicine vundi. Oka 6 months course vaadandi. Taggipotundi
      Adi pedda problem kaadu

  • @ravicgn
    @ravicgn 7 дней назад +7

    Best news...best development ....దేశాలు యుద్ధాల వైపు అడుగులు వేయకుండా ..తర తరాల నుండి మానవాళిని పట్టు పీడిస్తున్న ఇటువంటి వ్యాధులకి మందులు కనుక్కోవాల్సిన పరిశోధనల వైపు అడుగులు వేస్తే ప్రపంచం సుఖ శాంతులతో ఉంటుంది....అదే నిజమైన ప్రపంచ శాంతి...🙏

  • @Creative-7f
    @Creative-7f 3 дня назад +1

    I am also a blood cancer patient.. two years back.. I got cancer.. stil I am taking treatment 🥲🥲

  • @lingamurthy-xf4tm
    @lingamurthy-xf4tm 10 дней назад +44

    మెడికల్ మాఫీయా వాళ్ళు వీటిని మార్కెట్ లోకి రానిస్తార

    • @harikumarakunuri7941
      @harikumarakunuri7941 9 дней назад

      @@lingamurthy-xf4tm kanipettinde medical institutions so bayataki rakunda Ela apuraru evaru aputaru

    • @MakkalaPoshaiah
      @MakkalaPoshaiah 9 дней назад +2

      @@lingamurthy-xf4tm గవర్నమెంట్ తలుచుకుంటే మార్కెట్లోకి వస్తది

    • @Rj07531
      @Rj07531 7 дней назад +1

      ​@@MakkalaPoshaiahbut the government is also a part of this medical Mafia

    • @MURALINUS
      @MURALINUS 7 дней назад

      Ranivvaru …. Khali purushulu 😢

  • @syedkhadeerpasha-l9d
    @syedkhadeerpasha-l9d 6 дней назад +7

    మన భారతదేశ యువత కూడా చాలా తెలివి అయినవారు కానీ వాళ్లకు సైంటిస్టు లు గాక మతాల మధ్య చిచ్చు ఎలా పెట్టాలి అనేది నేర్పిస్తున్నారు ఇది మన భారతదేశ అభివృద్ధి యువతని నాశనం చేస్తున్నారు వాళ్ల జీవితాలతో ఆడుతున్నారు యువత మేల్కొండి ప్లీజ్ ప్లీజ్ మన భారతదేశానికి ఉన్నత స్థానంలో తీసుకెళ్లండి 🙏🏻🙏🏻🙏🏻 మేరా భారత్ మహాన్ జైహింద్🇮🇳🇮🇳🇮🇳

    • @Indian_Railways4U
      @Indian_Railways4U 3 дня назад +1

      @@syedkhadeerpasha-l9d Yes 100% correct bro. main BJvP/Rss religious hate agenda valla development em kavatledu. eppudu chusina mandir masjid, hindu muslim hate fights ye untunnai🔥

    • @syedkhadeerpasha-l9d
      @syedkhadeerpasha-l9d 3 дня назад

      @Indian_Railways4U 🙏🏻🙏🏻🙏🏻

  • @Vijjiprsn
    @Vijjiprsn 9 дней назад +34

    tata వాళ్లు క్యాన్సర్ కి సూది మందు కనిపెట్టిన విషయాన్ని కూడా ప్రచారం చేయండి అది కూడా వచ్చే సంవత్సరం అందుబాటులోకి వస్తుంది ప్రజలకి ఇది మన భారత దేశాన్ని.
    🇮🇳🛕🌅జైశ్రీరామ్ జై భాజపా జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై 🕉️🚩🙏

    • @Indian_Railways4U
      @Indian_Railways4U 7 дней назад +5

      nuvvu BJvP/Rss kukkala ala slogans pettukunnav enduku ?😂

  • @jogaradha
    @jogaradha 10 дней назад +12

    సార్ చాలా మంచి విషయం చెప్పారు

  • @SaidKwt-ws4pg
    @SaidKwt-ws4pg 3 дня назад +1

    సూపర్ అన్న మెడిసిన్

  • @ashokboda-tz7cv
    @ashokboda-tz7cv 4 дня назад +2

    మా నాన్న కూడా రీసెంట్గా క్యాన్సర్ వచ్చింది చాలా ఏడుపొస్తుంది నాకు తొందరగా మందు ఏంటో పంపండి అయ్యా ప్లీజ్ ఇంకా హాస్పిటల్ లో అభం శుభం తెలియని చిన్న పిల్లలకు వస్తుంది పాపం😢😢

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb 10 дней назад +9

    వందానాలు అండి 🙏🙏

  • @samalaraveendar3632
    @samalaraveendar3632 9 дней назад +24

    సరే చాలా బావుంది. సర్వే జెన సుఖీ నో భవంతి

  • @ActorDD
    @ActorDD 9 дней назад +22

    నా చిన్నప్పటి నుండి వింటున్నా మెడికల్ మాఫియా raanisthaaraa

  • @MohammadMinhaj-wt8fy
    @MohammadMinhaj-wt8fy 2 дня назад +1

    Well done Russia....All the best for your Vaccine ....

  • @SantoshChodimalla
    @SantoshChodimalla 7 дней назад +6

    అంతా బాగానే ఉంటుంది కానీ టీవీ9 చెప్తేనే భయం వేస్తుంది వాళ్లు ఏది లాభం లేకుండా చేయరు

  • @SP-kq8ib
    @SP-kq8ib 4 дня назад

    Sir,diabetes వచ్చింది అంటే , బ్రతికినన్నాళ్ళు చస్తూ బ్రతక టమే,దయచేసి డయాబెటిస్ కు త్వరగా vaccine తయారు చేయాలి.

  • @swarnalatha5263
    @swarnalatha5263 10 дней назад +8

    గ్రేట్. But autisum and other nureo issues కు కూడా stemcell therapy ir some solution వస్తే మాలాంటి parents ఊపిరి పీల్చుకుంటారు

  • @NagamaniKaravati
    @NagamaniKaravati 10 дней назад +16

    Very good

  • @ramukallapalli408
    @ramukallapalli408 4 дня назад +1

    థాంక్స్ టూ రష్యా

  • @venkatalakshmiammu3345
    @venkatalakshmiammu3345 10 дней назад +11

    Good news very very happy, thanks God 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mavidiramakrishna1896
    @mavidiramakrishna1896 4 дня назад +1

    హే భగవాన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @mohammadafzalpasha1857
    @mohammadafzalpasha1857 3 дня назад +1

    మన తెలంగాణ ఆంధ్రలో తొందరగా పంపియండి సార్

  • @lakshmans3920
    @lakshmans3920 8 дней назад +7

    When will be available in India

  • @VidyaSagar_VSIASsagar
    @VidyaSagar_VSIASsagar 3 дня назад +1

    Childrens ki sugar unte kuda e tablet use awthundha

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 10 дней назад +12

    Vaccine for not patient's, only prevention for non cancer people..

  • @sukanyap6135
    @sukanyap6135 8 дней назад +6

    Punarjan ayurvedic hospital lo తగ్గుతోంది

  • @MysaGoudRangolu-jt3dm
    @MysaGoudRangolu-jt3dm 5 дней назад +1

    🙏🙏శుభపరిణానం 🙏🙏

  • @anilkumarreddy953
    @anilkumarreddy953 10 дней назад +14

    మీకు అలర్జీ ఉంటే రోజు మూడు ఖర్జూర పళ్ళు తినండి ముక్కు నుండి కార డం, మరియు తుమ్ములు, సైనస్ వాపు అలర్జీ ఇలాంటివి ఉండవు నేను ప్రాక్టికల్ గా చేసి చూశాను నాకు సైనస్ ఆపరేషన్ అయింది అయినా ప్రాబ్లం తగ్గలేదు అనుకోకుండా ఖర్జూరం తిన్నాను మాయం అయిపోయినట్టు పోయింది ఈ చలికాలంలో కూడా రావట్లేదు మరో జన్మ ఎత్తినట్టు ఉంది

    • @Somashekhar-m8w
      @Somashekhar-m8w 10 дней назад

      @@anilkumarreddy953 నమస్కారం సార్.. నా వయసు 46 సంవత్సరాలు నాకు ముక్కు అలర్జీ.. గత 20 సంవత్సరాలు సంవత్సరాల నుండి. బాధపడుతున్నాను. మీరన్నట్టు ఖర్జూరపు పండ్లు తింటాను సార్... చాలా చాలా ధన్యవాదాలు.

    • @sjs4492
      @sjs4492 10 дней назад +1

      Which dates Dry or black dates

    • @Humble.450
      @Humble.450 9 дней назад

      @@anilkumarreddy953 Nizama andi??

    • @BodigadlaPrakash
      @BodigadlaPrakash 9 дней назад

      @@anilkumarreddy953 pachi karjurama endu karjurama andi

    • @nagamanir4509
      @nagamanir4509 8 дней назад

      Thanks andi manchi tip cheppinanduku

  • @manikantabheema9137
    @manikantabheema9137 5 дней назад +1

    First TV 9 vaale teeskuni janalaku dhariyam cheppala

  • @keerthich9001
    @keerthich9001 9 дней назад +2

    Tq Rashyaa ,🙏🙏🙏 🙏🙏

  • @mavidiramakrishna1896
    @mavidiramakrishna1896 4 дня назад +1

    కానీ tv9 ఏ స్వార్థం లేకుండా ఈ మెసేజ్ పెట్టదు 100%👍

  • @Nagamani-oj4dm
    @Nagamani-oj4dm 10 дней назад +2

    Welcome lafe changers. Tq tq soo much for the good news. Prajalaku thvaraga andinchalani abyardhisthinnanu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmajateda3914
    @padmajateda3914 8 дней назад +3

    దేవా యేసయ నీకె వందనాలు

  • @chaitanyaswarupakella2609
    @chaitanyaswarupakella2609 7 дней назад +1

    Very good. Great
    కాని ఇది వస్తోంది కదా అని ఇక మళ్ళీ మంచూరియా , ష్వావర్మా .... మీద దండయాత్ర చేయకుండా ఉండాలి

  • @akbaralishaik7119
    @akbaralishaik7119 4 дня назад +1

    Very Very good job Sir 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @VanajaKenche
    @VanajaKenche 9 дней назад +2

    Tq sir chala manchi maata chepparu 🎉

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 3 дня назад

    Thank you so much 🙏🙏 good news చెప్పారు

  • @lalithadevi913
    @lalithadevi913 8 дней назад +2

    Thank you so much God bless you

  • @mattareddy6484
    @mattareddy6484 8 дней назад +2

    HammYa manchi news chepparu

  • @nikhilkumar-dc9lg
    @nikhilkumar-dc9lg 8 дней назад +3

    Devudu swamy nuvvu u r god

  • @tadepallichandu2649
    @tadepallichandu2649 9 дней назад +5

    Sir sugar kuda vachaya sir
    Chapandi plz

  • @yadammasjnala1954
    @yadammasjnala1954 7 дней назад +1

    Thank you 🙏 sir

  • @krishnaprasaddr380
    @krishnaprasaddr380 9 дней назад +3

    Great innovations for mankind

  • @tadepallichandu2649
    @tadepallichandu2649 9 дней назад +4

    Good news sir 🙏🙏

  • @sravanthikailasakoti
    @sravanthikailasakoti 9 дней назад +3

    Well done 👏👏👏🙏🙏

  • @Nageshgowda007
    @Nageshgowda007 7 дней назад +1

    Great 👍

  • @shailuvengala
    @shailuvengala 7 дней назад +2

    Ippudu chaala mandhi chinna pillalu sugar tho badha padutunnaru plz sugar ki medicine kavali

  • @sekharkadali3242
    @sekharkadali3242 9 дней назад +2

    ❤❤god bless you

  • @sreeramulukoneti4642
    @sreeramulukoneti4642 6 дней назад +2

    🎉🎉namaste

  • @anantunarahari6738
    @anantunarahari6738 8 дней назад +3

    Good message sir

  • @vrameshvramesh5500
    @vrameshvramesh5500 6 дней назад +1

    పెద్ద రోగాలన్నిటికి మెడిసిన్ రావాలి 😮😊

  • @junnuthulamaruthireddy
    @junnuthulamaruthireddy 6 дней назад +1

    సోరియాసిస్ కోసం కూడా ఇంజక్షన్ కనిపెట్టండి

  • @AyeshaJaan-u9u
    @AyeshaJaan-u9u 5 дней назад +1

    TQ so much for scientists

  • @nagarajanagaraja5858
    @nagarajanagaraja5858 7 дней назад +2

    Excellent

  • @sobhangolla988
    @sobhangolla988 9 дней назад +2

    A big thanks to R&D team doctor 🙏

  • @jagancreations2851
    @jagancreations2851 8 дней назад +2

    Thanks 👌👌👌👌👌👌👌👌👌👌👌👌sir

  • @MugadaLaxman-t5s
    @MugadaLaxman-t5s 7 дней назад +2

    Thanks

  • @KarunaPanthagani
    @KarunaPanthagani 9 дней назад +3

    Good news for every citizen 🎉

  • @polavarapuveeraveni7681
    @polavarapuveeraveni7681 7 дней назад +2

    Super👍

  • @Jammiprasanthi-w2t
    @Jammiprasanthi-w2t 9 дней назад +2

    Thank you sir
    Thanks to the universe❤

  • @savithripallapothu6047
    @savithripallapothu6047 9 дней назад +3

    Very good information tqu

  • @rameshb6805
    @rameshb6805 4 дня назад +1

    మనదేశంలో కులాలు, మతాలు అభివృద్ధి చెందాయి కానీ సైన్స్ అభివృద్ధి చెందలేదు.

  • @sistujayalakshmi3225
    @sistujayalakshmi3225 8 дней назад +3

    Thank god

  • @nikithashow4540
    @nikithashow4540 8 дней назад +2

    Very super very good job sir

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 9 дней назад +4

    ANNA VERY GOOD NEWS ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @suryaprakash-jj4ho
    @suryaprakash-jj4ho 8 дней назад +3

    Very good news 👍

  • @AnjiSree
    @AnjiSree 6 дней назад +2

    Thoraga theppinchi janalanu brathikinchandi please 😢

  • @payyavulasuresh5686
    @payyavulasuresh5686 10 дней назад +4

    Thank you

  • @vasantharevoori6957
    @vasantharevoori6957 9 дней назад +4

    Very good news

  • @prabhakarkanumarlpudi9923
    @prabhakarkanumarlpudi9923 10 дней назад +29

    దాదాపుగా రానివ్వరు మాఫీయా

    • @nvpckids
      @nvpckids 10 дней назад +5

      Medical mafiya

    • @saili.r.4087
      @saili.r.4087 9 дней назад

      S

    • @doddiashokreddy
      @doddiashokreddy 9 дней назад +2

      Haa medical mafiya evaro Chepandi vadini champesta Naku oori shiksha padina ok

  • @satyanarayanavulla8253
    @satyanarayanavulla8253 10 дней назад +4

    Thank you Sir

  • @AnkoosMohammad-fs3vq
    @AnkoosMohammad-fs3vq 9 дней назад +2

    గుడ్ న్యూస్

  • @padmabalaji5836
    @padmabalaji5836 9 дней назад +3

    Oh super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sriharikumar8711
    @sriharikumar8711 10 дней назад +3

    Good information

  • @chandramouli5486
    @chandramouli5486 9 дней назад +3

    Suger fit nenu theesukunnanu suger fit vallu regulerga memu
    Tuch lo wuntamu annaru kani
    Vallu emi answer ledu enni messege lu pettina answer ivvatledu kaduna thelusukoni
    Money kattandi

  • @thirupathireddypaira2775
    @thirupathireddypaira2775 4 дня назад

    Super sri

  • @palepugangacharan602
    @palepugangacharan602 7 дней назад +2

    Yemonayya? Mee Chanal cheptunte bayamiatadi😊

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త 9 дней назад +4

    జై పుతిన్ 🎉🎉🎉

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 9 дней назад +2

    Om.Its only Western system of Medical Treatment there is no quier.

  • @gampavenkateshwarlu-l7n
    @gampavenkateshwarlu-l7n 3 дня назад

    Tq tv9. Good news chepparu.

  • @revathivudali7482
    @revathivudali7482 9 дней назад +2

    Good thanks to news 😮

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 6 дней назад

    సూపర్😮😮😮😮

  • @revanthsoma1148
    @revanthsoma1148 6 дней назад +2

    థాంక్యూ చంద్రబాబు నాయుడు మీ సలహాలు సూచనలు ప్రోత్సాహం వల్ల క్యాన్సర్ వ్యాక్సిన్ కనిపెట్టారు.. ప్రపంచానికి మీలాంటి నాయకుడు అవసరం బాబు గారు

    • @prakashguru8872
      @prakashguru8872 6 дней назад

      😅😅😅😅...Inka enni vesukuntarra mee kaatha lo vere vaadu kanna kodukulni kuda 😅😅

    • @laxmareddy2896
      @laxmareddy2896 3 дня назад +1

      Chandara Babu and Mee Ayaa kalisi medicine Kanipettinara Vedava

  • @chandrasekharreddy5863
    @chandrasekharreddy5863 3 дня назад

    Super 🙏🙏🙏🙏🙏

  • @kalpanathilak8264
    @kalpanathilak8264 9 дней назад +4

    E vaccine vasthey enno jeevithalu..rakshimpabadathai