మాది రాయలసీమ .బతుకమ్మ పండుగ వచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, తెలంగాణా లో ఎందుకు పుట్టలేదు ర అని .నాకు తెలంగాణా ఆన్న ..తెలంగాణా సాంప్రదయం అన్నా చాలా ఇష్టం 😍😍.....అందరికి బతుకమ్మా పండగ శుభాకంక్షలు
నేను తెలంగాణ వచ్చి6 నెలలు ఆవుతుంది ఇక్కడ అంతా దౌజన్యం గా ఉంటారు అని అనుకున్నాను వచ్చేటప్పుడు కానీ ఇక్కడ ఎందుకు పుట్టలేదు అనిపించే లా ఉంది ఇక్కడ వాతావరణం. బోనాలు పండుగ చూసా .ఇప్పుడు బతుకమ్మ పండుగ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ సంప్రదాయాలు చాలా బాగున్నాయి . ఐ లవ్ తెలంగాణ
అక్క ఏం పాట అక్క ఈ పాటలో చూస్తుంటే బతుకమ్మ ఈ పాటలో బతుకమ్మ కళ వచ్చినట్టు ఉంది అంత సాంగ్స్ బెస్ట్ ఎప్పుడు ఎప్పుడు విన్నా సర్ ఈ పాట కొత్తగా మాకు ఉన్నట్టు ఉందిఇది కొత్త పాట లాగా ఉంది మాకు
నా తెలంగాణ తేజస్సును ప్రతిబింబించే అద్భుతమైన పాట. రచన,సంగీతం,గానం,చిత్రీకరణ ప్రశంసనీయం. ఈ పాట మన బతుకమ్మ పండుగ కళను మరింత పెంచింది. పూర్తి టీమ్ కు శుభాకాంక్షలు. .... .. .
Bathukamma ante telangana telangana ante batukamma rangu rangu pulanni cherchi bathukammanu pujinche samskruthi mana telangana lo undi adabiddaga puttinanduku i feel very proud na telangana koti rathanala veena mangli nv sprrrb akka nv e song padina kirrak untadi nuv rock star of TG akka...
I’m from Krishna district but my village near to khammam we were following all Telangana traditions especially bathukamma...really i like this bathukamma...missing those days😔
AP valaki dasara undi ga . TG valu bhasa mida samskruthi mida chaala prema chupusthunaru .ilanti pandagale AP n TG ni okati chestundi.bathukamma ni TG pandaga ani vidichi petakunta andaru adapilalu kalisi sambaralu cheskondi
పూలను పూజించే పండగ పుత్తడి వర్ణపు పులకరింత , ఆడపిల్లల కేరింత బతుకమ్మ పండుగ కనులకు నిండుగా, అయ్యింది నా జాగృతి మెండుగా. ఇదే ప్రపంచంలో పెద్ద వేడుక...🌻🌻🌻🥀🥀🌹🌹🥀🌼🌷🌼🌻🌺🥀🌺🍁🌻🌼
Telangana lo ammayalaku ee 9days challa special ah colourful flowers tho bathukamma aduthunte challa baguntundhi i love bathukamma festival nd dasara too ...........
I don't know what TELANGANA gave to Madam MANGLI garu , but MADAM MANGLI garu gave to all TELUGU PEOPLE through this sweet voiced song - enormous entertainment that can't at all be valued with any amount of money.
Jai Telangana Jai Jai Telangana Amraveerulaku నా తెలంగాణా కోటి రతనాల వీణ బంతి పూలు తంగేడు పూలు గునుగు పూలు అన్నిటిని పేర్చి ఆడబిడ్డలు సంతోషంగా ఆడే ఆట బతుకమ్మ పండుగ అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు mangli nd MIC Tv ki chaala chaala thanks mee patatho malli santhosha pettaru andharini జై తెలంగాణ జై జై బతుకమ్మ ❤️❤️❤️👍👍👌👏❤️❤️❤️❤️
Yaar its so unique festive......I don't know much about this celebrations because I am from karnataka ......but it's a great tribute to nature.......😘😘😘😍😍😍
హాయ్ మంగ్లి గారు..! నేను మీ అభిమాని. నాకు మీ పాటలు చాలా ఇష్టం. మీ గొంతు అమృతం. ఒక సాధారణ న్యూస్ రిపోర్టర్ స్థాయి నుండి తెలంగాణా ఆత్మ గౌరవాన్ని చాటే పాటలు పాడుతూ, తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువు దీరారు. రాయల సీమ బిడ్డ అయిన మీరు, తెలంగాణ యాసను మాకే పరిచయం చేశారు. సంవత్సరం లో ఏ పండగ వచ్చినా, మొదట నేను యూ ట్యూబ్ లో వెతికేది మీ పాట కోసమే. బతుకమ్మ పాట, తెలంగాణ పాట, దేవుడి పాట... ఏదయినా మీ గొంతులోనే ప్రాణం పోసుకుంటుంది. ఎంత చిరాకుగా ఉన్న.... మీ పాట వింటే మనసు ప్రశాంతంగా మారుతుంది. నిజంగా మీకూ, మీ పాటలకు... లక్ష నమస్కారాలు. మీరు నమ్మరు గానీ, ఈ రోజు దసరా పండగ సెలవు రోజు... పూర్తిగా రోజంతా మీ పాటలే వింటూ.....ఉన్నాను. ఇప్పుడు కూడా.... Thank you Soo much...!
ప్రతీ బతుకమ్మ పండక్కి తెలంగాణ ఒక పూల తోట అవ్వుద్ది.. అక్కా చెల్లెళ్ళ ఆటపాటలతో పుడమి తల్లి పులకరిస్తుంది... నిజమే పూలతో దేవుణ్ణి పూజిస్తాo.. కానీ పువ్వులనే బతుకమ్మ(దేవుని)గా పూజించే గొప్ప సంస్కృతి నా తెలంగాణా సొంతం... 💐మంగ్లీ అక్క గొంతూ పాటను దామన్న ఆవిష్కరించిన తీరు అమోఘం🙏🙏🙏🙏🙏🙏🙌💐👏👌
nice song...the flavour of telangana language is clearly reflected....the festival of flowers belongs to telangana only in telangana such nice festival with utmost dedication is celebrated...thanks to telangana jagruti...
Am blessed person Telangana lo puttina naku prapancham lone akkada leni pandaga bathukamma pandaga adapaduchula Anna dammula athimiya pandaga this year best song fantasticing
పల్లెల్లో ఉండె ప్రకృతి,కలలు,సాంప్రదాయాలను,మన భాషను ,యాసను,కళ్ళకు కట్టినట్టుగ వీడియో రూపంలో చూపించిన "దాము రెడ్డి కొసనం అన్న " 👉🏻మైక్ టి.వి, టీం గారికి ధన్యావాదాలు👈🏻
Super.. every time u people bring a unique song..it makes me to feel proud to be born in Telangana..and this festive Is something special..in our indian culture...
ప్రపంచంలో అంతటా పూలతో💐 భగవంతుడిని పూజిస్తే ఓక తెలంగాణలో మాత్రమే పులనే💐 పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ కోటి రత్నాల వీణ🙏
Rajesh Peraka Jai Telangana
నిజమే నా తెలంగాణ కోటి రతనాల వీణ
నా తెలంగాణ గురించి ఎంత పొగిడిన సరిపోదు....
నిజమే బ్రదర్
ఏం చెప్పారు అన్న హాట్స్ ఆఫ్ 🙏🙏🙏😭😭
+Rajesh Peraka bro nvu anni promo songs ki edhe comment peduthunavu kadhaa anntiki like kotinna 😁😀☺😊 telagana ante minimum untadhi
పాట చాలా బాగుంది. నాది ఆంధ్రా కానీ తెలంగాణా సంప్రదాయం అంటే ఇష్టం. తెలంగాణ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు.... శ్రీను
easarla srinu మీక్కూడ బ్రదర్
thanks boss like u bro
Thanks Bro
Thanks brother
Andrea the playing supar bathukamma
తెలంగాణ యొక్క గొప్పతనం తెలంగాణ సంస్కృతి మీ పాట ద్వారా ఈ తరం మా అడబిడ్డలకు తెలియజేస్తున్నారు మంగ్లీ గారు మీకు ధన్యవాదాలు
కవిత అంటే పద్యం కాదు మద్యం
Xxx💖💖🤞🤞🤭❤🤭🤭🤭🤭🎶🤭🤭🎶🤭🤭🤭🤣😥tt mm. E ee eedf 2:45 x😊😊 2:59 2:59 x xxxx@@yesbhadra6696
నాది గోదావరి... మా సంస్కృతి అంటే ఇష్టం అలాగే తెలంగాణ సంస్కృతి అంటే ఒక గౌరవం.. పూలని పూజించే బతుకమ్మ పండుగ అంటే బాగా ఇష్టం.. మంగ్లీ అక్క వాయిస్ సూపర్..
మీ గోదారి యసాన్న మాకు ఇష్టం
@@kumarbabu6222 థాంక్స్ అండి... ఈ పాట వింటుంటే... వెన్నెల్లో గోదావరి ఒడ్డున కూర్చుని చంద్రుడిని చూసినంత హాయిగా ఉంది నాకు.
ruclips.net/video/PNb5owTwemE/видео.html
Laxman Gannem hip
That is telangana
నా తెలంగాణ కోటి రతనాల వీణ
ఎంతటి చక్కని సాహిత్యం.ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలని అనిపిస్తుంది.
""lllllllllll.
The
నేను ఆంధ్రా వాడిని కానీ తెలంగాణా బాష అంటే చాలా ఇష్టం మరీ ముఖ్యంగా మంగ్లీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం
మంగ్లీ కి ఒక లైక్ వేసుకోండి
Snreddy Mallidi
Telangana patalante naaku chaala istam
Snreddy Mallidi
We proudly our MP kavitha madam
Prx
మాది రాయలసీమ .బతుకమ్మ పండుగ వచ్చినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, తెలంగాణా లో ఎందుకు పుట్టలేదు ర అని .నాకు తెలంగాణా ఆన్న ..తెలంగాణా సాంప్రదయం అన్నా చాలా ఇష్టం 😍😍.....అందరికి బతుకమ్మా పండగ శుభాకంక్షలు
Ram vmt bro maaa intiki raa nenu ninnu tiskosta raa bro..maa ullo chala baga salabrat chestam batukamma...
Thanks Anna
@@sridharavula7148 its ok bro....
abhi ram bro oh tqqq sooooooo much bro
Tq so much bro
జై తెలంగాణ తెలంగాణ పుట్టినదుకు గర్వపడుతున్నాను ఎంతటి ఘనత మా తెలంగాణా దకుతుంది
కవిత అంటే పద్యం కాదు మద్యం
From Chennai almost every day night will sleep after watching all 3 bathukamma songs..
పువ్వులను పూజించే సంకృతి ఒక్క తెలంగాణగా లో నే ఉన్నది ఈ పాట విన్నంత సేపు ఊరు గుర్తుకొచ్చింది మైక్ టీవీ పాదాభివందనం
Na puttuka Andhra lo Aina,
Nannu nadipinchedhi Telangana samskruthi mathrame,
Soooper Mangli 👍
Song bagundi
ఆంద్రపేరు ఎందుకు చెడగొడుతున్నాన్ అక్కడ ఉన్నవ్ అంటే ఇంక తెలంగాణ ప్రజలలో నువ్వు ఓకడివి
@@YuvaPoliticalNews brother pranthalu veraina Mana Telugu Basha samkruthi okkate
Manam andaram oka kutumbam
we are all represents of telugu culture... no andhra no telangana...
Super bro
నేను ఆంద్రుడ్ని కానీ తెలంగాణ సాంగ్స్ ప్రతిదీ వింటాను ,మీ జాగృతి అంటే నాకిష్టం.నేను మంగ్లీ ఫ్యాన్
Ganapathi Nandhigana సంబురం ఎవరైనా చేసుకోవొచ్చు...ఆంధ్ర, తెలంగాణ అని భేధం ఒద్దు అన్న....
Thanks anna....nenu Telangana ayna Naku mee sankranthi sambaralu ante chala ishtam Anna....
Telugu people okkate bro
Ee political leaders veru anthe
Ganapathi Nandhigana
Ganapathi Nandhigana sssssssss
ఈ,పాట,వింటుంటే,మా,అనంతపురం,జిల్లా,కూడ,తెలంగాణ లో,ఉంటే,ఎంత,బాగుండేది,అనిపిస్తుంది
Ok
Mhhyyurdr
Hy 4:42 4:44 4:44 nu
Ayyoo endhukandi ala antunnaru, nachina pandaga cheskovadaniki ye state aithe endhi, manam antha telugu vallam, mukhyanga Bharatiyulam🙏🏻
తెలంగాణా సంస్కృతి మిమ్మల్ని పరవశింపజేసినందుకు మా మనసు ఉప్పొంగిపోయింది, సీమ బిడ్డకు తెలంగాణ గడ్డ ఎప్పుడూ సాదర స్వాగతం పలుకుతుంది
నేను తెలంగాణ వచ్చి6 నెలలు ఆవుతుంది ఇక్కడ అంతా దౌజన్యం గా ఉంటారు అని అనుకున్నాను వచ్చేటప్పుడు కానీ ఇక్కడ ఎందుకు పుట్టలేదు అనిపించే లా ఉంది ఇక్కడ వాతావరణం. బోనాలు పండుగ చూసా .ఇప్పుడు బతుకమ్మ పండుగ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ సంప్రదాయాలు చాలా బాగున్నాయి . ఐ లవ్ తెలంగాణ
sagar
Sai Geddamuri maa telangana vaallam bola manushulam
Thankq Brother...
I I hi Hi
Sagar Bandari
తెలంగాణ బిడ్డ మంగ్లీ నిన్ను ఆ భగవంతుని దయ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
Telangana kadu amedi ananthapur rayalasima
ఆవునూ
Amy andra bhaya
Vaddepalli keerthi jgffgcgc
ruclips.net/video/XVLoCkBqOtk/видео.html
దేవుని 💐 పూవులతో పూజిస్తాం💐 కాన్ని పువ్వులను పూజించే సం ప్రదయ్యం మన తెలంగాణ జాగృతి సోతం 💐💐💐💐👍అక్క నువ్వు పడిన 👌👌పాటలు విoటే. మనసు పులకరిస్తాది అక్క
అక్క ఏం పాట అక్క ఈ పాటలో చూస్తుంటే బతుకమ్మ ఈ పాటలో బతుకమ్మ కళ వచ్చినట్టు ఉంది అంత సాంగ్స్ బెస్ట్ ఎప్పుడు ఎప్పుడు విన్నా సర్ ఈ పాట కొత్తగా మాకు ఉన్నట్టు ఉందిఇది కొత్త పాట లాగా ఉంది మాకు
I m from Andhra but I m Bigg fan of telagana akada nature akada culture totally naku telagana ana mangli songs ana pichi❤️❤️😘😍
నా తెలంగాణ తేజస్సును ప్రతిబింబించే అద్భుతమైన పాట.
రచన,సంగీతం,గానం,చిత్రీకరణ
ప్రశంసనీయం.
ఈ పాట మన బతుకమ్మ పండుగ కళను మరింత పెంచింది.
పూర్తి టీమ్ కు
శుభాకాంక్షలు.
....
..
.
ప్రపంచం ఎక్కడ లేని విధంగా తెలంగాణ లో మాత్రమే ఈ పండగ ఉండటం ఎంతో గర్వంగా ఉంది నా తెలంగాణ కోటి రతనాల వీణ ఆడపడుచుల కు ఎంతో ఇష్టంమైనా పండగ
ruclips.net/video/lstGbPSSAxQ/видео.html
X zc
krishna bollaram try
Hiii mangli
Asalu e pata vintunte really teliyani vibration vasthundi kantli water telikundane vasthay Tq mangli garu ur voice marvulus
మల్ల మన బతుకమ్మ.మన కెసిఆర్. సార్.. Government లొ చేసుకోవాలని.. కోరుకుంటున్నా..నా తెలంగాణా రాష్ట్ర అక్క చెల్లెలకి. బతుకమ్మ. శుభాకాంక్షలు ..
బతుకమ్మ. పండగ. శుభాకాంక్షలు.
తెలుగు. ప్రజలు. అందరికీ.
విరాట్ కోహ్లీ. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
ఇంత అద్భుతమైన పాటలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నందుకు MIC TV వాళ్ళకి కృతజ్ఞతలు ముఖ్యంగా మంగ్లీ అక్క గారికి..👌👌
Bathukamma ante telangana telangana ante batukamma rangu rangu pulanni cherchi bathukammanu pujinche samskruthi mana telangana lo undi adabiddaga puttinanduku i feel very proud na telangana koti rathanala veena mangli nv sprrrb akka nv e song padina kirrak untadi nuv rock star of TG akka...
నందిని సిద్దా రెడ్డి గారు, మంగ్లీ గారు, మరియు జాగృతి వారి కృషి కి వందనం, అద్భుతం గా పాడారు, చాలా మంచి సాహిత్యం & యాస
Gby NJ
మంగ్లీ గారు ఈ సారీ మీరు పాడిన పాట ట్యూన్ లో కొత్తదనం ఉంది,ఆద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి.మొత్తానికి ఈ సారి mic tv మంచి పాటతో వొచ్చింది.
Telangana janapada patalu vinte... O swargam lo viharistunnatu untundi...jai telangana...mangli super voice
జై తెలంగాణ బతుక్కమ్మ మన ఊరిలో బతుకమ్మ సంబురం ఈ పాట ఎన్ని సార్లు విన్ననో అక్క 🌹💐🌺🏵️🌺
I’m from Krishna district but my village near to khammam we were following all Telangana traditions especially bathukamma...really i like this bathukamma...missing those days😔
Why are you feeling missing..... Come to my Medak district
AP valaki dasara undi ga . TG valu bhasa mida samskruthi mida chaala prema chupusthunaru .ilanti pandagale AP n TG ni okati chestundi.bathukamma ni TG pandaga ani vidichi petakunta andaru adapilalu kalisi sambaralu cheskondi
@@telugenaswasa352 😍👍👍
ప్రపంచంలో లేని గోపతనం మన తెలంగాణ పులను పూజించే సంస్కృతి ఉంది నా తెలంగాణ లో కోటి రత్నాల వీణ
నా అక్క చెల్లాలకు తెలంగాణ అడబిద్దలందరికి శతకోటి బతుకమ్మ శుభాకాంక్షలు
🏡🏠👭👯🐓📿🔦🐩LG
Darmagi Ramesh
I Am From Andhra Pradesh ( Kadapa) But I like This Telangana Bathukamma Songs ☺️☺️☺️☺️☺️💐💐💐💐💐💐👍👍👍👍👍👍👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మంగ్లీ గారు మీరు పాడిన ఏ పండుగ
పాట ఐన చాలా బాగుంటుంది.
మంగ్లీ గారి ఫాన్స్ కి ఓ లైక్ వేసుకోండి.
Tg
Akka meru Chala baga padutharu
Anna malli kadhu. Mangli song super
Super
Meeru supar akka
పూలను పూజించే పండగ
పుత్తడి వర్ణపు పులకరింత , ఆడపిల్లల కేరింత
బతుకమ్మ పండుగ
కనులకు నిండుగా,
అయ్యింది నా జాగృతి మెండుగా.
ఇదే ప్రపంచంలో పెద్ద వేడుక...🌻🌻🌻🥀🥀🌹🌹🥀🌼🌷🌼🌻🌺🥀🌺🍁🌻🌼
Nice
@@harishth7079 tq
Very nice comment
@@sairamyajjavarapu2257 thank you
Shashi
నా తెలంగాణ లో జరిగే బతుకమ్మ పండుగ 🙏🙏🙏🙏
🙏🙏🙏
Sai
santhosh santhu brother
Mana Telangana😍
Mana batukamma
@@eshwaredulapuram7665 అవును
Super
India 🇮🇳 viral ho gaya- Naina Devi, Patna ka Mahavir Mandir bhi hai aur Jama Masjid bhi 786108❤❤❤❤❤
కొంచెం సాంగ్ కి హైప్ తీసుకొస్తే చాలా బాగుండేది... Nice
#MANGLI as #Sathya చాలా బాగా పాడారు.
#SV #Music&Dance #College #Tirupathi
Prem sagar right bro
@@mallojuvaralaxmi5535 Thank You ji...
qwerdghik
Am Muslim but I respect all the festivals mainly batukamma👌👌👌
😍😍😍😍😍 thank you....😍
I am Andhra Anantapur district superb song I respect Telangana Telangana prajala ku Bathukamma Subhakankshalu 🌷🌼🌸🌻🌺🥀🏵️🌿🌾💐💐💐🌸🌸🌸🌺🌺🌺🌺🌹🌹🌹🏵️
Very good bro.. I'm also ananthapuram district.. Andhra Ayina Telangana Ayina manandaram bharatha Mata biddalam . Manandaram okate..
tq
@@user-ke1pp2ke1s yes brother
@@rajamanishanaveni3596 welcome
THQ dear wish u the same bro
అడ్వాన్స్. బతుకమ్మ. పండగ. శుభాకాంక్షలు.
జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
I am from Kerala.I was made by this Beautiful song.How beautiful is our South indian culture.please keep this flame going.....
Jai Telegana
Jai hind
Pls. Keep god's own land with only saffron🚩🚩🚩
@@poornimadontagani6370it's already gone to abrahmic relegion . There is no hinduism in kerala
Telangana lo ammayalaku ee 9days challa special ah colourful flowers tho bathukamma aduthunte challa baguntundhi i love bathukamma festival nd dasara too ...........
Bahubali
1
BHubaliteulgu
2
Iam from karnataka
I loved this so much
And telangana culture is wonderfull
I don't know what TELANGANA gave to Madam MANGLI garu ,
but
MADAM MANGLI garu gave to all TELUGU PEOPLE through this sweet voiced song - enormous entertainment that can't at all be valued with any amount of money.
Oo
J
Telangana gave her the life..she became famous by Telangana language and slang only in v6
I'm from Ap. But I love bathukamma festival. Wt an wonderful traditional son.
తెలంగాణ సంస్కృతి లోఅతి పెద్ద
పండుగ
బతుకమ్మ
పండుగ ఒకటి
సూపర్ గానం మంగలి అక్క 👌👌👌
FRIENDS STAR hii
Super song mangli.... You awesome
M from Andhra... but we love Telangana and their culture.... advance happy bathukamma festival
Thank you
దేవీ నవరాత్రులు.
బతుకమ్మ. శుభాకాంక్షలు.
తెలంగాణ. ప్రజలంద్రికి.
విరాట్ కోహ్లి. జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.
I am from Andhra but I like very much telangaana traditions and culture
super akka
Salute to KCR GOVT for spreading our culture throughout the world.
Especially' BATHUKAMMA FESTIVAL'
NAA VEERA TELANGANA KOTI RATHANALA VEENA"
Yes
flower is god
Super
rajashekar Thimmarapu
rajashekar Thimmarapu
I'm from andhra.. But I love and respect such a great telangana batukamma pongal
bathukamma telengana pandaga .adi sankranthi kaadu nuv aravoduki daari chupinchaka pongol kongal ani .leka pothe vaadu history create chesi bathukama maadi ani antaadu
Tq bro
I'm from telangana..
I'm proud to be telangana culture.
I'm big fan of mangli sister energetic voice.
rajamallaiah kada ploofppzimxxocvqxood
@@valleboinaramakrishna2979 what is this means of massage?
Jai kavitha akka..we didn't forget u r effort through jagruthi from 2008..now bathukamma goes peak level..mangli super song
Jai Telangana Jai Jai Telangana Amraveerulaku నా తెలంగాణా కోటి రతనాల వీణ బంతి పూలు తంగేడు పూలు గునుగు పూలు అన్నిటిని పేర్చి ఆడబిడ్డలు సంతోషంగా ఆడే ఆట బతుకమ్మ పండుగ అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు mangli nd MIC Tv ki chaala chaala thanks mee patatho malli santhosha pettaru andharini జై తెలంగాణ జై జై బతుకమ్మ ❤️❤️❤️👍👍👌👏❤️❤️❤️❤️
Pri Nce a
..song supar
Yaar its so unique festive......I don't know much about this celebrations because I am from karnataka ......but it's a great tribute to nature.......😘😘😘😍😍😍
హాయ్ మంగ్లి గారు..!
నేను మీ అభిమాని.
నాకు మీ పాటలు చాలా ఇష్టం.
మీ గొంతు అమృతం.
ఒక సాధారణ న్యూస్ రిపోర్టర్ స్థాయి నుండి తెలంగాణా ఆత్మ గౌరవాన్ని చాటే పాటలు పాడుతూ, తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువు దీరారు. రాయల సీమ బిడ్డ అయిన మీరు, తెలంగాణ యాసను మాకే పరిచయం చేశారు.
సంవత్సరం లో ఏ పండగ వచ్చినా, మొదట నేను యూ ట్యూబ్ లో వెతికేది మీ పాట కోసమే.
బతుకమ్మ పాట, తెలంగాణ పాట, దేవుడి పాట... ఏదయినా మీ గొంతులోనే ప్రాణం పోసుకుంటుంది.
ఎంత చిరాకుగా ఉన్న.... మీ పాట వింటే మనసు ప్రశాంతంగా మారుతుంది.
నిజంగా మీకూ, మీ పాటలకు... లక్ష నమస్కారాలు.
మీరు నమ్మరు గానీ, ఈ రోజు దసరా పండగ సెలవు రోజు... పూర్తిగా రోజంతా మీ పాటలే వింటూ.....ఉన్నాను. ఇప్పుడు కూడా....
Thank you Soo much...!
0
మీ మాటని ప్రతి పండగకి ఒక పాటగా మలిచి మీరు మా మనసులను కదిలిస్తున్నారు సిస్టర్
సూపర్ సాంగ్ అక్క
Mangle అక్క కోసం లైక్ వేసుకోండి 🎻🎻🎻🎻🎻🎸🎸🎸🎸🎸🎸🎸
మంగలి కాదు మంగ్లి
మంగ్లీ
మంగలి కాదు అన్న.
మంగ్లీ
china.super.song.akk
Tq all of theme
పోయిన సారీ బతుకమ్మ సంగ్ కీ నేను 100% ఇస్తానూ ఈ పాటకూ 80% మత్రామే ఇస్తానూ
నిజనే బ్రదర్
Sssss
అవును ఈసాంగ్ కి 50% ఇస్తున్నా
HMTV 2018 Bathukamma song chala bagundi e song kannaaaaaa....
Nijame...aaaa paata ippataki vintunna oka rhtym vostuntadi....
Idantha kaas ledu.edo miss ayitunnattu anipistunnadi.....60/100
తెలంగాణా గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది .. నా తెలంగాణా నిజంగానే కోటీ రతనాల వీణ.
ప్రతీ బతుకమ్మ పండక్కి తెలంగాణ ఒక పూల తోట అవ్వుద్ది..
అక్కా చెల్లెళ్ళ ఆటపాటలతో పుడమి తల్లి పులకరిస్తుంది...
నిజమే పూలతో దేవుణ్ణి పూజిస్తాo..
కానీ పువ్వులనే బతుకమ్మ(దేవుని)గా పూజించే గొప్ప సంస్కృతి నా తెలంగాణా సొంతం...
💐మంగ్లీ అక్క గొంతూ
పాటను దామన్న ఆవిష్కరించిన తీరు అమోఘం🙏🙏🙏🙏🙏🙏🙌💐👏👌
Kavitha akka brought glory to this festival through TelanganaJagruthi . Thanks akka from the bottom of my heart..KCRfor2018 JAI TELANGANA JAI KCR
Vara Bollu
మస్త్ ఉంది మన తెలంగాణ మన మంగ్లి అక్క బతుకమ్మ పాట🌱⚘🌻😍👌
Telangana meeru chalaa pata bagapadutharu Mee estam unte ninepelladutha
Creative Thinkers And Tech
Chill kaka
@@prashanthjavvaji7795 ok bro
ui
Superb song especially voice of Mangli it's husky and awesome... I love her voice... thanks to Mic TV for uploading...Jai Telangana.....
Hi get a better way than that of
Indicating Telangana society and culture. Thanks🙏🙏 for one more beautiful Bathukamma song
బ్రతుకమ్మ పాటలు అంటే నాకు ఎంతో ఇష్టం అక్కయ్య గారు.. ఈ పాట వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.thanks akka
నీ పాట తోనే మాకు నిజమైన పండగ అక్క......love you అక్క,😘😘
super song
thadem bharath kumar 👌👌👌👌👌👌👌👌👌👌👌😊👌👌💐
Love from Odisha..
జై తెలంగాణ జై కోసల(Western Odisha)
Odisha lo teluguvalla ??
@@bharathkumarsm1941 Bro
I know Telugu...
Telugu Bhasa padhna janta hu..
@@shekharbagarti4500 avuna ok bro👍
nice song...the flavour of telangana language is clearly reflected....the festival of flowers belongs to telangana only in telangana such nice festival with utmost dedication is celebrated...thanks to telangana jagruti...
Ninnu Kanna thalli thandriki
Naa danyavadalu
intha manchi singerni maku ichchinanduku
SUPER MANGLI GARU
I'm Andra bt i like తెలంగాణ కల్చర్
VENKY PSPK k
I'm Karnataka bt I like Telangana and ap
AP lo ilanti telugu pangagalu levaa
Thank u venky
🙏🙏
Very Sweet Melody Really
Singer Mangli is Gods Gift to
Telugu People 🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి సాహిత్యానికి గొప్ప చిత్రీకరణ తోడయ్యింది...
Super
madhu madhu lamp
Pho sqw
నా తెలంగాణ అంతా పూల ప్రపంచంగా మారిన వెళా....చూడడానికి రెండు కండ్లు చాలట్లేదు. నా తెలంగాణ 4 కోట్ల హృదయాల వీణ..........
Tnq nandini siddha reddy gaaru for 👌 lyrics and mangli akka 🐦chupper voice . Avvalaa mataa.. thovvanaa battee😍
జై దుర్గమ్మ.
జై బతుకమ్మ.
విరాట్ కోహ్లీ. ఎన్టీఆర్. ఫ్యాన్. తెలంగాణ.
Proud to be Hyderabad Telangana. May Allah bless u sister mangli.
Allah kadu..mahadev shiva bless her…she is not Muslim brother
@@srinathch6124 GOD DON'T HAVE ANY RELIGION. GET SOME VEDIC KNOWLEDGE
@@a.rajashekarreddy943ni bonda . Ante ippudu endi hindus antha allha ki mokkala ? Mi lanti pichi nakodukula vallane hindu population thaggutundi
కళ కళ లడె పూలు తెలంగాణకు తేంచిది అదమెన పండుగ, మనం పూలునీ పుంజీచి నమస్కారం చెందాం mangli garu super
Ayyappapatalu
Beautiful ,,bathukamma, telugu,, gana @ telangana"song /singer mangli rathodh.ku thanks..10000000000000000000000 likes*,from Mumbai
Supper bathukamma festival.
జై తెలంగాణ జై జై తెలంగాణ
నా తెలంగాణ కోటి రతనాల వీణ! ఎవడ్రా నా తెలంగాణని విమర్శించేది.
I am Muslim but I will respect all festival very nice songs Bathukamma
Superb bro Tq
Nice
Very nice
Nice
What a great man keep it up
Respects to Bathukamma fest from Andhra 😍
Yeppatiki kuda me songs marchipom 💙
chaala chaala manchi song ichinanduku mee team members andhariki chaala pedaa thanks team
మన బతుకమ్మ కీ...
మన అక్క కీ ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ...
మాది అమలాపురం మీరు
ఏ పాట పాడిన ఆ పాట
సూపర్ హిట్ మీ పాటలు నాకు చాలా ఇష్టం
. ,,
ఇది మన అందరి తెలంగాణ గడ్డ సద్దుల బతుకమ్మ ఫెంటాస్టిక్ సూపర్ పాట
Sweet voice
Best music
Appreciable lyrics
Fantastic performance
Am blessed person
Telangana lo puttina naku prapancham lone akkada leni pandaga bathukamma pandaga adapaduchula Anna dammula athimiya pandaga this year best song fantasticing
తెలంగాణ తల్లి సిగలో విరిసిన సిరిమల్లె మా రాయలసీమ ముద్దుబిడ్డ మంగ్లీ
Ee song vintunte na manasuki cheppalentha santhosham vasthundi Mangli garu mi voice super
Soooooperb 👏 👏
Once again Rock it
#Manglee love 😍 😍 your voice
పల్లెల్లో ఉండె ప్రకృతి,కలలు,సాంప్రదాయాలను,మన భాషను ,యాసను,కళ్ళకు కట్టినట్టుగ వీడియో రూపంలో చూపించిన "దాము రెడ్డి కొసనం అన్న "
👉🏻మైక్ టి.వి, టీం గారికి ధన్యావాదాలు👈🏻
ruclips.net/video/lstGbPSSAxQ/видео.html
Nice song.. Telangana adabidda ga puttinanduku chala garvistunnanu..
Bip vido
Really owesome song.......
Smitha madam pic pettukunnaru. Good. ...she is very super officer...my fev also
Manglii akka super song akka and u have a nice voice
Nice song
My favourite songs ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super.. every time u people bring a unique song..it makes me to feel proud to be born in Telangana..and this festive Is something special..in our indian culture...
I am proud to say bathukamma is a telangana festival
Jai Bathukamma Kavitha Akka...
Superb👌 Song #Mangli_Akka
Telanagana Bathukamma Sambaraalu Start Inka....🌷🌻🌹🏵