🔴LIVE: Special Discussion On Allahabad High Court Sensational Comments on Religious Conversion

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 40

  • @moguluripremkumar4031
    @moguluripremkumar4031 3 месяца назад +15

    మత మార్పిడి అనేది నేరం. తల్లిని తండ్రులను అవమానించడమే.

    • @_Pray_Pray_Pray
      @_Pray_Pray_Pray 3 месяца назад +1

      మతము కంటే ముఖ్యమైనవి
      సత్యం, ధర్మం, దేశం

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 3 месяца назад

    Jai sriram

  • @krishnaraot4002
    @krishnaraot4002 3 месяца назад +3

    ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పేరిట హిందులసంతతి పెరుగకుండా హిందువులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది. అదే టైమ్ లో ముస్లిం లజోలికి వెళ్ళలేదు. ఖాంగ్రేస్ పార్టీ ముస్లిం ల జనాభా పెరగడానికి మొదటి స్టెప్ తీసుకుంది. ఖాంగ్రేస్ పార్టీ హిందువుల అణచివేత కు రహస్య ఎజెండా అమలు చేసింది. సెక్యులరిజం ముసుగులో క్రిష్టియన్ లు ముస్లిం లు ఆడుతున్న వికృత క్రీడ.

  • @williamcarey1360
    @williamcarey1360 3 месяца назад +1

    మతం అనేది దేవునితో ముడివడి వుంది.. అది వ్యక్తిగత విశ్వాసం. ఎవరి నమ్మకం వారిది. దేశం లో ఈ కుల కుంపటి పెట్టి సమాజం లో ఎక్కువ తక్కువ తేడాలు కల్పించి వేడుక చేసి కుంటున్నారు. క్రైస్తవ్యం భయంతో " మత మార్పిడి " అనే భూతాన్ని సృష్టించి అడ్డుకట్ట తిరకాసు పెట్టీ రిసర్వేశన్ నుంచి అణగారిన వర్గాలకు అన్యాయం చేయాలని చూడ గోరడం ఎంత వరకు కరెక్ట్ ?

  • @vaddamanipurnima7555
    @vaddamanipurnima7555 3 месяца назад

    Matham Marina vallki rijarvashanes theesayyali

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 3 месяца назад

    11:02యడారి మ
    తములకు ఉన్న స్వేచ్చ హిందూమతమునకు 16:34 16:34
    సెక్యులర్ భారతం లో స్వేచ్ఛ 14:42 హిందువు,కు లేదా

  • @venkatrajreddykalva
    @venkatrajreddykalva 3 месяца назад

    Mohangaru told correct long live mohangaru&Rajashekargaru

  • @sarithadarshankar7096
    @sarithadarshankar7096 3 месяца назад +1

    First the person who converts reservations not applicable ani rule law thevali

    • @maredumohan2142
      @maredumohan2142 3 месяца назад

      ఆ చట్టం ఎప్పటి నుండి ఉంది.

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 3 месяца назад

    Who will accept forceble conversion? Every one will say it is my wish and will about conversion. Government should remove benefits to converted persons and propoganda is highly required. Other wise it leads to political changes and dominations.

  • @H1d1b6
    @H1d1b6 3 месяца назад

    Uttarakhand UCC features / rules / civil laws video cheyyandi. Restoration of marrying any number of woman and possessing atleast 10 children by Hindus as per vedas / epics etc. which was robbed by Indian Muslims and Family planning for Hindus introduced by khangress party etc. were taken place in the UCC. Otherwise dam waste of UCC.

  • @vijayvinod5617
    @vijayvinod5617 3 месяца назад

    Religion is not necessary to the people and state forced religion conversation may not found in our country Religion conversation is choice of individuals by Constitution state and courts may not interfere in this matters

  • @vaddamanipurnima7555
    @vaddamanipurnima7555 3 месяца назад

    Meelanti vallu andru munundi nadipinchali sir. Hinduvulu thaggithy Desam nasanam avuthundi

  • @vijayvinod5617
    @vijayvinod5617 3 месяца назад

    Untouchabulity is cause for conversation in our country Hindus hatrate sc st bc communities in the country please go for inter caste and religious marriages in the country who can show god to the people who can give life to dead body such person be treated as god in the world please have scientific temper

  • @Hindhu833
    @Hindhu833 3 месяца назад

    Sentiments vunnavadu matham marane maradu

  • @atharali376
    @atharali376 3 месяца назад

    aa HC judge aa maata annadu۔OK۔kaani maata annodu solution kooda chayppali ga? yela? kula varna ni samap tham chay yandi anay dammu, dhairyam unda aa HC Judge ki۔deeni batti athani mentality ardham avutundi۔

  • @vvldఅదే
    @vvldఅదే 3 месяца назад +1

    రాజ్యాంగంలో, చట్టములో,....లొసుగులు వాడి దేశానికి పట్టిన చీడలా విదేశీ మతాలు తయారయ్యాయి.
    మతం మారినవారు అవుతారని అంబేత్కర్ గారు చెప్పారు. ఇప్పుడు ప్రస్పుటంగా కనిపిస్తోంది.
    మీ నమ్మకాలు మీ ఇంట్లో/మావి మా ఇంట్లోవి మా వరకు ఉంటే సమస్య తగ్గును.
    పౌలు మాత్రం మీకిచ్చిన సందేశం ప్రకారం తప్పుడు పద్దితిలోనైనా మతమార్పిడి చెయ్యడంలో అర్దమేంటి? నరకంలోకి ఎవరు పోతారు? one or more can be correct
    1. protestants
    2. catholic Christians
    3. 1 and 2.
    4. yahova believers
    5. Jesus believers
    6. పౌలు followers
    7. bible of 40 books followers
    8. bible of 66 books followers
    9. bible of 73 books followers
    10. bible of 108 books followers
    11. ALL OF THEM

  • @venumadhav5428
    @venumadhav5428 3 месяца назад +4

    Christiani లో islam లో ఉన్న సెక్స, హింసా అరాచకాలు,విద్వాంసాలు, స్వేచ్చ ...హిందు ధర్మం లో లేనందువల్ల మేమంతా హిందుత్వాన్ని విడనాడల్సి వస్తున్నది.. ఆమెన్ అల్లాః

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray 3 месяца назад +2

    దేవుడున్నాడు దేవుడొక్కడే.
    అందరి దేవుడు ఒక్కడే.
    అందరూ ఒక దేవున్నే నమ్ముకోలేదు.
    పలానా ఆయన దేవుడన్న సత్యం
    తెలిసినప్పుడు ఆయనను నమ్ముకోవడము
    మతం మార్చుకోవడము కాదు
    సత్య మార్గములోనికి వచ్చి
    జీవము పొందుకోవడము.
    సత్యము తెలిసి అంటే ఏ దేవుడైతే దేవుడని తెలిసిందో సమాజానికి భయపడి ఆయనను ఒప్పుకోకపోవడము నమ్మకపోవడము నిత్య పాపము ఆత్మకు నిత్య నాశనము.
    కులము, మతము, మొహమాటము,
    భయము, స్వార్ధము, స్వనీతి అనే
    ముసుగులు తెసేస్తే అన్ని విషయాలు
    అందరికి తేటగా అర్థమౌతాయి.
    ఏ దేవుడు దేవుడైతే ఆ దేవున్నే
    అందరమూ నమ్ముకుందాము.
    యేసు ప్రభువు దేవుడైతే
    క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు...
    అందరికి దేవుడు...
    దేవుడు కాకపోతే క్రైస్తవులకు కూడా దేవుడు కాదు.
    మరెవరైనా ఆయనే అందరి దేవుడు.
    మరి దేవుడెవరు?
    ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నవో ఆయనే దేవుడు.
    సందేహము లేకుండా ఆయనే దేవుడు.
    ఆయనను గుర్తుపట్టండి...
    ఆయన సృష్టింపబడనివాడు
    సృష్టికర్త
    సర్వశక్తిమంతుడు
    సర్వజ్ఞాని
    సర్వవ్యాపి
    నిత్య నివాసి
    పరిశుద్ధుడు
    ప్రేమగలవాడు
    నీతిగల న్యాయాధిపతి
    అన్ని కాలములలో ఉన్నవాడు
    అందరికంటే ముందున్నవాడు
    అన్నిటికంటే, అందరికంటే పైనున్నవాడు
    మనలో ఉండేవాడు - మనతో ఉండేవాడు
    నడిచేవాడు - నడిపించేవాడు
    మాట్లాడేవాడు - అందరి హృదయాలను ఎరిగినవాడు
    ప్రార్థనలు వినేవాడు - మేలు చేసేవాడు...
    కొంత మందికి దేవుని గురించి
    ఎంతో కొంత తెలుసు గాని ఆయనెవరో తెలియదు
    కొంత మందికి దేవుడెవరో తెలుసు గాని
    ఆయన గురించి ఇంకా ఎంతో తెలియదు.
    సృష్టికర్తను తెలుసుకోలేకపోవుట అనంత నష్టము
    ఆయనను ఎరిగి ఉండుట అనంత జీవము...
    ఇప్పుడు మతాల మధ్య చిచ్చు
    దేశ వినాశనానికి దారితీయక ముందే
    అన్ని మతాలవారు మత పెద్దలు
    సామరస్యంగా ఉంటూ... సామరస్యముగా
    ఈ సమస్య పరిష్కరించుకుంటే మంచిది.
    క్రైస్తవులను సువార్త ప్రకటించుకోనివ్వండి...
    హిందువులను వారి ధర్మాన్ని ప్రకటించుకోనివ్వండి...
    ఒకరిని ఒకరు దూషించుకోకుండా...
    ఎవరిది వారు ప్రకటించుకుంటే ఎవరికి శ్రమ ఉండదు.
    ప్రజలు ఎర్రోళ్ళు కాదు అందరూ చెప్పినవి వింటున్నారు
    ఏ మతములో ప్రేమ సత్యము జీవము
    నిరీక్షణ ఉంటాయో ఆ దేవున్నే నమ్ముకుంటారు.
    అన్నము అందరికీ ఎలాగూ అవసరమో
    అందరికీ దేవుడు అవసరము.
    Religion Without Redeemer is Vain.
    మన దేశాన్ని రాబోయే తరానికి
    పదిలముగా అప్పగించాల్సిన బాధ్యత మనదే.
    దేవుని జ్ఞానముతో మాత్రమే ఎవరైనాసరే
    దేవుడెవరో తెలిసికోగలరు... దేవుని గూర్చి తెలిసికోగలరు...
    జై భారత్ - Let God Reveal Himself
    Who He is to My Beloved India.

    • @kameswararaoc
      @kameswararaoc 3 месяца назад

      Adbhutamga Vundi Poem_Sumana Sri

    • @_Pray_Pray_Pray
      @_Pray_Pray_Pray 3 месяца назад

      Thank you sir.
      I wish peace and Prosperity in India

    • @vvldఅదే
      @vvldఅదే 3 месяца назад

      దేవుడు ఎందుకు చెడ్డవాడు కాకూడదు?మంచివాడే ఎందుకు అవ్వాలి? సుత్తిలేకుండా సమాదానం కావాలి వీలైతే,ఇక మీ ఇష్టం.

    • @_Pray_Pray_Pray
      @_Pray_Pray_Pray 3 месяца назад

      దేవుడు మంచివాడు.
      మంచివాడు కాకపోతే అతను దేవుడు కాదు.
      ఎవరి గురించైనా ఈయన దేవుడా కాదా అనుమానము సమంజసమే కానీ...
      దేవుడు మంచోడా కాదో అనే తలంపే సమంజసము కాదు.

  • @williamcarey1360
    @williamcarey1360 3 месяца назад +1

    రాజకీయంగా " పార్టీలు " మాత్రం మారవచ్చు.. దానికేం అభ్యంతరం లేదు.. అది వారి వారి ఇష్టా ఇష్టాలను బట్టి వుంటుంది. నా కొకటి సూటిగా చెప్పండి. దేశీయ మతాలైనా భౌద్ధానికి వైదికానికి తేడా ఉంది కదా.! ఈ రెండు ఒక కోణం దగ్గర సంధి కుదుర్చుకుని బుద్ధుడి నే దశావతారాల్లో. ఒక అవతార పురుషునిగా చేర్చుకుంది వైదికం. మీ వివరణ మా కేమంత పెద్ద కొప్పగా అనిపించదు..ఇక్కడ ఎవరూ మానవాతీతు లు లేరు..కారు. ఓకే ! స్వార్థ పూరిత ఆలోచనలు చేయ కండి. పార్టీలు మారవచ్చు. మతం మాత్రం మారకూడదు.! బావుదండి !

  • @PrasadAitha
    @PrasadAitha 3 месяца назад

    Sir, Cristian not religion, Cristian mean only way,

    • @vvldఅదే
      @vvldఅదే 3 месяца назад

      way to hell 🌸 🍆 💊 ofir uvaacha

  • @williamcarey1360
    @williamcarey1360 3 месяца назад

    మీరు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే పని లో వుండండి. ! ఆత్మ తృప్తి పొందండి. !

    • @vvldఅదే
      @vvldఅదే 3 месяца назад +1

      మతము మారి దేశద్రోహులుగా మారిన వారు ఎవరు?

    • @gramananjalu5369
      @gramananjalu5369 3 месяца назад

      వోట్ బ్యాంకు రాజకీయలున్నంతవరకు ఎవరు ఏమి చేయలేరు. ఎలాంటి చర్చలు ఫలమేమి లేవు.​@@vvldఅదే

    • @vaddamanipurnima7555
      @vaddamanipurnima7555 3 месяца назад

      Matham Marina vallaku rijarvashan theesathya thikka kuduruthundi